Politics

Gidugu Rudra Raju: చిరంజీవి మా పార్టీలోనే ఉన్నారు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.. ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు

Rudra

మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారని, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. ఒంగోలులో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Nitish Kumar: కేసీఆర్ సభ సంగతి నాకు తెలియదు.. ఆహ్వానం అందనే లేదు.. నితీశ్ కుమార్ కామెంట్స్

Rudra

ఖమ్మంలో కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ నిర్వహిస్తున్న సంగతి తనకు తెలియదని, ఆహ్వానం అందుకున్న వారంతా వెళ్లారని అన్నారు.

Aruna Miller: అమెరికాలో చరిత్ర సృష్టించిన హైదరాబాదీ మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్

Rudra

అమెరికాలోని మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండియన్‌-అమెరికన్‌గా అరుణా మిల్లర్‌ అమెరికాలో చరిత్ర సృష్టించారు.

Etela Rajendar: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పతనం మొదలైంది.. ఈటల సంచలన వ్యాఖ్యలు

Rudra

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే కేసీఆర్ పతనం మొదలైందని అన్నారు. దళితులను వంచించి అధికారంలోకి వచ్చిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు.

Advertisement

BBC Documentary on PM Modi: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ, గుజరాత్ అల్లర్ల ప్రస్తావన ఉండటంతో మండిపడిన కేంద్రం, డాక్యుమెంటరీపై స్పందించిన యూకే ప్రధాని రిషి సునాక్‌

Hazarath Reddy

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై బీబీసీ ఛానల్ ‘India: The Modi Question’ పేరిట ప్రసారం చేసిన సిరీస్‌పై కేంద్రం తీవ్రంగా స్పందించింది.ఇది పక్షపాతంతో కూడిన ప్రచారంలో భాగమని తీవ్రంగా ఆక్షేపించింది.

Bharat Jodo Yatra: జమ్ములోకి ప్రవేశించిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీకి అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ఈరోజు సాయంత్రం జమ్మూలో ప్రవేశించింది.వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు లఖన్‌పూర్ నుండి రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నవి. కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.

Revanth Reddy on CM KCR: కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్ ఫాంహౌస్‌లో రూ. 500 కోట్ల బేరసారాలు, తెలంగాణ సీఎం మీద తీవ్ర ఆరోపణలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Hazarath Reddy

కర్ణాటకలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ కీలక నేతను లొంగదీసుకునేందుకు రూ. 500 కోట్లు ఆఫర్‌ (KCR offered Rs 500 crores) చేశారన్నారు.

BRS Khammam Meeting: బీజేపీని తరిమికొట్టడమే మా లక్ష్యం, ఖమ్మం బహిరంగ సభలో గర్జించిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ సభలో ఎవరెవరు ఏమన్నారంటే..

Hazarath Reddy

మ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అన్నారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని తెలిపారు. బీఆర్ఎస్ విధానం, వ్యూహం తర్వాత వివరంగా చెబుతామన్నారు.

Advertisement

BRS Khammam Meeting: దారులన్నీ ఖమ్మం వైపే, బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు సర్వం సిద్ధం, సీఎం కేసీఆర్ ప్రసంగం పైనే అందరి దృష్టి, పార్టీ ఎజెండా పైనే అందరి కళ్లు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో జాతీయ పార్టీగా అవతరించిన భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభకు ఖమ్మం సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం అనంతరం నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ (BRS Khammam Meeting) ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైనే కేంద్రీకృతమైంది. అయిదు లక్షల మంది వస్తారన్న అంచనాతో సిద్ధం చేసిన మైదానంలో సభ ఏర్పాట్లు మంగళవారం రాత్రికే పూర్తయ్యాయి

Arvind Kejriwal vs LG: నేను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని..మరి నీవెవరు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై మండిపడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Hazarath Reddy

ఢిల్లీకి చెందిన కొందరు టీచర్లను ఫిన్లాండ్ టూర్ కిపంపించాలనే ఢిల్లీ ప్రభుత్వ (AAP Govt) నిర్ణయాన్ని సక్సేనా అడ్డుకోవడంపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సీఎం (Delhi CM Kejriwal) మాట్లాడుతూ..తమ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరని ప్రశ్నించారు.

BRS First Public Meeting: రేపు ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ, హాజరుకానున్న మూడు రాష్ట్రాల సీఎంలు, విమర్శలు ఎక్కుపెట్టిన తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్

Hazarath Reddy

ర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్‌మాన్ (Bhagwant Mann) ఖ‌మ్మంలో జ‌న‌వ‌రి 18న జ‌ర‌గ‌నున్న బీఆర్‌ఎస్ భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు.

Telangana Politics: ఆ 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్చితే కేసీఆర్ 100 సీట్లు గెలుస్తాడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100కు పైగా సీట్లలో (If 20 Sitting MLAs Changed 100 Seat Is Sure) గెలుస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

Ali vs Pawan Kalyan: సీఎం జగన్ సై అంటే పవన్ కళ్యాణ్‌పై నేనే పోటీ చేస్తా, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వజైర్‌ అలీ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వజైర్‌ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశిస్తే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ పని చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీని కౌలిగించుకునేందుకు పరిగెత్తుకొచ్చిన యువకుడు, అతన్ని పక్కకు నెట్టేసిన కార్యకర్తలు, పంజాబ్‌లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

Hazarath Reddy

హోషియార్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కౌగిలించుకోవడానికి ఒక వ్యక్తి సెక్యూరిటీని దాటుకుని దూసుకొచ్చాడు. అయితే కౌలిగించుకునే సమయంలో అతన్నికార్యకర్తలు పక్కకు లాగేశారు. వీడియో ఇదే..

Peddireddy vs Chandrababu: జగన్ సై అంటే చాలు, కుప్పంలో పోటీ చేసి చంద్రబాబును ఇంటికి సాగనంపుతా, మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ (CM Jagan) ఆదేశిస్తే కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu)పై పోటీ చేయడానికి తాను సిద్ధమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తెలిపారు.

KA Paul on Pawan Kalyan: తన కొడుకు లోకేష్‌ను కాదని నిన్ను సీఎం ఎలా చేస్తారు పవన్, నీకు అసలు బుర్ర ఉందా, జనసేనాధినేతపై మండిపడిన కెఏ పాల్

Hazarath Reddy

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు (KA Pal on Pawan Kalyan) చేశారు. అసలు పవన్‌కు బుర్ర ఉందా? తన ఓటమికి ప్రజలే కారణమంటూ పవన్‌ మాట్లాడటం అనేది తెలివి తక్కువతనం అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.

Advertisement

Ambati Rambabu vs Nagababu: నాగబాబుకు పంచ్ రిప్లై ఇచ్చిన అంబటి రాంబాబు, పోలవరం పూర్తి చేసి మీ అన్నాదమ్ముళ్ల చేత డ్యాన్స్ వేయిస్తామంటూ ట్వీట్

Hazarath Reddy

నాగబాబు సెటైర్ పట్ల అంబటి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'నువ్వు, నీ తమ్ముడు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే. కానీ ముఖానికి రంగు వేయను. ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను' అని వ్యాఖ్యానించారు.

Ajit Pawar: నాలుగో ఫ్లోర్ నుంచి కిందపడిన లిఫ్ట్.. త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నఎన్సీపీ నేత అజిత్ పవార్

Rudra

ఎన్సీపీ నేత అజిత్ పవార్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరో ముగ్గురితో కలిసి అజిత్ పవార్ నాలుగో అంతస్తులో లిఫ్ట్ ఎక్కగా, అది ఒక్కసారిగా వేగంగా కిందికి జారి పడింది.. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం.. యాత్రలో కుప్పకూలిన ఎంపీ.. గుండెపోటుతో మృతి

Rudra

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం నెలకొన్నది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దవాఖానకు తరలించగా, ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.

Parliament Budget Session 2023: జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు, రెండు విడతలుగా పార్లమెంట్ సమావేశాలు, ఏప్రిల్‌ 6న ముగుస్తాయని తెలిపిన మంత్రి ప్రహ్లాద్‌ జోషి

Hazarath Reddy

బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. రెండు విడతల్లో జరగనున్న పార్లమెంట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 6న ముగియనున్నాయని తెలిపారు. తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరగనున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుందన్నారు.

Advertisement
Advertisement