Lifestyle

Navaratri Festival Pooja: అక్టోబర్ 3 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం..ఈ 9 రోజుల్లో ఏ రోజు ఏ అమ్మవారికి పూజ చేయాలో తెలుసుకోండి..

sajaya

శరదృతువు ఆశ్వీయుజ మాసంలో ప్రారంభమవుతుంది, అందుకే దీనిని శారదీయ నవరాత్రులు అంటారు. ఈసారి నవరాత్రులు అక్టోబర్ 12న విజయదశమితో ముగియనున్నాయి. ఈ రోజు దుర్గామాతకు వీడ్కోలు పలుకుతారు. కాబట్టి నవరాత్రుల తొమ్మిది రోజులలో ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం

Gandhi Jayanti 2024 Wishes In Telugu: గాంధీ జయంతి సందర్భంగా ఆయన సూక్తులను గ్రీటింగ్స్ రూపంలో మీ బంధు మిత్రులతో షేర్ చేసుకోండి..

sajaya

ఈ రోజు మనం మహాత్మా గాంధీ 155వ జయంతిని గాంధీ జయంతిగా జరుపుకుంటున్నాము. మనకు బాపు అని కూడా పిలుచుకునే మహాత్మా గాంధీ సత్యం, అహింసను ఆరాధించేవాడు. తన జీవితంలో సరళత, విధేయత, శ్రమకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.

Gandhi Jayanti 2024 Wishes In Telugu: పూజ్య బాపూజీ గాంధీ జయంతి సందర్భంగా మీ స్నేహితులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..

sajaya

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. గాంధీజీ అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారిపై పోరాడి భారతదేశానికి స్వతంత్రం అందించారు, అందుకే ప్రతి సంవత్సరం ఆయన జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

Happy Bathukamma 2024 Greetings: మీ బంధు మిత్రులకు ఎంగిలి పూల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిజేయండి..Whatsapp, Facebook ద్వారా షేర్ చేయండి..

sajaya

బతుకు నిచ్చే అమ్మ, మనందరిని బతికించే అమ్మ ఈ బతుకమ్మ. ప్రకృతిని పార్వతిగా, పూలనే గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ పండుగ సందర్భంగా బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.

Advertisement

Bathukamma Wishes 2024 Telugu: బతుకమ్మ పండగ తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా...

sajaya

పూల జాతర మన బతుకమ్మ ! మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మ !! రంగురంగుల తీరొక్క పూలతో అందంగా పేర్చి ఆడబిడ్డలంతా ఒక్క దగ్గర చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడే విలక్షణ సంస్కృతి తెలంగాణకు అందిన ఒక గొప్ప సంప్రదాయం. తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మ కీలక పాత్ర పోషించింది.

Health Tips: మీకు ఈ లక్షణాలు కనిపిస్తే మీరు ఫ్రీ డయాబెటిక్ ప్రారంభ సంకేతాలుగా చెప్పవచ్చు.

sajaya

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే షుగర్ వచ్చే ముందు మన శరీరము కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని ఫ్రీ డయాబెటిక్ సంకేతాలు అని అంటారు.

Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా..మీ శరీరంలో రక్తం పెరగాలంటే ఈ పండ్లు తింటే సమస్య దూరం.

sajaya

మారుతున్న జీవనశైలి కారణంగా మన శరీరంలో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను సరైన సమయంలో సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Health Tips: ఉదయం నిద్ర లేవగానే వికారంగా అనిపిస్తుందా.. అయితే ఈ మూడు వ్యాధుల ప్రారంభ సంకేతాలు కావచ్చు.

sajaya

చాలామంది ఉదయం పూట నిద్రలేచిన వెంటనే వికారంగా అనిపించి వాంతులు చేసుకుంటారు. మరి కొంత మంది అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే అప్పుడప్పుడు జరిగితే ఇది మామూలే కానీ ప్రతిరోజు ఇలా జరగడం కొన్ని రకాలైన జబ్బులు రావడానికి ప్రారంభ సంకేతాలుగా చెప్పవచ్చు.

Advertisement

Cute Good Night Messages: గుడ్ నైట్ స్వీట్ మెసేజెస్ ఇవిగో, రొమాంటిక్ గుడ్‌నైట్ కోట్స్, అందమైన GIFలు మీ అనుకున్నవారికి పంపండి

Vikas M

బాగా ఎంచుకున్న గుడ్ నైట్ సందేశంలో ఓదార్పునిచ్చే ఆలోచన, అంతర్గత జోక్ లేదా భాగస్వామ్య జ్ఞాపకం ఉండవచ్చు, ఇది సంజ్ఞను మరింత సన్నిహితంగా మరియు అర్థవంతంగా భావించి, లోతైన సంబంధాన్ని పెంపొందిస్తుంది.

