రాజకీయాలు
Andhra Pradesh Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు? సంచలన నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్? రాజధాని వికేంద్రీకరణ బిల్లుల విషయంలో వేగంగా మారుతున్న పరిణామాలు
Vikas Mandaటీడీపి మెజారిటీ ఉన్న రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. శాసనమండలిని రద్దు చేయడానికి రాష్ట్ర న్యాయ శాఖ ఇప్పటికే ముసాయిదా బిల్లును తయారు చేసి సీఎం వద్దకు పంపించినట్లు తెలుస్తుంది.....
AP Capital Row: రాజధాని అంశంలో కీలక మలుపు, హై పవర్‌ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్, సీఆర్‌డీఏను అమరావతి మెట్రో పాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్పు, ముగిసిన బీఏసీ సమావేశం
Hazarath Reddyఏపీ రాజధాని(AP Capital) విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని అంశంపై హై పవర్‌ కమిటీ (High Power Committee)నివేదిక నివేదికను అందజేసింది. హై పవర్‌ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం(AP Cabinet) ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan)అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది.
AP Capital: అమరావతా లేక మూడు రాజధానులా..?,కీలక ఘట్టానికి వేదిక కానున్న ఏపీ అసెంబ్లీ, 13 జిల్లాలు అభివృద్ధి చెందాల్సిందేనన్న మెజార్టీ ప్రజలు, అమరావతే కావాలంటున్న 3 గ్రామాల ప్రజలు, మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
Hazarath Reddyరాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి సోమవారం అసెంబ్లీ వేదిక కానుంది. రాష్ట్రంలోని 13 జిల్లాలు (13 districts) అభివృద్ధి చెందాల్సిందేనని, ఆ దిశగా ప్రభుత్వం (AP GOVT)నిర్ణయం తీసుకోవాలని కొద్ది రోజులుగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడం.. మరో వైపు మూడు గ్రామాల ప్రజలు మాత్రం అన్నీ అమరావతి(Amaravathi) కేంద్రంగానే ఉండాలని పట్టుపట్టడం తెలిసిందే.
APSRTC: అమరావతికి వెళ్లే బస్సులు రద్దు, భారీ బందోబస్తు మధ్య ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ ముట్టడి చేసి తీరుతామంటున్న అమరావతి జేఏసీ, నిఘా నీడలో అమరావతి
Hazarath Reddyరాజధాని అంశం(AP Capital) ఏపీలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో(Amaravathi) టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ (Amaravathi JAC) నేతలు, ఇంకోవైపు రైతులు.. ఇలా అమరావతిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.అదే సమయంలో ఆర్టీసీ బస్సులు (APSRTC Buses) రద్దు చేయాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు.
AP Assembly Special Session: ఏపీలో హైటెన్సన్, సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు, తేలిపోనున్న ఏపీ రాజధాని వ్యవహారం, అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు, 144 సెక్షన్ ఉంది..కఠిన చర్యలు తప్పవన్న విజయవాడ సీపీ
Hazarath Reddyగత కొద్ది కాలంగా ఏపీలో(Andhra Pradesh) ప్రకంపనలు రేపుతున్న ఏపీ రాజధాని (AP Capital)వ్యవహారం తుది దశకు చేరింది. నేడు రాజధానిపై అటు క్యాబినెట్ భేటీ, ఇటు అసెంబ్లీలో(Assembly) అమోదం వంటి కీలక విషయాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. సోమవారం ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం(Cabinet Meeting) నిర్వహిస్తున్నారు.
Kejriwal Ka Guarantee Card: ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ వరాల జల్లులు,‘కేజ్రీవాల్‌ కా గ్యారెంటీ కార్డు’ను ఆవిష్కరించిన ఆప్ అధినేత, అధికారంలోకి వస్తే ఉచిత ఇల్లు, ఉచిత బస్సు సౌకర్యం, 24 గంటల తాగునీరు..,ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ( Arvind Kejriwal)రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ‘ కేజ్రీవాల్‌ కా గ్యారెంటీ కార్డు’ను (Kejriwal ka Guarantee Card)ఆవిష్కరించారు. ఈమేనిఫెస్టోలో(AAP Manifesto) ఢిల్లీ ప్రజలకు వరాలు జల్లులు కురిపించారు.
