Lifestyle

COVID19 Vaccine: కోవిడ్-19కు వాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు! ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల హెచ్చరిక, వైరస్‌తోనే ఎలా జీవించాలో సమాజం నేర్చుకోవాలని సూచన

Team Latestly

ప్రతిచోటా, ప్రతీ సమాజం కరోనావైరస్ ముప్పు నుండి నిరంతరం తమను తామే రక్షించుకోగలిగే పరిస్థితులకు అలవాటుపడాలి. వైరస్ తో సహజీవనం చేస్తూనే సామాజిక జీవనం గడపాలి, అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ చేసుకోవాలి.....

Akshaya Tritiya 2020: నేడు 'అక్షయ తృతీయ 2020' పర్వదినాన ఆన్‌లైన్‌లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి? ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేసే మార్గాలు మరియు అక్షయ తృతీయ యొక్క విశిష్ఠతను తెలుసుకోండి

Team Latestly

అక్షయ తృతీయ నాడు ఏ కార్యం తలపెట్టినా అక్షయం అవుతుందనే నమ్మకంతో హిందూ సమాజంలోని కొన్ని వర్గాలు ఈరోజు ఎంతో శుభదినంగా భావిస్తారు. నూతనంగా ఏదైనా మొదలు పెడతారు, ముఖ్యంగా బంగారం లాంటి విలువైన ఆభరణాలను కొనుగోలుచేస్తారు. ఈరోజు కొనుగోలు చేస్తే అది ఎప్పటికీ వృద్ధి చెందుతుందనేది వారి నమ్మకం. ఈ నమ్మకమే బంగారం అమ్మేవారికి ఇటీవల కాలంలో పెట్టుబడిగా మారింది.......

Mental Illness - Health Tips: లాక్‌డౌన్‌తో పిచ్చోళ్లవుతున్న జనం, భారీగా పెరుగుతున్న 'మెంటల్ కేసులు' , మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆరోగ్య సలహాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

Vikas Manda

సామాజిక దూరాన్ని పాటిస్తూనే లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చో తెలియజెప్పిన కేంద్ర ఆరోగ్య శాఖ. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆరోగ్య సలహాలను పాటించమని ప్రజలను కోరుతోంది.....

Happy Ugadi 2021 Wishes: శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల లాంటి ఉగాది 2021 గ్రీటింగ్స్, Messages, Quotes, Images, Status, Greetings, HD Wallpaper, Pics ఉగాది విశిష్టతతో అందిస్తున్నాం

Vikas Manda

ప్రకృతి వరప్రసాదమైన ఉగాది పచ్చడి సేవిస్తూ, శ్రావ్యమైన పంచాగం వింటూ అందరికీ శుభమే కలగాలని కోరుకుంటూ ఈ శుభాకాంక్షలను మీ ఆత్మీయులకు పంపేందుకు మీ Facebook Status, WhatsApp messages, Instagram stories లేదా సందేశాలుగా పంపించేందుకు అందిస్తున్నాం......

Advertisement

Hydroxychloroquine: కోవిడ్-19 నియంత్రణకు 'హైడ్రాక్సీక్లోరోక్విన్' ఔషధం వాడవచ్చా? ఐసిఎంఆర్ మార్గదర్శకాలతో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్, ఇష్టానుసారం వాడితే తీవ్రముప్పు తప్పదని వైద్యుల హెచ్చరిక

Vikas Manda

ఈ ఔషధాన్ని ఇష్టారీతిన వాడితే అది వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ తేవడంతో పాటు ఆకస్మిక గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కరోనావైరస్ లక్షణాలపై అనుమానం ఉంటే నేరుగా ఎవరికి వారు ఈ మెడిసిన్ వేసుకోకుండా ముందుగా డాక్టర్ ను సంప్రదించాలి....

Spring 2020: వచ్చేసింది నవవసంతం, ఆమని ఆగమనంతో కిలకిల రాగాలు పలుకుతోంది లోకం. వసంత రుతువు ప్రారంభమైన సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్

Vikas Manda

వసంత రుతువు సమయంలో, పగలు మరియు రాత్రులు దాదాపు సమానంగా 12 గంటలు ఉంటాయి. ఆ తర్వాత వసంతం వేసవిగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, పగటి కాలం ఎక్కువ మరియు రాత్రులు తక్కువ అవుతాయి....

Happy Holi 2020 Wishes: బుక్కాగులాల్ చల్లు.. ఖుషీలు వెదజల్లు, రంగులమయం అవ్వాలి మీ హోలీ వేడుకలు! హోలీ శుభాకాంక్షలు- Holi wishes, Messages, Quotes, Images, Status, Greetings, HD Wallpaper, Pics మరెన్నో హోలీ పండుగ విశిష్టతతో అందిస్తున్నాం, పండగ చేసుకోండి

Vikas Manda

ఉల్లాసభరితమైన హోలీ పండుగను జరుపుకోడానికి మీరు సిద్ధమేనా? మీకోసం, మీ స్నేహితులు మరియు శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడ హోలీ శుభాకాంక్షలను అందజేస్తున్నాం. ఇవి మీ ఆత్మీయులకు పంపించి వారికి పండగ శుభాకాంక్షలు తెలపండి, వేడుకను కలిసి జరుపుకునేందుకు వారిని ఆహ్వానించండి.....

