ఆరోగ్యం

Astrological Remedies: ఈ మూడు గ్రహాల కోపానికి గురి కాకుండా ఉండాలంటే ఇలా చేయండి, లేదంటే మీరు చాలానే కోల్పోయే ప్రమాదం ఉంటుంది

Hazarath Reddy

ఎవరి జాతకంలోనైనా ఈ మూడు గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే.. వారు శాంతి కోసం కొన్ని నివారణలు చేయాల్సి ఉంటుంది. అయితే గురు, శుక్ర, శని గ్రహాల అశుభ ప్రభావాలను నివారించడానికి మీరు ఎలాంటి తప్పులు (Astrological Remedies) చేయకూడదో..జ్యోతిష్యులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.

Saturn Transit 2022: 5 రోజుల్లో కుంభ రాశి నుంచి మకరరాశిలోకి శని గ్రహం, ఈ ఆరు రాశుల వారిపై తీవ్ర ప్రభావం, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి

Hazarath Reddy

మరో 5 రోజుల్లో అంటే జూలై 12న శని గ్రహం తన రాశిని మార్చబోతుంది. ప్రస్తుతం కుంభ రాశిలో తిరోగమనంలో ఉన్న శని..5 రోజుల తర్వాత మకరరాశిలోకి (Saturn transit in Capricron 2022) ప్రవేశించనుంది. దీని ప్రభావం ప్రధానంగా 6 రాశులపై ఉండనుంది.

Sperm Count: స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని భయపడుతున్నారా, అయితే ఈ 5 అలవాట్లకు దూరంగా ఉండి, మగమహారాజు అనిపించుకోండి..

Krishna

పురుషుల వీర్యంలో శుక్రకణాలు లేదా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం వల్ల, అతని మహిళా భాగస్వామి గర్భవతి అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి తన వీర్యంలో మిల్లీలీటర్‌కు 15 మిలియన్ల కంటే తక్కువ శుక్రకణాలు కలిగి ఉండాలి

Coin Astro Remedy: మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం చిక్కడం లేదా.. అయితే రూపాయి నాణెంతో ఇలా చేసి చూడండి, అదృష్టం తలుపు తడుతుందంటున్న జ్యోతిష్య పండితులు

Hazarath Reddy

జీవితంలో డబ్బులు సంపాదించేందుకు చాలా కష్టపడుతుంటారు. ఎంత సంపాదించినా చాలామందికి అప్పులే దర్శనమిస్తుంటాయి. అయితే ఒక రూపాయి నాణెంతో జీవితమే మారిపోతుందంటున్నారు జ్యోతిష్య పండితులు.

Advertisement

Vastu Tips: ఈ పక్షి ఫోటోని మీ ఇంట్లో దక్షిణ దిక్కులో పెట్టండి, మీకు పట్టిన దరిద్రాలన్నీ మాయమై సుఖశాంతులు వస్తాయని చెబుతున్న వాస్తుశాస్త్రం

Hazarath Reddy

పండితులు సూచించిన వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు పాజిటివ్‌నెస్ తీసుకొస్తే..మరికొన్ని నెగెటివ్ శక్తులకు కారణం అవుతుంటాయి. వాస్తుశాస్త్రంలో(Vastu Tips) ఫోనిక్స్ పక్షి ఫోటో గురించి ప్రముఖంగా ప్రస్తావన ఉంది.

Zika Virus: జికా వైరస్ లక్షణాలు ఇవే, దోమలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలంగాణలో కలకలం పుట్టిస్తున్న జికా వైరస్, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జికావైరస్ కేసులు, అప్రమత్తతపై హెచ్చరిస్తున్న వైద్యులు

Hazarath Reddy

దేశంలో కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ప్రజలను జికా వైరస్‌ (Zika virus spreads) టెన్షన్‌కు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది.

Health Tips: ఎప్పుడూ నీరసంగా, బోర్‌గా అనిపిస్తూ ఉంటుందా, అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే.. జీవనశైలిని ఓసారి చెక్ చేసుకోవాల్సిందేనని చెబుతున్న వైద్యులు

Hazarath Reddy

మీకు ఎప్పుడు బోర్ గా, నీరసంగా, అలసిపోయినట్టుగా అనిపిస్తుంటే.. మీ జీవనశైలిని ఓసారి చెక్ చేసుకోవాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి పలు కారణాలు (Reasons Why You're Always Tired ) ఉన్నాయని వైద్యులు అంటున్నారు.

New N95 Face Mask: కరోనాని చంపే కొత్త N95 ఫేస్ మాస్క్‌ వచ్చేసింది, ఈ మాస్క్ ధరిస్తే మీ దగ్గరకు కోవిడ్ దరిచేరదని చెబుతున్న పరిశోధకులు

Hazarath Reddy

పరిశోధకులు కొత్త N95 ఫేస్ మాస్క్‌ను అభివృద్ధి చేశారు, ఇది కోవిడ్-19 వ్యాప్తిని తగ్గించడమే కాకుండా SARS-CoV-2 వైరస్‌ను తాకినప్పుడు చంపగలదు. మాస్క్‌ను (New N95 Face Mask) ఎక్కువసేపు ధరించవచ్చు, దీని వలన తక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు భర్తీ చేయవలసిన అవసరం లేదని పరిశోధకులు తెలిపారు.

Advertisement

Astrology: జూలై 13 నుంచి ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే, లక్ష్మీ దేవి కృపతో డబ్బు వర్షం కురిసినట్లు కురస్తుంది...

Krishna

శుక్రుడు శుభప్రదంగా ఉన్నప్పుడు లక్ష్మి కూడా ప్రత్యేక అనుగ్రహాన్ని అందిస్తుంది. లక్ష్మిని సంపదల దేవత అంటారు.

Money Plants: ఈ జాగ్రత్తలు తీసుకోకుండా మనీ ప్లాంట్‌ మొక్క పెంచితే మీరు చాలా నష్టపోతారు, వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌ను నాటేటప్పుడు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి లేకుంటే మీరు ఆర్థికంగా నష్టపోతారు. ప్రజలు ఎక్కువగా ఇంట్లో లేదా ఆఫీసులో మనీ ప్లాంట్‌ను (money plant in your home) నాటుతారు. మొక్కలు మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా నాటడం కూడా సులభం. ఈ మొక్కకు ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు.

Egg of the Sun: ఈ మామిడి పండు జీవితంలో ఒక్కసారైనా తినగలరా..ఎందుకంటే దీని ఖరీదు కిలో రూ.2.70 లక్షలు, మియాజాకి మామిడి పండు గురించి తెలుసుకుంటే షాక్‌తో పాటు ఆశ్చర్యపోవడం ఖాయం

Hazarath Reddy

మీరు మామిడి పండ్లలో అత్యుత్తమమైన వాటిని రుచి చూశారని అనుకుంటున్నారా? అయితే మీరు ఓ సారి ఈ పండు గురించి ఆలోచించాల్సిందే. జపాన్ కు చెందిన మియాజాకి పండు గురించి తెలిస్తే మాత్రం మీరు షాక్ తో పాటు ఆశ్చర్యపోవడం ఖాయం.

Reused Cooking Oil: బయట తినేవాళ్లకు హెచ్చరిక.. ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడితే చాలా డేంజర్, గుండెజబ్బులు, లివర్‌ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్‌ వంటి వ్యాధులు వస్తాయంటున్న ఆహార భద్రత శాఖ అధికారులు

Hazarath Reddy

ఇంట్లోను, హోటళ్లలోను ఒకసారి వినియోగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ (Reused Cooking Oil) ఉపయోగిస్తుంటారు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం చాలామంమదికి తెలియదు. దీనిపై ఇప్పుడిప్పుడే అధికారులు అందిరికీ అవగాహన కల్పిస్తున్నారు.

Advertisement

Healthy Sex Life: భార్యభర్తలు కలిసి పోర్న్ సినిమాలు చూడటం వల్ల కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు, మీ సెక్స్ లైఫ్ మరింతగా ఆస్వాదించడానికి పోర్న్ సహాయపడుతుందట, అదెలాగో చూద్దామా..

Hazarath Reddy

మీ జీవిత భాగస్వామి తో కలిసి... పోర్న్ చూడటం మాత్రం సరదాగా (Healthy Sex Life) ఉంటుందట. రోజూ కాకుండా.. ఎప్పుడైనా సరదాగా పోర్న్ వీడియోలను చూడటం వల్ల కలయికను ఆస్వాదించవచ్చట. సెక్స్ లైఫ్ ని (Better Sex Life) మరింతగా ఆస్వాదించడానికి ఈ పోర్న్ సహాయపడుతుందట.

Urine Color: మూత్రం రంగు మారిందా.. అయితే ఈ వ్యాధులు మీ దరిచేరినట్లే, మూత్రం ఏ రంగులో ఉంటే ఏ వ్యాధి లక్షణాలు ఉంటాయో ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

శరీరం విసర్జించే మూత్రం ద్వారా అనారోగ్య సమస్యలను చాలావరకూ పసిగట్టవచ్చు. ఏదైనా వ్యాధి ప్రారంభమైందంటే... మూత్రంలో రంగు- మార్పులను కనబరుస్తుంది. మూత్రం రంగు (Urine Color) మారడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

Heart Disease: పురుషుల్లో గుండె జబ్బులు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయో తెలుసా? గుండె జబ్బులు రాకుండా ఇవి చేస్తే చాలు, మీ గుండె పదిలం

Naresh. VNS

: గుండె జబ్బులు (heart disease) మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాదు, ఆయుష్షును కూడా తగ్గించేస్తాయి. హఠాత్తుగా అనారోగ్యం పెరిగి ప్రాణాలు కోల్పోయే వారిలో గుండె జబ్బులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా జరిపిన ఓ సర్వేలో (Survey) స్త్రీల కంటే పురుషుల్లోనే ఈ సమస్య కనిపిస్తున్నట్లు తేలింది. గుండె జబ్బులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.

Donkey Milk Benefits: గాడిద పాలు ఆరోగ్యానికి నిజంగా మంచివేనా, వాటికి ఎందుకంత డిమాండ్‌, ఏ జబ్బుల నివారణకు గాడిద పాలు వాడుతారు...

Krishna

గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయట. ఒక్కో గాడిద‌ రోజుకు 1 లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడాడ‌ ఉంటాయట. అవేంటంటే..

Advertisement

Why Boozing Can Be Bad for Your Sex Life: మద్యపానం అతిగా చేస్తున్నారా, అయితే మీ మగనతనం అంతరించే చాన్స్, పిల్లలు పుట్టరని తేల్చిన శాస్త్రవేత్తలు

Krishna

మద్యపానం ప్రభావం సంతానంపై కూడా పడుతుందని చెప్తున్నారు పరిశోధకులు. చెట్టినాడ్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, చెట్టినాడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసిన ఓ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది.

Norovirus in Kerala: కేరళలో మళ్లీ నోరోవైరస్ కలకలం, ఇద్దరు చిన్నారుల్లో వ్యాధి గుర్తించిన అధికారులు, ఆహారం లేదంటే కలుషిత ద్రవాల ద్వారా నోరోవైరస్

Hazarath Reddy

కేరళలో నోరోవైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో రెండు నోరోవైరస్ (Norovirus) కేసులు నమోదైనట్టు ప్రభుత్వం నిర్ధారించింది. రాజధాని తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను (Norovirus in Kerala) గుర్తించినట్టు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది.

Heart Attack Risk: 30-35 వయస్సు వారికే గుండెపోటు అవకాశాలు ఎక్కువ, ఎందుకో తెలుసా? సంచలనం సృష్టిస్తున్న డాక్టర్ల అధ్యయనాలు, గతంతో పోలిస్తే పెరిగిన గుండెపోటు రిస్క్ శాతం

Naresh. VNS

భారత యువతకు గుండెపోటు (heart attack ) టెన్షన్ పట్టుకుంది. భారత్ తో (India) పాటు దక్షిణాసియా దేశాలకు గుండెపోటు టెన్షన్ రెట్టింపు అవుతోంది. దక్షిణాసియా దేశాల్లోని 7 శాతం జనాభాకు గుండెపోటు (Heart attack) భయం వెంటాడుతోంది. తెలంగాణలో పురుషుల్లో గుండె జబ్బుల రిస్క్ 20.3శాతంగా ఉంది. మహిళల్లో 8.3 శాతం అంటూ నివేదికలు చెబుతున్నాయి.

Monkeypox: 23 దేశాలకు పాకిన మంకీపాక్స్‌, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, వారికి పెనుముప్పు తప్పదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

Hazarath Reddy

కరోనా కల్లోలం నుంచి కోలుకున్న ప్రజలకు మళ్లీ మరో వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ వ్యాధి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 23 దేశాలకు పాకిన ఈ వైరస్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా ప్రజారోగ్యానికి మంకీపాక్స్‌ (Monkeypox) ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.

Advertisement
Advertisement