Delhi Placed Under NSA: ఎన్ఎస్ఏ నీడలో ఢిల్లీ, ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్, వచ్చే నెలలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు, ఎన్ఎస్ఏ అంటే ఏమిటీ ?, విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీ (Delhi)ఇప్పుడు ఎన్ఎస్ఏ (NSA)కిందకు చేరింది. ఢిల్లీ నేటి నుంచి మూడు నెలల పాటు (జనవరి 19 నుంచి ఏప్రిల్ 19 వరకు) ఎన్ఎస్ఏ (National Security Agency)నీడలో ఉంటుందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ ( Lt Governor Anil Baijal) ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఈ ఆదేశాలు హాట్ టాఫిక్‌గా మారాయి. వచ్చే నెలలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఈ ఆదేశాల ప్రకారం డిల్లీలో ఏం జరుగుతోందో ఓ సారి చూద్దాం.
J and K Internet-Dirty Films: పోర్న్ సినిమాల కోసమే అక్కడ ఇంటర్నెట్, జమ్మూకాశ్మీర్‌లో ఇంటర్నెట్ నిషేధంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఇంటర్నెట్ దుర్వినియోగం చేస్తున్నారన్న వార్తలతో అక్కడ తాత్కాలికంగా సేవల నిలిపివేత
Hazarath Reddyజమ్మూకాశ్మీర్‌లో(Jammu and Kashmir) ఇంటర్నెట్ నిలిపివేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. అక్కడ ఇంటర్నెట్ లో(Internet) ఎక్కువగా వారు బూతు సినిమాలు (Dirty Films)చూస్తారు. అంతే తప్ప అక్కడ మరేమి చేయరంటూ నీతి ఆయొగ్ సభ్యుడు వీకే సారస్వత్ ( V.K. Saraswat)సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Shirdi Bandh: షిర్డీ బంద్, సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలకు నిరసనగా బంద్ ప్రకటించిన షిర్డీ గ్రామస్తులు, ఆలయం తెరిచే ఉంటుందన్న ట్రస్ట్, పత్రిలో కూడా బంద్ ప్రకటించిన పత్రి కృతి సమితి, రాజకీయ వివాదంగా మారుతున్న సాయి జన్మస్థల అంశం
Hazarath Reddyసీఎం ఉద్దశ్ థాకరే వ్యాఖ్యలతో మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థలంపై వివాదం(Sai Baba Birthplace Row) ముదురుతోంది. పత్రిని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ.. 2020, జనవరి 19వ తేదీ ఆదివారం బంద్(Shirdi Bandh) పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. అయితే బాబా ఆలయం(Sai Baba,Sai Baba temple) మాత్రం..తెరిచే ఉంటుందని, యదావిధిగా దర్శనాలు కొనసాగుతాయని సాయి బాబా సంస్థాన్ ట్రస్టు(Shirdi Sai Baba Temple Trust) వెల్లడించింది.
Jammu And Kashmir: ఎన్నాళ్లో వేచిన నిమిషం, 5 నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన ఇంటర్నెట్ సేవలు, ఆర్టికల్‌ 370 రద్దుతో మూగబోయిన ఫోన్లు, సుప్రీంకోర్టు అభ్యంతరాలతో అక్కడ తొలగిపోతున్న ఆంక్షలు
Hazarath Reddyజమ్మూకాశ్మీర్ ( Jammu and Kashmir)ప్రజలు ఇప్పుడు ఎన్నాళ్లో వేచిన ఉదయానికి బదులుగా ఎన్నాళ్లో వేచిన నిమిషం అంటూ మొబైల్ ఫోన్లతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు(Article 370) తర్వాత మూగబోయిన ఇంటర్నటె్ సేవలు ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.ల్యాండ్‌లైన్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగానికి ఇప్పటికే కేంద్రం అనుమతులివ్వగా.. 5 నెలల తర్వాత శనివారం కశ్మీర్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను పునరుద్ధరించారు.
Sanjay Raut: వారిని అండమాన్‌ జైల్లో నిర్బంధించాలి, వీర్‌ సావర్కర్‌కు భారతరత్న ఇచ్చి తీరాలంటున్న శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, కాంగ్రెస్‌ పార్టీ ఇకనైనా శివసేన దారిలో నడవాలంటూ చురక, బెల్గాంలో చేదు అనుభవం
Hazarath Reddyమహారాష్ట్రలో(Maharashtra) కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. సాయి జన్మస్థలంపై (Sai Birth Place) వివాదం ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడుగా గతంలో వివాదం రేపిన వీర్‌ సావర్కర్‌ (Veer Savarkar)అంశం మళ్లీ తెరమీదకు చేరింది. ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీర్‌ సావర్కర్‌కు(Vinayak Damodar Savarkar) దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna) ఇచ్చి తీరాల్సిందేనని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut)డిమాండ్‌ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎవరైన గళం విప్పితే వారందరిని అరెస్ట్‌ చేసి అండమాన్‌ జైల్లో (Andaman Jail)నిర్బంధించాలని అన్నారు.
Marathi Language: స్కూళ్లలో మరాఠీ భాష తప్పనిసరి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, అమలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన విద్యా శాఖాధికారి విశ్వజిత్
Hazarath Reddyఉద్ధవ్ థాకరే నేతృత్త్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra government) తల్లి భాష లాంటి మాతృభాష అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతీ స్కూల్స్ లోను మరాఠీ భాషను(Marathi Language) తప్పనిసరి చేయాల్సిందేనని చెబుతోంది. దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
Sai Baba Birth Place Row: ముదురుతున్న షిర్డి సాయి జన్మస్థల వివాదం, రాజకీయ వివాదంగా మారిన ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలు, బంద్‌కు పిలుపునిచ్చిన షిర్డీ గ్రామస్థులు, సాయినాధుని జన్మస్థలం షిర్డీనా లేక పత్రినా..?
Hazarath Reddyమహారాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. అక్కడ షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై(Sri Sai Janmasthan Temple) వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పత్రిలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే* Maharashtra Chief Minister) ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది. దీంతో పత్రి (Pathri) ప్రాంతం ఇప్పుడు తెరమీదకు వచ్చింది. షిర్డీ సాయి జన్మ స్థలమని కొందరు భక్తులు నమ్మే పర్భనీ జిల్లాలోని(Parbhani) పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది.
Manoj Shashidhar: కొత్త బాస్ వచ్చేశాడు, సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్, 1994 గుజరాత్ కేడర్‌ ఐపీఎస్ అధికారి, అయిదేళ్లపాటు పదవిలో కొనసాగనున్న మనోజ్ శశిధర్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ
Hazarath Reddyసీబీఐ జాయింట్ డైరెక్టర్ (CBI Joint Director) గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్(Senior IPS officer Manoj Shashidhar) నియమితులయ్యారు. ఆయన 1994 గుజరాత్ కేడర్(Gujarat)కు చెందిన అధికారి. ఈ పదవిలో మనోజ్ శశిధర్ అయిదేళ్ళపాటు కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళకు చెందిన మనోజ్ గుజరాత్‌లో ఐపీఎస్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ, (PM Modi) అమిత్ షాలకు(Amit Shah) ఆయన అత్యంత సన్నిహిత అధికారిగా కూడా పేరు ఉంది.
Andhra Pradesh Cabinet Meeting: మరో రెండు రోజుల్లో తేలిపోనున్న రాజధాని వ్యవహారం, 20కి వాయిదా పడిన మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు కూడా అదే రోజు.., రాజధానిపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం
Hazarath Reddyఏపీ కేబినెట్ సమావేశం (Andhra Pradesh Cabinet Meeting)వాయిదా పడింది. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ (AP CM YS Jagan) అధ్యక్షతన జరగాల్సిన మంత్రివర్గ భేటీ సోమవారం నాటికి వాయిదా వేశారు. దీనికి కారణం లేకపోలేదు. రాజధాని మార్పుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Nadda Challenges Rahul Gandhi: సీఏఏపై 10 లైన్లు మాడ్లాడగలవా ?, కనీసం రెండు వాక్యాలైనా చెప్పు రాహుల్..,సవాల్ విసిరిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, బీజేపీ జాతీయాధ్యక్ష పదవి రేసులో నడ్డా
Hazarath Reddyకాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా(BJP Working Chief JP Nadda) విమర్శలు గుప్పించారు. సీఏఏకి( CAA) మద్దతుగా ఢిల్లీలో బౌద్ధ మత సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టంపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాహుల్ ( Rahul Gandhi)వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Cabinet Meet Update: రాజధానిపై ప్రకటనకు ముందు ప్రధాని మోదీతో చర్చించనున్న సీఎం జగన్? శనివారమే ఏపీ కేబినేట్ భేటీ, హైపవర్ కమిటీ నివేదికపై చర్చ, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
Vikas Mandaమరోవైపు ఈనెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీలోనే రాజధానిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా, ఈ ప్రకటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపేందుకు సీఎం జగన్ దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.....
Anti CAA & NPR Row: కేరళ తర్వాత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన పంజాబ్ రాష్ట్రం, తెలంగాణలో ఎన్‌పిఆర్ నిలిపివేయాలని సీఎం కేసీఆర్‌కు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ విజ్ఞప్తి
Vikas Mandaబీజేపీ ప్రభుత్వం చేపట్టనున్న NPR తెలంగాణలోని ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, రైతులు మరియు పేదవారి హక్కులను దెబ్బతీస్తుందని తెలిపారు. NPR వల్ల పేద ప్రజలు అన్యాయానికి గురవుతారు,అసదుద్దీన్ ఓవైసీ....
AP Capital Stir-High Court: రాజధానిపై కొనసాగుతున్న సస్పెన్స్, మరోసారి సీఎంతో భేటీ కానున్న హైపవర్ కమిటీ, అమరావతిలో జరిగిన నిరసనలపై పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు, విచారణ సోమవారానికి వాయిదా
Hazarath Reddyరాజధానిపై గత కొంత కాలంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు వేడెక్కిన విషయం అందరికీ విదితమే. ఇప్పటికే బోస్టన్ కమిటీ, (Bostan Committee) జీఎన్ రావు కమిటీలు(GN Rao Committee) సీఎం జగన్ కు నివేదికలు సమర్పించాయి. ఇక రాజధానిపై హైవర్ కమిటీ (AP High Power Committee)మాత్రమే నివేదిక ఇవ్వాలి. ఈ నేపథ్యంలొ ఈ రోజు సీఎం జగన్(CM YS Jagan)తో హైపవర్ కమిటీ భేటీ అయింది.
Sake Sailajanath: ఏపీ హస్తానికి కొత్త సారధి, పీసీసీ చీఫ్‌గా సాకే శైలజానాధ్, రఘువీరా రెడ్డి రాజీనామా తరువాత ఖాళీగా పీసీసీ, గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లతో పరాజయం పాలైన సాకే శైలజానాధ్
Hazarath Reddyఏపీ పీసీసీ(AP PCC) అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ నేత సాకే శైలజానాధ్ (Former minister Sake Sailajanath)నియమితులయ్యారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల (AP Assembly Elections 2019 ) తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి (Raghu veera reddy)రాజీనామా చేశారు. నాటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. దీంతో గత కొన్నాళ్లుగా పీసీసీ అధ్యక్ష ఖాళీగా ఉంది.