ఈవెంట్స్
Happy Dussehra Wishes 2024 In Telugu: మీ బంధు మిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaసంకల్పబలంతో అనుకున్నది సాధించగలం అనేందుకు ప్రతీక విజయదశమి పండుగ. ఆ పరాశక్తి కృపతో అందరికీ సకలశుభాలు కలగాలని, సిరిసంపదలు వృద్ధి చెందాలని కోరుకుంటూ, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.
Happy Dasara Wishes In Telugu: విజయ దశమి సందర్భంగా మీ బంధు మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు ఫోటోల రూపంలో ఇలా తెలియజేయండి..
sajayaప్రతి సంవత్సరం దసరా ఆశ్వీయుజ మాసం దశమి రోజున జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ శుభ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ మైదానంలో రావణ దహనం నిర్వహిస్తారు.
Dussehra 2024: దసరా రోజున చేసే జమ్మిచెట్టు పూజ ఈ ప్రయోజనాలన్నీ తెస్తుంది, శమీ మొక్కను ప్రత్యేకంగా పూజిస్తే మీకు సకల శుభాలు
Vikas Mహిందూ మతంలో పూజ్యమైన మరియు పవిత్రంగా భావించే మొక్కల వరుసలో షమీ కూడా చేరాడు. దసరా పండుగ సందర్భంగా శమీ మొక్కను (జమ్మి చెట్టు) ప్రత్యేకంగా పూజిస్తారు. సంపదకు దేవుడు అయిన కుబేరుడు దసరా రోజున రఘు రాజుకు బంగారు నాణెం ఇచ్చిన తర్వాత శమీ ఆకులను బంగారంగా మార్చాడని నమ్ముతారు.
Ashwin Maas 2024: అశ్వినీ మాసంలో ఈ 3 మొక్కలు పెడితే మీకు వద్దనుకున్నా డబ్బే డబ్బు
Vikas Mఅశ్విని మాసం హిందూ క్యాలెండర్‌లో ఏడవ నెల, ప్రస్తుతం మనం అశ్విని మాసంలో పండుగలు మరియు ఉపవాసాలు జరుపుకుంటున్నాము. ఈ మాసం ప్రత్యేకించి దేవతను ఆరాధించే మాసం. ఈ మాసంలో దానధర్మాలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
Ayudha Puja 2024: ఆయుధ పూజ 2024 శుభ ముహూర్తం, పూజ విధానం, ప్రాముఖ్యత , మంత్రం వివరాలు ఇవిగో..
Vikas Mఆయుధ పూజ ప్రతి సంవత్సరం అశ్విని మాసం 9వ రోజు అంటే మహానవమి నాడు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల విజయదశమి రోజున ఆయుధపూజ కూడా చేస్తారు. ఆయుధ పూజ 2024 అక్టోబర్ 11, శుక్రవారం జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఆయుధపూజకు చాలా ప్రాధాన్యత ఉంది.
Happy Dasara Wishes In Telugu: దసరా పండగ సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేయండి..
sajayaచెడుపై మంచి సాధించిన విజయం, అసుర శక్తులపై దైవత్వం సాధించిన విజయమే ఈ విజయదశమి. మహిషాసురునిలోని కామ, క్రోధ, లోభ, మోహాలు మనిషిలో ఉంటే మనిషి పతనం వైపు పయనిస్తాడని, అందుకే మనలోని కామ, క్రోధ, లోభ, మోహలను జయించడమే నిజమైన విజయదశమి పండుగ.
Happy Dasara Wishes In Telugu: దసరా శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు తెలియజేయాలని అనుకుంటున్నారా..అయితే ఈ Photo Greetings ద్వారా తెలియజేయండి..
sajayaHappy Dasara Wishes In Telugu: దసరా శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు తెలియజేయాలని అనుకుంటున్నారా..అయితే ఈ Photo Greetings ద్వారా తెలియజేయండి..
Saddula Bathukamma Wishes: మీ బంధు మిత్రులకు అందమైన కొటేషన్స్ తో సిద్ధంగా ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి..
sajayaకోటి రత్నాల మన తెలంగాణా లో మొదటి రత్నం మన బతుకమ్మ. ప్రకృతిని పార్వతిగా, పూలనే గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ పండుగ సందర్బంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ షేర్ చేసి తెలియజేయండి..
