ఆరోగ్యం

Happy Summer 2020: ఇకపై పగలు ఎక్కువ, రాత్రులు తక్కువ, హ్యాపీ సమ్మర్ సీజన్ 2020 వచ్చేసింది, జూన్ 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న సమ్మర్ సీజన్

How to Clean Sofa: మీరు కూర్చునే సోఫాలో ఎన్నో హానికారక క్రిములకు నిలయం కావొచ్చు! సోఫాల శుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి, సోఫాలను ఈ విధంగా శుభ్రపరుచుకోండి

Regulatory Farming Policy: ప్రజలు బలవర్ధకమైన ఆహారాన్ని తినాలి, అలాంటి పంటలనే రైతులు సాగుచేయటం అలవాటు చేసుకోవాలి: నియంత్రిత వ్యవసాయంపై సమీక్షలో సీఎం కేసీఆర్

Tips to Live With COVID-19: వైరస్‌తో కలిసి ఎలా జీవించాలో పంచ సూత్రాలను విడుదల చేసిన భారత ప్రభుత్వం, ఈ చిట్కాలు పాటిస్తే వైరస్ సోకే ముప్పు నుంచి బయటపడొచ్చు

Heat wave in India: ఎండలు బాబోయ్ ఎండలు, మరో 3 రోజులు పాటు నిప్పుల వానలా ఎండ, ప్రజలెవరూ బయటికి రావొద్దని అధికారుల సూచన

Guidelines for Travelers: సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం, ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

Heat Wave Warning: వడగాడ్పుల ముప్పు, ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశం, ఈ మూడు రోజులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపిన వాతావరణ శాఖ

Dental Procedures: డెంటల్ క్లినిక్స్‌పై కరోనా ప్రభావం, అత్యవసరమైతే తప్ప సాధారణ దంత చికిత్సలకు అనుమతి లేదు, లాక్‌డౌన్ 4లో దంత వైద్యానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిన వైద్య, ఆరోగ్య శాఖ

Telangana COVID19 Status: తెలంగాణలో 69 శాతం కోలుకున్న కరోనా బాధితులు, యాక్టివ్ కేసుల సంఖ్య 4 వందల లోపే; లాక్డౌన్ సడలింపుల వల్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్న వైద్య, ఆరోగ్య శాఖ

Vizag Gas Leak: వైజాగ్‌లో లీకైన గ్యాస్ చరిత్ర ఇదే, దీని పేరు స్టెరిన్ గ్యాస్, 48 గంటల పాటు దీని ప్రభావం, ఈ గ్యాస్ పీల్చితే ఆరోగ్యంపై ప్రభావం ఎంత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ..?

COVID19 Vaccine: కోవిడ్-19కు వాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు! ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల హెచ్చరిక, వైరస్‌తోనే ఎలా జీవించాలో సమాజం నేర్చుకోవాలని సూచన

Nicotine on COVID-19: పొగతాగే వారికి కరోనావైరస్ ముప్పు తక్కువా? నికోటిన్ పొర వైరస్ సోకకుండా అడ్డుకట్ట వేస్తుందని చెప్తున్న తాజా అధ్యయనం, ఇంకా నిర్ధారణ కాలేదని వెల్లడి

Prescription Must: జ్వరం, దగ్గు, జలుబు మందులు కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి! మెడికల్ స్టోర్ల యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం

Mental Illness - Health Tips: లాక్‌డౌన్‌తో పిచ్చోళ్లవుతున్న జనం, భారీగా పెరుగుతున్న 'మెంటల్ కేసులు' , మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆరోగ్య సలహాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

Hydroxychloroquine: కోవిడ్-19 నియంత్రణకు 'హైడ్రాక్సీక్లోరోక్విన్' ఔషధం వాడవచ్చా? ఐసిఎంఆర్ మార్గదర్శకాలతో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్, ఇష్టానుసారం వాడితే తీవ్రముప్పు తప్పదని వైద్యుల హెచ్చరిక

PM Modi Appeal: కరోనావైరస్ వ్యాప్తి పట్ల భయం లేని ప్రజలు, ప్రధాని మోదీ ఆందోళన, లాక్ డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవాలంటూ విజ్ఞప్తి, 'మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోండి' అని సూచన

COVID-19 Alert: కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందే నివారణ చర్యలు మేలంటున్న డాక్టర్లు

COVID-19 Vaccine: కోవిడ్-19 నుంచి భారీ ఉపశమనం, వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు, 6 నెలల్లోపు మనుషులపై ప్రయోగం, చైనాలో 1800 దాటిన కరోనా మృతులు

International Condom Day: ఒక కండోమ్ మీ జీవితాన్నే మార్చేయవచ్చు! నేడు అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం, ఈరోజుకున్న ప్రత్యేకత మరియు సురక్షితమైన రీతిలో కండోమ్ ధరించే పద్ధతిని తెలుసుకోండి

Coronavirus Vaccine: కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటంలో గొప్ప పురోగతి, ఘనత సాధించిన భారతీయ శాస్త్రవేత్త