Politics

Karnataka CM Tussle: కర్ణాటక సీఎం ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్, మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, తర్వాత మూడేళ్లు డీకే శివకుమార్‌కు పగ్గాలు అందించే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్

Hazarath Reddy

కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) ఎవరనే విషయంలో తలెత్తిన ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది.సీఎం ఎంపిక నిర్ణయం అధిష్ఠానానికి అప్పగిస్తూ సీఎల్‌పీ (CLP) సింగిల్ లైన్ తీర్మానం చేయడంతో సీను ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

Karnataka New CM: నాకు కడుపులో ఇన్‌ఫెక్షన్‌, అందువల్ల ఢిల్లీ వెళ్లలేనని తెలిపిన డికె శివకుమార్, 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడి

Hazarath Reddy

నాకు కడుపులో ఇన్‌ఫెక్షన్‌ ఉందని, ఈరోజు ఢిల్లీ వెళ్లబోనని కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చెప్పారు.అక్కడ 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కే వదిలేశానని డికె తెలిపారు.

Karnataka: మైసూరులో ప్రధాని మోదీ రోడ్ షోతో రహదారి అపవిత్రం, గో మూత్రం,పేడతో ఆ మార్గాన్ని శుభ్రం చేసిన కాంగ్రెస్ శ్రేణులు, ముగ్గురిపై కేసు నమోదు

Hazarath Reddy

ప్రధాని మోదీ (PM Modi) రోడ్‌ షో (Road Show) నిర్వహించిన మార్గాన్ని కాంగ్రెస్‌ (Congress) శ్రేణులు గో మూత్రం, పేడ (cow dung)తో శుభ్రం చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైసూర్ కేఆర్‌ సర్కిల్ (Mysore KR circle) నుంచి హైవే సర్కిల్ వరకు ఈ రోడ్‌ షో ప్రధాని మోదీ రోడ్ నిర్వహించిన సంగతి విదితమే.

New Karnataka CM: 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా, నా మద్దతు దారుల సంఖ్యను చెప్పను, సీఎం సస్పెన్స్ వేళ డికె శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

కర్ణాటక సీఎం ఉత్కంఠ కొనసాగుతున్న వేళ డికె శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల నడుమ తన ఫామ్‌హౌజ్‌లో చేసుకున్నా అనంతరం బెంగళూరులోని నివాసానికి చేరుకున్నారు. అక్కడ మద్దతుదారులతో భేటీ అయిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.

Advertisement

Bajrang Dal Remark: భ‌జ‌రంగ్‌ద‌ళ్‌ బ్యాన్ వ్యాఖ్యలు, మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన హిందూ సుర‌క్షా ప‌రిష‌ద్ భ‌జ‌రంగ్‌ద‌ళ్ హింద్

Hazarath Reddy

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో.. భ‌జ‌రంగ్‌ద‌ళ్‌ను బ్యాన్ చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో (Bajrang Dal remark) పంజాబ్ కోర్టులో (Punjab court) మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేపై ప‌రువున‌ష్టం కేసు న‌మోదు అయ్యింది.

New Karnataka CM: డికే శివకుమార్ వైపు మొగ్గు చూపుతున్న సోనియా, సిద్ధరామయ్యకే సై అంటున్న రాహుల్, కర్ణాటక సీఎం ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్

Hazarath Reddy

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చిందనే సంతోషంతో రాష్ట్రమంతటా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.మొత్తం 224 స్థానాలకు గానూ ఏకంగా 135 సీట్లను గెలుచుకుంది.

Jagan Govt Attaches Babu's Guest House: చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసిన జగన్ సర్కారు, క్రిమినల్‌ లా అమెండ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరిన సీఐడీ

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్‌ తగిలింది. కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్‌ చేసింది. క్రిమినల్‌ లా అమెండ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు.సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు, మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు.

CBI New Director: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియామకం, 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు..

kanha

పీఎస్ ప్రవీణ్ సూద్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా 2 సంవత్సరాల పాటు నియమితులయ్యారు. సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో ఆయన మే 25న బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు దారుణంగా ఓటమి

kanha

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు దారుణంగా ఓటమి పాలయ్యారు.

Karnataka Election Results 2023: కాంగ్రెస్ ను గెలిపించిన 5 విజయ సూత్రాలు ఇవే..డీకే, సిద్దు దెబ్బకు కమలనాథులకు చుక్కలు కనిపించాయిగా..

kanha

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంత మెజారిటీ వస్తుందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తప్ప ఎవరూ ఊహించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడంతో డీకే శివకుమార్ మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి కాంగ్రెస్ అఖండ విజయానికి గల కారణాలను తెలుసుకుందాం.

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల్లో పనిచేయని మోదీ, అమిత్ షా ర్యాలీలు, ప్రముఖ నేతలు ర్యాలీలు చేసిన స్థానాల్లో ఫలితాలు ఇలా..

Hazarath Reddy

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో (Karnataka Results) కాంగ్రెస్‌ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్‌ (Congress) పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మొత్తం 224 స్థానాలకు గానూ.. అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 113 స్థానాలకుపైనే హస్తం పార్టీ ముందంజలో ఉంది.

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు, 130 సీట్లతో విజయభేరి మోగిస్తామని తెలిపిన సిద్ధరామయ్య, రాహుల్‌ పాదయాత్ర కార్యకర్తల్లో ఉత్సామం నింపిందని వెల్లడి

Hazarath Reddy

మేము 130 సీట్లు దాటుతాం, ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద విజయం. బీజేపీ ప్రభుత్వంతో విసిగిపోయిన కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ‘కమల’ ఆపరేషన్‌కు బీజేపీ భారీగానే ఖర్చు చేసింది. రాహుల్‌ పాదయాత్ర పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు కూడా ఉపయోగపడిందని కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధరామయ్య అన్నారు.

Advertisement

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఓటమిని అంగీకరించిన సీఎం బసవరాజు బొమ్మై, ఫలితాలు వచ్చాక సమగ్రంగా విశ్లేషించుకుంటామని వెల్లడి

Hazarath Reddy

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో (Karnataka Results) కాంగ్రెస్‌ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్‌ (Congress) పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే 129 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఈ నేపథ్యంలో ఫలితాలపై సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు.

Karnataka Election Results 2023: పని చేయని సెక్స్ వీడియో ఆరోపణలు, వరుసగా ఏడవసారి ఘన విజయం సాధించిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి

Hazarath Reddy

గోకాక్‌లో బీజేపీకి చెందిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి కాంగ్రెస్‌ అభ్యర్థి మహంతేశ్‌ కడాడిపై విజయం సాధించారు.1999లో తొలిసారిగా గోకాక్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన రమేష్‌ 2004 నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు.

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు, 128 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్న కాంగ్రెస్, 67 స్థానాల్లో బీజేపీ ముందంజ, 22 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యం

Hazarath Reddy

చల్లకెరె నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించగా, కర్ణాటకలో 128 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 67 స్థానాల్లో, జనతాదళ్ (సెక్యులర్) 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి

Karnataka Election Results 2023: జెడీఎస్ కంచుకోటలో కాంగ్రెస్ పాగా, పాత మైసూరులో బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఓటర్లు, రెండో స్థానానికి పరిమితమైన కుమారస్వామి టీం

Hazarath Reddy

కర్ణాటకలో అధికార బీజేపీకి కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగే షాకిచ్చింది. వెలువడతున్న ఫలితాల్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీకి (BJP) కన్నడ ఓటర్లు షాకిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి ఏకపక్షంగా విజయాన్ని అందించే దిశగా ఫలితాలు సాగుతున్నాయి. హస్తం పార్టీ అభ్యర్థులు 119 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Advertisement

Karnataka Election Results 2023: ఎనిమిదవసారి ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్‌, కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి ఘన విజయం, సీఎం రేసులో పీసీసీ చీఫ్

Hazarath Reddy

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు డీకే శివకుమార్‌ కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అందులో గత నాలుగు పర్యాయాల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

Karnataka Election Results 2023: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభంజనం, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తమిళనాడుకు తరలింపు, హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతలు రూమ్స్‌ బుక్‌

Hazarath Reddy

ఈ ఫలితాలు వెలువడుతుండగానే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.గెలిచిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం.

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు,42.93% శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ జోరు, బీజేపీకి 36.17% శాతం ఓట్లు, JDSకి 12.97% శాతం ఓట్లు, కొనసాగుతున్న కౌంటింగ్

Hazarath Reddy

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ECI ప్రకారం ప్రకటించిన మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల ట్రెండ్స్; కాంగ్రెస్ 119 స్థానాల్లో, బీజేపీ 72 స్థానాల్లో, జేడీఎస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ అధికార ఏర్పాటుకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. తాజా ECI డేటా ప్రకారం, కాంగ్రెస్‌కు 42.93% ఓట్లు, బీజేపీకి 36.17% ఓట్లు లభిస్తాయి, JDSకి 12.97% ఓట్లు వచ్చాయి.

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు, 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యత, 72 స్థానాల్లో బీజేపీ ముందంజ, 25 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యం

Hazarath Reddy

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ECI ప్రకారం ప్రకటించిన మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల ట్రెండ్స్; కాంగ్రెస్ 119 స్థానాల్లో, బీజేపీ 72 స్థానాల్లో, జేడీఎస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ అధికార ఏర్పాటుకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది.

Advertisement
Advertisement