Saddula Bathukamma 2024 Wishes In Telugu: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా..అయితే Whatsapp, Instagram, Facebook ద్వారా ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి..
sajayaతెలుగులో బతుకమ్మ అంటే - మాతృ దేవత అని అర్థం. బతుకమ్మను మహాగౌరి రూపంలో పూజిస్తారు. బతుకమ్మను అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే తయారుచేస్తారు. కుటుంబం ఆనందం, శ్రేయస్సు కోరిక కూడా దానిలో అంతర్లీనంగా ఉంటుంది. ఈ పండుగను స్త్రీల గౌరవార్థం జరుపుకుంటారనే నమ్మకం ఉంది.
Saddula Bathukamma Wishes: సద్దుల బతుకమ్మ పండగ సందర్బంగా ఫోటో గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..
sajayaఊరంతా పూల వైభవం.. ఆడపడుచుల ఆటపాటలతో ఊరంతా సంబురం.. ఎంగిలిపూవు నుంచి సద్దుల వరకు 9 రోజులు తీరొక్క పూలతో వేడుకలు.. తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
Astrology: అక్టోబర్ 14 నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం... ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బే డబ్బు కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaAstrology: అక్టోబర్ 14 నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బే డబ్బు కోటీశ్వరులు అవడం ఖాయం..
Astrology: అక్టోబర్ 13 విజయదశమి నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం...దుర్గమ్మ ఆశీస్సులతో కోటీశ్వరులు అవడం ఖాయం...
sajayaAstrology: అక్టోబర్ 13 విజయదశమి నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం...దుర్గమ్మ ఆశీస్సులతో కోటీశ్వరులు అవడం ఖాయం...
Happy Dussehra Wishes In Telugu: దసరా నవరాత్రుల సందర్భంగా మీ బంధు మిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి..
sajayaనవరాత్రులలో అష్టమి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున, దుర్గా దేవి ఎనిమిదవ రూపమైన మాత గౌరీని పూజిస్తారు. నవరాత్రుల అష్టమిని దుర్గాష్టమి, మహా దుర్గాష్టమి అని కూడా అంటారు. మహాష్టమి పూజ శుభ సందర్భంగా, దుర్గా దేవి మొత్తం తొమ్మిది రూపాలను పూజిస్తారు. నవరాత్రులలో అష్టమి పూజ ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకుందాం.
Astrology: అక్టోబర్ 11న దుర్గాష్టమి పండగ, ఈ 4 రాశుల వారికి దుర్గమ్మ తల్లి దీవెనతో శత్రువుల పీడ విరిగి, ఆస్తులు అమాంతం పెరుగుతాయి..
sajayaజ్యోతిష్యశాస్త్రం ప్రకారం దుర్గాష్టమి తిథి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున కొన్ని యోగాలు ఉన్నాయి. వీటి ద్వారా ముఖ్యంగా 4 రాశులకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈసారి మహా అష్టమిని అక్టోబర్ 11న జరుపుకుంటున్నారు.
Health Tips: ఖాళీ కడుపుతో వేడి నీటిలో పసుపు కలిపి తీసుకున్నట్లయితే, కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
sajayaచాలామంది ఉదయం పూట వేడి నీరును తాగుతూ ఉంటారు దీనివల్ల అనేక సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా బరువు తగ్గడం మలబద్దకం వంటి సమస్యలు తగ్గిపోతాయి అయితే పసుపు కలిపిన వేడి నీటిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: అక్టోబర్ 12 విజయదశమి నుంచి ఈ 4 రాశుల వారికి అద్భుతమైన రాజయోగం...కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaఅక్టోబర్ 12న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ విజయ దశమి పండగకు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 10 న బుధుడు కన్యారాశిని విడిచిపెట్టి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కన్యారాశిని విడిచిపెట్టిన వెంటనే ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.
Astrology: అక్టోబర్ 27 శనిగ్రహం శతభిషా నక్షత్రం నుండి భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండవ అతిపెద్ద గ్రహం శని అక్టోబర్ 27వ తేదీన రాత్రి 10 గంటలకు శతభిషా నక్షత్రం నుండి పూర్వ భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అన్నిరాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి.
Astrology: అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 13 వరకు శుక్రుడు గురుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదకు కలలకు కారణమైన గ్రహం శుక్ర గ్రహం. శుక్ర గ్రహం అక్టోబర్ 5 నుండి 13వ తేదీ వరకు గురుడు ,శుక్రుడు ఒకే రాశిలోకి ప్రవేశిస్తారు.
Astrology: అక్టోబర్ 6 ఆదివారం బుధుడు చిత్తా నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. వ్యాపారానికి శుభాలకు అధిపతి అయిన బుధుడు అక్టోబర్ 6 ఆదివారం రోజు రాత్రి 11 గంటలకు చిత్తా నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు.