ఆరోగ్యం

Covid Vaccine Update: రిలయన్స్ కరోనా టీకా, తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు మంజూరు చేసిన డీసీజీఐ, క్లినికల్ పరీక్షలకు సిద్ధమైన రిలయన్స్

Hazarath Reddy

ముకేష్ అంబానీ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా (Covid Vaccine Update) తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత డ్రగ్స్ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది.

Coronavirus Spread: ఊపిరితిత్తులకు కరోనా సోకిందని ఎలా గుర్తించాలి, లంగ్స్ మీద కోవిడ్ ప్రభావం పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కల్లోలం రేపుతోంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తోంది. కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌ ఇబ్బంది ప‌డుతున్నారు. గొంతు ద్వారా శ‌రీరంలోకి ప్రవేశించి శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ లంగ్స్‌కు (Covid-19 is spreading in lungs) వెళుతోంది.

Deer Tested COVID Positive: అమెరికాలో జింకకు కరోనావైరస్, ప్రపంచంలోనే తొలికేసు, అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ సోకిందని వెల్లడించిన అమెరికా వ్యవసాయ శాఖ

Hazarath Reddy

ఇప్పటివరకు మనుషుల్లో మాత్రమే కనిపించిన కరోనావైరస్ మహమ్మారి తీవ్రత జంతువుల్లోనూ మొదలైంది. తొలిసారిగా అమెరికాలో జింకకు కరోనా వైరస్‌ (Deer Tested COVID positive) సోకింది. యుఎస్‌లోని ఓహియో రాష్ట్రంలోని అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ (U.S. Reports world's first deer with COVID-19) సోకిందని అమెరికా వ్యవసాయ శాఖ తెలిపింది.

Coronavirus: కరోనా నుంచి కోలుకున్నా ఏడాది తర్వాత మళ్లీ అవే లక్షణాలు, నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు వంటి సమస్యలు ఉన్నట్లు తెలిపిన తాజా అధ్యయనం, ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన కథనం

Hazarath Reddy

కరోనావైరస్ సోకి ఆస్పత్రిలో చేరిన వారిలో.. ఆ వ్యాధి తగ్గిన ఏడాది తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని (persistent symptoms after one year) తాజా అధ్యయనంలో తేలింంది. చైనాలోని వుహాన్‌లో జరిగిన ఈ అధ్యయనం శుక్రవారం ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

Advertisement

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ నుంచి ఐదు నెలలే రక్షణ, ఆ తర్వాత దాని ప్రభావం క్షీణిస్తోందని తెలిపిన బ్రిటన్ పరిశోధకులు, బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు రెడీ అవుతున్న బ్రిటన్

Hazarath Reddy

వ్యాక్సిన్‌ నుంచి కలిగే రక్షణ కొన్ని నెలల తర్వాత క్షీణిస్తోందని బ్రిటన్‌ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ( UK study on COVID-19) వెల్లడైంది. వారు వివిధ రకాల వ్యాక్సిన్లపై పరిశోధనలు జరిపారు.

COVID Research: కరోనాతోనే పోలేదు, రాబోయే 60 సంవత్సరాల్లో అంతకన్నా ప్రమాదకర వైరస్‌లు దాడి చేసేందుకు రెడీ అవుతున్నాయి, సంచలన విషయాలను వెల్లడించిన పరిశోధకులు

Hazarath Reddy

రాబోయే 60 సంవత్సరాలలో ప్రపంచం కోవిడ్ -19 లాంటి మహమ్మారిని చూస్తుందనే నివేదికలు (COVID-19-Like Pandemic May Hit Within Next 60 Years) కలవరం పుట్టిస్తున్నాయి. ఈ భయంకర వ్యాధుల నుంచి వాటిని నివారించడానికి మరియు నియంత్రించడానికి ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని పరిశోధకులు ఈ సంధర్భంగా నొక్కి చెప్పారు.

