ఆరోగ్యం

Heart Disease: పురుషుల్లో గుండె జబ్బులు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయో తెలుసా? గుండె జబ్బులు రాకుండా ఇవి చేస్తే చాలు, మీ గుండె పదిలం

Naresh. VNS

: గుండె జబ్బులు (heart disease) మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాదు, ఆయుష్షును కూడా తగ్గించేస్తాయి. హఠాత్తుగా అనారోగ్యం పెరిగి ప్రాణాలు కోల్పోయే వారిలో గుండె జబ్బులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా జరిపిన ఓ సర్వేలో (Survey) స్త్రీల కంటే పురుషుల్లోనే ఈ సమస్య కనిపిస్తున్నట్లు తేలింది. గుండె జబ్బులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.

Donkey Milk Benefits: గాడిద పాలు ఆరోగ్యానికి నిజంగా మంచివేనా, వాటికి ఎందుకంత డిమాండ్‌, ఏ జబ్బుల నివారణకు గాడిద పాలు వాడుతారు...

Krishna

గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయట. ఒక్కో గాడిద‌ రోజుకు 1 లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడాడ‌ ఉంటాయట. అవేంటంటే..

Why Boozing Can Be Bad for Your Sex Life: మద్యపానం అతిగా చేస్తున్నారా, అయితే మీ మగనతనం అంతరించే చాన్స్, పిల్లలు పుట్టరని తేల్చిన శాస్త్రవేత్తలు

Krishna

మద్యపానం ప్రభావం సంతానంపై కూడా పడుతుందని చెప్తున్నారు పరిశోధకులు. చెట్టినాడ్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, చెట్టినాడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసిన ఓ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది.

Norovirus in Kerala: కేరళలో మళ్లీ నోరోవైరస్ కలకలం, ఇద్దరు చిన్నారుల్లో వ్యాధి గుర్తించిన అధికారులు, ఆహారం లేదంటే కలుషిత ద్రవాల ద్వారా నోరోవైరస్

Hazarath Reddy

కేరళలో నోరోవైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో రెండు నోరోవైరస్ (Norovirus) కేసులు నమోదైనట్టు ప్రభుత్వం నిర్ధారించింది. రాజధాని తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను (Norovirus in Kerala) గుర్తించినట్టు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది.

Advertisement

Heart Attack Risk: 30-35 వయస్సు వారికే గుండెపోటు అవకాశాలు ఎక్కువ, ఎందుకో తెలుసా? సంచలనం సృష్టిస్తున్న డాక్టర్ల అధ్యయనాలు, గతంతో పోలిస్తే పెరిగిన గుండెపోటు రిస్క్ శాతం

Naresh. VNS

భారత యువతకు గుండెపోటు (heart attack ) టెన్షన్ పట్టుకుంది. భారత్ తో (India) పాటు దక్షిణాసియా దేశాలకు గుండెపోటు టెన్షన్ రెట్టింపు అవుతోంది. దక్షిణాసియా దేశాల్లోని 7 శాతం జనాభాకు గుండెపోటు (Heart attack) భయం వెంటాడుతోంది. తెలంగాణలో పురుషుల్లో గుండె జబ్బుల రిస్క్ 20.3శాతంగా ఉంది. మహిళల్లో 8.3 శాతం అంటూ నివేదికలు చెబుతున్నాయి.

Monkeypox: 23 దేశాలకు పాకిన మంకీపాక్స్‌, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, వారికి పెనుముప్పు తప్పదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

Hazarath Reddy

కరోనా కల్లోలం నుంచి కోలుకున్న ప్రజలకు మళ్లీ మరో వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ వ్యాధి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 23 దేశాలకు పాకిన ఈ వైరస్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా ప్రజారోగ్యానికి మంకీపాక్స్‌ (Monkeypox) ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.

Dark Circles: ఇంట్లో దొరికే ఈ వస్తువులతో కళ్ల కింద నలుపు మాయం, ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు, కళ్లజోడు వల్ల మచ్చలు ఏర్పడ్డవారికి కూడా మంచి చిట్కాలు

Naresh. VNS

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు కారణంగా కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటిని తొలగించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. కీరదోసను గుజ్జుగా (Keera) చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలో పూస్తే.. మంచి ఫలితం లభిస్తుంది.

Monkeypox Outbreak: కరోనా కన్నా వేగంగా విస్తరిస్తున్న మంకీ పాక్స్‌, ఐరోపా దేశాల నుంచి మధ్య ప్రాచ్య దేశాలకు పాకిన వైరస్, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

ఐరోపా దేశాల్లో విజృంభించిన మంకీ పాక్స్‌ తాజాగా మధ్య ప్రాచ్య దేశాలకూ (Monkeypox Outbreak) పాకింది. WHO మే 20న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇప్పటి వరకు దాదాపు 80 కేసులు నిర్ధారించబడ్డాయి. 50శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయని WHO పేర్కొంది. ఈ వైరస్ విస్తరిస్తున్న కొద్దీ మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కూడా పేర్కొంది. మం

Advertisement

Monkeypox Outbreak: కరోనా తర్వాత వణికిస్తున్న మరో వైరస్, మరోసారి 21 రోజులు హోం క్వారంటైన్‌లోకి ప్రజలు, మంకిపాక్స్‌ బాధితులకు క్వారంటైన్‌ అమలుచేస్తున్న తొలి దేశంగా బ్రెజిల్

Hazarath Reddy

కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో మరో వైరస్‌ భయాందోళనలకు గురిచేస్తున్నది. ఆఫ్రికన్‌ దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వైరస్‌ (Monkeypox Outbreak) వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. దీంతో మరోసారి జనాలు ఇండ్లకు పరిమితమయ్యేలా చేస్తున్నది.

Monkeypox: గే, బైసెక్సువల్‌ సెక్స్ చేసే వారి ద్వారా మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తి, పురుషుడితో మరో పురుషుడు సెక్స్ చేసేవారిలో మంకీపాక్స్‌ లక్షణాలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అమెరికా సీడీసీ

Hazarath Reddy

ఇప్పటిదాకా ఆఫ్రికాలో మాత్రమే కనిపించిన మంకీపాక్స్‌ వైరస్‌ తాజాగా యూరప్‌, యూకే, నార్త్‌ అమెరికాలోనూ విజృంభిస్తోంది. కేసులు (Monkeypox) తక్కువగానే నమోదు అవుతున్నప్పటికీ దాని వ్యాపి ఆందోళకనకరంగా మారింది. ఈ విజృంభణలో చాలావరకు కేసులు.. శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి (gay, bisexual men against the virus) చెందినట్లు స్పష్టమవుతోంది

Doctors Remove 206 Stones: మనిషి కిడ్నీ నుండి 206 రాళ్లు తొలగించిన వైద్యులు, అవేర్ గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌ వైద్యులు అరుదైన ఘనత, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ప్రజలు ఎక్కువ నీరు తీసుకోవాలని సూచన

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని అవేర్ గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌లో ఒక రోగి నుండి 206 కిడ్నీ రాళ్లను (206 Kidney Stones Removed) తొలగించారు. ఈ రాళ్ల వల్ల 56 ఏళ్ల రోగి ఆరు నెలల పాటు ఎడమ నడుము భాగంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు, వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ నొప్పి ఇంకా తీవ్రమైంది.

Monkeypox in US: అమెరికాలో తొలి మంకీపాక్స్ కేసు, వ్యాధి సోకిన వ్య‌క్తి శ‌రీరాన్ని తాకితే ఈ వైరస్ వచ్చేస్తుంది, మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు ఇవే, సెక్స్ వ‌ర్క‌ర్ల ద్వారా ఎక్కువగా వ్యాప్తి

Hazarath Reddy

కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాలో మంకీపాక్స్ వైర‌స్ కేసు (Monkeypox in US) న‌మోదు అయ్యింది. ఆ దేశ అంటువ్యాధుల సంస్థ సీడీసీ (CDC) ఈ కేసును ద్రువీక‌రించింది. మాసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్య‌క్తికి ఈ వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

Advertisement

Zodiac Compatibility: ఈ రాశి వారిలో సెక్స్ కోరికలు మామూలుగా ఉండవు, ఎప్పుడూ బెడ్ రూంలోనే.., శృంగార కోరిక‌లు ఏ రాశివారిలో ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

శృంగారం అనేది ఓ గొప్ప అనుభూతి. భార్యాభర్తల మ‌ధ్య హ‌ద్దుల‌ను చెరిపేసి.. మ‌న‌సుల‌ను ఒకటి చేస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ను మ‌రింత రెట్టింపు చేస్తుంది. మ‌రి శృంగార కోరిక‌లు.. ఏ రాశి వారిలో ఎలా ఉంటాయో.. ఎలాంటి కోరిక‌ల‌ను క‌లిగి ఉంటార‌నే విషయాల‌ను తెలుసుకుందాం..

