Politics

Karnataka CM Decision: సిద్దరామయ్యకు సీఎం పదవి వార్తలు, తదుపరి కార్యాచరణపై అనుచరులతో చర్చలు జరిపిన డికె శివకుమార్, కొనసాగుతున్నకర్ణాటక సీఎంపై ఉత్కంఠ

Hazarath Reddy

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ తన సోదరుడు-పార్టీ ఎంపి డికె సురేష్ నివాసంలో పార్టీ నాయకులు మరియు అతని మద్దతుదారులతో చర్చలు జరిపారు.

Karnataka Government Formation: కర్ణాటకలో కొత్త మంత్రివర్గం ఏర్పాటుపై రణదీప్ సూర్జేవాలా కీలక ప్రకటన, రాబోయే 48-72 గంటల్లో ప్రభుత్వం కొలువు తీరుతుందని వెల్లడి

Hazarath Reddy

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చర్చలు జరుపుతున్నట్లు కర్ణాటక ఇంచార్జి రణదీప్ సూర్జేవాలా బుధవారం తెలిపారు. "కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నప్పుడు మేము మీకు తెలియజేస్తాము. రాబోయే 48-72 గంటల్లో, మేము కర్ణాటకలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తాము" అని రణ్‌దీప్ సూర్జేవాలా జోడించారు.

Siddaramaiah To Be New Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు ఖరారు, కెపిసిసి మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పా అమర్‌నాథ్ ప్రకటన

Hazarath Reddy

ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య పేరు ఖరారైనట్లు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పా అమర్‌నాథ్ బుధవారం ప్రకటించారు.

New Karnataka CM: సిద్దరామయ్య పోస్టర్ కు పాలు పోసి సీఎం అంటూ నినాదాలు చేసిన మద్దతుదారులు, ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్  

Hazarath Reddy

#KarnatakaCMRaceపై సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల ఆయన పోస్టర్‌పై పాలు పోసి, నినాదాలు చేశారు. మా నాయకుడు ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు. టపాసులు పేల్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Advertisement

New Karnataka CM: కర్ణాటక సీఎంగా మల్లికార్జున్ ఖర్గే కావాలంటూ ఆయన మద్దతుదారులు నిరసన, రాష్ట్రంలో ఎస్సీ కమ్యూనిటీ జనాభా ఎక్కువగా ఉందని తెలిపిన నిరసనకారులు

Hazarath Reddy

కర్ణాటక సీఎం ఎవరనే దానిపై రోజుకొక పేరు తెరపైకి వస్తోంది. తాజాగా మల్లికార్జున్ ఖర్గే సీఎం కావాలంటూ ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ కమ్యూనిటీ జనాభా ఎక్కువగా ఉన్నందున, మల్లికార్జున్ ఖర్గే సీఎం కావాలని మేము కోరుకుంటున్నాము, ”అని బెంగళూరులోని కర్ణాటక పిసిసి కార్యాలయం వెలుపల ఆయన మద్దతుదారులు నిరసన తెలిపారు.

Karnataka CM Race: కర్ణాటక సీఎం ఎవరనేది తేలిపోయింది, సీఎం సిద్దునే అంటూ పటాకులు పేల్చిన సిద్ధరామయ్య మద్దతుదారులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కర్ణాటక సిఎం పదవిపై నిర్ణయం వెలువడే ముందు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మద్దతుదారులు పటాకులు పేల్చారు.ఇక కాంగ్రెస్ నేత DK శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం వెలుపల కేపీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఇక ఈ రోజు సీఎం ఎవరనేది తేలిపోనుంది.

Karnataka CM Race: డికె శివకుమార్‌కు కర్ణాటక సీఎం పదవి ఇవ్వాల్సిందే, రాహుల్ గాంధీ నివాసం వెలుపల నిరసన చేపట్టిన కేపీసీసీ చీఫ్ మద్దతుదారులు

Hazarath Reddy

కాంగ్రెస్ నేత DK శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం వెలుపల కేపీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఇక ఈ రోజు సీఎం ఎవరనేది తేలిపోనుంది.

Janasena Lost Glass Symbol: తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల జాబితా లిస్ట్ ఇదే, జనసేనకు మళ్లీ షాకిచ్చిన ఈసీ, గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఎన్నికల కమిషన్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఇందులో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి.

Advertisement

Judicial Officers Promotions Row: 40 మంది జడ్జీల పదోన్నతులు రద్దు చేసిన గుజరాత్ హైకోర్టు, న్యాయమూర్తుల ప్రమోషన్లపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో కీలక నిర్ణయం

Hazarath Reddy

గుజరాత్ హైకోర్టు 40 మంది జ్యుడీషియల్ అధికారుల పదోన్నతిని రద్దు చేసింది. వారి పోస్టింగ్‌లను మారుస్తున్నప్పుడు మరో 21 మందికి ప్రమోషన్‌ను కొనసాగించింది. ఇటీవల న్యాయశాఖ అధికారుల పదోన్నతిపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది .

New Karnataka CM Selection: కర్ణాటక సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్, సిద్ధరామయ్య, డికె శివకుమార్ బలబలాలపై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

కర్ణాటకలో ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కును అధిగమించి కాంగ్రెస్ అద్భుత రాజకీయ విజయాన్ని సాధించింది. అయితే, కాంగ్రెస్ గెలవడానికి మరొక యుద్ధం ఉంది

Bhuma Akhila Priya Arrest: భూమా కుటుంబం-ఏవీ కుటుంబాల మధ్య గొడవేంటి, నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌, అఖిలతో పాటు 11 మందిపై పోలీసులు కేసు నమోదు

Hazarath Reddy

ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. భూమా అఖిలప్రియ దంపతులను ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.వీరితో పాటు ఆమె అనుచరులను నంద్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Telangana Assembly Elections: కేసీఆర్‌ని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఎవరితోనైనా పొత్తులకు సిద్ధం, వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఇష్టం లేదు కాబట్టి ఎవరితోనైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Advertisement

Rahul Gandhi to Visit US: అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ, మే 31 నుంచి పది రోజుల పాటు అక్కడే, జూన్ 22న అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన

Hazarath Reddy

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మే 31న అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. పది రోజుల పాటు అక్కడే ఉంటారు. జూన్ 4న న్యూయార్క్‌లోని మేడిసన్ స్వ్కేర్ గార్డెన్‌లో జరిగే ర్యాలీలో సుమారు 5,000 మంది ఎన్ఆర్ఐలు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

New Karnataka CM: కర్ణాటక సీఎం రేసులోకి మరొకరు, జి పరమేశ్వరకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు నిరసన

Hazarath Reddy

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత జి పరమేశ్వర మద్దతుదారులు మంగళవారం నిరసనకు దిగారు. నివేదికల ప్రకారం, కర్ణాటకలోని తుమకూరులో కాంగ్రెస్ నాయకుడు జి పరమేశ్వరకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మద్దతుదారులు నిరసన చేపట్టారు.

Andhra Pradesh Politics: పవన్ కళ్యాణ్ తన శీలాన్ని చంద్రబాబుకు అమ్మేశాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్

Hazarath Reddy

నన్ను ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతా అంటున్నాడు. నేను అంటున్నా నువ్వు ప్యాకేజ్ స్టార్ వే. కొవ్వూరు సెంటర్ లో నిలబడతా, నీకు ధైర్యం ఉంటే నన్ను కొట్టు చూద్దామని ప్రసన్నకుమార్ సవాల్ విసిరారు. వీడియో ఇదిగో..

Meghalaya Bypoll 2023: మేఘాలయాలో నోటా కంటే తక్కువగా బీజేపీకి ఓట్లు, నోటాకు 272 ఓట్లు రాగా కమలానికి 40 ఓట్లు పోల్

Hazarath Reddy

ఇటీవల మేఘాలయాలోని సోహిఒంగ్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి 40 ఓట్లు పోలయ్యాయి. అయితే బీజేపీ కంటే ఎక్కువగా నోటాకు 272 ఓట్లు రావడం గమనార్హం.

Advertisement

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు, 31 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ, 19 నియోజక వర్గాల్లో 10% కంటే తక్కువ ఓట్లు

Hazarath Reddy

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి విదితమే, అధికార బీజేపీ దారుణంగా ఓడిపోయింది. ఇక ఈ ఎన్నికల్లో 31 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. 19 నియోజక వర్గాల్లో బీజేపీకి 10% కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. లిస్ట్ ఇదే..

Karnataka CM Race: వెన్నుపోటు, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు నాకు చేతకాదు, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వెల్లడి

Hazarath Reddy

కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ సమయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాధ్యతయుతంగా ఉంటానని స్పష్టం చేశారు. తాము 135 సీట్లు గెలిచామని, ఎవరినీ విడగొట్టాలని అనుకోవడం లేదని చెప్పారు.

The Kerala Story: సినిమాను ఎవరూ చూడట్లే.. అందుకే వేయట్లే.. ‘ది కేరళ స్టోరీ’పై సుప్రీంలో స్టాలిన్ సర్కార్

Rudra

‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను నిలిపేయడంపై సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి తగిన స్పందన లేకపోవడంతోనే చిత్ర ప్రదర్శనలకు అంతరాయం ఏర్పడుతుందని, తాము చిత్రంపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది.

Mamata Banerjee: బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి మద్ధతు, కీలక వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ, అలాగే ఇతర పార్టీలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని సూచన

Hazarath Reddy

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ నేత మమతా బెనర్జీ తొలిసారిగా తన వైఖరి ఏంటో ముందుగానే స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట తమ పార్టీ మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement