Politics

Sansad Ratna Awards: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సన్‌సద్‌ రత్న అవార్డు, 2023 ఏడాదిగానూ సన్‌సద్‌ రత్న అవార్డు విజేతల లిస్ట్‌ను ప్రకటించిన కేంద్రం

Hazarath Reddy

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ‘సన్‌సద్‌ రత్న’(పార్లమెంటరీ రత్న) అవార్డుకు ఎంపికయ్యారు. 2023 ఏడాదిగానూ సన్‌సద్‌ రత్న అవార్డు విజేతల లిస్ట్‌ను ప్రకటించారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి.

Shiv Sena Symbol Row: శివసేన సింబల్ వివాదం, షిండే వర్గానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, ఈసీ ఆదేశాలపై స్టేకు నిరాకరించిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

శివసేన పార్టీ పేరు, గుర్తును (Shiv Sena Symbol Row) ప్రస్తుత మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde)వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కేటాయించిన సంగతి విదితమే. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్‌ ఠాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఈ అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది.

Bihar Politics: 2024 నాటికి బీజేపీని అంతమొందించడమే మా లక్ష్యం, నాకు సీఎం కావాలనే తొందరలేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్

Hazarath Reddy

నేను సిఎం కావడానికి తొందరపడటం లేదు, ప్రస్తుతం నితీష్ కుమార్ బీహార్ సిఎం. ఆయన Mahagathbandhanకు నాయకత్వం వహిస్తున్నారు. 2024 నాటికి బీజేపీని అంతమొందించడమే మా అంతిమ లక్ష్యమని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు.

Delhi Mayor Election 2023 Result: ఢిల్లీ మేయర్‌గా ఆప్‌ నేత షేల్లీ ఒబెరాయ్‌, మేయర్‌ ఎన్నికల్లో బీజేపీపై 34 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ఆప్

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీ మేయర్‌ పదవిని ఆమ్ ఆద్మీ చేజిక్కించుకుంది. మేయర్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ బీజేపీపై 34 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ఢిల్లీ మేయర్‌గా ఆప్‌ నేత షేల్లీ ఒబెరాయ్‌(39) ఎన్నికయ్యారు. ఇక, మేయర్‌ ఎన్నికల్లో షెల్లీ ఒబెరాయ్‌కి 150 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.

Advertisement

IPS vs IAS: ఆ ఇద్దరికీ షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం, ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించిన బసవరాజ్ బొమ్మై సర్కారు

Hazarath Reddy

కర్ణాటకలో IPS vs IAS వార్ ముదిరి సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఇద్దరికీ కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రూపా, సింధూరిలను బదిలీ చేస్తున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతానికి రూపకు, రోహిణి సింధూరికి ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు

AP Governor Farewell Meet: ఆంధ్రప్రదేశ్‌ నా రెండో ఇల్లు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీ ప్రజలను మరవను, వీడ్కోలు సభలో భావోద్వేగానికి గురైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

Hazarath Reddy

బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. మూడున్నర సంవత్సరాల పాటు ఆయన ఏపీ గవర్నర్‌గా సేవలందించారు.ఈ నేపథ్యంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం మంగళవారం వీడ్కోలు సభ (AP Governor Farewell Meet) ఏర్పాటు చేసింది.

Andhra Pradesh: గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనివి, వీడ్కోలు సభలో బిశ్వభూషణ్ హరిచందన్‌ను కొనియాడిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Hazarath Reddy

గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని సీఎం జగన్ పేర్కొన్నారు. గవర్నర్‌ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhusan Harichandan) అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు.

IAS vs IPS in Karnataka: కర్ణాటకలో ఐఏఎస్‌ వర్సెస్ ఐపీఎస్ వ్యక్తిగత వార్, అసలెక్కడ ఈ వార్ మొదలైంది, ఇద్దరిపై సీఎం బసవరాజ్ బొమ్మై తీసుకున్న చర్యలు ఏమిటి

Hazarath Reddy

కర్ణాటకలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. ఐఏఎస్‌ అధికారిణి రోహిణీ సింధూరి వర్సెస్ ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్‌ మధ్య వార్ బసవరాజ్‌ బొమ్మై( Basavaraj Bommai) ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.

Advertisement

AP MLC Elections: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో భేటీ అయిన సీఎం జగన్, సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో (AP MLC Elections) వైసీపీ అభ్యర్థులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ తరఫున స్థానికసంస్థల కోటా సీట్లకు ఎమ్మెల్యే అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో ప్రతిపాదిత వ్యక్తులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ (CM Jagan met YSRCP MLC candidates) అయ్యారు.

AP MLC Elections: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ, 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి

Hazarath Reddy

ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ నుంచి అభ్యర్థులు ఖరారు అయ్యారు.తాజాగా స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను వైఎస్సార్‌సీపీ ప్రకటిచింది. 18 ఎమ్మెల్సీ స్థానాలను గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం ప్రకటించారు.

Shiv Sena Symbol Row: మా నుంచి అన్నీ దొంగిలించినా ఠాక్రే పేరును మాత్రం దొంగిలించలేరు, మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి ఆపకపోతే ఇవే చివరి ఎన్నికలంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఉద్ధవ్ థాకరే

Hazarath Reddy

మా దగ్గర నుంచి అన్నీ దొంగిలించారు. మా పార్టీ పేరు, గుర్తు దోచుకున్నారు. కానీ ఎన్ని దొంగిలించినా 'ఠాక్రే' పేరు మాత్రం దొంగిలించలేరు. ఎన్నికల సంఘం ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాము, రేపటి నుండి విచారణ ప్రారంభమవుతుందని ఉద్ధవ్ థాకరే అన్నారు.

