వైరల్
Indian Deaf Cricket Team: ఇంగ్లండ్‌పై టీ 20 సీరిస్ కైవసం చేసుకున్న భారత జాతీయ బధిర క్రికెట్ జట్టు, చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అభిమానులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇంగ్లండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో విజయం సాధించి తమిళనాడుకు తిరిగి వచ్చిన కెప్టెన్ వీరేంద్ర సింగ్ నేతృత్వంలోని భారత బధిర క్రికెట్ జట్టు సభ్యులకు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీ జూన్ 18న ప్రారంభమై జూన్ 27న ముగిసింది. 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 5-2తో విజయం సాధించింది.
Woman Falls Off Bus: వీడియో ఇదిగో, స్పీడ్‌గా వెళ్తున్న బస్సు నుంచి కిందపడిన మహిళ, దాదాపు 20 అడుగుల దూరం ఎగిరి పడటంతో తీవ్ర గాయాలు
Hazarath Reddyతమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్‌లో ( Namakkal ) షాకింగ్ సంఘటన చోటు చేసింది. ఒక బస్సు షార్ప్ టర్న్ తీసుకోవడం వల్ల ఒక మహిళ బస్సు నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ పుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది.
Sonu Sood at Kumari Aunty Food Stall: వీడియో ఇదిగో, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేసిన సోనూ సూద్, ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని చమత్కారం
Hazarath Reddyకరోనా సమయంలో చాలా మందికి సహాయం చేసిన సోనూ సూద్ తాజాగా హైదరాబాద్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశాడు. సోనూసూద్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఆమెకు మద్దతు పలికాడు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి చాలా విన్నానని సోనుసూద్ చెప్పుకొచ్చాడు
Cobra Swallows Cough Syrup Bottle: వీడియో ఇదిగో, ఖాళీ దగ్గు మందు సీసాను మింగిన తాచుపాము, అది నోట్లో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక విలవిల
Hazarath Reddyఒడిషా రాజధాని భువనేశ్వర్ లో తాచు పాము దగ్గు మందును మింగాలని చూసి చివరకు కక్కలేక ఇబ్బందిపడింది. స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్లు రిస్క్ తీసుకొని పామును కాపాడారు. దాని కింది దవడను నెమ్మదిగా వెడల్పు చేయడం ద్వారా సీసాను కక్కేలాగా చేసి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడారు
Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయుడిపై చెప్పరాని బూతులతో రెచ్చిపోయిన టీడీపీ నేత, స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని చెప్పడమే కారణం
Hazarath Reddyకోర్నపల్లె గ్రామంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది, స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని చెప్పిన టీచర్‌పై టీడీపీ నేత, డీలర్ విజయ్ భాస్కర్ బూతులతో రెచ్చిపోయాడు.
Golconda Bonalu: బోనాలకు ముస్తాబైన గోల్కొండ.. ఈ ఆదివారం నుంచే వేడుకలు షురూ.. భక్తుల కోసం ప్రత్యేక బస్సుల ఏర్పాటు
Rudraఆషాఢ మాసం బోనాలకు హైదరాబాద్ ముస్తాబయ్యింది. ఈ ఆదివారం బోనాలు ప్రారంభం కానున్నాయి. చరిత్రాత్మకమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.
UK General Election Results 2024: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్
Rudraయూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఓటమిని అంగీకరిస్తున్నట్టు రిషి సునాక్ ఓ ప్రకటనలో తెలిపారు.
Fan Climbs Tree to Film Team India Victory Parade: చెట్టెక్కిన అభిమానం.. టీమిండియా విక్టరీ పరేడ్ లో అనూహ్య ఘటన.. మీరూ చూడండి!
Rudraటీ20 వరల్డ్ కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు గురువారం ముంబైలో విన్నింగ్ పెరేడ్ ఘనంగా జరిగింది. భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు పెద్దయెత్తున ఎగబడ్డారు.
Gas Leak at Kuala Lumpur Airport: మలేషియా ఎయిర్ పోర్ట్ లో గ్యాస్ లీక్.. 39 మంది ప్రయాణికులకు అస్వస్థత
Rudraమలేషియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలోని ఎయిర్ క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ హబ్ లో గ్యాస్ లీక్ అయింది. దీంతో 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.
Flyover Slab Falls On Car: నడుస్తున్న కారుపై పడ్డ ఫ్లైఓవర్ స్లాబ్.. ముంబై – అంధేరిలో ఘటన (వీడియోతో)
Rudraముంబై – అంధేరిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఉన్న ఫ్లైఓవర్ స్లాబ్ ఊడిపడి కింద నుండి వెళ్తున్న ఒక కారుపై పడింది.
