Politics

Budget 2024: పిఎం సూర్యఘర్ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, బడ్జెట్ ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మల

Hazarath Reddy

ఉచిత సౌర విద్యుత్ పథకంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, "ప్రతి నెల 1 కోటి గృహాలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందేందుకు వీలుగా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేయడానికి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభించబడింది. ఈ పథకం దానిని మరింత ప్రోత్సహిస్తుందని తెలిపారు.

Budget 2024: అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం, అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామని తెలిపిన కేంద్రమంత్రి నిర్మల

Hazarath Reddy

ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని తెలిపారు.

Budget 2024: విద్యార్థులకు బడ్జెట్లో గుడ్ న్యూస్, దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు రుణాలు

Hazarath Reddy

ఈ సంవత్సరం మేము విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు.విద్యా రుణాలపై, FM సీతారామన్ మాట్లాడుతూ, "దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు.

Budget 2024: 5 ఏళ్ళలో రూ.2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, ప్రధానమంత్రి 5 పథకాల ప్యాకేజీ ప్రకటించడం ఆనందంగా ఉందని తెలిపిన నిర్మల

Hazarath Reddy

రూ. 2 లక్షల కోట్లతో 5 సంవత్సరాలలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం మరియు ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి ప్రధానమంత్రి 5 పథకాలు, కార్యక్రమాల ప్యాకేజీని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మేము విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు.

Advertisement

Telangana Assembly Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభలో మాకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేచేయాలన్న ‘ఆ’ ఎమ్మెల్యేలు.. ఎవరు వారు?

Rudra

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే, శాసన సభలో తాము విడిగా కూర్చుంటామని, అందుకు తగినట్లుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

Jagan Slams TDP Alliance Governance: టీడీపీ కూటమి అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వైఎస్ జగన్ విమర్శలు, చంద్రబాబుకు ప్రతి అడుగులోనూ భయం కనపడుతోందని వెల్లడి

Hazarath Reddy

కేవలం 50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని (Jagan Slams TDP Alliance Governance) చెప్పారు.

CM Chandrababu Slams YS Jagan: వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలెట్టారు, బీఏసీ సమావేశంలో మండిపడిన చంద్రబాబు, 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. గౌవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేశారు. ఐదు రోజులపాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు

'No Special Category Status For Bihar': నితీష్ కుమార్‌కి షాకిచ్చిన ఎన్డీయే కూటమి, బీహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని స్పష్టం

Hazarath Reddy

ఎన్డీయే కూటమిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న బిహార్‌ అధికార పార్టీ జేడీయూకి ఎన్డీయే కూటమి షాకిచ్చింది. బీహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని కేంద్రం పార్లమెంట్‌ వేదికగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పార్లమెంట్‌లో స్పందించింది

Advertisement

Kanwar Yatra Nameplate Controversy: కన్వర్ యాత్ర వివాదం, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, ఆ నిర్దేశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ధర్మాసనం ఆగ్రహం

Hazarath Reddy

కన్వరీ యాత్రా (Kanwari Yatra) మార్గంలోని స్టాల్స్‌, హోటళ్ల యజమానులు ఆయా స్టాల్స్‌, హోటల్స్‌ నేమ్‌ ప్లేట్స్‌పై తమ పేర్లును వేయించాలంటూ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు జారీచేసిన నిర్దేశాలపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది.

Budget Session 2024: లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌, నీట్ అవకతవకలపై మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ఇండియా కూటమి, బడ్జెట్‌ సమావేశాలు హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

Parliament 2024 Budget Session LIVE Updates, Parliament, Budget Session 2024 LIVE Updates, Budget Session 2024 LIVE, Parliament Budget Session 2024, Budget Session 2024, పార్లమెంట్‌, బడ్జెట్‌, ఆర్థిక సర్వే, పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు,ఎన్డీయే సర్కార్‌, తొలిసారి బడ్జెట్‌, 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్, నీట్ రగడ, బడ్జెట్‌ సమావేశాలు హైలెట్స్

Budget Session 2024: వీడియో ఇదిగో, సైకిల్ మీద పార్లమెంటుకు వచ్చిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని వెల్లడి

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి ఈరోజు సైకిల్‌పై పార్లమెంటుకు చేరుకున్నారు. నేను నా జీవితంలో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నానని, ఓ రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ మీద వచ్చానని తెలిపారు.

Andhra Pradesh Assembly Session: మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో, జగన్ మాస్ వార్నింగ్ వీడియో ఇదిగో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదంటూ వైసీపీ అధినేత ఉగ్రరూపం

Hazarath Reddy

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి చేరుకున్నారు వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యులు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ‘‘సేవ్‌ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

Advertisement

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గవర్నర్ ప్రసంగం, వైసీపీ సభ్యులు వాకౌట్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం (Andhra Pradesh Assembly Session) సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (Governor Speech) ప్రసంగించారు

AP Assembly Session: నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

Rudra

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు షురూ కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Nagababu On Nominated Posts: నామినేటెడ్ పోస్టులపై మెగాబ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్స్, ఓపిక ఉన్నంత వరకు పవన్‌తోనే

Arun Charagonda

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 22(రేపటి) నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగానే మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తి జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీతో జనసేన, బీజేపీ నేతలు నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించారు.

Ex DSP Nalini: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని షాకింగ్ పోస్ట్, తన దరఖాస్తులు ఉన్నాయా?,చెత్తబుట్టలోకి వెళ్లాయా అని ప్రశ్న?

Arun Charagonda

తెలంగాణ ఉద్యమంలో తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసి ఎంతోమందికి ప్రేరణ ఇచ్చారు మాజీ డీఎస్పీ నళిని. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో సైతం పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరాలని దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ హత్యకు కుట్ర, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక,ఆందోళనలో జనసైనికులు

Arun Charagonda

ఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Telangana Cabinet: 25న తెలంగాణ కేబినెట్ సమావేశం, బడ్జెట్‌కు అమోదం తెలపనున్న కేబినెట్, ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

AP Nominated Posts: తెలుగు తమ్ముళ్లకు గుడ్ న్యూస్, నామినేటెడ్ పదవుల జాతర, ఈ నెలాఖరులోపే కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం,జాబితాలో ఉన్న నేతలు వీరే!

Arun Charagonda

ఓ వైపు వికసిత్ ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ చేస్తూనే మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందనే సంకేతాలను ఇచ్చారు.

CM Revanth Reddy About Group 2 Exam: నిరుద్యోగుల కోసమే గ్రూప్ 2 వాయిదా వేశాం, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

నిరుద్యోగుల కోసమే గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేశామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ప్రజా భవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి...త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు.

Advertisement
Advertisement