Politics
2024 భారతదేశం ఎన్నికలు: నేడు తెలంగాణ‌కు ప్ర‌ధాని మోదీ.. జ‌హీరాబాద్, మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తుగా ఎన్నిక‌ల‌ ప్ర‌చారం.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Rudraపార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో మొన్నటికి మొన్న హోంమంత్రి అమిత్ షా పర్యటించగా.. నేడు ప్రధాని న‌రేంద్ర మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం రాష్ట్రానికి వ‌స్తున్నారు.
Chandrababu Slams CM Jagan: సైకో జగన్‌ని శాశ్వతంగా ఇంటికి పంపండి, డోన్‌ ప్రజాగళం సభలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Hazarath Reddyపట్టాదారు పాసుపుస్తకంపై జగన్‌ తన ఫొటో వేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజల భూములను జగన్‌ పేరుతో రాసుకుంటున్నారని ఆరోపించారు. తన భూములను ఇతరుల పేరిట మార్చారని తీవ్ర ఆవేదనకు గురై ఓ చేనేతకారుడు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు
Pawan Kalyan Slams CM Jagan: నవ్వుతూ ఉండే ఆ తండ్రి లేని బిడ్డ ఫొటో మనకెందుకు,సీఎం జగన్‌పై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyజనసేనాధి నేత పవన్ కల్యాణ్ ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ మీద విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అయి ఉండి సొంత ఇంటికే దారి వేయించుకోలేని వ్యక్తి... మన దారులు ఏం పూడ్చుతాడు, మన రోడ్లు ఏం వేస్తాడు? అంటూ పవన్ విమర్శించారు.
Lok Sabha Elections 2024: అమిత్ షా హెలికాప్టర్ ప్రమాదం వీడియో ఇదిగో, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కేంద్ర హోం మంత్రి
Hazarath Reddyకేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) సోమవారంనాడు హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బీహార్‌లో పర్యటిస్తున్న ఆయన బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది
CM Jagan Slams Chandrababu: పోయేకాలం వస్తే హీరో విలన్లకి బచ్చాలానే కనిపిస్తాడు, చంద్రబాబు బచ్చా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన సీఎం జగన్
Hazarath Reddyగుంటూరు పొన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్‌ మోహన్ రెడ్డి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు ఎలాంటివాడో చెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుందని మండిపడ్డారు
Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు , అలాగే 25 ఎంపి స్థానాలకు ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Prajwal Revanna Sex Scandal: మూడు వేల మంది మహిళల సెక్స్ వీడియోలు, కర్ణాటకలో దుమారం రేపుతున్న దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాం,కేసు విచారణకు సిట్ ఏర్పాటు
Hazarath Reddyమాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) మనువడు ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ సీఎం కుమార స్వామి సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు(Prajwal Revanna) సంబంధించిన పోలీసుల విచారణలో వెయ్యికిపైగా అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్న వీడియోలు బయటపడ్డాయి.
Amit Shah Doctored Video Case: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసు, సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసిన హోంశాఖ, మే 1న ఢిల్లీకి విచారణకు రావాలని ఆదేశాలు
Hazarath Reddyకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు ఢిల్లీకి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను సైతం విచారణకు తీసుకురావాలన్నారు.
YSRCP Manifesto Today: వైసీపీ మేనిఫెస్టో నేడే విడుదల.. ఆవిష్కరించనున్న సీఎం జగన్.. పారిశ్రామికీకరణ, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం.. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధుల పెంపునకు ఛాన్స్.. ఈసారి మరో 2 కొత్త పథకాలు ఉండే అవకాశం
Rudraఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈక్రమంలో నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Andhra Pradesh Elections 2024: గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు, పోలీసులను ఆశ్రయించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
Hazarath Reddyజై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, తనకు ప్రాణహాని ఉందంటూ లక్ష్మీనారాయణ విశాఖ పోలీస్ కమిషనర్ కు ఇవాళ ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ప్రణాళిక రచించారని ఆరోపించినట్టు తెలుస్తోంది.
Lok Sabha Polls Phase II: ముగిసిన రెండో దశ పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు 13 రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదిగో..
Hazarath Reddyఈ దశలో మొత్తం 88 సీట్లకు.. కేరళ 20, కర్ణాటక 14, రాజస్థాన్ 13 , ఉత్తర్ ప్రదేశ్ 8,మహారాష్ట్ర 8,మధ్యప్రదేశ్ 7, అస్సాం 5,బీహార్ 5,వెస్ట్ బెంగాల్ 3,ఛత్తీస్ ఘడ్ 3,జమ్మూకాశ్మీర్ 1,మణిపూర్ 1,త్రిపుర 1 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.
