యాత్ర
Mahashivratri Celebrations 2024: అంతటా శివోహం.. శివన్నామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ
Rudraతెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Yadadri Name Change: యదాద్రి ఇకపై మళ్లీ యాదగిరిగుట్ట.. పేరు మారుస్తామన్న తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
Rudraతెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి మళ్లీ పేరు మార్చుకోనున్నదా? క్షేత్రం మునుపటి పేరు యాదగిరి గుట్టగానే స్థిరపడనున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి మొదటి నెలలో రూ.25 కోట్ల విలువైన విరాళాలు.. నెల రోజుల్లో బాల రామయ్యను దర్శించుకున్న 63 లక్షల మంది భక్తులు
Rudraఅయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠాపనకు ఒక నెల పూర్తయ్యింది. జనవరి 22న వైభవోపేతంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగగా ఫిబ్రవరి 21తో నెల పూర్తయ్యింది.
Stampede at Medaram Jatara: మేడారం జాతరలో తొక్కిసలాట.. పదిమందికి తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
Rudraదేశంలోనే అత్యంత వైభవంగా జరిగే గిరిజన పండగ మేడారం జాతర (Medaram Jatara)లో అపశృతి చోటుచేసుకుంది. వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు క్యూలైన్లలో ఉన్న భక్తుల్లో ఒక్కసారి గందరగోళం ఏర్పడి తొక్కిసలాటకు దారితీసింది.
TTD Darshan Tickets For May: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు తేదీలు విడుదల, ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే..
Hazarath Reddyతిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల తేదీలను టీటీడీ విడుదల చేసింది.వీటితో పాటుగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను కూడా విడుదల చేసింది. ఇక వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Medaram Jathara 2024: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్, కిటకిటలాడుతున్న బస్సులు, జన సంద్రమైన మేడారం, ప్రయాణికుల అసౌకర్యంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్
Hazarath Reddyఒక మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను దాదాపుగా తరలించిన నేపథ్యంలో.. ప్రయాణికులు ఇబ్బందులు (inconvenience of RTC passengers) పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (TSRTC Managing Director Sajjanar) విజ్ఞప్తి చేశారు.
BAPS Hindu Mandir in UAE: అబుదాబిలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, బాప్స్‌ ఆలయం ప్రత్యేకతలు ఇవిగో..
Hazarath Reddyనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన బోచసన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ (BAPS) మందిరాన్ని (BAPS Hindu Mandir) ప్రధానమంత్రి నరేం‍ద్రమోదీ ప్రారంభించారు. అబుదాబిలోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంతంగా గడిపారు.
First Hindu Temple in UAE: యుఎఇలో మొట్టమొదటి హిందూ దేవాలయం ప్రత్యేకతలు ఇవిగో, అబుదాబిలో BAPS మందిర్ గురించి పూర్తి సమాచారం మీకోసం
Hazarath Reddyయుఎఇలో మొట్టమొదటి హిందూ దేవాలయం బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) ప్రారంభం కానుంది. అబుదాబిలోని BAPS మందిర్‌ను ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు, ఇది UAEలోని హిందూ సమాజానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
Nagoba Jatara Begins from Today: మేడారం తర్వాత అతిపెద్ద గిరిజన ఉత్సవం.. నేటి నుంచే నాగోబా జాతర.. తరలి రానున్న మెస్రం వంశీయులు
Rudraప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ లో మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
Medaram Invitation for President: సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాం.. మంత్రి సీతక్క వెల్లడి.. దేశంలోనే టిక్కెట్ లేని దేవాలయమంటూ కొనియాడిన వైనం
Rudraఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించినట్లు తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం నాడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు.
Andhra Pradesh: శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలో పాల్గొన్న 30 మంది రష్యన్ భక్తులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన సాంస్కృతిక పూజా కార్యక్రమంలో, ఫిబ్రవరి 5, సోమవారం నాడు 30 మంది రష్యన్ భక్తులు పవిత్రమైన రాహుకేతు పూజలో నిమగ్నమయ్యారు. వార్తా సంస్థ ANI ద్వారా భాగస్వామ్యం చేయబడిన ఒక వీడియో రష్యన్ భక్తులను ఆధ్యాత్మికతలో మునిగిపోయి, వాతావరణం ఆలయం యొక్క సమగ్రతను ప్రదర్శిస్తుంది.
Ayodhya Ram Mandhir: 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శనం.. రూ.11.5 కోట్ల ఆదాయం.. ఇవీ అయోధ్య రామాలయం లెక్కలు..
Rudraఅయోధ్యలోని బాలరాముడ్ని గత 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శించుకున్నారని, విరాళాలు రూ.11.5 కోట్లు దాటాయని ఆలయ ట్రస్ట్‌ అధికారులు తెలిపారు. నగదు, ఆన్‌ లైన్‌, చెక్కుల రూపంలో ఈ విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు.
Gyanvapi Mosque Case: వీడియో ఇదిగో, జ్ఞాన‌వాపీ మ‌సీదులో 30 ఏళ్ళ తర్వాత ప్రారంభమైన శివ‌పూజ‌లు, భక్తులతో పోటెత్తిన వ్యాస్ కా తెహ్‌ఖానా ఆలయం
Hazarath Reddyజ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో హిందువులకు పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతించడంతో, వారణాసిలోని కాంప్లెక్స్‌లోని 'వ్యాస్ కా తెహ్‌ఖానా'లో ప్రార్థనలు చేసేందుకు భక్తులు పోటెత్తారు.
HC on Palani Temple Entry: పళని దేవాలయంలోకి హిందూయేతరుల ప్రవేశానికి అనుమతి లేదు, మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..
Hazarath Reddyతమిళనాడులో ఉన్న పళని ఆలయంలోకి హిందూయేతరుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పళని ఆలయం పిక్నిక్ స్పాట్ కాదని, ధ్వజస్తంభం దాటి హిందూయేతరుల ప్రవేశానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
TTD Annual Budget 2024-25: రూ.5141.75 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన టీటీడీ పాలకమండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyటీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chiarman Bhumana Karunakar Reddy) అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది.
Ram Temple Consecrated: వారం రోజుల్లో శ్రీరామున్ని దర్శించుకున్న 19 లక్షల మంది భక్తులు, రోజు రోజుకు లక్షల సంఖ్యలో అయోధ్యకు వస్తున్న భక్తులు
Hazarath Reddyగత వారం రోజుల్లో అయోధ్యలోని రామాలయంలో దాదాపు 19 లక్షల మంది భక్తులు ప్రార్థనలు చేశారు. జనవరి 22 న సంప్రోక్షణ కార్యక్రమం తరువాత, జనవరి 23 న ఆలయ తలుపులు భక్తుల కోసం తెరవబడ్డాయి, దేశంలోని వివిధ మూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.