Politics
YSRCP Plenary 2022: జగన్ సంచలన నిర్ణయంపై సస్పెన్స్, వైఎస్సార్‌సీపీ ప్లీనరీ 2022కి సర్వం సిద్ధం, వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌..,రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు
Hazarath Reddyనాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి (YSRCP Plenary 2022) సర్వం సిద్ధం అయింది. ఈ ప్లీనరీ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నియమించే తీర్మానంతో పాటు పలు రాజకీయ తీర్మానాలను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.
Mukhtar Abbas Naqvi Resigns: ఉపరాష్ట్ర పదవి కోసమేనా.. కేంద్ర మంత్రి పదవికి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ రాజీనామా, ఆయనతో పాటు కేబినెట్ నుంచి వైదొలిన కేంద్ర స్టీల్ శాఖ మంత్రి ఆర్‌సీపీ సింగ్
Hazarath Reddyకేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
YSRCP Plenary 2022: వైఎస్సార్‌సీపీ ప్లీనరీ 2022కు సర్వం సిద్దం, జూలై 8 నుంచి రెండు రోజుల పాటు సమావేశాలు, వైఎస్సార్‌సీపీ ప్లీనరీ పార్టీకి పండుగతో సమానమని తెలిపిన విజయసాయిరెడ్డి
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ ప్లీనరీ పార్టీకి పండుగతో సమానమని, ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా, సమన్వయంతో పని చేయాలని శ్రేణులకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి సూచించారు.కార్యకర్తల ఉత్సాహానికి అనుగుణంగా వ్యవహరించాలని నేతలను కోరారు.
Maharashtra: మైక్ లాక్కుని మహారాష్ట్ర సీఎంకు షాకిచ్చిన డిప్యూటీ సీఎం ఫ‌డ్న‌వీస్, బిత్తర చూపులు చూసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyమహారాష్ట్ర కొత్త సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేకు ఆదిలోనే ఝలక్ ఇచ్చారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్. సీఎంకు మీడియా ప్ర‌తినిధులు సంధించిన ప్ర‌శ్న‌కు షిండే తడబడుతూ సమాధానాలు ఇవ్వడంతో మైక్‌ను డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ లాగేసుకున్నారు.
Telangana: ఫ్లెక్సీల కోసం పెట్టిన డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టు కేసిఆర్, ప్రజల వద్ద మొహం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నారని ఎద్దేవా చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
Hazarath Reddyతెలంగాణ సర్కారుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bjp Cheif Bandi Sanjay) మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లు అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి తమ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు
Telangana: బీజేపీ సభలో కేసీఆర్ నామస్మరణ తప్ప ఏమీ లేదు, ప్రధాని మోదీ సర్కారుపై విరుచుకుపడిన ఆర్థికమంత్రి హరీశ్ రావు, బీజేపీ నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదని వెల్లడి
Hazarath Reddyప్రధాని మోదీ సర్కారుపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదని మరోసారి రుజువైందని మంత్రి హరీష్‌ విమర్శించారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో దేశానికి ఏమైనా దశ దిశ చూపిస్తారని అనుకున్నామని, కానీ సభల్లో కేసీఆర్‌ నామస్మరణ తప్ప వేరే లేదన్నారు.
Maharashtra: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర సర్కారుకు అనుకూలంగా ఓటు వేసిన 164 మంది ఎమ్మెల్యేలు, విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి 99 ఓట్లు
Hazarath Reddyమహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే తన బలాన్ని నిరూపించుకున్నారు. ఈ ఉదయం జరిగిన విశ్వాస పరీక్షలో షిండే (Maharashtra CM Eknath Shinde) విజయం సాధించారు. శాసన సభలో జరిగిన ఓటింగ్ లో షిండేకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు.
Punjab Free Electricity: మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నపంజాబ్‌ సీఎం మాన్, 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, ఢిల్లీ తర్వాత ఘనత దక్కించుకున్న పంజాబ్ ప్రభుత్వం
Naresh. VNSపంజాబ్ లో (Punjab) అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పరచిన ఆప్ (AAP) వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే క్రమంలో ఒక్కో అడుగు ముందుకేస్తోంది. దీంట్లో భాగంగానే సీఎం భగవంత్ మాన్ (Bagawant Mann) మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. పంజాబ్ లో నివాస గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల మేర విద్యుత్ ను ఉచితంగా (Free Power) ఇస్తా ప్రకటించారు.
Yashwant Sinha Hyd Visit: హైదరాబాదుకు చేరుకున్న యశ్వంత్ సిన్హా, ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, జలవిహార్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలం
Hazarath Reddyదేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. సిన్హాకు కేసీఆర్, తెలంగాణ కేబినెట్ మంత్రులు ఘన స్వాగతం పలికారు.