Lok Sabha Elections 2024: మతం పేరుతో ఓట్లు అడిగాడంటూ బీజేపీ ఎంపీపై కేసు నమోదు, ఎక్స్ వేదికగా తెలిపిన బెంగుళూరు ఎన్నికల ప్రధాన అధికారి
Hazarath Reddyబెంగుళూరు సౌత్ సిట్టింగ్ ఎంపీ, అదే స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తేజస్వి సూర్యపై కేసు బుక్ చేసినట్లు కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ X లో తెలిపారు. మతం ఆధారంగా ఓట్లు అభ్యర్థించిన వీడియోను పోస్ట్ చేసినందుకు ఆయనపై కేసు బుక్ చేశారు.
Lok Sabha Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ నటుడు ముమ్మట్టి, వీడియో ఇదిగో..
Hazarath Reddyకేరళలో 2024 లోక్‌సభ ఎన్నికలలో భాగంగా మమ్ముట్టి ఓటు వేశారు. సూపర్‌స్టార్ ఓటు వేయడానికి బయటకు వెళుతున్నప్పుడు చొక్కా, పంచె ధరించి కనిపించారు. అతను ఏప్రిల్ 26 మధ్యాహ్నం సమయంలో ఎర్నాకులంలోని పోలింగ్ బూత్‌లో కనిపించాడు.
Renu Desai Tweet on Package: నేను ఏ ప్యాకేజీ తీసుకోలేదంటూ రేణు దేశాయ్ పోస్ట్, మా నాయకుడిని ఉద్దేశించి ఆ ప్యాకేజీ పోస్ట్ అంటూ మండిపడతున్న పవన్ ఫ్యాన్స్
Vikas Mరానున్న లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాధవీలతపై రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. మాధవీలత ఫొటోను షేర్ చేసిన రేణు... చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్ ని చూశామని చెప్పారు. ఈ పోస్ట్ పెట్టడానికి తాను ఎవరి నుంచి ప్యాకేజ్ తీసుకోలేదని కామెంట్ చేశారు
2024 భారతదేశం ఎన్నికలు: తిరువ‌నంత‌పురంలో క్యూలో నిలబడి ఓటు వేసిన ఇస్రో చీఫ్ ఎస్ సోమ‌నాథ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇస్రో చీఫ్(ISRO Chief) ఎస్ సోమ‌నాథ్ నేడు కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో తన ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.కేర‌ళ‌లోని మొత్తం 20 స్థానాల‌కు ఇవాళ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.
EVM-VVPAT Verification: పేప‌ర్ బ్యాలెట్‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, 100 శాతం వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు కుదరదంటూ పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం
Hazarath Reddyలోక్ సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈవీఎం, వీవీప్యాట్‌లపై దాఖలైన అన్ని పిటిషన్లను (EVM-VVPAT Verification) సుప్రీం కోర్టు కొట్టేసింది. ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో ఎటువంటి మార్పు ఉండ‌బోదు అని సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా బెంచ్‌ త‌న తీర్పులో స్ప‌ష్టం చేసింది.
Harish Rao Vs Revanth Reddy: ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ సవాల్, రాజీనామా లేఖతో వచ్చిన హరీష్ రావు, దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా లేఖతో రావాలని ఛాలెంజ్
Hazarath Reddyతెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశంలో రెండు పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి. తాజాగా గన్‌ పార్క్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
2024 భారతదేశం ఎన్నికలు: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు.. మొదలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ... 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు.. మే 13న పోలింగ్.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు
Rudraతెలంగాణలో ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. 17వ లోక్ సభ స్థానాలకు గాను 547 నామినేషన్లు దాఖలయ్యాయి.
2024 భారతదేశం ఎన్నికలు: బెంగళూరులో ఓటేసిన మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ (వీడియో)
Rudraదేశవ్యాప్తంగా రెండో దఫా లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ బెంగళూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
2024 భారతదేశం ఎన్నికలు: దేశవ్యాప్తంగా మొదలైన లోక్‌ సభ రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్.. 15.88 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు అవకాశం.. బరిలో రాహుల్ గాంధీ సహా అతిరథులు
Rudraలోక్‌ సభ ఎన్నికలు-2024లో భాగంగా దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ మొదలైంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ షురూ అయ్యింది.