Lifestyle
Health Tips: ముల్లంగిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
sajayaముల్లంగిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బులను రక్తపోటు, కొలెస్ట్రాలలో ఇద్దరు అనారోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామందిలో జీవన శైలిలో మార్పు చెడు ఆహారపు అలవాట్లు అతిగా వేయించిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Health Tips: గోరువెచ్చటి పాలలో ఒక స్పూను తేనె కలుపుకొని తాగడం వల్ల అనేక వ్యాధులు తగ్గుతాయి..
sajayaఆయుర్వేదం ప్రకారం పాలు తేనెల కలయిక చాలా కాలంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇది మన శరీరానికి అనేక పోషకాలను అందించడమే కాకుండా మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఔషధంలా పనిచేస్తుంది.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే..
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన నొప్పిని, జ్వరాన్ని, వాంతులు, వికారం లక్షణాలను ఇస్తుంది. ఇది ఒక్కసారి చాలా ఇబ్బందికి గురిచేస్తుంది
Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయకండి లేకపోతే చాలా ప్రమాదం..
sajayaతల్లి అవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ కలగా ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని తప్పులు చేయడం వల్ల అది మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, అయితే గుమ్మడికాయ రసాన్ని పరగడుపున తాగితే చక్కటి ఫలితాలు.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది తరచుగా బరువు పెరిగే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వారు ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ వారి బరువును తగ్గించుకోవడం కష్టంగా మారింది.
Health Tips: ప్రతిరోజు తామర గింజలను తీసుకోవడం ద్వారా మీ మధుమేహం అదుపులో ఉంటుంది..
sajayaతామర గింజల్ని ఫుల్ మఖాన అని అంటారు. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, ఐరన్ , పొటాషియం, మెగ్నీషియం ,విటమిన్ బి 12, విటమిన్ b6 వంటివి పుష్కలంగా ఉంటాయి.
Astrology: 2025 వ సంవత్సరంలో బుధుని అనుగ్రహం వల్ల ఈ మూడు రాశుల వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
sajayaజ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. అనేక ప్రధాన గ్రహాలు తమ రాక్ష చక్రాలను తరచుగా మార్చుకుంటూ ఉంటాయి.
Astrology: డిసెంబర్ 16 గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి చాలా మేలు..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలలో ఒక గ్రహం సంచరిస్తూనే ఉంటుంది. ఇది అన్ని రాష్ట్రాల వారిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు చంద్రుడు వృషభ రాశిలోకి సంచరించబోతున్నాడు.
Astrology: డిసెంబర్ 20వ తేదీన గురు గ్రహ, శుక్ర గ్రహం నవ పంచయోగం ఏర్పడుతుంది ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాలు నక్షత్రాలకు కదలిక వల్ల మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 20వ తేదీన గురు శుక్ర నవ పంచ యోగం ఏర్పడుతుంది.
Astrology: డిసెంబర్ 28వ తేదీన చంద్రుడు, సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి సూర్యునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు రాశులు ఒకేసారి ఒకేసారి ఒకే గ్రహ ఒకే గ్రహంలో ఏకకాలంలో ఉన్నప్పుడు సంయోగం ఏర్పడుతుంది.
Astrology: డిసెంబర్ 22 శుక్ర గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశం, మూడు రాశుల వారికి చాలా ప్రయోజనం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపదకు ప్రేమకు కీర్తి ప్రతిష్టలు విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహం ఉంటుంది.
Astrology: డిసెంబర్ 15 పౌర్ణమి ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 15వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున పౌర్ణమి శుభయోగం కారణంగా అన్ని రాశుల వారికి అన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
Health Tips: పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదా, అయితే ఈ చిట్కాలతోటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు పరిష్కారం లభిస్తుంది.
sajayaస్త్రీలలో రుతుక్రమం అనేది చాలా సహజమైన ప్రక్రియ. కొన్నిసార్లు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల స్త్రీలలో ఈ పీరియడ్స్ ఎక్కువ లేదా తక్కువగా అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు లేటుగా పీరియడ్స్ వస్తాయి.
Health Tips: చలికాలంలో పసుపు తేనె కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పెద్దవారిలో చిన్న పిల్లలు ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది.
Health Tips: ఖాళీ కడుపుతో అంజీర్ నీరును తాగడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా.
sajayaడ్రై ఫ్రూట్స్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. జీడిపప్పు బాదం పప్పు ,వాల్నట్, ఎండు ద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్ వల్ల అనేక లాభాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అంజీర్ పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Health Tips: ఎసిడిటీ, గ్యాస్ సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుందా ,అయితే ఇది క్యాన్సర్ సంకేతం కావచ్చు జాగ్రత్తపడండి..
sajayaఈ మధ్యకాలంలో తరచుగా కొలెక్టెరల్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతుంది. ఇది 25 నుంచి 40 ఏళ్ల వయసు వారి మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. కొలెక్టెరల్ క్యాన్సర్ అనేది చాలా తీవ్రమైంది.
Health Tips: ప్రతిరోజు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaమన రోజువారి జీవితంలో ఉదయం లేవగానే వేడివేడి కాఫీతో మన రోజును ప్రారంభిస్తాము. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల మనకు రోజంతా రిఫ్రెష్ గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు కాఫీ తాగడం వల్ల మనకు అనేక లాభాలు కూడా ఉన్నాయి.
Health Tips: నానబెట్టిన మెంతి గింజల నీరు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
sajayaమెంతుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ,ఫ్యాట్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే మెంతి గింజలను నానబెట్టిన తర్వాత ఆ నీరు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
Astrology: గురు గ్రహం అనుగ్రహం వల్ల కొత్త సంవత్సరంలో ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaగురు విజ్ఞానం, తెలివితేటలు, మతం, ఆధ్యాత్మికత, న్యాయం, నైతికత, సంపద, బంగారం, శ్రేయస్సు, వివాహం, పిల్లలు మొదలైన వాటిని పాలించే ,నియంత్రించే గ్రహం.
Astrology: పొరపాటున కూడా ఇంట్లో ఈ ప్రదేశాలలో డబ్బు ఉంచవద్దు.
sajayaమీరు మీ ఇంట్లో డబ్బు ఉంచే స్థలం మీ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా. ఇంట్లో కొన్ని ప్రదేశాలలో డబ్బు ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందని ,పేదరికం, అప్పులు ,అదనపు ఖర్చులు వంటి సమస్యలకు దారితీస్తుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.