Shiv Sena Symbol Row: మహారాష్ట్రలో వేడెక్కిన రాజకీయం, ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఉద్ధవ్ టీం, సంజయ్ రౌత్ రూ. 2000 కోట్ల వ్యాఖ్యలపై కేసు నమోదు

Hazarath Reddy

శివసేన గుర్తుపై (Shiv Sena Symbol Row) మహారాష్ట్రలో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహా మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును (Uddhav Thackeray Faction Moves Supreme Court) ఆశ్రయించారు.

Advertisement

Phool Protest in Karnataka Assembly: వామ్మో ఇదెక్కడి ట్రోలింగ్! చెవిలో పూలతో అసెంబ్లీకి మాజీ సీఎం, బడ్జెట్‌పై వ్యంగంగా నిరసన తెలిపిన కాంగ్రెస్, కర్ణాటక

VNS

బసవరాజు బొమ్మై ప్రభుత్వానికి కర్ణాటక కాంగ్రెస్ నేతలకు వింత నిరసన తెలియజేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం అసెంబ్లీకి చెవిల్లో పువ్వులతో (Phool Protest ) కనిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మాజీ సీఎం, ప్రస్తుత విపక్ష నేత సిద్ధరామయ్యతో (Siddaramaiah) పాటు మరికొందరు నేతలు చెవిలో పూలు పెట్టుకుని సభకు వచ్చారు.

Former TDP MLA Joins YSRCP: జయమంగళ వెంకటరమణకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన సీఎం జగన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏలూరు జిల్లా కైకలూరు మాజీ MLA జయమంగళ వెంకటరమణ లాంఛనంగా వైసీపీలో చేరారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి ఆయన వచ్చారు. జయమంగళ వెంకటరమణ సీఎం జగన్ కు శాలువా కప్పి సన్మానించారు. మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందించారు.

Minister Roja vs Nara Lokesh: లోకేష్ జబర్దస్త్ ఆంటీ వ్యాఖ్యలపై రోజా కౌంటర్, అంకుల్ జోకులకు అంకులే నవ్వుకుంటున్నాడని ఎద్దేవా

Hazarath Reddy

ఇటీవల నగరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ప్రవేశించినప్పటి నుంచి నారా లోకేశ్, మంత్రి రోజా మధ్య మాటల యుద్ధం (Roja vs Nara Lokesh) కొనసాగుతూనే ఉంది.మంత్రి రోజాను లోకేశ్ డైమండ్ పాప, జబర్దస్త్ ఆంటీ అంటూ ఎద్దేవా చేయగా, రోజా (Minister RK Roja) కూడా అందుకు ధీటుగానే అంకుల్ అంటూ కౌంటర్ ఇచ్చారు

Kanna Lakshmi Narayana Quits BJP: ఏపీలో బీజేపీకి బిగ్ షాక్, రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ, త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు

Hazarath Reddy

ఏపీలో బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది.బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana resign to bjp) రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda)కు కన్నా రాజీనామా లేఖను పంపారు. అనుచరులతో కలిసి బీజేపీ (BJP)కి కన్నా మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

Advertisement

Telangana Assembly Polls 2023: తెలంగాణలో బీజేపీ ఓడిపోతుంది, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు, కౌంటర్ విసిరిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

Hazarath Reddy

యూపీలో 'బుల్‌డోజర్‌ రాజకీయాలు' చేస్తున్న వారు తల్లీకూతుళ్ల ప్రాణాలు తీసుకున్నారు. రాజ్యాంగంతో కాకుండా బుల్‌డోజర్‌తో ప్రభుత్వాన్ని నడపాలన్నారు. ఇదంతా చేయడం వల్ల వారికి రాజకీయంగా లాభం ఉండదు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Tripura Assembly Elections 2023: త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్, మార్చి 2న తేలనున్న 259 మంది అభ్యర్థుల భవితవ్యం, తిప్రా మోతా రాకతో వేడెక్కిన పోటీ

Hazarath Reddy

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో పోలింగ్ మొదలైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు 3,337 పోలింగ్‌ కేంద్రాల్లో 60 శాసనసభ స్థానాలకు (Tripura Assembly Elections 2023) పోలింగ్‌ జరగనుంది.మొత్తం 259 మంది అభ్యర్థుల భవితవ్యం ఖరారైంది.

Three Capitals Row: మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కారు, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని తెలిపిన సజ్జల, మూడు రాజధానులు అవసరం అని తేల్చిన మంత్రి అంబటి

Hazarath Reddy

మూడు రాజధానుల నిర్ణయానికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం (YSRCP Govt) కట్టుబడి ఉందని మంత్రి అంబటి రాంబాబు మరోమారు స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష‍్యమని చెప్పారు. భవిష్యత్తులో సమస్యలు మళ్లీ పునరావృతం కాకూడదు అంటే రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని పేర్కొన్నారు.

Venkata Ramana Joins YSRCP:కైకలూరులో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌, వైసీపీ తీర్థం పుచ్చుకున్న కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ

Hazarath Reddy

Advertisement
Advertisement