Vishal on AP Politics: కుప్పం నుంచి నేను పోటీ చేయడం లేదు, అసలు ఏపీ రాజకీయాల్లోకే రావడం లేదు, క్లారిటీ ఇచ్చిన నటుడు విశాల్
Hazarath Reddyఏపీలో 2024లో జరగనున్న ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ అభ్య‌ర్థిగా త‌మిళ న‌టుడు విశాల్ పోటీ చేయ‌బోతున్నారంటూ గ‌డ‌చిన కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Agnipath Scheme Row: బీజేపీ- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ, పగిలిన వాహనాల అద్దాలు, ఇరువురిని తరిమికొట్టిన పోలీసులు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం
Hazarath Reddyసాయుధ దళాలకు రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా (Agnipath Scheme Row) కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు వెళ్లడంతో శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణలోని హన్మకొండలోని కాషాయం పార్టీ కార్యాలయం వెలుపల బిజెపి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారని ( Congress, BJP workers clash in Telangana) పోలీసులు తెలిపారు.
Raghubar Das: హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తాం, బీజేపీని అధికారంలోకి తీసుకురండి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘుబర్ దాస్ (Raghubar Das) శుక్రవారం అన్నారు.
Telangana: తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ, హైదరాబాద్‌కు ఏ ముఖం పెట్టుకుని వస్తారు, బీజేపీ వల్ల దేశానికి ఉపయోగం లేదు, మండిపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Hazarath Reddyతెలంగాణకు కేంద్రం నుంచి ఒక మంచిపనైనా చేయించడం చేతగాని దద్దమ్మగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (kisan Reddy) మిగిలిపోయారంటూ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Modi to Visit Hyd: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే, ఈ నెల 3న రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బస, పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ
Hazarath Reddyబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ ఆ సమావేశాలకు (PM Modi to Visit Hyderabad) హాజరవుతున్నారు. మోదీతో పాటు సుమారు 35– 40 మంది కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొననున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
Maharashtra: మీ మెజారిటీని ఫ్రూవ్ చేసుకోండి, మహారాష్ట్ర సీఎం షిండేకు గవర్నర్ ఆదేశాలు, రేపు అసెంబ్లీలో బలపరీక్ష, ఏక్‌నాథ్‌ షిండే, ఫడ్నవీస్‌లకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం ఉద్ధవ్
Hazarath Reddyమహారాష్ట్రలో గత కొద్ది కాలంటోనడుస్తున్న రాజకీయ సంక్షోభానికి తెరపడుతూ... బీజేపీ, శివసేన రెబెల్‌ ఎమ్మెల్యేలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. మ‌హారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే.. సోమ‌వారం అసెంబ్లీలో త‌న మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశాలు (prove majority in Assembly on July 2) జారీ చేశారు.
Bihar Politics: ఈ సారి బీహార్‌ రాజకీయాల్లో కలవరం, 4గురు ఎంఐఎం ఎమ్మెల్యేల చేరికతో అతి పెద్ద పార్టీగా ఆర్జేడీ, బీజేపీ ప్రభుత్వానికి పట్టుకున్న గుబులు, అధికార ఏర్పాటుపై తేజస్వీయాదవ్ గురి
Hazarath Reddyమహారాష్ట్ర రాజకీయాల ఉత్కంఠకు తెరపడని తర్వాత ఇప్పుడు బీహార్ రాజకీయాలు హీటెక్కించబోతున్నాయి. తాజాగా ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో (Tejashwi Yadav's RJD) చేరారు. దీంతో ఆర్జేడీ ఎమ్మెల్యే సంఖ్య తాజాగా 80కి పెరిగింది.
Maharashtra Government Formation: కింగ్ మేకర్ అవుతాడనుకుంటే ఏకంగా సీఎం అయ్యాడు, మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే ప్రమాణ స్వీకారం, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
Hazarath Reddyమహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు మొత్తానికి తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర 20వ సీఎంగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే (Eknath Shinde), ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం (Devendra Fadnavis as His Deputy) చేశారు.
Eknath Shinde: మహారాష్ట్ర 20వ సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే, ముఖ్యమంత్రి సీటును వదులుకున్న బీజేపీ, వివరాలను వెల్లడించిన దేవేంద్ర ఫడ్నవిస్
Hazarath Reddyమహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే ఈరోజు (గురువారం) సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎం.. ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించారు
Maharashtra Political Crisis: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత క్యాబినెట్‌ విస్త‌రణ, వివరాలను వెల్లడించిన మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్
Hazarath Reddyగతకొద్ది రోజుల నుంచి సూప‌ర్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పించిన మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు తాజాగా కొత్త ట్విస్ట్‌తో మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇవాళ రాత్రి ఏడున్న‌ర గంట‌ల‌కు శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే ఆ రాష్ట్ర సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌క‌టించారు.
BJP-TRS Hoarding War: టీఆర్ఎస్-బీజేపీల మధ్య ముదిరిన ఫ్లెక్సీల వార్, సాలు దొర సెలవు దొర అంటున్నకమల దళం, సాలు మోదీ సంపకు మోదీ అంటున్న కారు దళం
Hazarath Reddyహైదరాబాద్ లో జులై 2 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, దేశం నలుమూలల నుంచి ప్రముఖ బీజేపీ నేతలు హాజరు కానున్నారు