Arunachalesvara Temple: వీడియో ఇదిగో, అరుణాచలంలో 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణని అంగప్రదక్షిణతో పూర్తి చేసిన భక్తుడు

Hazarath Reddy

అరుణాచలంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఓ భక్తుడు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ని అంగప్రదక్షిణ తో పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అరుణాశలేశ్వరా అంటూ భక్తితో కామెంట్లు పెడుతున్నారు.

Health Tips: మీరు అధిక ఒత్తిడికి గురవుతున్నారా...అయితే మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

sajaya

ఒత్తిడికి గురైనట్టు ఒక్కొక్కసారి లక్షణాలు చాలా చిన్నగా ఉంటాయి. మనం వాటిని గమనించకపోవచ్చు కొన్నిసార్లు అయితే మానసిక ఒత్తిడి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

Health Tips: బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారా..దీనివల్ల వచ్చే జబ్బులు ఏమిటో, దీని తగ్గించే మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం.

sajaya

మన పొట్ట చుట్టు కొవ్వు పేరుకు పోవడం అనేది తీవ్రమైన సమస్య బెల్లీ ఫ్యాట్ వల్ల గుండెపోటు ,కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు పెరగడం, షుగర్ రావడం వంటి జబ్బులు వస్తాయి.

Advertisement

Health Tips: కంటి చూపు తగ్గుతుందని బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.

sajaya

కళ్ళు మనకు ఎంతో విలువైన మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. నేటి జీవన శైలి వల్ల చాలామంది కంటిచూపు తగ్గడం వంటి సమస్యతో బాధపడుతున్నారు.

Health Tips: దంతాల సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఇవి అనారోగ్యానికి సంకేతం కావచ్చు.

sajaya

దంతాలు కేవలం ఆహారం నమ్మడానికి మాత్రమే కాదు మన అందాన్ని పెంపొందించడానికి కూడా ఇవి కనిపిస్తాయి. దంతాలు కలిగి ఉండడం మంచిదే అయితే కొన్నిసార్లు దంతాల సమస్యతో బాధపడుతుంటారు.

Astrology: గురు గ్రహం అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోకి సంచారం..ఈ మూడు రాశుల వారికి అపార సంపద.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం విలాసాలకు ఆనందాలను ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు. ఈ గ్రహం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే వైవాహిక జీవితాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది.

Surya Grahanam 2024: అక్టోబర్ 2 చివరి సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఈ 3 రాశుల వారికి సమస్యలు పెరుగుతాయి.

sajaya

అక్టోబర్ 2, 2024న రోజున, సూర్యుడు ,కేతువుల సంపూర్ణ కలయిక వల్ల 'గ్రహణ యోగం' ఏర్పడుతోంది సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కూడా సంభవించబోతోంది

Advertisement

Astrology: అక్టోబర్ 5 శనివారం శుక్రుడు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు గ్రహంగా ఉంటాడు. శుక్ర గ్రహం అక్టోబర్ 5 వ తేదీన శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు 20 నిమిషాలకు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.

'Ring Of Fire' Solar Eclipse 2024: అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం, సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపించే అరుదైన దృశ్యాన్ని ఎప్పుడు చూడాలంటే..

Vikas M

ఆకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటుచేసుకోబోతోంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Amavasya October 2024 Date:మహాలయ అమావాస్య ఎప్పుడు? శ్రద్ధా ఆచార సమయాలు, అమావాస్య తిథి మరియు తెలుసుకోండి

Vikas M

అక్టోబర్ అమావాస్య, మహాలయ అమావాస్య లేదా పితృ పక్ష అమావాస్య అని కూడా పిలుస్తారు, ఇది హిందూ క్యాలెండర్‌లో ఒకరి పూర్వీకులకు నివాళులర్పించడానికి అంకితం చేయబడిన లోతైన ముఖ్యమైన సందర్భం. ఈ రోజు పితృ పక్షం రోజును సూచిస్తుంది,

Health Tips: రోజులో మనం ఎంత చక్కర తీసుకోవాలో తెలుసా.. అధిక చెక్కర తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

sajaya

చాలామంది తీపి తినడానికి ఇష్టపడతారు. మన ఇంట్లో ప్రతి శుభకార్యాలలో ,బయట పార్టీలు అప్పుడు కూడా స్వీట్స్ అధికంగా తింటారు నిజానికి స్వీట్ అనేది చాలా అనారోగ్యకరం.

Advertisement
Advertisement