Health Benefits of Eggs: రోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, విటమిన్లు అత్యధికంగా కలిగిన ఆహార పదార్ధం ఇదే, నరాల బలహీనత ఉన్న‌వారికి ఎంతో ప్రయోజనకారి

Hazarath Reddy

మ‌నం రోజూ తినే ఆహార‌ప‌దార్థాలు అన్నీ ఏదో ర‌కంగా ఆరోగ్యానికి మేలు చేసేవే ఉంటాయి. అయితే, కొన్ని ర‌కాల ప‌దార్థాల‌తో ప్ర‌యోజానాలు ఎక్కువగా ఉంటే, మ‌రికొన్ని ర‌కాల ప‌దార్థాల‌తో త‌క్కువ ఆరోగ్య ప్ర‌యోజ‌నం ఉంటుంది. అధికంగా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను కలిగించే ఆహార ప‌దార్థాల్లో కోడిగుడ్డు (Health Benefits of Eggs) ముందు వ‌రుస‌లో ఉంటుంది.

'Femotidine Helps Fight Covid': కరోనా నుంచి కాపాడే ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు, గుండె మంట తగ్గేందుకు వాడే ఫామోటిడిన్‌ కోవిడ్‌ను నియంత్రిస్తుందట, ఆస్ప్రిన్‌తో కలిపి దీన్నివాడితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయంటున్న వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు

Hazarath Reddy

సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ & టార్గెటెడ్ థెరపీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం దీర్ఘకాలికంగా గుండెల్లో మంటతో బాధపడుతున్న ఓవర్ ది కౌంటర్ యాసిడ్ సప్రెసర్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులు కరోనా నుంచి రక్షణ ('Femotidine Helps Fight Covid) పొందుతున్నారని తెలిపింది.

Advertisement

Sex Tips: మీ భాగస్వామితో సెక్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నారా.. అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే, శృంగారం చేసే సమయంలో మీరు ఈ పనులు చేస్తే ఇద్దరు చాలా మంచి అనుభూతిని పొందుతారు

Hazarath Reddy

శృంగారం అనేది కామవాంఛను తీర్చుకోవడం మాత్రమే కాదు. అది ఓ చక్కని అనుభూతి. శరీరానికి తిండి ఎంత అవసరమో సెక్స్ (Sex) అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఈ ఆటలో ఎవరూ గెలిచినా ఓడినా ఇకరికి ఇష్టం లేకుండా దానిని ఆస్వాదించడం అనేది అసాధ్యం.

Bloating Reducing Tips: కడుపు ఉబ్బరంగా ఉంటుందా, గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ కావడం లేదా, వెంటనే మీ ఆహార పదార్థాల మెనూలో మార్పులు చేసుకోండి, ఈ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గించుకోవచ్చు

Hazarath Reddy

గ్యాస్‌ ట్రబుల్‌ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి. ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి వేధిస్తోంది.

Foods to Boost Your Immune System: కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు, ఈ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీరు మీ ఇమ్యూనో పవర్ పెంచుకోవచ్చు, కోవిడ్ బారీ నుండి బయటపడవచ్చు

Hazarath Reddy

వరుస వేవ్ లతో కరోనా మనపై విరుచుకుపడుతోంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇప్పటికే కల్లోలాన్ని రేపగా తాజాగా థర్డ్ వేవ్ వస్తుందనే ఊహాగానాలు ఇంకా ఆందోళనలోకి నెటివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం వాటిని తట్టుకునేందుకు ఆరోగ్యాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా నుంచి తట్టుకోవాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా అవసరం.

Turmeric Milk Benefits: పసుపు పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు, వందలాది వ్యాధులు మీ దగ్గరకు కూడా రావు, పసుపు పాలను ఎలా తయారు చేసుకోవాలి, గోల్డెన్ మిల్క్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. దీనిని చాలా సంవత్సరాలుగా మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇక పాలు మన ఆరోగ్యానికి చాలా మంచివని డాక్టర్లు చెబుతుంటారు. అయితే ఆ పాలకు కొద్దిగా పసుపు కలిపి మనం పసుపు పాలు (Turmeric Milk) తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి (Health Benefits of Turmeric Milk) చాలా మంచిది.

Advertisement

Basil Benefits: తులసి ఆరోగ్యానికి చేసే మేలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, తుల‌సి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, తులసి ఆకుల ప్రయోజనాలు, తులసి చెట్టు ఔషధ గుణాల గురించి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

హిందువులు తులసి చెట్టును పవిత్రంగా పూజిస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు.

Asthma Diet: ఆస్తమాను కంట్రోల్ చేసే ఆహార పదార్థాలు, ఈ పుడ్స్ తీసుకుంటే మీరు ఉబ్బసం నుండి త్వరగా బయటపడవచ్చు, ఆస్తమా ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల కూడా నాళాలు సన్నబడతాయి. దీని వల్ల గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది.

