ఈవెంట్స్

Astrology: నవంబర్ 12వ తేదీన కార్తీక మంగళవారం ఈరోజు వజ్రయోగం దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం.

sajaya

నవంబర్ 12వ తేదీ కార్తీక మంగళవారం రోజు వజ్రయోగం కూడా ఏర్పడుతుంది. ఇది అన్ని రాశులు వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.

Astrology: నవంబర్ 19న సూర్యుడు అనురాధ నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు..

sajaya

ప్రతి నెల సూర్య గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇది 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం,

Astrology: నవంబర్ 20 తేదీన చంద్రుడు, కుజుడు గ్రహ కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిరంతరం తమ కదలికలను మార్చుకుంటూ ఉంటాయి. కుజ గ్రహం ,చంద్ర గ్రహం నవంబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Astrology: నవంబర్ 15 కార్తీక పౌర్ణమి రోజున శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

శనిగ్రహం కూడా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటాడు. శని గ్రహం అనుగ్రహం వల్ల అనేక లాభాలు పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజున అంటే నవంబర్ 15వ తేదీన శనిగ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి.

Advertisement

Astrology: నవంబర్ 11 తర్వాత బుధ సంచారం, కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్ర ప్రకారం బుధుడికి ప్రసంగం ఆలోచన బాధ్యత వహించే గ్రహంగా చెప్పుకుంటారు. ముఖ్యంగా తెలివితేటలు ఆర్థిక లాభం భాగస్వామ్యంలో లాభాలు ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు.

Astrology: నవంబర్ 16వ తేదీ చంద్రుడు, గురు గ్రహం కలయిక వల్ల గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 16వ తేదీన చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. గురు గ్రహం కూడా ఇప్పటికే వృషభ రాశిలో ఉంది. దీని కారణంగా అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.

Astrology : ఇంట్లో తులసిమొక్క కు సరైన స్థలం ఏమిటి, ఈ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు..

sajaya

తులసి మొక్క ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అనేక మంచి ఫలితాలు లభిస్తాయి. అని చాలామంది అంటారు. జ్యోతిష శాస్త్రంలో ,హిందూమతంలో తులసి మొక్కకు ఒక ప్రాధాన్యత ఉన్నది.

Astrology: నవంబర్ 11వ తేదీ కుజ గ్రహం రాశి మార్పు కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కుజ గ్రహం ఆలోచనలను సూచిస్తూ ఉంటాడు.

Advertisement

Astrology: నవంబర్ 18 వ తేదీన గురు గ్రహం ,బుధ గ్రహం తిరోగమన కదలిక వల్ల ఈ మూడు రాశులు వారికి అదృష్టం.

sajaya

నవంబర్ 18వ తేదీన గురు గ్రహం ,బుధ గ్రహం తిరోగమన వల్ల 12 రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మూడు రాశులు వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి

Astrology: నవంబర్ 14 చంద్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఐశ్వర్యానికి మానసిక ,కుటుంబ సంతోషానికి బాధ్యత వహించే గ్రహంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు చంద్రుని రాశి మార్పు కారణంగా 12 రాష్ట్రాల 16 పైన కూడా ప్రభావాలు వస్తాయి.

Astrology: నవంబర్ 8వ తేదీన శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం దీని కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు వాటి రాశులు మార్చుకున్నప్పుడు 12 రాశులు కూడా ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టకు సంపదకు కారణమైన శుక్రుడు తన రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు.

Health Tips: నవంబర్ 12వ తేదీన ధనస్సు రాశిలోకి శుక్రుని సంచారం ఈ మూడు రాశుల వారికి ఆర్థిక లాభం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కీర్తి సంపదలకు ఆనందాలకు వికాసాలకు ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెప్పవచ్చు. శుక్ర గ్రహం నవంబర్ 12వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుంది.

Advertisement

Nagula Chavithi 2024: నేడే నాగుల చవితి పండుగ. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ స్పెషల్ కార్డ్స్ తో మీ బంధు, మిత్రులకు విషెస్ తెలియజేయండి.

Rudra

దీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభంలో జరుపుకునే పండుగ నాగుల చవితి ఒకటి. కార్తీక మాసంలో హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ నాగుల చవితి నేడే.

Nagula Chavithi 2024 Wishes in Telugu: నాగుల చవితి శుభాకాంక్షలు మీ స్నేహితులు, బంధువులకు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..

sajaya

హిందూ మతంలో పామును దేవతగా పూజిస్తారు. నాగుల చవితి రోజున పాముని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, నాగుల చవితి పండుగ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం చవితి రోజున జరుపుకుంటారు.

Nagula Chavithi 2024 Wishes In Telugu: నాగుల చవితి శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు తెలియజేయాలని ఉందా..అయితే ఈ Photo Greetings ఉపయోగించుకోండి..

sajaya

పాము పుట్టలో పాలు పోయడం అనేది ఈ పండగ ఆచారం. తమ పిల్లల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. మీ బంధు మిత్రులకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవచ్చు.

Astrology: నవంబర్ 9వ తేదీన బుధుడు గురు గ్రహ తిరోగమన వల్ల ఈ మూడు రాశులు వారికి ఆర్థిక నష్టాలు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో బుధుడు ,గురు గ్రహాల తిరోగమనడం వల్ల 12 రాశుల వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి.

Advertisement

Rush in Temples: నేడు కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు.. భక్తుల విశేష పూజలు.. (వీడియో)

Rudra

హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు భక్తులు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు.

Astrology: నవంబర్ 8న బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవంబర్ 8వ తేదీన ఉదయం 7 గంటలకు సూర్యుడు వృశ్చిక రాశికి ప్రవేశిస్తాడు. దీని కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.

Astrology: నవంబర్ 15న కుంభరాశిలోకి శని ప్రవేశం దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టం జాగ్రత్తగా ఉండాలి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి ఒక ప్రాముఖ్యత ఉంది శని సంచారం కారణంగా 12 రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది. కొన్ని రాశుల వారికి అశుభంగా ఉంటుంది.

Fire Accident at Lord Balaji Temple: వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన స్వామి వారి పల్లకి, ఉత్సవ పీటలు.. పూర్తిగా కాలిపోయిన అద్దాల మండపం.. అరిష్టం అంటున్న వేద పండితులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఆలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Advertisement
Advertisement