Lifestyle
Tomato Price Hike: ఇక టమాటోకి రాంరాం, కిలో రూ. 160కి చేరుకున్న టమోటాల ధర, తీవ్ర పభావం చూపుతున్న వర్షాలు, గగ్గోలు పెడుతున్న వినియోగదారులు
Hazarath Reddyఒకప్పుడు ఉల్లి ధర వినియోగదారులను హడలెత్తించగా ఇప్పుడు టమోటా ధర (Tomato Price Hike) చుక్కలు చూపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇది పెట్రోల ధరను (After petrol, tomato price Hits 160/kg) దాటేసింది. రెండు నెలల క్రితం కిలో టమోటా ధర (Tomoto Price) రూ.10లు ఉండగా.. ఇప్పుడు 10 రెట్లు పెరిగింది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ టమాటో ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తలపట్టుకుంటున్నారు.
Booster Dose: బూస్టర్ డోస్ అవసరమా..నిపుణులు ఏమంటున్నారు, కోవిడ్ టీకా రెండు డోసులు తర్వాత బూస్టర్ షాట్ అవసరం ఉండకపోవచ్చని తెలిపిన ఐసీఎంఆర్‌ చీఫ్ డాక్టర్‌ బలరాం భార్గవ
Hazarath Reddyకరోనా నియంత్రణకు బూస్టర్‌ డోసు (Booster Dose) అవసరమని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారం లభించలేదని (No scientific evidence) భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) చీఫ్ డాక్టర్‌ బలరాం భార్గవ ( Indian medical body chief Dr Balram Bhargava ) సోమవారం చెప్పారు.
Prostate cancer: అర్థరాత్రి పదే పదే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా, అయితే ప్రమాదంలో పడ్డట్టే, వెంటనే డాక్టరును కలవండి...ఎందుకంటే..?
Krishnaఅమెరికాలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం, రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడం కూడా మూత్రనాళంలో కణితి పెరగడానికి కారణం కావచ్చు.
Prostate Cancer: హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు త‌గ్గుతుంద‌ట, రోజూ శృంగారంలో పాల్గొన్నా ఆ ముప్పు తగ్గినట్లే, తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Hazarath Reddyతాజాగా జ‌రిగిన ఓ అధ్యయనంలో హస్త ప్రయోగం (can Daily Masturbation and sex ) ఎక్కువగా చేయడంవ‌ల్ల‌, తరచూ శృంగారంలో పాల్గొనడంవ‌ల్ల ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావాలు ఉండ‌వ‌ని, పైగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు త‌గ్గుతుంద‌ని తేలింది.
Health Benefits of Sex: రోజూ సెక్స్‌లో పాల్గొంటే అనేక ప్రయోజనాలు, దంపతులు ప్రతి రోజూ శృంగారంలో పాల్గొంటే కలిగే లాభాలు, సెక్సాల‌జిస్టులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం
Hazarath Reddyసాధార‌ణంగా శృంగారం వ‌ల్ల అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం చేకూరుతాయనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, వాటికి మించి ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా శృంగారం (Health Benefits of Sex) వ‌ల్ల క‌లుగుతాయ‌ని డాక్టర్లు చెబుతున్నారు.
International Men's Day Wishes: అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కొటేషన్లు, మగవారికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా..
Hazarath Reddyవినాపురుష జననం నాస్తి, వినాపురుష మరణం నాస్తి వినా పురుష జీవం నాస్తి వినాపురుష ఏవం నాస్తి అన్నాడు ఓ మగజాతి ఆణిముత్యం. అంటే ఈ సృష్టిలో ఆడవారికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మగవారికీ అంతే ఉంటుంది అనే అర్థం వస్తుంది.
Apple Cider Vinegar Benefits: చుండ్రు సమస్యతో జుట్టు తెగ ఊడిపోతోందా, యాపిల్ సైడర్ వెనిగర్ ను ఇలా వాడి చూడండి...
Krishnaఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఇది జీవక్రియను పెంచుతుంది, దీని కారణంగా మన బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే ఇది మీ జుట్టు సంరక్షణలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Exercise benefits: డిప్రెషన్ తట్టుకోలేక పోతున్నారా, అయితే ప్రతిరోజు ఈ పనిచేయండి..హాయిగా జీవితం గడిచిపోతుంది..
Krishnaఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి వ్యాయామం చాలా అవసరమని తాజా అధ్యయనం వెల్లడించింది. వ్యాయామం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
Health Tips : Cauliflower కాలి ఫ్లవర్ రెగ్యులర్ గా తింటున్నారా..అయితే వీళ్లకు విషంతో సమానం అంట, ఎవరంటే..?
Krishnaకాలీఫ్లవర్‌లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకునే వారి రక్తం క్రమంగా గట్టిపడటం ప్రారంభిస్తుంది. రక్తం చిక్కబడేలా ఇప్పటికే మందులు వాడుతున్న వారు క్యాలీఫ్లవర్ తీసుకోకపోవడమే మంచిది.
Norovirus: కేరళలో కొత్తగా నోరోవైరస్, ఇది సోకితే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, 13 మంది విద్యార్థులకు సోకిన వైరస్, నోరో వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓ సారి చూద్దాం
Hazarath Reddyకేరళలో కొత్తగా మరో వైరస్‌ కలకలం రేపుతోంది. నోరో వైరస్‌ (Norovirus) కేసులు వాయనాడ్‌ జిల్లాలో నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు గత వారం ఈ వైరస్ (Norovirus Confirmed in Wayanad) సోకినట్లు తెలిపారు.
Danger Foods: ఈ 5 ఆహారాలను కలిపి తింటే విషం తిన్నట్లే, అవేంటో ఇక్కడ చూడండి.
Krishnaమన ఆరోగ్యంపై ఆహారపు అలవాట్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ఆహారాల కలయిక మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని మీకు తెలుసా. వీటిని కలిపి తినడం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు.
GAS6 Protein: బట్టతలకు శాశ్వత పరిష్కారం, GAS6 ప్రొటీన్‌ బట్టతలపై వెంట్రుకలను తిరిగి పెంచుతుందని తేల్చిన హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు
Hazarath Reddyనేచర్ మ్యాగజైన్‌లో తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. ‘GAS6’ అనే ప్రొటీన్‌ (GAS6 Protein) జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్పత్తికి (Harvard study on hair-growth protein promises sure fix) సహాయపడుతుందని, బట్టతలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతుందని పేర్కొంది.
Winter Tips: చలికాలంలో ఈ పది రకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ, జాగ్రత్త పడేందుకు సిద్ధం కావాల్సిందే..
Swechhaచలికాలం వచ్చిందంటే కొందరికి ఇబ్బందులు ఎదురవుతాయి. పెరుగుతున్న చలి ప్రభావం అకస్మాత్తుగా మన మనస్సు , శరీరం రెండింటిపై చూపడం ప్రారంభిస్తుంది.
Eggs For Health: కోడిగుడ్లను ఇలా తింటున్నారా, అలా తింటే ఎంత ప్రమాదమో తెలుసా, ఎలా తినాలో తెలుసుకోండిలా..
Krishnaగుడ్లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. మరే ఇతర ఆహారంలో లేని అన్ని రకాల పోషకాలు గుడ్డులో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Dr Kamal Ranadive Google Doodle: డాక్టర్ కమల్ రణదివే 104వ పుట్టినరోజు, తన ప్రత్యేక పరిశోధనలతో క్యాన్సర్‌పై ఎన్నో విషయాలు వెలుగులోకి తెచ్చిన మహిళ, గూగుల్ తన డూడుల్ ద్వారా విషెస్
Hazarath Reddyభారతీయ సెల్ బయాలజిస్ట్ డాక్టర్ కమల్ రణదివే 104వ పుట్టినరోజును గూగుల్ ఈరోజు డూడుల్‌తో (Dr Kamal Ranadive Google Doodle) జరుపుకుంటుంది. రణదివే తన సంచలనాత్మక క్యాన్సర్ పరిశోధనలకు, సైన్స్, విద్య ద్వారా మరింత సమానమైన సమాజాన్ని సృష్టించడంలో ప్రసిద్ధి చెందారు.
Nagula Chavithi Wishes: నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపే కోట్స్, నాగ పంచమి వాట్సప్ ఇమేజెస్, మీ బంధు మిత్రులకు, స్నేహితులకు నాగుల చవితి విషెస్‌ను ఈ స్టిక్కర్స్ ద్వారా చెప్పేయండి
Hazarath Reddyదీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి పండుగ (Nagula Chavithi 2020) జరుపుకుంటారు. అలాగే కొంతమంది శ్రావణ శుద్ధ చతుర్థినాడు కూడా జరుపుకుంటారు.ఈ ఏడాది నవంబరు 8 సోమవారం నాడు నాగుల చవితి (nagula chavithi date and time) వచ్చింది. ఈ పండుగ నాడు సర్పాలకు అధిపతి అయిన నాగరాజును పూజిస్తారు
Winter Tips: చలికాలంలో వేడి నీటితో అతిగా స్నానం చేస్తున్నారా, అయితే జరిగే నష్టం ఇదే, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి...
Krishnaవేడి నీళ్లతో ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది. చలికాలంలో మనం ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.
Sadar Festival Celebrations: సదర్‌ పండగ వేడుకలకు ముస్తాబైన హైదరాబాద్, యాదవ కులస్తులు మాత్రమే ఘనంగా జరుపుకునే ఉత్సవాల గురించి ఓ సారి తెలుసుకుందామా, దున్నపోతులతో యువకుల కుస్తీ సదర్‌లో ప్రత్యేక ఆకర్షణ
Hazarath Reddyసదర్‌ పండగ హైదరాబాద్‌ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో (Sadar Festival Celebrations 2021) చాలా ముఖ్యమైనది. ఈ పండగను (Dunnapothula panduga) నగరంలోని యాదవ కులస్తులు మాత్రమే జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా, దీపావళి ముగిసిన రెండో రోజున సదర్‌ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని
Diwali 2021 Wishes Video: దీపావళి విషెస్ వీడియో, దీవాళి శుభాకాంక్షలు తెలిపే వాట్సప్ స్టేటస్ వీడియో మీ కోసం, లేటెస్ట్‌లీ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
Hazarath Reddyదేశంలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. పెద్దలకు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండగల్లో ప్రధానమైన పండగ దీపావళి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి.