వంట-వార్పు

Green Peas Health Benefits: షుగర్ కంట్రోల్ అవ్వాలంటే, గుండె ఆరోగ్యం మెరుగుపడాలంటే.. పచ్చిబఠానీలు తినండి, వీటి ఆరోగ్య ప్రయోజనాలు వేరే లెవెల్!

Vikas M

KFC Fried Chicken at Rs. 5: రూ. 5కే కేఎఫ్ సీ టేస్టీ ఫ్రైడ్ చికెన్.. ఫుడ్ స్టాల్ ముందు భారీ క్యూ.. ఎక్కడంటే??

Rudra

ఫ్రైడ్ చికెన్‌ కు గ్లోబ‌ల్ ఫేవ‌రెట్‌ గా పేరొందిన కేఎఫ్‌ సీలో స్పైసీ స్నాక్‌ ను ఇష్టంగా ఆర‌గిస్తుంటారు. అయితే ధ‌ర విష‌యంలో మాత్రం త‌ర‌చూ తినేందుకు కొంద‌రు వెనుకాడుతుంటారు.

Manoj Soni Takes Oath as UPSC Chairman: యూపీఎస్‌సీ చైర్మెన్‌గా మ‌నోజ్ సోనీ ప్ర‌మాణ స్వీకారం, 2017 జూన్ 28వ తేదీన క‌మిష‌న్‌లో స‌భ్యుడిగా జాయిన్

Hazarath Reddy

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌(యూపీఎస్‌సీ) చైర్మెన్‌గా మ‌నోజ్ సోనీ(Manoj Soni) ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు.2017, జూన్ 28వ తేదీన క‌మిష‌న్‌లో ఆయన స‌భ్యుడిగా జాయిన్ అయ్యారు. యూపీఎస్సీ చైర్మెన్ హోదాలో 2022, ఏప్రిల్ 5వ తేదీ నుంచి డ్యూటీ చేస్తున్నారు.

Bill Gates: రోటీలు చేసిన బిల్ గేట్స్.. వీడియో ఇదిగో!

Rudra

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త, దాత, రచయిత, ఇన్వెస్టర్ గా ప్రపంచానికి సుపరిచితుడు బిల్ గేట్స్. అమెరికాకు చెందిన ఈ దిగ్గజ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు చెఫ్ అవతారమెత్తారు. అందులోనూ భారతీయ వంటకాన్ని తయారు చేశారు.

Advertisement

Ahmed Aslam Ali Dies: చికెన్ టిక్కా మ‌సాలా స‌‌ృష్టికర్త అహ్మ‌ద్ అస్లాం అలి మృతి, సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్య‌క్తం చేస్తున్న పుడ్ అభిమానులు

Hazarath Reddy

గ్లాస్గోకు చెందిన ప్ర‌ముఖ‌ చెఫ్‌,చికెన్ టిక్కా మ‌సాలాను క‌నుగొన్నాడ‌ని భావించే అహ్మ‌ద్ అస్లాం అలి మ‌ర‌ణించార‌ని ఆయ‌న కుటుంబస‌భ్యులు వెల్ల‌డించారు. 77 ఏండ్ల అహ్మ‌ద్ అస్లాం అలీ సోమ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచార‌ని అలీ మేన‌ల్లుడు అంద్లీబ్ అహ్మ‌ద్ వెల్ల‌డించారు.

Blue idli: బఠానీ పువ్వుల రసంతో నీలి రంగు ఇడ్లీలు చేసిన మహిళ.. బఠానీ పువ్వులను ఉడకబెట్టిన నీళ్లను ఇడ్లీ పిండిలో పోసిన వైనం.. దానితో చూడచక్కటి నీలి రంగు ఇడ్లీలు తయారు చేసిన మహిళ.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోకు లక్షల్లో వ్యూస్

Jai K

ఓ మహిళ నీలి రంగు ఇడ్లీలు చేసింది. అది కూడా పువ్వుల రసంతో చేసి ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్ అయిన జ్యోతి కల్బుర్గి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక ప్లేట్ లో ఆమె నీలం, తెలుపు రంగుల ఇడ్లీలను చూపించింది. నీలి రంగు ఇడ్లీలను చేయడానికి జ్యోతి బఠానీ పువ్వుల రసం ఉపయోగించడం విశేషం.

Testicles in Spaghetti: ఇంతకంటే పిచ్చి పని మరోటి ఉండదు.. వంటల పోటీలో గెలవడానికి వృషణాలతో పాస్తా వండి వడ్డించిన అమెరికన్ లేడీ.. తర్వాత ఏమైందంటే?

Rajashekar Kadavergu

ఆహార పోటీల్లో గెలువాలన్న ఉద్దేశంతో అమెరికాకు చెందిన ఓ మహిళ చనిపోయిన పురుషుడి వృషణాలను కోసి, వాటితో పాస్తా వండి ఫుడ్ కాంపిటిషన్ లో ఒక డిష్ గా దాన్ని వడ్డించింది. చివరకు విషయం తెలిసి అరెస్టయింది.

