Lifestyle
Astrology: మేష రాశి నుండి మీన రాశి వరకు ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరిస్తే వారికి మంచి జరుగుతుంది..
sajayaరత్నాల శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితం పైన ఒక ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే కొన్నిసార్లు రత్నాన్ని ధరించడం వల్ల పేదవారు కూడా ధనవంతులు అవుతారు. కొన్నిసార్లు రాజు కూడా కటిక దరిద్రంలోకి వెళ్ళిపోతారు.
Health Tips: మధుమేహ సమస్యతో బాధపడుతున్నారా, అయితే కాకరకాయ రసంతో మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి..
sajayaకాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ అందులో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది డయాబెటిక్ రోగులకు ఒక అద్భుతమైన వరంగా చెప్పవచ్చు.
Health Tips: చలికాలంలో నీరు తక్కువగా తాగుతున్నారా అయితే ఈ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..
sajayaచలికాలంలో చాలామంది తక్కువ నీరు తాగుతూ ఉంటారు. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు రావడం వల్ల నీటిని తక్కువ తాగుతూ ఉంటారు.
Health Tips: ఖాళీ కడుపుతో తమలపాకు రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
sajayaతమలపాకుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
Health Tips: ప్రతిరోజు నువ్వులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
sajayaనువ్వులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో దీన్ని సూపర్ ఫుడ్ అని అంటారు. ఇది శరీరంలో వేడిని పుట్టించడమే కాకుండా అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది.
Astrology: నవంబర్ 30న రాహు కేతువులు రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు కేతువులు జాతకంలో బలమైన స్థానంలో ఉంటే వీరు అనేక రకాల నష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది.
Astrology: రాత్రి పడుకునే ముందు ఈ వస్తువును మీ దిండు కింద పెట్టి పడుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు..
sajayaచాలామంది ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా డబ్బు నిలవదు. ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి వారి కోసం ఈరోజు మనం ఒక చిన్న రెమెడీ గురించి తెలుసుకుందాం. లవంగం అనేది ఒక సాధారణమైన మసాలా దినుసుగా చూస్తూ ఉంటారు.
Asttrology: డిసెంబర్ 2 బుధ గ్రహం దిశ మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహాల కదలిక వల్ల అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 2 సోమవారం రోజు బుధ గ్రహం తన దిశను మార్చుకుంటుంది. బుధుడు ఈ తేదీన గ్రహణ సమయంలో ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు.
Health Tips: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. దీని ద్వారా అనేక రకాల జబ్బులు బారిన పడుతూ ఉంటాము. అయితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం మనము వెచ్చటి దుస్తులు వాడుతూ ఉంటాం.
Health Tips: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందా..
sajayaచాలామందిలో చలికాలంలో పెరుగు తినాలా వద్ద అన్న అనుమానం ఉంటుంది. అయితే చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దాన్ని తీసుకునే పద్ధతిలో కొన్ని మార్పులు చేసుకొని తినడం ద్వారా ఆ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
Health Tips: షుగర్ పేషంట్స్ నెయ్యి తినవచ్చా, మితంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం..
sajayaసాంప్రదాయ వంటకాలలో నెయ్యిని తరచుగా వాడుతూ ఉంటారు. నెయ్యిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అయితే నెయ్యి వాడడంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి.
Health Tips: మిరియాల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.
sajayaమిరియాలు మసాలాలకే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మిరియాల కషాయాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
Astrology: నవంబర్ 27న శతక యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaప్రకారం ప్రస్తుతము పూజ గ్రహము కుంభ కర్కాటక రాశి మధ్యలో ఉంది. నవంబర్ 27వ తేదీన కుంభ రాశిలో తిరోగమనడంలో ఉంటుంది.
Astrology: నవంబర్ 26 న మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర కృష్ణపక్ష ఏకాదశిన చాలా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈసారి నవంబర్ 26వ తేదీ మంగళవారంన కృష్ణపక్ష ఏకాదశి వస్తుంది.
Astrology: కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ నియమాలు పాటించండి లేకపోతే వాస్తు దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి..
sajayaచాలామందికి సొంత ఇంటిని కొనుగోలు చేయాలని కళ అందరికీ ఉంటుంది. ఇది ఒక పెద్ద కల దీని కోసం వారు జీవితం మొత్తం కూడా కష్టపడుతూ ఉంటారు. సొంత ఇల్లు కట్టుకోవడం వల్ల వారికి చాలా ఆనందంగా ఉంటుంది
Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆహార పదార్థాలు తినకూడదు.
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల ద్వారా ఈ సమస్య మరింతగా పెరిగింది.
Health Tips: మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నారా దానికి బదులుగా ఈ ఆహార పదార్థాలను తినండి..
sajayaచాలామంది శరీరానికి బలం కోసం మల్టీ విటమిన్ టాబ్లెట్ ల మీద ఆధారపడి ఉంటారు. మన శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యం అయితే కొంతమంది వాటిని ఆహార పదార్థాల ద్వారా కాకుండా మాత్ర రూపంలో తీసుకుంటారు.
Health Tips: కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలను కలిపి అస్సలు తినకండి..
sajayaకాకరకాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ రోగులకు కాకరకాయ చాలా మంచిదని చెప్పవచ్చు. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిది.
Health Tips: చలికాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఏ ఆహార పదార్థాలు తినాలి ఏవి తినకూడదు..
sajayaచలికాలంలో చాలామంది రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వేడివేడిగా ,స్వీట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.
Astrology: జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ అలవాట్లను మానివేస్తే మంచిది..
sajayaచాలామంది ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు. అదృష్టం అనేది వారి జీవితంలో అంతగా ఉండదు. అయితే మనం చేసే కొన్ని అలవాట్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది.