యాత్ర
Summer Rush at Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్, దర్శనానికి 36 గంటల సమయం, మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
Hazarath Reddyవేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్‌మెంట్లు,షెడ్లు కిక్కిరిసిపోయాయి
Hindu Temple Vandalised in Australia: ఆస్ట్రేలియాలో మళ్లీ హిందూ దేవాలయంపై దాడి, సిడ్నీలో స్వామినారాయణ మందిర్‌ని ధ్వంసం చేసిన ఖలిస్తానీయులు
Hazarath Reddyసిడ్నీలోని ప్రముఖ హిందూ దేవాలయాన్ని ఖలిస్థానీ అనుకూల శక్తులు శుక్రవారం నాడు గోడలపై భారతదేశ వ్యతిరేక గ్రాఫిటీలతో ధ్వంసం చేశాయని ఆరోపిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముందు ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై తాజా విధ్వంసం ఘటన జరిగింది.
Char Dham Yatra 2023: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం తలుపులు, ఓం జై జగదీష్ హరే అంటూ బ్యాండ్ మ్యూజిక్ ప్లే చేసిన ITBP జవాన్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఈరోజు (ఏప్రిల్ 27) ఉదయం 7.10 గంటలకు యాత్రికుల కోసం బద్రీనాథ్ టెంపుల్ తలుపులు తెరవబడ్డాయి. వేద శ్లోకాల (స్తోత్రాలు) మంత్రోచ్ఛారణల మధ్య ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ గుడులు తెరిచారు.
Fact Check: షిర్డీ ఆలయ పరువు తీసే ఆ పోస్టులు నమ్మవద్దు, హజ్ కమిటీకి రూ. 36 కోట్లు ఇచ్చారనే వార్త అబద్దం, క్లారిటీ ఇచ్చిన షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్
Hazarath Reddyహజ్ కమిటీకి షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ రూ.35 కోట్లు విరాళంగా అందజేసిందంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హజ్ కోసం ఆలయం డబ్బు విరాళంగా ఇస్తున్నందున షిర్డీని బహిష్కరించాలని ప్రిన్స్ వర్మ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు
TTD: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త, టికెట్లకు సంబంధించి తేదీలతో సహా క్యాలెండర్ విడుదల చేసిన టీటీడీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyటీటీడీ నెలకోసారి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర సేవల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ ఆ టికెట్లను విడుదల చేసే కొన్నిరోజుల ముందు తేదీలు ప్రకటించేది. ఇప్పుడు, ఒక నెలలో విడుదల చేసే అన్ని రకాల టికెట్లకు సంబంధించిన తేదీలతో సహా క్యాలెండర్ విడుదల చేసింది
Unprecedented Rush at Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, 30 కంపార్టుమెంటుల్లో వేచి ఉన్న భక్తులు, 3 రోజులు సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి..
Hazarath Reddyతిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
Hanuman Jayanti 2023: ఏప్రిల్ 6న హనుమాన్ జయంతి, ఆ రోజు పూజకు అనుకూలమైన శుభ సమయం, పూజా విధానం ఏంటో తెలుసుకోండి
Hazarath Reddyప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.హనుమంతుని మరొక పేరు సంకత్మోచన్. మత విశ్వాసాల ప్రకారం, హనుమాన్ జీ ఆశీర్వాదం పొందిన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోడు. ఎందుకంటే హనుమంతుడు తన భక్తుల కష్టాలన్నింటినీ దూరం చేస్తాడు. హనుమాన్ జీని ప్రతి మంగళవారం, శనివారం పూజిస్తారు.
Vontimitta Temple Bhramotsavam: నేటి నుంచి కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్‌ 5న సీతారాములు కల్యాణోత్సవం
Hazarath Reddyఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి (మార్చి 30) నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాటు చేస్తోంది
April Events in Tirumala: ఏప్రిల్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు లిస్ట్ ఇదిగో, ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
Hazarath Reddyఏప్రిల్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు లిస్ట్ ను టీటీడీ విడుదల చేసింది.
TTD: తిరుమల వడ్డీ కాసుల వాడికి రూ. 4.31 కోట్ల ఫైన్‌ విధించిన ఆర్బీఐ, విదేశీ కరెన్సీ వివరాలు ఇవ్వకుండా FCRA violationకు టీటీడీ పాల్పడిందని తెలిపిన RBI
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానంకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.4.31 కోట్ల జరిమానా విధించింది. రూ.1.14 కోట్లు ఒకసారి, రూ.3.19 కోట్లు ఒకసారి ఫైన్‌ వేసింది
TTD Divya Darshan Tokens: తిరుమల కొండ పైకి నడిచి వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, దారిలోనే దివ్య దర్శన టోకెన్లు జారీ, విఐపీ టికెట్లు భారీగా తగ్గింపు
Hazarath Reddyభక్తుల కోరిక మేరకు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. అలిపిరి నడక దారిలో వచ్చే వారికి దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు TTD ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు రోజూ 10 వేల టోకెన్లు (Divya Darshan tokens) జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) వెల్లడించారు.
Vontimitta Brahmotsavam 2023: ఏప్రిల్‌ 5న శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం, సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం, మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ 09 తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలు
Hazarath Reddyఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తన నివాసంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిశాఉ. శ్రీకోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను సీఎం జగన్‌కు టీటీడీ చైర్మన్‌, ఈవోలు అందజేశారు.
Viral Video: వీడియో ఇదిగో, శివలింగాలపై 3000 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రవహిస్తున్న నీరు, సీజన్‌తో సంబంధం లేకుండా ప్రవహిస్తున్న చల్లని వాటర్
Hazarath Reddyపురాణాల ప్రకారం, గుజరాత్‌లోని సప్తేశ్వర్ మహాదేవ్ మందిర్‌లోని సహజ శివలింగాలపై 3000 సంవత్సరాలకు పైగా నీరు నిరంతరం ప్రవహిస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా, ప్రవహించే నీరు స్ఫటికంలా స్పష్టంగా, చల్లగా ఉంటుంది.పురాణాల ప్రకారం, సప్త్రిషులు ఇక్కడ శివుని కోసం తపస్సు చేశారు.
Ugadi Mahotsavam: శ్రీశైలం మహాక్షేత్రంలో 3వ రోజు వైభంగా ఉగాది మహోత్సవాలు, మహాసరస్వతి అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం
Hazarath Reddyశ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మూడోవరోజు కన్నులపండువగా సాగాయి ఉత్సవాల మూడోవరోజులో భాగంగా మహాసరస్వతి అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది
Andhra Pradesh: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 'కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం' వైభవంగా జరిగింది. వీడియో ఇదే..
Happy Ugadi 2023: తెలంగాణతో పాటు దేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలి, తెలుగు రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
Hazarath Reddyతెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లోనూ శుభాలు చేకూర్చాలన్నారు. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణతోపాటు దేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
Ugadi Telugu Wishes: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు.
Ugadi Festival Telugu Wishes: శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు.
Ramadan Sehri & Iftar Timings: పవిత్ర రంజాన్ మాసం సెహ్రీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే, హైదరాబాద్ నగరంలో టైమింగ్స్ ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyపవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
Ramzan Wishes: రంజాన్ ముబారక్ విషెస్ తెలుగులో, ముస్లిం సోదరులకు ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా రమదాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyపవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది