Viral

Rain in Hyderabad: హైదరాబాద్‌ లో వాన బీభత్సం.. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్లు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్‌ఎంసీ

Rudra

రాజధాని హైదరాబాద్‌ లో వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వాన పడుతున్నది. ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, మలక్‌ పేట, దిల్‌ సుఖ్‌ నగర్‌, హయత్‌ నగర్‌, వనస్థలిపురం, బంజారాహిల్స్‌, లక్డీక పూల్‌, నాంపల్లి, కోఠి, అమీర్‌పేట, పంజాగుట్టలో వర్షం కురుస్తున్నది.

Boy Clings to Kidnapper: పెంచిన పాశం ముందు కన్నపాశం అచ్చెరువొందిన వేళ.. కిడ్నాపర్ వద్ద నుంచి తల్లి వద్దకు వెళ్లనని మారాం చేసిన రెండేండ్ల బాలుడు... కిడ్నాపర్‌ పై పెంచుకున్న మమకారమే కారణం.. ఇంటర్నెట్ ను కదిలిస్తున్న భావోద్వేగ వీడియో ఇదిగో మీరూ చూడండి!!

Rudra

కిడ్నాపర్ల చెరలో పసి మొగ్గలు పడే అవస్థలను, ఆ దృశ్యాలను సినిమాలు, సీరియళ్ళలో చూసి అయ్యో పాపం అని అనుకునే సందర్భాలు మీకు ఉండే ఉంటాయి.

No Mango in Mango Juice! మామిడి పండ్లు లేకుండానే మ్యాంగో జ్యూస్, టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్ వైరల్ వీడియో ఇదిగో..

Vikas M

టెట్రా ప్యాక్ మామిడి పండ్ల రసాలను తినడానికి ఇష్టపడని వారు ఉండరు, ముఖ్యంగా వేసవి కాలంలో, వాణిజ్య దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ జ్యూస్‌లు అసలు మామిడి పండ్లతో తయారు చేయబడతాయా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? జ్యూస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో మామిడి రసాన్ని తయారు చేయడాన్ని చూపించే ఇటీవలి వైరల్ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది.

Rampur Horror: యూపీలో దారుణం, మేక పిల్లపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు, నొప్పి తట్టుకోలేక గట్టిగా అరవడంతో యజమాని బయటకు, నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

యూపీలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రాంపూర్‌లో తన పొరుగువారి పెంపుడు మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తిని ఆగస్ట్ 30, శుక్రవారం ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మేక యజమాని విజయ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Accident Caught on Camera: షాకింగ్ సీసీటీవీ ఫుటేజీ, లారీ మీద నుండి వెళ్లడంతో 6వ తరగతి విద్యార్థిని మృతి, హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో వెలుగులోకి..

Hazarath Reddy

గురువారం సాయంత్రం జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. సాయంత్రం పాఠశాల అయిపోగానే తన తల్లితో స్కూటీ మీద ఇంటికి వస్తుండగా లారీ ఢీకొని కింద పడింది.. లారీ వెనక చక్రాలు కామేశ్వరి పై నుండి వెళ్లడంతో మృతి చెందింది.

Paris Paralympics 2024 Shooting:  పారిస్ పారాలింపిక్స్‌ భారత్‌కు రెండు పతకాలు, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల వేటను మొదలుపెట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించగా.., అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని మళ్లీ కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్‌ రెండు పతకాలతో మెరిసింది.

Avani Lekhara Wins Gold: పారిస్ పారాలింపిక్స్‌, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల సంఖ్య మొదలయింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్యంతో ముగియగా, అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్‌కు ప్రస్తుతం రెండు పతకాలు ఉన్నాయి.

Uttar Pradesh: వీడియో ఇదిగో, నూరేళ్ల ఆయుష్షు ఈ తాగుబోతుకు, నడిరోడ్డు మీద కుర్చీలో కూర్చుని ఉండగా వెనక నుంచి ఢీకొట్టిన లారీ, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మందుబాబు

Hazarath Reddy

ప్రతాప్‌గఢ్‌లోని చిల్‌బిలా కూడలిలో రద్దీగా ఉండే రహదారి మధ్యలో తాగిన వ్యక్తి కుర్చీపై కూర్చొని, ట్రక్కు ఢీకొనడంతో తృటిలో తప్పించుకున్నట్లు చూపించే షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ట్రక్.. కుర్చీని ఢీకొన్న క్షణాన్ని క్లిప్ సంగ్రహిస్తుంది, అయితే తాగుబోతును ఢీకొట్టిన తరువాత ప్రమాదాన్ని పట్టించుకోకుండా లారీ వెళ్లిపోయింది

Advertisement

UK Horror: యూకేలో దారుణం, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికను 17 సార్లు కత్తితో పొడిచిన బాలుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జనవరి 27, 2023న 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని హోలీ న్యూటన్‌ను కత్తితో పొడిచి చంపినందుకు 17 ఏళ్ల బాలుడిని న్యూకాజిల్ క్రౌన్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ సంఘటన UKలోని హెక్సామ్, నార్తంబర్‌ల్యాండ్‌లో జరిగింది. దాడి జరిగిన రోజున స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆమె తన పాఠశాల అయిన క్వీన్ ఎలిజబెత్ హైస్కూల్‌ను విడిచిపెట్టిన తర్వాత నిందితుడు హోలీ న్యూటన్‌ను వెంబడించారు.