Exam Hall-Student Performance: ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు పరీక్ష రాస్తున్న హాల్ కూడా ముఖ్యమే.. పరీక్షలో విద్యార్థి ప్రదర్శనపై ఎగ్జామ్ హాల్ ప్రభావం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraపరీక్ష కోసం నెలలపాటు కష్టపడ్డా కూడా మీరు అనుకున్న ఫలితాలు రాలేదా? అయితే, మీరు పరీక్ష రాసిన గది దీనికి కారణం కావొచ్చు.
Weight Loss: బరువు తక్కువ కావడానికి మందులు వాడుతున్నారా? అయితే, జాగ్రత్త.. కంటిచూపు పోయే ప్రమాదం ఉంది మరి!
Rudraమారుతున్న ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణంగా ఊబకాయం, మధుమేహం పెను సమస్యగా మారింది. దీంతో ఒబెసిటీ, డయాబెటిస్ బాధితులు విరివిగా మందులు వాడుతున్నారు.
Shock to BRS: బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ.. అర్ధరాత్రి కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రే చేరికలు..
Rudraఅసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కుదేలైన బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Lucknow Shocker: లక్నోలో దారుణం, రోడ్డు పక్కన నిలబడిన అక్కాతమ్ముడుపై యాసిడ్ దాడి, సీసీటీవీ ఫుటేజీ వైరల్
Hazarath Reddyయూపీలోని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ విసిరిన ఘటనలో 21 ఏళ్ల మహిళ, ఆమె తమ్ముడు గాయపడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. చౌక్ స్టేడియం సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఈ ఘటన జరిగిందని తెలిపారు
Robot ‘Dies by Suicide’: పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న రోబో, ప్రపంచంలో ఇది తొలి కేసు, మెట్లపై నుంచి దూకి సూసైడ్ చేసుకుందని చెబుతున్న దక్షిణ కొరియా అధికారులు
Vikas Mదక్షిణ కొరియాలో రోబో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వార్తను దక్షిణ కొరియా నగర మండలి బుధవారం, జూన్ 26న ధృవీకరించింది. దక్షిణ కొరియా యొక్క గుమి సిటీ కౌన్సిల్, తమ మొదటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రోబోట్ కొన్ని మెట్లపైకి విసిరిన తర్వాత పనికిరాకుండా పోయిందని తెలిపింది
UKG Layoffs: టెక్ రంగంలో మళ్లీ భారీ లేఆప్స్, 2,200 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం యుకెజి
Vikas Mయుఎస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ యుకెజి తన తాజా రౌండ్‌లో వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు నివేదించబడింది. ఒక నివేదిక ప్రకారం, UKG యొక్క సామూహిక తొలగింపు జూలై 4 సెలవుదినానికి ముందే ప్రారంభమైంది, కంపెనీ తన శ్రామికశక్తిలో దాదాపు 14% మందిని విడిచిపెట్టింది.
Fake T20 World Cup Trophy: టీమిండియా చేతిలో ఉండేది డూప్లికేట్ ప్రపంచకప్ ట్రోఫీ, అసలైన వరల్డ్ కప్ ట్రోఫీ ఎక్కడుందో తెలుసుకోవాలంటే కథనం చదవాల్సిందే..
Vikas Mటీ20 ప్రపంచకప్ ట్రోఫీతో టీమ్ ఇండియా తిరిగి వచ్చింది, కానీ అది నిజమైన ట్రోఫీ కాదనే విషయం మీకు తెలుసా.. అవును భారత ఆటగాళ్ల చేతిలో ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదు. దాని డూప్లికేట్.. మరి డూప్లీకేట్ ట్రోఫీ ఎందుకు అందించారనే విషయంపై చాలా మందికి అనుమానం రావొచ్చు
Team India Victory Parade: బీసీసీఐ నుంచి 125 కోట్ల రూపాయల చెక్కును అందుకున్న టీమిండియా, వాంఖడే స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల మధ్య కన్నుల పండుగగా టీమిండియా విక్టరీ పరేడ్
Vikas Mఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 విజేత టీమిండియా ఇవాళ స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఆటగాళ్లకు ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది.
Microsoft Layoffs Continue: మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత, లింక్డిన్ వేదికగా ఉద్యోగం పోయిన పలువురు ఉద్యోగులు పోస్టులు
Vikas Mఇంటర్నేషనల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత (Lays Offs)ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్‌లకు చెందిన వారిని తొలగించినట్లు గ్రీన్ వైర్ అనే మీడియా సంస్థ తెలిపింది. అయితే ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించిందో వెల్లడించలేదు
Team India Dance Video: వీడియో ఇదిగో, వాంఖడే స్టేడియంలో చిందేసిన టీమిండియా ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులతో నిండిపోయిన స్టేడియం
Vikas Mమెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక ఓపెన్ టాప్ బస్సులో వాంఖెడే స్టేడియానికి చేరుకున్నారు. వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, ఇతర భారత క్రికెటర్లు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.