లైఫ్‌స్టైల్

Kerala: పని ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకులోనే ఉరేసుకున్న బ్రాంచ్ మేనేజర్, కేరళ రాష్ట్రంలో కన్నూర్ పరిధిలోని తొక్కిలంగడి కెనరా బ్యాంకులో విషాద ఘటన, మృతురాలు స్వప్న డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

కేరళలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని కన్నూర్ పరిధిలో గల తొక్కిలంగడిలోని కెనరా బ్యాంకు మేనేజర్ తన కార్యాలయంలోనే ఉరి వేసుకుని (Woman Bank manager found hanging inside bank) చనిపోయారు.

Metallo Beta Lactamase: హైదరాబాద్ నీళ్లలో ప్రమాదకర వైరస్, తాకితే చాలా డేంజర్, గ్రేటర్‌ చెరువుల్లో న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్‌–1 బ్యాక్టీరియాని గుర్తించిన హైదరాబాద్‌ ఐఐటీ పరిశోధకులు, కాలుష్యమే కారణమని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని చెరువల్లో, చుట్టుపక్కల కుంటల్లో ప్రమాదకర బ్యాక్టీరియాని (Metallo Beta Lactamase) పరిశోధకులు కనుగొన్నారు.

New Coronavirus Strain: ఈ లక్షణాలు ఉంటే మీకు కొత్త రకం కరోనా వచ్చినట్లే, సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న రోగుల సంఖ్య, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్

Hazarath Reddy

కరోనా వైరస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలనే దానిపై కేంద్రం కొన్ని సూచలను తెలిపింది. అలాగే డాక్టర్లు కూడా కొన్ని సలహాలను ఇచ్చారు. సాధారణంగా కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇవి తొలి దశలో వచ్చిన కరోనా లక్షణాలు..

Covid Google Doodle: మాస్కులు ధరించాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. మాస్క్ ధరించండి, ప్రాణాలు కాపాడండి, కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ గూగుల్ డూడుల్, దేశంలో శరవేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అవగాహనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కరోనావైరస్ నుంచి అందరూ తమను తాము కాపాడుకోవాలని గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా చెబుతోంది.

Advertisement

Holi 2021 Wishes: అందరికీ హోలీ శుభాకాంక్షలు, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉల్లాసం తీసుకురావాలంటూ ప్రధాని మోదీ ట్వీట్, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం వైయస్ జగన్ తదితరులు

Hazarath Reddy

దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు (Holi 2021 Wishes) తెలిపారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. ‘మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉల్లాసం తీసుకురావాలి, కొత్త శక్తిని నింపాలి’ అని హిందీలో ట్వీట్‌ చేశారు.

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? ఇతర మందులు వాడేవారు తీసుకోవచ్చా, తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది, డాక్టర్లు ఏమంటున్నారు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

దేశమంతా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ఊపందుకున్న నేపథ్యంలో చాలామందికి అనేక రకాల సందేహాలు వస్తున్నాయి. ఎవరు వ్యాక్సిన్ (Coronavirus vaccination) తీసుకోవాలి. ఇతర అనారోగ్య సమస్యలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా..ఇలా అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికే ఈ టీకాను (COVID 19 vaccine) తొలుత వృద్ధులకు, కరోనాపై పోరులో ముందున్న యోధులకు, ఇతర దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న వారికి ఇస్తున్నారు.

Spring 2021: వసంత రుతువు వచ్చేసింది, ప్రత్యేక డూడుల్‌తో వసంత ఋతువుకు స్వాగతం చెప్పిన గూగుల్, ఉత్తర అమెరికా ఆంగ్లంలో వసంత ఋతువు అంటే పతనం అని అర్థమని మీకు తెలుసా?

Hazarath Reddy

గూగుల్ డూడుల్ (Spring 2021 Google Doodle) వసంత రుతువును చాలా అందంగా చూపస్తోంది. గూగుల్ అనే పదాలన్నింటినీ పూలతో నింపేసింది. మధ్యలో ఓ పెద్ద పూల బొకేను ఉంచింది. Spring 2021 పేరుతో గూగుల్ ఈ డూడుల్ ని సెర్చ్ ఇంజిన్ లో పొందుపరిచింది.

Coronavirus Pandemic: గబ్బిలాల నుండే కరోనావైరస్ వ్యాపిస్తోంది, సార్స్-కోవ్-2 వైరస్‌‌లో అనేక జన్యు రూపాలు, సంచలన విషయాలను వెల్లడించిన స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్‌ వైరస్‌ రీసెర్చ్‌ టీం

Hazarath Reddy

నోవల్ కరోనావైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు కొద్దిపాటి మార్పులతో వ్యాపిస్తొందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జన్యుక్రమంలో (Novel Coronavirus Jumped From Bats To Humans) తేడాలున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది

Advertisement

International Women’s Day 2021: అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 8వ తేదీనే ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు ?

Hazarath Reddy

ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మనుస్మృతి తెలుపుతుంది. మహిళ.. ఒక అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురిగా ఇలా అనేక రూపాలలో ప్రేమను పంచుతుంది.

International Mother Language Day: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, మాతృభాష అంటే ఉనికి, అస్తిత్వానికి ప్రతీక అంటూ ఏపీ సీఎం ట్వీట్, ఈ దినోత్సవం చరితను ఓ సారి తెలుసుకుందామా..

Hazarath Reddy

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు.