Delhi: వివాదంలో ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ రజత్ దలాల్, రాష్ డ్రైవింగ్ చేస్తే బైక్‌ను ఢీకొట్టిన రజత్ కారు, రోజు తనకు ఇదే పని అంటూ నిర్లక్ష్య సమాధానం ..నెటిజన్ల మండిపాటు

Arun Charagonda

ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ రజత్ దలాల్ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని ఫరీదాబాద్ - బదర్‌పూర్ రోడ్డుపై 143 కిలోమీటర్ల వేగంతో రాష్ డ్రైవింగ్ చేసి బైక్‌ను ఢీకొట్టారు రజత్. బైక్‌ను ఢీకొట్టగానే ఏం పర్లేదు రోజూ నాకు ఇదే పని అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు.

Fire Accident in Nalgonda: నల్గొండ శ్రీపతి ల్యాబ్‌ లో లీకైన రియాక్టర్.. చెలరేగుతున్న మంటలు ( వీడియో)

Rudra

పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మొన్నటికిమొన్న ఏపీలోని అనకాపల్లిలో ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనను మరిచిపోకముందే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీపతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్ లో మంటలు చెలరేగాయి.

LGBTQ Joint Bank Account: ఎల్జీబీటీక్యూ వర్గాలకు కేంద్రం గుడ్‌ న్యూస్.. ఆంక్షలు లేకుండానే ఉమ్మడి బ్యాంకు ఖాతా.. ఆంక్షలు లేకుండానే నామినీ పేరు కూడా..

Rudra

ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు ఖాతాలను తెరవడం విషయంలో వారికి ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది.

Advertisement

HYDRA Limits: హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు.. కూల్చివేతలపై సీఎస్ శాంతికుమారి కీలక ప్రకటన

Rudra

హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌ గా మారింది.

Selling Sunlight: రాత్రివేళ సూర్యకాంతి ఉత్పత్తి.. దాన్ని విక్రయిస్తారట కూడా.. అమెరికాలోని కాలిఫోర్నియా కంపెనీ ప్రకటన.. ఎందుకట??

Rudra

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ అనే కంపెనీ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. రాత్రివేళ సూర్యకాంతిని ఉత్పత్తి చేయడమే కాదు.. దాన్ని విక్రయిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది.

World’s Richest Dog: ఈ శునకం గారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది.. దీని ఆస్తుల విలువ రూ.3,300 కోట్లు మరి.. ఏంటా విషయం?

Rudra

కింది ఫొటోలో కనిపిస్తున్న జర్మన్‌ షెఫర్డ్‌ శునకం పేరు గుంథెర్‌-6. ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీనికి ఓ విమానం, యాట్‌ సహా బీఎండబ్ల్యూ కారు ఉన్నాయి.

Special Trains: రానున్న పండుగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు ప్రకటన.. ఏ మార్గాల్లో అంటే??

Rudra

రాబోయే దసరా, దీపావళి, ఛట్‌ పూజ, క్రిస్మస్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

Bengaluru: బాలిక కడుపులో నుంచి క్రికెట్‌ బాల్‌ సైజు హెయిర్‌ బాల్‌‌ను తొలగించిన బెంగుళూరు వైద్యులు, బాలిక ట్రైకోఫాగియా వ్యాధితో జుట్టు తినే అలవాటు చేసుకుందని తెలిపిన డాక్టర్లు

Hazarath Reddy

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎనిమిది సంవత్సరాల బాలిక కడుపులో క్రికెట్‌ బాల్‌ సైజులో ఉన్న హెయిర్‌ బాల్‌ను వైద్యులు (Bengaluru Doctors) ఆపరేషన్‌ చేసి తొలగించారు. బాధిత బాలిక ట్రైకోఫాగియా అనే అరుదైన వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

New Rules From September: ఆధార్‌ ఉచిత అప్‌డేట్ నుండి క్రెడిట్‌ కార్డ్‌ కొత్త రూల్స్‌ వరకు, సెప్టెంబరులో రానున్న అయిదు కీలక మార్పులివే..

Vikas M

సెప్టెంబర్ సమీపిస్తున్న కొద్దీ, వ్యక్తిగత ఫైనాన్స్‌లో అనేక ముఖ్యమైన మార్పులు హోరిజోన్‌లో ఉన్నాయి. ఎల్‌పిజి సిలిండర్ ధరలలో సర్దుబాట్లు, కొత్త క్రెడిట్ కార్డ్ నిబంధనల నుండి ఆధార్ కార్డ్‌లకు సంబంధించిన అప్‌డేట్‌ల వరకు, సమర్థవంతమైన మీ నెలవారి బడ్జెట్ నిర్వహణ కోసం ఈ మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం

Jhansi Shocker: యూపీలో అమానుషం, మతిస్థిమితం లేని యువకుడిని కింపడేసి దారుణంగా కొట్టిన పోలీసులు, వీడియో ఇదిగో..

Vikas M

కందౌర్ గ్రామంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, ఝాన్సీ అనే 15 ఏళ్ల మానసిక వికలాంగ బాలుడిని పోలీసు అధికారులు దారుణంగా కొట్టి లాగారు. బాధ కలిగించే వీడియోలో గ్రామస్థులపై రాళ్లు రువ్వుతున్న బాలుడు గోడ దూకి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

Gujarat Rains: వీడియో ఇదిగో, నడుములోతు నీటిలో ఫుడ్ డెలివరీ చేస్తున్న బాయ్స్, గుజరాత్ వరదల్లోనూ ఫుడ్ డెలివరీ బాయ్స్ డ్యూటీపై సర్వత్రా ప్రశంసలు

Hazarath Reddy

ఈ వరదల్లో బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందని, డెలివరీ బాయ్స్ వల్ల ఎంతో మేలు కలుగుతోందని అక్కడి ప్రజలు అభినందిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వారికి ఇన్సెంటివ్స్ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement