Politics
KTR on CM Breakfast Scheme: ఉచిత అల్పాహారం పథకాన్ని పునరుద్దరించండి..సీఎం రేవంత్ కి కేటీఆర్ వినతి
Arun Charagondaట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు
CM Revanth on Friendly policing: బాధితులతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్, నేరస్తులకు కాదు..తేల్చిచెప్పిన సీఎం రేవంత్
Arun Charagondaఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలని తేల్చిచెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో నిర్వహించిన సదస్సులో మాట్లాడిన సీఎం రేవంత్
Telangana: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోండి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ, రాహుల్ గాంధీపై ధ్వజం
Hazarath Reddyపార్టీ మారిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్‌ఎస్ నేతలు భేటీ అయ్యారు. ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.
Harishrao on Runamafi: ప్రైవేట్ వడ్డీ వ్యాపారులకంటే దారుణం..రేవంత్‌పై హరీష్ ఫైర్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డికి మరోసారి ఛాలెంజ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్..రుణమాఫీపై కాంగ్రెస్ తెచ్చిన గైడ్ లైన్స్ గందరగోళంగా ఉన్నాయని చెప్పారు.
MLC Kavitha Injured: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, దీన్ దయాల్ ఆస్పత్రికి తరలింపు
Arun Charagondaఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను వెంటనే జైలు సిబ్బంది దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. లిక్కర్ స్కాం కేసులో కవిత నాలుగు నెలలుగా జైలులోనే ఉన్నారు.
Telangana Runamafi: 18న లక్ష వరకు రుణమాఫీ..డబ్బులు ఇతర ఖాతాల్లో జమచేస్తే బ్యాంకర్లపై కఠిన చర్యలు
Arun Charagondaతెలంగాణ రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.
CM Revanth on Arogya Sri: సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ.. ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్
Arun Charagondaతెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందేది. కానీ ఇకపై రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని వెల్లడించారు.
Supreme Court on KCR Petition: తెలంగాణ విద్యుత్ ఒప్పందాలపై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్... విచారణ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని సూచన
Arun Charagondaతెలంగాణలో విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
AP Cabinet Meeting Key Decisions: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం, జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఏపీ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyఅమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
CM Chandrababu Delhi Tour: మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు...ప్రత్యేక హోదాపై క్లారిటితో రావాలని సీపీఎం సూచన
Arun Charagondaముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి ఢిల్లీకి వెళ్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ సాయంత్రం ఏపీలోని గన్నవరం విమానశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హస్తినకు చేరుకోనున్నారు.
Balineni Srinivas Reddy: వీడియో ఇదిగో, ఎమ్మెల్యే దామచర్ల నా కొవ్వు దించుతా అంటున్నాడు, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి
Hazarath Reddyఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల్లో మంచి పెరు తెచ్చుకోవాలని, కొవ్వెక్కి మాట్లాడొద్దని హితవు పలికారు. ‘ఎమ్మెల్యే ఉసిగొల్పితే..గుప్తా అనే వ్యక్తి చొక్కా విప్పి కొట్లాటకి దూకుతున్నాడు
Tholi Ekadashi 2024 Wishes in Telugu: జూలై 17 తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు Images, WhatsApp Greetings, Wallpapers, Messages రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaఆషాఢ మాసంలో పాటించే ఏకాదశి ఉపవాసాన్ని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అంటారు. దీనిని దేవశయని ఏకాదశి, హరిశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం, ఈ సమయం విష్ణు మూర్తికి విశ్రాంతి సమయం. తొలి ఏకాదశి రోజు నుంచి శ్రీ హరి శ్రీ విష్ణువు యోగ నిద్ర కోసం నాలుగు నెలల పాటు క్షీరసాగరానికి నిద్రిస్తాడు.
Gudem Mahipal Reddy Joins Congress: బీఆర్‌ఎస్‌కు మరో షాక్, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, 10కి చేరిన మొత్తం గోడ దూకిన ఎమ్మెల్యేల సంఖ్య
Hazarath Reddyబీఆర్‌ఎస్ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో వీరు హస్తం గూటికి చేరారు.
BJP's Rajya Sabha Tally Dips to 86: ప్రధాని మోదీ జగన్ సాయం కోరక తప్పదా, రాజ్యసభలో తగ్గిన ఎన్టీయే కూటమి బలం, నేటితో ముగిసిన నలుగురు నామినేటెడ్ ఎంపీల పదవీకాలం
Hazarath Reddyబీజేపీలో భాగమైన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం శనివారంతో పూర్తయింది, ఎగువ సభలో బీజేపీకి పార్టీ బలం 86కి, ఎన్డీయే 101కి తగ్గింది. రాష్ట్రపతి నామినేట్ చేసిన నలుగురు రాజ్యసభ ఎంపీలు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారంతో పూర్తయింది.
Arvind Kejriwal Health Update: కేజ్రీవాల్ తగ్గింది రెండు కేజీలే 8.5 కిలోలు కాదు, ఆప్ ఆరోపణలను తోసిపుచ్చిన తీహార్ జైలు వర్గాలు
Hazarath Reddyఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో 8.5 కిలోలు తగ్గారని ఆప్ ప్రకటించిన మరుసటి రోజు, అతను కేవలం 2 కిలోలు మాత్రమే కోల్పోయాడని, ఎయిమ్స్ మెడికల్ బోర్డు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నట్లు తీహార్ జైలు వర్గాలు సోమవారం తెలిపాయి.
Vijayasai Reddy: నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారి చేత క్షమాపణలు చెప్పిస్తా, ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
Hazarath Reddyఓ మహిళ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలతో పాటు పార్టీ ఓటమిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తేలేదన్నారు.
Armstrong's Murder Accused Killed: బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడు తిరువేంగడం ఎన్ కౌంటర్ లో హతం
Rudraతమిళనాడు రాజధాని చెన్నైలో బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Trump Shot at During Rally: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా బుల్లెట్ల వాన.. ట్రంప్ చెవి దగ్గర గాయం.. తీవ్ర రక్తస్రావం.. ఘటనపై బైడెన్, మోదీ ఏమన్నారంటే?? (వీడియో ఇదిగో)
Rudraఅధ్యక్ష ఎన్నికల వేళ కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ పై బుల్లెట్ల వర్షం కురిసింది.
MLA Prakash Goud Joins Congress: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో
Hazarath Reddyతెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా.. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు.