వైరల్
Tobacco Packet in Tirumala Laddu Prasadam: వెంకటేశా.. క్షమించు..! తిరుమలలో మరో అపచారం.. శ్రీవారి లడ్డూ మహాప్రసాదంలో పొగాకు పొట్లం.. వీడియో వైరల్
Rudraవరుస వివాదాలతో ప్రపంచ ప్రసిద్ధ తిరుమల ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. పశువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడారన్న వివాదం ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమల విషయంలో మరో అపచారం జరిగింది.
Modi Hugs Devi Sri Prasad: ప్రధాని మోదీ సభలో ఊర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్.. గుండెలకు హత్తుకున్న ప్రధాని (వీడియో)
Rudraప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో పాల్గొన్న రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) సందడి చేశారు.
Snake Inside Garib Rath Express: ఏసీ ట్రైన్ కోచ్ లో పాము.. గరీబ్ రథ్ రైలులో ఘటన.. ప్రయాణికుల కేకలు (వీడియో)
Rudraఇప్పటివరకూ జనావాసాల్లోకి వచ్చిన పాములు.. ఇప్పుడు ఏకంగా ట్రైన్ లో ఎక్కి మరీ ప్రయాణం చేస్తున్నాయి. గరీబ్ రథ్ రైలులో ఇటీవల ఓ పాము ప్రత్యక్షం అయ్యింది.
Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు కావడంతో ఫర్నీచర్ ధ్వంసం చేసిన అభిమానులు (వీడియో)
Rudraజూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనున్నది. తొలిపార్ట్ ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
Wedding Invitation: తమిళనాడు పోలీస్ వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్, యాపిల్ మ్యాక్స్‌బుక్ ఇచ్చి పెళ్లి పిలుపు..వీడియో వైరల్
Arun Charagondaతమిళనాడులోని ధర్మపురికి చెందిన డీఎస్పీ మనోజ్‌కుమార్ తన వివాహానికి ఆహ్వానిస్తూ యాపిల్ సింబల్ కలిగిన మ్యాక్స్‌బుక్ తరహాలో ఉన్న దాన్ని ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. దీన్ని చూసిన నెటిజన్లు షాక్‌కి గురయ్యి, వీరిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Bengaluru Shocker: బెంగళూరులో దారుణం, మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన దుర్మార్గులు, 15 రోజుల క్రితం జరిగిన హత్య!
Arun Charagondaకర్ణాటకలోని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచారు దుర్మార్గులు. మృతురాలి వయస్సు 29 సంవత్సరాలు కాగా ఆమె మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో కుక్కారు. ఈ హత్య జరిగి 15 రోజులు అయినట్లు తెలుస్తోండగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Jani Master Rape Row: పుష్ప 2 షూటింగ్ లో జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో)
Rudraలైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది.
Pawan Kalyan Prayaschitta Deeksha: 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (వీడియోతో)
Rudraతిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై ప్రాయశ్చిత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను కాసేపటి క్రితం ప్రారంభించారు.
Sleep Diabetes Link: తరుచూ నిద్రలోంచి లేస్తున్నారా? లేదా మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా? అయితే డయాబెటిస్ పరీక్ష వెంటనే చేయించుకోండి..!
Rudraఏకధాటిగా నిద్రపోకుండా గడికీ నిద్రలోంచి లేస్తున్నారా? తరుచూ మెలుకువ వస్తుందా? లేదా మధ్యాహ్నం వేళల్లో గంటకంటే ఎక్కువసేపు నిద్రిస్తున్నారా? అయితే మీరు డయాబెటిస్ పరీక్ష చేయించుకోవడం మంచిది.
Viral Video: టమాటను కొరికిన పాము.. ఈ వీడియో చూశాక.. ఇక నుంచి మీరు కూరగాయలు, పండ్లను పదేపదే కడుగుతారు (వీడియో)
Rudraరోజూ తినే కూరగాయలు, పండ్లపై ఉండే రంధ్రాలు, మచ్చలను మనం పెద్దగా పట్టించుకోం. ఆ రంధ్రాలు, మచ్చలు మందులు చల్లడం వల్లనో.. పురుగు పుట్ర కుట్టడం వల్లనో అని అనుకుంటాం.
Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది.. రీల్స్ కోసం బావి పక్కన పిల్లాడితో ప్రమాదకరంగా కూర్చుని ఈ మహాతల్లి ఏం చేసిందో మీరూ చూడండి..! (వీడియో)
Rudraడిఫరెంట్ రీల్స్ చెయ్యాలి. రాత్రికి రాత్రి ఫేమస్ అవ్వాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో యువతీయువకులతో పాటూ పిల్లలు, వృద్ధులు మొదలుకొని పల్లెల్లో పనులు చేసుకునే మధ్య వయసు మహిళలకు కూడా ఇదే ధ్యాసగా మారింది.
Road Accident in Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి (వీడియో)
Rudraఅనంతపురం జిల్లాలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
HYDRA Demolitions In Kukatpally: తాత్కాలిక బ్రేక్ తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలెట్టిన హైడ్రా.. కూకట్ పల్లి నల్లచెరువుకు తరలిన బుల్డోజర్లు.. నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు (వీడియో)
Rudraవినాయక చవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండటంతో కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉన్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది.
Maharashtra: పూణేలో షాకింగ్ సంఘటన, రోడ్డుపై గుంతలో పడ్డ ట్యాంకర్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్..వీడియో ఇదిగో
Arun Charagondaమహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాంకర్ అకస్మాత్తుగా ఉన్నచోటే రోడ్డులోకి కూరుకుపోయింది. అనూహ్యరీతిలో పెద్ద గుంత ఏర్పడి ట్యాంకర్ అందులో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. క్యాబిన్ భాగం పైకి ఉండడంతో డ్రైవర్ సురక్షితంగా బయటకు రాగలిగాడు.
Rain in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ దంచికొడుతున్న వాన.. రేపు కూడా భారీ వర్షాలు
Rudraహైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఉప్పల్ నుంచి లింగంపల్లి, అటు పాతబస్తీ నుంచి ఇటు కొంపల్లి వరకూ పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి.
Viral Video: ఇదేం దొంగతనం భయ్యా..! కాళ్ల మధ్యలో పెట్టుకొని రూ.10 వేల చీరలు దొంగతనం చేసిన మహిళలు.. ముస్తాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో..!
Rudraసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలోని లిప్సిక సారీ సెంటర్ లో దొంగతనం జరిగింది. చీరల కొనుగోలు పేరిట దుకాణంలోకి వచ్చిన ఐదుగురు మహిళలు చీరలు కొంటున్నట్టు నటించి రూ.10 వేల విలువైన చీరలను కాళ్ల మధ్య పెట్టుకొని దొంగతనం చేశారు.
Rajinikanth Dance in Vettaiyan Event: ‘వెట్టయాన్’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ అదిరిపోయే డ్యాన్స్.. మీరూ చూడండి..!
Rudraఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది.
Delhi CM Atishi: నేటి సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేయనున్న ఆతిశీ.. హస్తినకు యంగెస్ట్ సీఎంగా రికార్డు
Rudraఆప్ నేత ఆతిశీ ఢిల్లీ ఎనిమిదో సీఎంగా శనివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఆతిశీ చేత ప్రమాణం చేయించనున్నారు.
Satyavedu MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. ఆరోపణలు చేసిన బాధితురాలు రాజీకి.. కేసును మూసేసిన న్యాయస్థానం
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నది.
Mysuru Dasara Elephants Clash: రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని ఘోరం.. మైసూర్ ప్యాలెస్ వద్ద గజరాజుల బీభత్సం.. భయంతో జనాలు ఉరుకులు, పరుగులు (వీడియో)
Rudraబెంగళూరులోని ప్రసిద్ధ మైసూర్ ప్యాలెస్ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు కంజన్, ధనంజయ పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి.