ఆరోగ్యం
Karnataka: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ వికటించి యువకుడు మృతి, నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు
Hazarath Reddyహెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుని అందంగా కనిపించాలనే ఆరాటంలో ఓ యువకుడు తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది.
Latest Monthly Drug Alert List: ఈ ఔషధాలు కొంటున్నవారికి అలర్ట్, సీడీఎస్సీవో నాణ్యత పరీక్షలో విఫలమైన 53 రకాల మందులు, పారాసిటమాల్‌తో సహా లిస్టు ఇదిగో..
Vikas Mభారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) పరిశీలనలో కీలక విషయాలు వెలుగు చూశాయి. నాణ్యత పరీక్షలో ఏకంగా 53 ఔషధాలు విఫలమయ్యాయి. ఈ జాబితాలో పారాసిటమాల్‌తో పాటు కాల్షియం, విటమిన్ డీ3 సప్లిమెంట్లు, యాంటీ-డయాబెటిస్ మాత్రలు, హైబీపీ మందులు ఉన్నాయి
Health Tips: రాత్రి పడుకునే ముందు నెయ్యి కలిపిన పాలు తాగడం వల్ల కలిగే అద్భుత లాభాలు ఏంటో తెలుసా.
sajayaనెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆయుర్వేద నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. నెయ్యి ఎముకలకు చాలా ఉపయోగకరం. అయితే చాలామందిలో బరువు పెరుగుతుందనేసి నెయ్యి తినడం మానేస్తూ ఉంటారు.
Health Tips: ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
sajayaదానిమ్మ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండులో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ సి ,ఫోలేట్, విటమిన్ కె వంటివి పుష్కలంగా ఉంటాయి.
Health Tips: ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
sajayaజీలకర్ర మనము పోపులో వాడే ఒక పదార్థం. అయితే ఇది కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. జీలకర్ర నీటిని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మీకు అనేక వ్యాధుల నుండి విముక్తి పొందుతారు.
Health Tips: ఐరన్ మాత్రలు ఎప్పుడు వేసుకోవాలి..అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు.
sajayaమన శరీరానికి ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఐరన్ మన రక్త పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఐరన్ చాలా అత్యవసరం.
Health Tips: ప్రతిరోజు ఎన్ని బాదం గింజలు తినాలి..ఎక్కువ తినడం వల్ల కలిగే నష్టాలు.
sajayaడ్రై ఫ్రూట్స్ లో మొదటి స్థానంలో బాదం ఉంటుంది. బాదం పోషకాహారంలో మొదటి స్థానంలో ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు. డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు నుండి మనం బయటపడవచ్చు.
Health Tips: ప్రయాణాలలో వాంతులతో ఇబ్బంది పడుతున్నారా..ఈ చిట్కాలతో ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
sajayaకొంతమందికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాంతులు, తల తిరగడం, వికారం వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు.
Health Tips: మీ కళ్ళు పసుపు రంగులో ఉన్నాయా..అయితే B-12 విటమిన్ లోపం కావచ్చు.
sajayaమన శరీరానికి విటమిన్ బి 12 అనేది చాలా ముఖ్యమైన విటమిన్. ఇది మన శరీరానికి అనేక రకాలైన అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తుంది. దీని లోపం వల్ల మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి
Health Tips: ప్రతిరోజు నారింజ పండును తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.
sajayaనారింజపండు రుచికి పుల్లగా ఉంటూ ఎన్నో ఆరోగ్య గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రుచికి మాత్రమే కాకుండా మన శరీరానికి ఎంతో శక్తిని అందిస్తుంది.
ICMR Report on Antibiotics: అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్ తాజా నివేదిక
Rudraఏ వ్యాధి బారినపడ్డా, ఇన్ ఫెక్షన్లు సోకినా.. డాక్టర్ రాసిచ్చారని మనం ‘యాంటీ బయోటిక్స్’ వాడేస్తాం. అయితే, వీటి అతి వాడకంతో ఇప్పుడు ఆ ఔషధాలు పనిచేయని పరిస్థితి నెలకొన్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా నివేదిక వెల్లడించింది.
Mpox Alert: దేశంలో మంకీపాక్స్ క్లాడ్ 1బీ తొలి కేసు నమోదు, కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తికి వైరస్ నిర్ధారణ, ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ
Hazarath Reddyగత నెలలో డబ్ల్యూహెచ్‌ఓ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడానికి దారితీసిన Mpox జాతికి సంబంధించిన మొదటి కేసును భారతదేశం నివేదించింది. కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ నిర్ధారణ అయిందని అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి.
Health Tips: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీకు పోషకాహార లోపం ఉన్నట్లే.
sajayaమనము ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి కావాల్సినంత పోషకాలు ఇవ్వడం చాలా ముఖ్యం. పోషకాల లోపం కారణంగా మనలో అనేక రకాలైన వ్యాధులు వస్తాయి.
Health Tips: పీరియడ్స్ సమయంలో మొటిమలతో బాధపడుతున్నారా..దీనికి గల కారణాలు నివారణ తెలుసుకుందాం.
sajayaకొంతమంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి, వెన్ను,నొప్పి మూడ్ స్వింగ్ వంటి సమస్యలు ఉంటాయి. కానీ అదే సమయంలో కొంతమందిలో ముఖం పైన మొటిమలు రావడం అనేది గమనిస్తూ ఉంటారు.
Health Tips: ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
sajayaపసుపును మనము అన్ని వంటల్లో వాడుతూ ఉంటాం. ఇది ఆహారానికి మంచి రుచిని రంగును ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Health Tips: మీ పిల్లలకు పిజ్జా బర్గర్లు ఇస్తున్నారా..అయితే ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
sajayaపిల్లలకు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం ఇష్టంగా ఉంటుంది .ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లలకు వారి సంతోషాన్ని కోసం పిజ్జా, బర్గర్, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, వంటి జంక్ ఫుడ్ ను బయటకు వెళ్ళినప్పుడల్లా ఇస్తూ ఉంటారు.
Health Tips: రాత్రి భోజనం తర్వాత ఎన్ని గంటల గ్యాప్ తర్వాత నిద్రపోవాలో తెలుసా.
sajayaచాలామంది చేసే పని రాత్రిళ్ళు భోజనం చేసిన వెంటనే నిద్రపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం పైన అనేక రకాల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.
Health Tips: 40 ఏళ్ల తర్వాత ప్రతి మహిళ కూడా తప్పకుండా నల్ల ఎండు ద్రాక్షను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
sajayaమహిళల్లో వయసు పెరిగే కొద్దీ అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా వారికి ఎముకల్లో బలం తగ్గిపోవడం, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడతారు.
Health Tips: ప్రతిరోజు గుమ్మడి గింజలను తీసుకుంటే మీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
sajayaగుమ్మడి గింజలు అనేక రకాలైనటువంటి పోషకాలను కలిగే ఉంటాయి. ఇది మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. గుమ్మడి గింజల్లో గుండె, మధుమేహం, రక్తపోటు నిద్ర లేకపోవడం, వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది
Health Tips: రక్త పోటు ఉన్న వారు ఈ ఆహార పదార్థాలు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది.
sajayaఅధిక రక్త పోటు తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలను మీరు ప్రతిరోజు అలవాటు చేసుకుంటే మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది. నిర్లక్ష్యం చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.