ఆరోగ్యం

Health Tips: తరచుగా ముక్కు కారడం, దగ్గు వంటి సమస్యతో బాధపడుతున్నారా ఈ హోమ్ రెమెడీస్ తో వెంటనే పరిష్కారం.

sajaya

సీజన్ మారుతున్న కొద్దీ చాలామందిలో ఇబ్బంది పెట్టే సమస్య జలుబు. మారుతున్న వాతావరణంలో దీని ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల ఈ జలుబు, ముక్కు కారడం, దగ్గు వంటివి సమస్యలు పెరుగుతూ ఉంటాయి.

Health Tips: ఎసిడిటీ ,కడుపునొప్పి వంటి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఖాళీ కడుపుతో ఈ పండు తింటే వెంటనే ఉపశమనం..

sajaya

ఈ మధ్యకాలంలో గ్యాస్, ఎసిడిటీ వంటివి ఒక సాధారణమైన సమస్యగా చెప్పవచ్చు. ఇది జీర్ణ సమస్య సాధారణంగా ఆలస్యంగా తినడము ,ఆలస్యంగా నిద్ర లేవడము అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం ,మసాలాలు, కారాలు ఎక్కువగా తీసుకోవడం, పులుపు పదార్థాలు, ధూమపానం, మద్యపానం వంటి వాటి వల్ల కూడా ఈ ఎసిడిటీ, కడుపులో, ఉబ్బరం అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

HealthTips: ఈ అలవాట్లతో మీ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది..తరచుగా జబ్బులు వస్తూనే ఉంటాయి..

sajaya

మన శరీరం అనేక రకాల జబ్బులు రాకుండా ఉండడానికి రోగనిరోధక వ్యవస్థ ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి వల్ల మన శరీరం అనేక రకాల వ్యాధులతో పోరాడుతుంది. తొందరగా వ్యాధులను తగ్గించే లాగా చేస్తుంది.

Health Tips: బ్లాక్ కాఫీ నిజంగా బరువును తగ్గిస్తుందా..దీన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు ఉబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలవంటి వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బరువు అనేది తగ్గించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది.

Advertisement

Health Tips: ముల్లంగి ప్రతిరోజు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

ముల్లంగిలో అనేక రకాలైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైబర్ విటమిన్ ఏ, విటమిన్ సి ,విటమిన్ ఇ ,వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియము, పొటాషియం వంటివి కూడా ఎక్కువగా ఉంటాయి

Health Tips: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో నూడిల్స్ కి బదులుగా ఈ టిఫిన్స్ ను తినండి.

sajaya

చాలామంది ఉదయాన్నే అల్పాహారం విషయం లో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కానీ టిఫిన్ అనేది మన రోజులు ప్రారంభించడంలో చాలా ముఖ్యమైన భాగం. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మంచిది. ఉదయం పూట ఆయిల్ ఫుడ్స్, తింటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Health Tips: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగింది అనేదానికి ఈ సంకేతాలే కారణం.. లక్షణాలు ,నివారణ ఎలాగో తెలుసుకుందాం..

sajaya

మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది కొన్ని ముఖ్యమైన పనులు చేస్తుంది. అయితే ఒక్కొక్కసారి అధిక కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి హానికరం చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి

Health Tips: కాకరకాయను ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అసలు తీసుకోకూడదు .

sajaya

చాలామంది కాకరకాయ అంటేనే ఇష్టపడరు. అయితే ఇది రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఇందులో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది ఒక ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది గా చెప్పవచ్చు.

Advertisement

Health Tips: చామంతి టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది హెర్బల్ ట్రీ తాగడం చాలా ఫ్రెండ్ గా మారిపోయింది. ఒక్కొక్కటి ఒక్కొక్క రుచిని అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి వారి ఆహారంలో కొన్ని రకాల హెర్బల్టీలను ప్రజలు చేర్చుకుంటున్నారు.

Health Tips: మీ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు తరుచుగా ఇలాంటి జబ్బులు వస్తాయి..

sajaya

ఎల్లప్పుడు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మనము ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది మన రోగనిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. రోగనిరోధక శక్తి వల్ల వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది.

Health Tips: ఫిట్ నెస్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికీ బరువు పెరగదు ఎలాగో తెలుసా..

sajaya

ఈ మధ్యకాలంలో తరచుగా పండుగలు వస్తున్నాయి. ఈ సంతోషకరమైన సమయంలో కాస్త ఎక్కువే తింటారు. ముఖ్యంగా తీపి ఆహార పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు.

Health Tips: పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువ..కారణాలు చికిత్స, తెలుసుకుందాం..

sajaya

మన శరీరానికి రక్తం చాలా అవసరం. రక్తం తగ్గడం వల్ల శరీరంలో అనేకమైన వ్యాధులు వస్తాయి. తక్కువ ఐరన్ హిమోగ్లోబిన్ వల్ల వచ్చే వ్యాధిని రక్తహీనత అంటారు. రక్తహీనత వల్ల అనేక రకాల జబ్బులు ఏర్పడతాయి.

Advertisement

Health Tips: సీతాఫలం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా..

sajaya

పండ్లు తీసుకోవడం మన శరీరానికి చాలా ముఖ్యం మన శరీరానికి కావాల్సిన ఫైబర్, పోషకాలను అందించడంలో పండ్లు సహాయపడతాయి. అయితే చాలామంది అనారోగ్య సమయంలో, ఉపవాస సమయంలో పండ్లను తింటుంటారు.

Health Tips: మధుమేహం ఉన్న వారు వారి డైట్ చాట్ ను ఇలా మార్చుకుంటే మీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీని తగ్గించుకోవడం కోసం మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.

Health Tips: రాత్రిపూట నువ్వుల నూనెతో కాళ్లను మసాజ్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు..

sajaya

చాలామంది రాత్రి నిద్రపోయే సమయంలో కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వీటిని తగ్గించుకోవడం కోసం మసాజ్ చాలా ఉపయోగపడే పరిష్కారం.

Health Tips: కిడ్నీలో రాళ్లు రావడానికి ఈ ఆహార పదార్థాలే కారణం..వీటిని దూరం చేస్తే మంచిది..

sajaya

చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇది మన ఆహార పదార్థాల అలవాట్లు ,అనేక రకాల చెడు అలవాట్ల వల్ల ఈ సమస్య వస్తుంది.

Advertisement

Health Tips: నాన్ వెజ్ మానేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువు, మధుమేహం, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు, బిపి సమస్యలతో ఉన్నవారు వారి డైట్లో నాన్ వెజ్ ఆహారంని పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Health Tips: ఉదయం ఖాళీ కడుపుతో బ్రహ్మీ ఆకులను తింటే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుదల కనిపిస్తుంది. ముఖ్యంగా చదువుల విషయంలో వారు కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దీన్ని తగ్గించడం కోసం ఉదయాన్నే బ్రహ్మీ ఆకులను నమలడం ద్వారా మీ మెదడు చాలా పదునుగా మారుతుంది.

Health Tips: చీజ్ అతిగా తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా..

sajaya

చీజ్ లో క్యాల్షియం అధికంగా ఉన్నప్పటికీ అయితే అధికంగా చీజ్ తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే చీజ్ అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: మధుమేహం ఉన్నవారు షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవడం కోసం ఎటువంటి సూపులు తాగాలో తెలుసా..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతుంది. మధుమేహం రక్తంలోని షుగర్ లెవెల్స్ ను పెరగడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

Advertisement
Advertisement