Politics
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించండి, ప్రధాని మోదీని డిమాండ్ చేస్తామని తెలిపిన జగన్, అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా
Hazarath Reddyఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తాం. ఏపీ పరిస్థితులపై బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేస్తాం. అరాచక పాలనకు నిరసనగాఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిని నేను ధర్నాకు దిగుతా.. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని జగన్ అన్నారు.
Parliament Monsoon Session: జూలై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం, బిఎసి సభ్యులు ఎవరెవరంటే..
Hazarath Reddyపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Parliament Monsoon Session) ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది.
CM Revanth Reddy to Visit America: అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన,ప్రవాస భారతీయులతో భేటీ
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఖరారైంది. ఆగస్టు 3న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు అమెరికాలో పర్యటించనున్నారు.
Nara Lokesh Slams Jagan: మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించివేస్తాం, జగన్ మీద విరుచుకుపడిన నారా లోకేష్
Hazarath Reddyవైసీపీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం జగన్ (Ex CM Jagan) ఎక్స్ (X) వేదికగా చేసిన వ్యాఖ్యలపై విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పందించారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు.
Vinukonda Murder Case: ఏపీలో లోకేష్ రెడ్ బుక్ పాలన నడుస్తోంది, వినుకొండ వైసీప కార్యకర్త హత్యపై మండిపడిన వైసీపీ నేతలు, ఎవరేమన్నారంటే..
Hazarath Reddyబుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య చేసిన సంగతి విదితమే.ఈ ఘటనపై వైసీపీ నేతలు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.
Andhra Pradesh: హత్యకు గురైన రషీద్ కుటుంబానికి అండగా ఉండేందుకు రేపు వినుకొండకు వెళ్లనున్న వైఎస్ జగన్, ఏపీలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదని మండిపాటు
Hazarath Reddyరేపు పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు.నడిరోడ్డు మీద దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో ఫోన్ మాట్లాడిన వైఎస్ జగన్.. రషీద్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు
CM Revanth Reddy on Harish Rao: మీలాంటి బూటకపు మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు, హరీష్ రావు రాజీనామా ఛాలెంజ్‌పై ఫైర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyరైతు రుణమాఫీ విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు రుణమాఫీ విడుదల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేశామని, అయినా మేం రాజీనామా చేయమని అడగడం లేదు.
Telangana Runamafi: రుణమాఫీ నిధులు విడుదల..తెలంగాణలో పండగరోజు అన్న సీఎం రేవంత్..రాహుల్ గాంధీతో వరంగల్‌లో భారీ బహిరంగసభ
Arun Charagondaకాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడత రైతు రుణమాఫీ నిధులు రూ.6098 కోట్లు జమచేయగా 11 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరింది.
Telangana Assembly: జూలై 23న అసెంబ్లీ,24 నుండి మండలి సమావేశాలు ప్రారంభం, పార్టీ ఫిరాయింపు,నిరుద్యోగ సమస్యే ప్రధాన ఎజెండా
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 23న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా 24న మండలి సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు అసెంబ్లీ కార్యదర్శి.
KTR on Traffic Police Abusing Words: ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్?, ట్రాఫిక్ ఎస్సై భాషపై కేటీఆర్ ట్వీట్, బదిలీ చేసిన ఉన్నతాధికారులు
Arun Charagondaఓ ట్రాఫిక్ ఎస్సై అత్యుత్సాహం, అతడి భాష విధుల నుండి సస్పెండ్ అయ్యేలా చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ ఆలయ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు ఓ లారి డ్రైవర్‌పై చేయి చేసుకోవడమే
KTR Slams CM Revanth Reddy: రైతు బంధు డబ్బులే రుణమాఫీకా?..సీఎం రేవంత్ రెడ్డిది దగా అని మండిపడ్డ కేటీఆర్
Arun Charagondaతెలంగాణ వ్యాప్తంగా ఇవాళ తొలిదశలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొదటి దశలో సాయంత్రం 4 గంటలకు రూ. లక్ష వరకు రుణమాఫీ జరగనుంది.
Jagan Slams Chandrababu Govt: నడిరోడ్డుపై ఇంత దారుణంగా నరికి చంపుతారా, వినుకొండ ఘటనపై స్పందించిన వైఎస్ జగన్, ఈ దాడులు ప్రభుత్వానికి సిగ్గుచేటని వెల్లడి
Hazarath Reddyఏపీలో వైసీపీ శ్రేణులని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు
Karnataka Job Quota Bill: వివాదంలో కర్ణాటక ప్రైవేట్ ఉద్యోగాల కోటా బిల్లు..వెనక్కి తగ్గిన సీఎం సిద్దూ!
Arun Charagondaకర్ణాటక సీఎం సిద్దరామయ్య చేసిన సంచలన ప్రకటన పారిశ్రామిక వర్గాల్లో గందరగోళానికి దారితీసింది. కర్ణాటకలోని స్థానికులకే ప్రైవేట్ ఉద్యోగాలను రిజర్వ్ చేసే బిల్లుకు సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రివర్గం స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ బిల్ 2024ను అమోదించింది. ఈ బిల్లును తీసుకురాబోతున్నామని సీఎం సిద్దరామయ్య ప్రకటన వెలువడిన వెంటనే ఆందోళన వ్యక్తం చేసిన పారిశ్రామిక వేత్తులు ఈ ప్రతిపాదిత బిల్లును బహిరంగంగానే వ్యతిరేకించారు.
JSP Membership Drive : నేటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదు.. రూ.5 లక్షల ప్రమాద బీమా
Arun Charagondaనేటి నుండి పది రోజుల పాటు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. జులై 18 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని జనసేన నేతలు వెల్లడించారు.
Telangana Crop Loan Waiver Update: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, ముందుగా రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ, డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ
Hazarath Reddyప్రజాభవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ (Telangana Crop Loan Waiver Update)కి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM A Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
HarishRao about Party Defections:ఆ ఎమ్మెల్యేలను మాజీలు చేసే వరకు నిద్రపోం.. పార్టీ మారిన వారికి హరీష్ హెచ్చరిక
Arun Charagondaబీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను మాజీలుగా చేసే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు మాజీమంత్రి హరీష్ రావు. పటాన్‌చెరులో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు
Vijayasai Reddy Slams Nara Lokesh: అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ విను, నారా లోకేష్‌కి కౌంటర్ విసిరిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
Hazarath Reddyనారా లోకేశ్... నేను మీడియా ప్రతినిధులు ఎప్పుడూ తిట్టలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ వినండి.
CM Revanth Reacts on Dog Attack Incident:వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి..సీఎం రేవంత్ విచారం, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు ఆదేశం
Arun Charagondaమున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరో నిండు ప్రాణం బలైంది. వీధి కుక్కల దాడిలో హైదరాబాద్ - మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు దాడి చేశాయి.
Owaisi demands KCR: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం...కేసీఆర్ స్పందించాలని అసద్ డిమాండ్
Arun Charagondaతెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాక పుట్టిన సంగతి తెలిసిందే. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్, అదేవిధంగా హరీష్ రావు బీజేపీలో చేరితే స్వాగతిస్తామని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Chandrababu Meets Amit Shah: ఏపీకి భారీ సాయం అందించండి.. అమిత్ షాను కోరిన చంద్రబాబు
Arun Charagondaసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు చంద్రబాబు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు వీలైనంత ఎక్కువ నిధులు కేటాయించాలని కోరినట్లు సమాచారం.