Sex Tips for Busy Couple: పని ఒత్తిడితో సెక్స్ లైఫ్ మిస్ అవుతున్నారా, ఈ చిట్కాలతో మీరు శృంగారంపై మరింతగా ఆసక్తి పెంచుకోవచ్చు, మీ భాగస్వామితో మరింతగా ఎంజాయ్ చేయవచ్చు, సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

శృంగార జీవితాన్ని సరిగా గడపలేని లేని జంటలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. రోజంతా కష్టపడి అన్ని పనులు చేశాక శృంగారానికి ఓపిక ఉండదు కదా అని చాలామంది ఫీల్ అవుతుంటారు. కానీ సంతోషమైన జీవితానికి పనితో పాటు శృంగారం కూడా ముఖ్యమే అని చాలామంది సైకాలజిస్టులు అంటున్నారు.

Eggs and Diabetes: షుగర్ వ్యాధి ఉన్నవారు కోడిగుడ్లు తినవచ్చా, ఒకవేళ తింటే ఏమవుతుంది, వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్డు తింటే వారికి గుండె జబ్బుల ముప్పు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

షుగర్ పేషెంట్లు ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తిన‌గూడ‌దో తెలుసుకుని తమ ఆహారపు మెనూని సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా కోడిగుడ్డు (Eggs and Diabetes) విష‌యంలో కూడా షుగ‌ర్ పేషెంట్ల‌కు ఎన్నో అనుమానాలు ఉంటాయి.

Advertisement

COVID19 in TS: జలుబు చేసిన వారికి కరోనా సోకితే ఏమవుతుంది? తెలంగాణలో కొత్తగా 453 కరోనా కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో మరో 614 మంది రికవరీ

Team Latestly

బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (ISGlobal) పరిశోధకుల అధ్యయనం ప్రకారం సార్స్ వ్యాధి లేదా మరేదైనా జలుబు లాంటి అస్వస్థతకు గురైన వారి శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు...

Nasal Hair: ముక్కులో వెంట్రుకలు తీసేయకండి, అరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు, శ్వాస వ్యవస్థ ఆరోగ్యం కోసం ముక్కు వెంట్రుకలు అవసరమంటున్న నిపుణులు

Hazarath Reddy

మనలో చాలామంది అందంగా కనిపించేందుకు మన శరీర భాగాలలో ఉన్న అవాంఛిత రోమాలను తొలగిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎక్కువ శాతం మంది ముక్కులో ఉండే వెంట్రుకల (Nose Hair) ను కూడా కత్తిరిస్తూ ఉంటారు. అయితే ఇలా ముక్కులో వెంట్రుకలు తీసేయడం (Should not pluck Nasal Hair) కంటే వాటిని ఉంచుకుంటే చాలా మేలని వైద్యులు (Doctors) చెబుతున్నారు.

Platelet Count: రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎలా పెంచుకోవాలి, ప్లేట్‌లెట్స్ సమస్య ఎందుకు వస్తుంది, ప్లేట్‌లెట్స్ ఎలా గుర్తించాలి, ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకుంటే ప్లేట్‌లెట్‌ కౌంట్ పెంచుకోవచ్చో ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

మానవ శరీరంలోని రక్తంలో ప్లేట్‌లెట్‌లు అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ప్లేట్‌లెట్‌లు రక్తం గడ్డకట్టడానికి సహాయపడే రక్త కణాలు. కొంతమందికి థ్రోంబోసైటోపెనియా లేదా తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ ఉంటుంది, అంటే వారు తమ స్థాయిలను పెంచే మార్గాలను (Increase Blood Platelets) కనుగొనవలసి ఉంటుంది.

Prediabetes Symptoms: షుగర్ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా, మధుమేహం వచ్చే ముందు కలిగే లక్షణాలు గురించి తెలుసుకోండి, చక్కెర వ్యాధికి గల కారణాలు, మానుకోవలసిన అలవాట్లు, జాగ్రత్తలు ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వ్యాధి ఏదైనా ఉందంటే అది చక్కెర వ్యాధి. ఈ దీర్ఘ‌కాలిక వ్యాధి (Prediabetes) బారిన ప్రపంచంలో చాలామంది పడుతున్నారు. మనదేశంలో అయితే షుగర్ బారిన ప‌డుతున్న‌ వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు.

Advertisement
Advertisement