Tomato Flu: కేరళలో కొత్తగా టొమాటో ఫ్లూ వ్యాధి, ఆస్పత్రిలో చేరిన 80 మందికి పైగా పిల్లలు, టమోటో జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి

Hazarath Reddy

ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ సంఘటనల మధ్య, కేరళలోని అనేక ప్రాంతాలలో మరొక వైరస్ కనుగొనబడింది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 58 మంది మరణించడం, మరికొందరు ఆసుపత్రి పాలవడంపై ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేరళలో టమాటో ఫ్లూ అనే కొత్త వ్యాధిని (Tomato Flu Reported In Kerala) కనుగొన్నారు.

Alcohol: బీరు తాగే ముందు ఆలోచించుకోండి, కోమాలోకి వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట, అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్న నిపుణులు

Hazarath Reddy

ప్రస్తుతం ఎండలు ఎక్కువగా మండిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరూ బీర్లు తాగితే చల్లగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బీరులో ఆల్కహాల్ కూడా ఉంటుంది. 650 మి. లీ. లో 5-7.5 % వరకు బ్రాందీ విస్కీ కలవు.

Pregnancy Food: తెలివైన బిడ్డ పుట్టాలా? ఇవి తప్పకుండా తినాల్సిందే! గర్భధారణ సమయంలో ఇవి తింటే బిడ్డ అందంగా, మేధస్సుతో పుట్టడం ఖాయం

Naresh. VNS

గర్భదారణ (Pregnancy) సమయంలో ఆకుపచ్చని కూరలు తీసుకోవటం చాలా మంచిది. బచ్చలికూర ఈ సమయంలో తీసుకోవటం చాలా అవసరం. దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఫోలిక్ ఆమ్లం, ఫోలేట్, ఐరన్ కలిగి ఉంది. బచ్చలికూరలో ఫోలేట్, ఐరన్ (Iron) ఉంటాయి.

Advertisement

Plastic Bottles: ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొని నీళ్లు తాగుతున్నారా, అయితే మీరు చాలా ప్రమాదంలో పడినట్లే, ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలు ఏవో ఓ సారి చూడండి

Hazarath Reddy

ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉంచిన నీటిని అందరూ తాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. బయటికి వెళ్తే దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్న నీటిని కొనుక్కుంటారు. ఇక ఇంట్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన ప్లాస్టిక్ బాటిల్స్ లో (plastic bottles and containers) నీరు నిల్వ ఉంచి తాగుతూ ఉంటారు.

Shigella Infection: కేరళలో మళ్లీ షిగెల్లా వ్యాధి కలకలం, ఏడేళ్ల బాలికలో వ్యాధిని గుర్తించిన అధికారులు, షిగెల్లా వ్యాధి లక్షణాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కేరళలో మరోసారి షిగెల్లా వ్యాధి కలకలం సృష్టించింది. కోజికోడ్‌ పుత్తియప్పలో (Kerala's Kozhikode) ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, మలంలో రక్తాన్ని గుర్తించిన తర్వాత పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా (Shigella Infection) తేలిందని పేర్కొన్నారు.

COVID-19: కరోనా డేంజర్ బెల్స్, మళ్లీ మాస్క్ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన పలు రాష్ట్రాలు, ధరించకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరిక

Hazarath Reddy

కొవిడ్ -19 యొక్క నాల్గవ వేవ్ భయం నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గోవా, యూపీతో పాటుగా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్కు ధరించాలనే ( Continue Wearing Masks As Cases Rise) ఆదేశాలను తిరిగి తీసుకువచ్చాయి.

Covid-19 Fourth Wave: జూన్ తర్వాత కరోనా ఫోర్త్ వేవ్ కల్లోలం, అక్టోబరు వరకు దాని ప్రభావం, కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్, మాస్కులు ధరించాలని సూచన

Hazarath Reddy

దేశంలో మళ్లీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్న వేళ కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కరోనా ఫోర్త్ వేవ్ (Covid-19 Fourth Wave) జూన్ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, అక్టోబరు వరకు దాని ప్రభావం ఉంటుందన్నారు.

Advertisement
Advertisement