International Condom Day: ఒక కండోమ్ మీ జీవితాన్నే మార్చేయవచ్చు! నేడు అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం, ఈరోజుకున్న ప్రత్యేకత మరియు సురక్షితమైన రీతిలో కండోమ్ ధరించే పద్ధతిని తెలుసుకోండి

Vikas Manda

కండోమ్‌లలో స్పెర్మిసైడ్ అనే ముఖ్యమైన పదార్థం గురించి మీకు తెలుసా? ఇది వీర్యకణాలలో ఉన్న స్పెర్మ్‌లను చంపే స్పెర్మిసైడల్ కందెనతో పూతపూయబడి ఉంటుంది. డ్యూరెక్స్ మరియు మ్యాన్‌ఫోర్స్ వంటి బ్రాండ్లు ఇలాంటి కండోమ్‌లను విక్రయిస్తాయి, ఇవి మీకు....

Advertisement

Corona Beer vs Coronovirus: ఆ బీరు తాగేందుకు జంకుతున్న మధు పానీయులు, కరోనావైరస్ మరియు కరోనా బీర్ పట్ల కన్ ఫ్యూజ్ అవుతున్న జనాలు, గూగుల్ ట్రెండ్స్ రిపోర్ట్, మా బీర్ అమాయకురాలు అని చెప్తున్న కంపెనీ

Vikas Manda

కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్ధం, స్పానిష్ భాషలో కూడా ఇదే అర్థాన్ని సూచిస్తుంది. ఆంగ్లంలో కరోనా అంటే కిరీట భాగం కలిగిన అని అర్థం వస్తుంది. మైక్రోస్కోప్‌లో ఆ చైనా వైరస్‌ను పరిశీలించి చూసినపుడు అది ఒక కిరీటం లాంటి ఆకృతిని కలిగి ఉంది. అందుకే దానికి.....

Republic Day Greetings In Telugu: భారత గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటి? భారత గణతంత్రం రాజ్యం గొప్పదనాన్ని చాటే Patriotic Quotes, Republic Day Wishes, 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో అందుకోండి

Vikas Manda

దేశభక్తి ఉప్పొంగే ఈ రోజుని పురస్కరించుకొని భారతీయులంగా గర్వపడుతూ, మన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ స్పూర్థిదాయకమైన, దేశభక్తిని పెంపొందించే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ఇక్కడ అందజేస్తున్నాం....

Hangover Remedies: గత రాత్రి డిజే మైండ్‌లో రివర్స్‌లో ప్లే అవుతుందా? హాంగోవర్ కావొచ్చు! న్యూ ఇయర్ పార్టీ తర్వాత తలెత్తె హాంగోవర్ నుంచి బయట పడేందుకు ఈ చిట్కాలను పాటించండి

Vikas Manda

కాళరాత్రే కాదు, న్యూ ఇయర్ ఉదయం అంతకంటే భయంకరంగా ఉంటుంది. కానీ, న్యూయర్ ఫస్ట్ డే కూడా డల్‌గా ఉండటం ఏంటి? అందుకే మిమ్మల్ని హాంగోవర్ నుంచి బయటపడే కొన్ని హోం రెమెడీస్ ఇక్కడ అందిస్తున్నాం. వాటిని పాటిస్తే, కొంతవరకు రిలీఫ్ లభిస్తుంది.....

New Year's Eve 2019: నూతన సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధం, స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్న ప్రపంచం, తొలిసారి స్వాగతం చెప్పే దేశం కిరిబాటి ద్వీపం, చివరిగా స్వాగతం చెప్పే దేశం బేకర్ ద్వీపం

Hazarath Reddy

ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్..(Search engine giant Google) ప్రతిరోజూ ఏదో ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేస్తూ వుంటుంది. విలక్షణమయిన డూడుల్ (Doodle) రూపొందిస్తూ వుంటుంది. గతంలో అనేక సందర్భాల్లో నేతలు, వివిధ వీఐపీలు, సాంస్కృతిక వేత్తల జయంతులు, వర్థంతులను డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేస్తుంటుంది.

Advertisement

Mental Disorder: తీవ్ర రూపం దాల్చిన డిప్రెషన్, ఇండియాలో ప్రతి ఏడు మందిలో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారన్న సర్వే, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌ స్టడీలో నిగ్గు తేలిన నిజాలు

Hazarath Reddy

దేశంలో మానసిక వ్యాధులతో(mental health issues) బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. డిప్రెషన్‌తో(mental disorder) సతమతమవుతున్నవారు ఇండియాలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని నివేదిక చెబుతోంది. 2017లో ప్రతి ఏడు మంది భారతీయుల్లో ఒకరు మానసిక రోగంతో ఇబ్బందిపడినట్లు ఓ సర్వే పేర్కొన్నది.

Beer Is Better For You Than Milk: గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న, ఆరోగ్యంగా ఉండాలంటే ఇదే బెటర్ అంటున్న పెటా, బీరు తాగడం వల్ల ఎముకలు గట్టిపడతాయట, డెయిరీ ఉత్పత్తులు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయట

Hazarath Reddy

ఇప్పటివరకు మద్యం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని విన్నాం. అయితే ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ పెటా (People for the Ethical Treatment of Animals) మాత్రం దీనికి భిన్నంగా చెబుతోంది. రోజు పెగ్గు బీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతోంది. గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న(Beer Is Better For You Than Milk) అనే నినాదాన్ని లేవదీస్తోంది.

Girlfriend Is The Star: ప్రియురాలి వీడియోలను పోర్న్ వెబ్‌సైట్లో చూసి ప్రియుడు షాక్, లైబ్రరీకి వెళ్లొస్తానని చెబుతూ మరో కార్యానికి, ఇంటర్నెట్‌లో కుప్పలుతెప్పలుగా వీడియోలు చూసి బేజారైన ప్రియుడు

Vikas Manda

ఒకరోజూ అతడి స్నేహితుడు ఓ వైబ్ సైట్లో నీలిచిత్రాలు చూస్తూ ఉన్నాడు. దాంట్లో ఒక అమ్మాయికి సంబంధించిన వీడియోలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఒంపుసొంపులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్....

Beer Can Help You Combat Obesity: బీరు తాగితే బొజ్జలు కరిగిపోతాయి, పొట్ట తగ్గిపోతుంది, సుఖవంతమైన నిద్ర పడుతుంది,దీనికి కారణం అందులో ఈస్ట్ మిశ్రమం ఉండటమేనట, ఆమ్‌స్టర్‌డామ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ పరిశోధనలో వెల్లడి

Hazarath Reddy

మీకు పొట్ట ఎక్కువగా ఉందా, బొజ్జతో బయట తిరగలేకున్నారా..అయితే ఇకపై మీరు రోజుకొక బీర్ తాగండి. మీకు రాత్రి పూట నిద్ర రావడం లేదా.. సుఖవంతమైన నిద్ర కోసం ముఖం వాచిపోయి ఉన్నారా..అయితే రోజుకో బీరు తాగండి.. మీరు రోజూ ఓ బీరు తాగడం వల్ల పొట్ట కరిగిపోవడమే( Beer can help you combat obesity) కాకుండా సుఖవంతమైన నిద్ర(getting a better night's sleep)పడుతుందట.

Advertisement

Matrimonial Cheating: డాక్టర్లను, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను కోరుకుంటున్న అమ్మాయిలు, ఇదే ఆసరాగా చేసుకొని చెలరేగిపోతున్న ఆన్‌లైన్ మోసగాళ్లు, వారం రోజుల వ్యవధిలో వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు

Vikas Manda

ఎన్నో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వారున్నా, ఎక్కువ మంది అమ్మాయిలు కేవలం డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కోసమే అన్వేషిస్తున్నారని ఓ ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ నివేదిక వెల్లడించింది...

Sathya Sai Baba Birthday: 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన గురువు, సేవకు ప్రతిరూపం, సత్య సాయి బాబా పుట్టిన రోజు నేడు, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేక కథనం

Hazarath Reddy

సత్య సాయి బాబా (Sathya Sai Baba) 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు, ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది. సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబావారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధ నలు అందరికీ అర్ధమయ్యే లాగా, తేలిక భాషలో ఉదాహరణలతో, చిన్నకధలతో కూడి ఉంటాయి.

International Men's Day: మగజాతి ఆణిముత్యాల్లారా.. పండగ చేస్కోండి, ఈరోజు మీరోజు. నేడు ప్రపంచ పురుషుల దినోత్సవం, ఈరోజుకున్న విశిష్టత ఎంటో తెలుసుకోండి

Vikas Manda

సమాజంలో మగవారు నిర్వహించే కుటుంబ బాధ్యత, కుటుంబ సభ్యుల పోషణ మరియు వారి సంరక్షణ కోసం మగవారు చేసే కృషిని, త్యాగాలను గుర్తించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మగాడైనా, వాడూ మనిషే, వారి పట్ల మానవతతో వ్యవహరించాలి అని చాటిచెప్పటం ....

Kadaknath Chicken: కడక్‌నాథ్ కోడికూర.. రంగు చూస్తే నలుపు, రుచి చూస్తే అరుపు!

Vikas Manda

నల్ల నాటు కోడిపుంజు చూడటానికి నల్లగా ఉంటాయి కానీ, వీటిని పట్టి, ఉప్పు కారం బాగా దట్టించి సన్నని సెగ మీద బాగా వేయించుకొని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం గ్యారెంటీ అని తిన్నవాళ్లు చెప్తున్నారు..

Advertisement
Advertisement