Lifestyle
Health Benefits Of Kiss: లిప్ కిస్ వల్ల కలిగే లాభాలేంటో తెలిస్తే, అస్సలు వదిలిపెట్టరు, సైంటిస్టులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
Krishnaముద్దుల వలన మనుషుల్లో మార్పులు, ఉత్తేజం కలగడం, మస్తిష్కంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుందట. దీంతో సెక్స్ కోరికలు విచ్చుకుంటాయని పరిశోధకులు చెపుతున్నారు.
Sexual Wellness: బెడ్రూంలో సెక్స్ చేయడం బోర్ కొట్టిందా, అయితే కొత్తగా ఇలా ప్లాన్ చేస్తే మీ పార్ట్‌నర్ సంతృప్తి చెందుతుంది...
Krishnaఇంట్లో సెక్స్‌ను బోర్‌గా ఫీలవుతున్న జంటలు ఈ ఆటను హోటళ్లలో రంజుగా సాగించేందుకు ప్లాన్‌ చేసుకోవడం ఇటీవల పెరుగుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.
Coconut Oil Increase Libido : కొబ్బరి నూనెను ఇలా వాడితే శృంగారంలో సరిలేరు మీకెవ్వరు, ప్రతి రోజు జాగారమే
Krishnaకొబ్బరి నూనే పురుషుల్లో టెస్టో స్టిరాన్, మహిళల్లో ప్రొజెస్టిరినో హార్మోన్లను విడుదలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె వల్ల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుందట. దాని వల్ల మన్మథ సామ్రాజ్యాన్ని పాలించే శక్తి సమకూరుతుందని అంటున్నారు.
Immunity Boosting Drink : ఈ జ్యూస్ తాగితే ఒమిక్రాన్ ను ఎదుర్కొనే, రోగనిరోధక శక్తి రావడం ఖాయం, మీ ఇంట్లోనే తయారు చేసుకోండిలా...
Krishnaపసుపు మంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు కూడా కలిగి ఉంది. అంతేకాదు మన ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది.
Masturbation Effects: అదే పనిగా హస్తప్రయోగం చేస్తున్నారా, అయితే అతిగా చేస్తే ఈ సమస్యలు తప్పవు, హస్త ప్రయోగం చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
Krishnaఅధిక హస్త ప్రయోగం చేస్తే శరీరంలో అనేక హార్మోన్లు అసాధారణ మార్పులకు గురవుతాయి. సాధారణ హస్త ప్రయోగం ఒత్తిడినైతే దూరం చేస్తుంది. అదే అలవాటుగా మారి.. అది చేయకుండా ఉండలేమని పరిస్థితి మానసిక పరిస్థితులపై దుష్ప్రభావం చూపుతుంది.
Covid 19 Vaccine For Teenagers: మీ పిల్లలకు కరోనా టీకా వేయిస్తున్నారా, అయితే ఇది తప్పకుండా మీకోసం, వ్యాక్సిన్ వేయించే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవే..
Krishna15 నుంచి 18 సంవత్సరాల లోపు వారు లోపు ఆధారకార్డు వివరాలతో కోవిన్ యాప్‌ లో రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొద్దిగా జర్వం, బాడీ పెయిన్స్, వంటివి వచ్చే చాన్స్ ఉంది.
Jio New Year offer: జియో న్యూఇయర్ ఆఫర్, మళ్లీ రూ 499 ప్యాక్ తెచ్చిన జియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది సబ్‌స్రిప్షన్ తో కొత్త ప్లాన్
Naresh. VNSగత నెలలో అన్ని ప్లాన్స్ రేట్లను పెంచిన జియో(Jio)...తాజాగా వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ తెచ్చింది. డిస్నీ+హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్రిప్షన్ (Disney+ Hot star subscription)తో పాటూ నెల రోజుల వ్యాలిడిటీ అందించే రూ.499 ప్లాన్ ప్రకటించింది. 28 రోజుల గ‌డువు గ‌ల ఈ ప్లాన్‌ను రూ.499కే అందించ‌నున్నది.
Gold Buying Guide: మాఘమాసం వచ్చేస్తోంది, ఇక పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతోంది, బంగారు ఆభరణాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...
Krishnaకేంద్ర ప్రభుత్వం హాల్‌మార్క్ బంగారం తప్పనిసరి చేసింది. హాల్‌మార్క్‌ల ద్వారా నిజమైన బంగారం సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి హాల్‌మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనండి.
Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్, భారీగా పతనం అవుతున్న బంగారం ధర, వెండి ధర, ఇప్పుడే కొనేసుకోండి, ఆలోచించిన ఆశాభంగం..
Krishnaభారత బులియన్ మార్కెట్‌లో గురువారం నాటి బంగారం-వెండి ధరలు (Gold-Silver Rates Today) విడుదలయ్యాయి. గతంతో పోలిస్తే ఈరోజు బంగారం-వెండి ధరలు తగ్గాయి. ఈరోజు పది గ్రాముల బంగారం ధర రూ.47847కి చేరుకోగా, ఒక కేజీ వెండి రూ.60846గా ఉంది.
Coriander Health Benefits: రోజూ కొత్తిమీర తినడం వల్ల ఎన్నోప్రయోజనాలు, మీ శరీరంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు, పొట్టకు మేలుచేసే కొత్తిమీర ఉపయోగాలు మీకోసం
Hazarath Reddyధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి. ఇది మంచి సువావన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో దీనిని వేస్తారు.అంతేకాక కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తారు.
Vaccination For Children: నేటి నుంచి 15 నుంచి18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు కోవిడ్ టీకా కార్యక్రమం ప్రారంభం
Krishnaదేశవ్యాప్తంగా 15 నుంచి18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు నేటి నుంచి టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌లో ప్రత్యేక స్లాట్‌ అందుబాటులోకి వచ్చింది.
December 31 Restrictions: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు మార్గదర్శకాలివే! నిబంధనలు విడుదల చేసిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు, 2డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికే అనుమతి
Naresh. VNSతెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు(New Year celebrations in Telangana) అనుమతిచ్చిన ప్రభుత్వం...పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకండి. కానీ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకల(Hyderabad New year) సందర్భంగా సీపీ సీవీ ఆనంద్‌ (CV Anand)మార్గదర్శకాలు జారీ చేశారు.
Study on Short Men: పొట్టిగా ఉన్న మగవాళ్లు సెక్స్ లో మాత్రం చాలా గట్టివారట, న్యూయార్క్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి..
Krishnaచాలా మంది స్త్రీలు పొడవాటి పురుషులను ఇష్టపడతారు కాని తక్కువ ఎత్తు ఉన్న పురుషులకు కూడా వారి స్వంత అర్హతలు ఉంటాయి. 'ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్'లో కొత్త అధ్యయనం పొట్టి పురుషులకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన సమాచారాన్ని వెల్లడించింది.
Benefits of Sleeping Without Underwear: అండర్ వేర్ లేకుండా నిద్రిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..
Krishnaఅధ్యయన ఫలితాల ప్రకారం, కొన్ని దుస్తులు ధరించి నిద్రపోవడం వల్ల మనల్ని అశాంతి కలిగిస్తుంది. నిద్రపోతున్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రతలో మార్పుతో మన బట్టలు సర్దుబాటు కాకపోవచ్చు. కాబట్టి, లోదుస్తులు ధరించకుండా నిద్రించడం వల్ల మన నిద్ర సమయం మరింత సమర్థవంతంగా మారుతుంది.
Happy New Year With Kiss: ఫ్రెంచ్ ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకోండి, ముద్దు పెట్టుకోవటం వలన కలిగే అమేజింగ్ ఆరోగ్య ప్రయోజనాలు
Krishnaవెచ్చని ముద్దు ఇద్దరు ప్రేమికులను దగ్గర చేస్తుంది. వారి సంబంధాన్ని మరింతగా పెంచుతుందని అందరికీ తెలుసు, అయితే ఈ ముద్దులు మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను కలిగిస్తాయని మీకు తెలుసా?
7 Sexual Organs of Women: సెక్స్ చేసే ముందు అమ్మాయిలను ఈ 7 భాగాల్లో టచ్ చేస్తే, నాగుపాములు మెలికలు తిరుగుతారట...
Krishnaవైవాహిక జీవితంలో సెక్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సెక్స్ శారీరక ఆనందాన్ని మరియు మానసిక ఆనందాన్ని ఇస్తుంది మరియు ఒత్తిడిని తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఈ మాధ్యమం ద్వారా భార్యాభర్తల మధ్య సంబంధం మరింత బలపడుతుంది.
Risks of Wearing Sweater: స్వెటర్ వేసుకొని నిద్రపోతున్నారా? మీరు రిస్క్‌ లో ఉన్నట్లే! చిన్నారులకు కూడా పడుకునేటప్పుడు స్వెటర్ వేస్తే ఇబ్బందులు తప్పవు, స్వెటర్‌ వేసుకొని పడుకోవడం వల్ల నష్టాలు తెలుసుకొండి!
Naresh. VNSచలికాలం(Winter) వస్తే చాలా మంది స్వెటర్(Sweater) లేకుండా కనీసం బయటకు వెళ్లరు. అంతేకాదు పడుకునేటప్పుడు కూడా చాలా మంది స్వెటర్ వేసుకొని నిద్రపోతారు( wearing sweater to sleep in winter). ఇలా చేయడం వల్ల అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. స్వెటర్‌ వేసుకొని పడుకోవడం వల్ల వెచ్చదనం మరీ ఎక్కువై రాత్రుళ్లు చెమటలు వచ్చే అవకాశం ఉంటుంది.
Covid Vaccination: చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి, జనవరి 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపిన కేంద్రం
Hazarath Reddy2022 జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ (Covid Vaccination) కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి టీకా రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సోమవారం ఆరోగ్యశాఖ ప్రకటించింది.
COVID in India: ఇకపై 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన పనిలేదు, కేవలం 5 రోజులుంటే చాలు, ఈ సమయంలో మాస్క్ తప్పనిసరి, క్వారంటైన్, ఐసోలేషన్ సమయాన్ని కుదింపు చేసిన సీడీసీ
Hazarath ReddyCOVID-19, Omicron వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశాలు. అవి సోకితే ఇప్పటివరకు 14 రోజుల పాటు క్వారంటైన్ ఉండాలి. అయితే సీడీసీ దీనిని కుదింపు చేసింది. ఇకపై కోవిడ్-19 ఉన్న వ్యక్తులకు 10 రోజుల నుండి 5 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుంది.
Health Risks of Sleeping Too Much: రోజులో ఎక్కువ భాగం నిద్రపోతున్నారా, అయితే గుండె పోటు వచ్చే ప్రమాదం, చైనా శాస్త్రవేత్తలు తేల్చిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి..
Krishnaరోజంతా నిద్రపోవడం మీకిష్టమైతే ….ఇదిగో ఈ సమాచారం తెలుసుకోండి….కావలసిన దానికన్నా ఎక్కువగా ఎవరు నిద్రపోతారో వారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ఈమేరకు అధ్యయనం వెలువడింది.