ఆరోగ్యం

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీకు విటమిన్ బి 12 లోపం ఉన్నట్లే.

sajaya

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి అనేక రకాల పోషకాలు విటమిన్లు అవసరం వాటి లోపం వల్ల మన శరీర వ్యవస్థ దెబ్బతింటుంది.

Health Tips: క్యాల్షియం లోపం తో బాధపడుతున్నారా, అయితే నువ్వుల్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి పరిష్కారం.

sajaya

క్యాల్షియం లోపం వల్ల అనేక రకాల ఉన్నటువంటి అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా ఎముకలు ఎదుగుదల లేకపోవడం దంతాల సమస్యలు వంటివి ఏర్పడతాయి. అయితే చాలామంది కాల్షియం కోసం పాలు, చీజ్ అధికంగా తీసుకుంటారు.

Health Tips: ప్రతిరోజు మధ్యాహ్నం అరగంట నిద్రపోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా.

sajaya

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోగనిరోధక శక్తితో పాటు మంచి ఆహారం నిద్ర కూడా ముఖ్యం. నిద్రలేమి వల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి.

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పైనాపిల్ ని తీసుకోకూడదు..

sajaya

పైనాపిల్ లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది తీపి ,పులుపు రుచితో కలిగి ఉన్న అనేక పోషకాలు కలిగి ఉన్న పండు ఇందులో విటమిన్ సి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

Advertisement

Health Tips: మీరు ప్రతిరోజు తీసుకునే ఈ ఆహారాలు విషంతో సమానం వీటిని మానుకోకపోతే మీ ప్రాణాలకే ముప్పు.

sajaya

ఈరోజుల్లో చాలామంది అవగాహన లేకపోవడం ద్వారా వారు ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో వల్ల చాలా ఇబ్బందులు ఎదురవు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం ప్రతిరోజు తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి.

Health Tips: డయాబెటిక్ పేషెంట్లు వారి షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ ఆహార పదార్థాలను తినండి.

sajaya

డయాబెటిక్ పేషెంట్లు వారి షుగర్ లెవెల్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి వారు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన పోషక పదార్థాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా వారికి శక్తి లభిస్తుంది.

Health Tips: తేనెతోపాటు ఈ ఐదు ఆహార పదార్థాలను కలిపి తింటే చాలా ప్రమాదకరం..

sajaya

తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అంతే కాకుండా తేనె మన ఆరోగ్యం పైన అనేక రకాల సానుకూల ఫలితాలను ఇస్తుంది.

Health Tips: మీ శరీరంలో ఈ ఐదు సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీరు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నట్లే.

sajaya

ఈరోజుల్లో చాలామందిలో ఎక్కువగా కనిపించే సమస్య కొలెస్ట్రాల్ జీవనశైలి, ఆహారపాలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి

Advertisement

Health Tips: ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఉదయాన్నే ఇటువంటి ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామందిలో ఎసిడిటీ గ్యాస్ కడుపు వంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణాలు తెలుసుకుంటే ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని తీసుకోకూడని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ ఎసిడిటీ గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే కాఫీ తో మీ సమస్యకు పరిష్కారం..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామందిలో జీవనశైలిలో మార్పు, ఆహారపు అలవాట్లలో అనేక రకాల మార్పుల వల్ల వారిలో ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఏర్పడుతుంది. ఎవరంటే కాలేయంలో అదనంగా కొవ్వు పేరుకుపోయే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.

Is 'Saree Cancer' Real?: చీర బిగువుగా కట్టుకునే మహిళలకు చర్మ క్యాన్సర్‌ ముప్పు, కీలక హెచ్చరికను జారీ చేసిన వైద్యులు, ఇద్దరికీ ఇప్పటికే క్యాన్సర్

Hazarath Reddy

భారతీయ వస్త్రధారణలో చీరకు ప్రముఖ స్థానం ఉంది. అయితే మహిళలు ఎంతో ఇష్టంగా కట్టుకునే చీరపై వైద్యులు కీలక హెచ్చరిక చేశారు. చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్‌ ముప్పు ఉంటుందని తెలిపారు.

Shocking Truths About Water Bottles: మ‌నం వాడే వాట‌ర్ బాటిల్స్ టాయిలెట్స్ సీట్ల కంటే డేంజర్! షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన నిపుణులు

VNS

ఈ రోజు తీసుకెళ్లిన బాటిల్‌నే మరుసటి రోజు శుభ్రం చేసుకుని వాడుతుంటారు. అయితే ఇలా పునర్వినియోగించే మంచినీళ్ల బాటిళ్లపై (Recycled Bottles) మిలియన్ల కొద్ది బ్యాక్టీరియా (Bacteria) ఉంటుందట. అది టాయిలెట్ కుండీలపై ఉండే బ్యాక్టీరియా కంటే 40 వేల రెట్లు అదనమట.

Advertisement

Health Tips: అరటిపండు ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది..

sajaya

అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. చర్మం నికారింపును సంతరించుకోవడానికి అరటిపండు చాలా బాగా ఉపయోగపడుతుంది.

Health Tips: హైపోథైరాయిడిజం అంటే ఏమిటి దీని లక్షణాలు, నివారణ చర్యలు తెలుసుకుందాం..

sajaya

ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడిజం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంధిలో ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మన రోజు వారి పనులకు ఇది చాలా అవసరం. హైపోథైరాయిడిజం బాధితులలో ఎక్కువగా మహిళలు ఉంటారు.

Health Tips: చిలకడదుంపలు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

చిలకడదుంపలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అనేకారకాల ప్రయోజనాలు కలిగి ఉంటుంది.

Health Tips: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా కారణాలు, నివారణ తెలుసుకుందాం..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. దీనికి బ్యాక్టీరియా ,వైరల్ ,ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా కారణాలు అవుతాయి.

Advertisement

Health Tips: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ పదార్థాలను మీరు ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్ ఎప్పుడు కంట్రోల్ లో ఉంటుంది..

sajaya

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా మధుమేహ సమస్యతో అందరూ పడుతున్నారు. డయాబెటిస్తో బాధపడేవారు వారి రక్తంలోని చక్కర స్థాయిలో తగ్గించుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Health Tips: మీరు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా..అయితే మటన్, చికెన్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఈ ఆహారంలో లభిస్తుందని తెలుసా..

sajaya

మన శరీరానికి కేవలం విటమిన్లు మినరల్స్, పోషకాలతో పాటు ప్రోటీన్ కూడా చాలా ముఖ్యం. ప్రోటీన్ లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

Health Tips: కలబంద రసంలో పసుపు కలిపి తాగినట్లయితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

sajaya

మారుతున్న వాతావరణ కాలుష్యము ,వాతావరణంలో మార్పుల కారణంగా తరచుగా చాలా మందిలో జలుబు దగ్గు ఇతని ఇన్ఫెక్షన్ల సమస్య ఎక్కువగా ఉంది

Health Tips: అధిక బరువుతో బాధపడే వారు ఈ ఆకులను ప్రతిరోజు తింటే ఈజీగా బరువు తగ్గుతారు.

sajaya

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

Advertisement
Advertisement