Dinner for Wild Dog: 'వైల్డ్ డాగ్' కోసం నోరూరించే డిన్నర్ రెడీ చేసిన మెగాస్టార్! కిచెన్‌లో చిరు- నాగ్ కలిసి ఉన్న ఫోటో వైరల్

Vikas Manda

కింగ్ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. అంతకుముందు రోజు చిరంజీవి స్వయంగా తనకోసం డిన్నర్ రెడీ చేశారని చూపిస్తూ నాగార్జున ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు..

Advertisement

Kadaknath Chicken: కడక్‌నాథ్ కోడికూర.. రంగు చూస్తే నలుపు, రుచి చూస్తే అరుపు!

Vikas Manda

నల్ల నాటు కోడిపుంజు చూడటానికి నల్లగా ఉంటాయి కానీ, వీటిని పట్టి, ఉప్పు కారం బాగా దట్టించి సన్నని సెగ మీద బాగా వేయించుకొని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం గ్యారెంటీ అని తిన్నవాళ్లు చెప్తున్నారు..

'Grandpa' Kitchen is No More: పది మందికి అన్నం పెట్టిన చేయి దూరమైంది, 'గ్రాండ్‌పా కిచెన్' పేరుతో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ యూట్యూబర్ నారాయణ రెడ్డి తాత కన్నుమూశారు

Vikas Manda

ఆ తాత ఎంతో మంది అనాధ పిల్లలకు, నిర్భాగ్యులకు పసందైన వంటకాలు వండి ప్రేమతో తినిపించేవాడు. ఆయనే నారాయణ రెడ్డి. అందరూ ఆయనను ప్రేమతో 'తాత' అని పిలుచుకుంటారు. తాత వంట చేసే ఎన్నో రకాల వంటలు, వంట చేసే విధానం, ప్రేమతో వడ్డించే తీరు....

Coriander Price Hike: ఉల్లిగడ్డతో పోటీకి కొత్తిమీర సై, అమాతంగా పెరిగిన ధర, 2రూపాయిల నుంచి 17 రూపాయిలకు చేరిక, నవంబర్ నెలలో ఇంకా పెరిగే అవకాశం

Hazarath Reddy

కొత్తిమీర వంటకాలకు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని సి,కె. ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా వున్నాయి.

Unique Restaurants: కళ్లను ఊరిస్తున్న రెస్టారెంట్లు. ఈ రెస్టారెంట్లను చూస్తే కనీసం ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లి భోజనం చేయాలనిపిస్తుంది

Vikas Manda

'కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు కానీ, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు' అన్నట్లుగా క్రియేటివిటీ ఉండాలే కానీ అది ఏ ప్లాట్ ఫాం అయినా మన టాలెంట్ చూపించవచ్చు. కొంతమంది రెస్టారెంట్ ఓనర్లు తమ క్రియేటివిటీని ఎలా వాడుతున్నారో చూడండి...

Advertisement

Flexitarian Diet: మాంసాహారులు మహానుభావులు! పూర్తిగా శాఖాహారమే తింటే పర్యావరణానికి ముప్పే, భోజనంలో మాంసం ఉంటేనే వాతావరణంలో సమతుల్యత. ఓ అధ్యయనంలో వెల్లడి

Vikas Manda

అసలు ఒక ప్రాణిని చంపి ఎలా తింటారు? వెజిటేరియన్ ఫుడ్ తింటేనే ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది అంటూ జాతిపితలాగా సలహాలు ఇస్తారు. కానీ, తాజాగా చేపట్టిన ఓ పరిశోధన అసలు విషయాన్ని బయటపెట్టింది.

Monsoon Diet Tips: వానలో వేడివేడి పకోడి తింటున్నారా? ఈ వానాకాలంలో తినకూడని పదార్థాలలో అదే మొదటిది. ఇంకా ఏమేం తినకూడదో తెలుసుకోండి.

Vikas Manda

వర్షంలో మిరపకాయ బజ్జీలు ఎవరైనా తింటారు, చల్లగా ఐస్ క్రీం తినేవాడే రొమాంటిక్ ఫెలో అని ఎవరైనా అంటే అస్సలు నమ్మకండి. ఈ వర్షాకాలంలో ఏం తినాలి? ఏం తినకూడదు? మీకు తెలియాలి అంటే ఈ స్టోరీ మీరు చదవాలి...

Jail Biryani: జైలు కూడు తింటారా? ఖైదీలు వండిన రుచికరమైన బిర్యానీ కేవలం రూ.127 మాత్రమే!

Vikas Manda

సెంట్రల్ జైల్ అధికారులు, జైల్లో వండిన వంటకాలు ప్రజలకు అందించేలా ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకున్నారు...

Types of Biryanis in Hyd: బిర్యానీ బోలే తో హైదరాబాద్. నగరంలో ఎప్పుడు దొరికే దమ్ బిర్యానీతో పాటు చాలా రకాల బిర్యానీలు ఉన్నాయని మీకు తెలుసా?

Vikas Manda

హైదరాబాదులో ఎన్ని రకాల బిర్యానీలు (Types of Biryanis) దొరుకుతాయో మీకు తెలుసా? ఈ బిర్యానీలను రుచి చేశారో లేదో చెక్ చేసుకోండి.

Advertisement
Advertisement
Advertisement