Kumbh Mela 2021: ఏప్రిల్ 1 నుంచి కుంభమేళా, కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం 30 రోజులు మాత్రమే జరగనున్న జాతర, యాత్రికులకు కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి

Team Latestly

కుంభమేళాకి హాజరయ్యే యాత్రికులకు పాస్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కుంభమేళాలో పాల్గొనదలిచే యాత్రికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేసుకోవాలని.. కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తో పాటు, ఇతర మెడికల్ సర్టిఫికేట్లు మరియు గుర్తింపు కార్డు ద్వారా పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.....

Coronavirus New Guidelines: కరోనాపై కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్రం, మాస్కు ధరించిన వారినే కార్యాలయాల్లోకి అనుమతించాలి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే సమావేశాలు

Hazarath Reddy

కరోనావైరస్ మెల్లిగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త నియమ నిబంధనలను విడుదల చేసింది. ఆఫీసులు వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయనే వార్తల నేపథ్యంలో ఈ గైడ్‌లైన్స్ ను (Coronavirus New Guidelines) కేంద్రం ప్రకటించింది.

Advertisement

Femina Miss India 2020: ఫెమినా మిస్ ఇండియా 2020 విజేతగా హైదరాబాదీ, మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్న మానస వారణాసి, డిసెంబర్ 2021లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం

Team Latestly

Wildlife Safari: పునరుజ్జీవం పొందుతున్న పర్యాటక రంగం, ప్రకృతి ప్రేమికులకు మళ్లీ మంచి రోజులు, తెలంగాణలోని టైగర్ రిజర్వ్ సఫారీ ఏడాది విరామం తర్వాత పున:ప్రారంభం

Team Latestly

తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఉత్కంఠభరితమైన జంగల్ సఫారీ ఏడాది విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఇప్పుడు మరిన్ని కొత్త హంగులు మరియు అదనపు సౌలభ్యాలతో ప్రకృతి ప్రేమికులను గతంలో కంటే ఎక్కువ ఆకర్శించేందుకు సిద్ధమైంది....

Kanuma 2021: వ్యవసాయంలో సాయానికి కృతజ్ఞత, మూగజీవాలకు ప్రేమను పంచే కనుమ! సంక్రాంతి సంబరాల్లో కనుమ పండగ విశిష్టత ఎంతో గొప్పదో తెలుసుకోండి

Team Latestly

రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు. ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమ ప్రసిద్ధి......

Covid Scare: గాలిలో తిష్ట వేసిన కరోనావైరస్, కోవిడ్‌ వార్డుల్లోని గాలిలో వైరస్‌ ఆనవాళ్లను కనుగొన్న సీసీఎంబీ, వైరస్‌ కొంత కాలమైనా గాల్లో ఉండగలదని తెలిపిన సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా

Hazarath Reddy

కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపిన నేపథ్యంలో కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కోవిడ్ వైరస్‌ గాలిలో ప్రయాణించగలదని ( airborne transmission) హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) (CSIR-CCMB study) ప్రకటించింది.

Advertisement

Christmas Wishes: క్రిస్టమస్ పండుగ చరిత్ర ఏమిటి, అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని కోటేషన్స్ మీకోసం

Hazarath Reddy

క్రిస్టమస్ క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ.. క్రైస్తవుల ఇంట నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం (Merry Christmas 2020) నెలకొంటుంది. మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ (Christmas) వేడుకలో భాగస్వాములవుతారు. క్రిస్టియన్ సోదరులను శుభాకాంక్షలతో (Merry Christmas Greetings) ముంచెత్తుతారు. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

Sathya Sai Baba Birth Anniversary: సత్య సాయి బాబా పుట్టిన రోజు నేడు, సత్యసాయిబాబావారి బోధనలు ప్రభోధించే నాలుగు అంశాల గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

త్య సాయి బాబా (Sathya Sai Baba) 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు, ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది. సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబావారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధనలు అందరికీ అర్ధమయ్యేలాగా, తేలిక భాషలో ఉదాహరణలతో, చిన్నకధలతో కూడి ఉంటాయి.

Nagula Chavithi: నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారు? నాగుల చవితి విశిష్టత ఏంటి? నాగుల పంచమిపై ప్రత్యేక కథనం, విషెస్, కోట్స్ మీకోసం

Hazarath Reddy

దీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి పండుగ (Nagula Chavithi 2020) జరుపుకుంటారు. అలాగే కొంతమంది శ్రావణ శుద్ధ చతుర్థినాడు కూడా జరుపుకుంటారు.ఈ ఏడాది నవంబరు 18 బుధవారం నాడు నాగుల చవితి (nagula chavithi date and time) వచ్చింది. ఈ పండుగ నాడు సర్పాలకు అధిపతి అయిన నాగరాజును పూజిస్తారు. సాధారణంగా ఈ పండుగ వివాహిత మహిళలు తమ పిల్లల క్షేమం కోసం చేస్తారు. దేశంలో ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటారు.

#ChildrensDay2020: బాలల దినోత్సవం ఏ దేశంలో ఎప్పుడు,ఎక్కడ, ఎలా జరుపుకుంటారు? చాచా నెహ్రూ కోట్స్‌తో పిల్లలకు ఓ సారి శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru) పుట్టిన రోజైన నవంబర్‌ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం (Children’s Day) జరుపుకుంటాం. నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టం.

Advertisement
Advertisement