వైరల్
Govt. School in Siddipet: సర్కార్ హైస్కూల్‌ లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల క్యూ.. ‘ప్లీజ్‌.. మీ స్కూల్‌ లో మా వాడికి ఒక్క అడ్మిషన్‌ ఇవ్వండి..!’ అంటూ వేడుకోలు.. ఏమిటా స్కూల్? ఎక్కడ ఉంది?
Rudraవిద్యార్థులు లేక ప్రభుత్వ స్కూల్స్ మూతబడుతున్నాయని రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే, సిద్ధిపేట పట్టణంలోని ఇందిరానగర్‌ జడ్పీ హైస్కూల్‌ లో రూటే సపరేటు.
Increased Pensions in AP: పింఛన్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. రూ.3 వేల పింఛన్‌ ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం
Rudraఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్‌ పై మూడో సంతకం చేశారు.
Brawl in Italian Parliament: ఇటలీ పార్లమెంటులో ఒకరినొకరు కలబడి కొట్టుకున్న ఎంపీలు.. వీడియో ఇదిగో!
Rudraజీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాధినేతలు ఇటలీకి చేరుకుంటున్న సమయంలో ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
Peddapally Horror: పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు
Rudraపెద్దపల్లిలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. ఓ రైస్ మిల్లు ఆవరణలో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు.
Shortest Married Couple: 15 ఏండ్ల పాటు ప్రేమాయణం.. అనంతరం వివాహం.. ప్రపంచంలోనే పొట్టి జంట గిన్నిస్‌ వరల్డ్ రికార్డు ఇది
Rudra2006లో ఆన్‌ లైన్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. 15 ఏండ్ల పాటు ప్రేమించుకొన్నారు. తాజాగా వివాహం చేసుకున్నారు.
Aadhaar Free Update: ఆధార్‌ ను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకొనే గడువు మళ్లీ పొడిగింపు.. సెప్టెంబర్‌ 14 వరకు ఛాన్స్
Rudraఆధార్‌ ను ఉచితంగా అప్‌ డేట్‌ చేసుకొనే గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
Rains in Telangana: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.. వాతావరణ శాఖ అంచనా
Rudraతెలంగాణలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.
Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వెళ్తూ బస్సును ఢీకొట్టిన 22 చక్రాల లారీ, నలుగురు మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఈరోజు కేరళ నుండి తెన్కాశి వైపు 22 చక్రాల లారీ అతి వేగంతో వస్తోంది. అప్పుడు ట్రక్కు అకస్మాత్తుగా బ్రేకింగ్ ఆగిపోయింది. దీంతో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. బస్సు అదుపు తప్పి బోల్తా పడింది
PUBG Addiction Turns Fatal: యువకుడి ప్రాణం తీసిన పబ్‌జీ వ్యసనం, డ్యామ్ ఓపెన్ పంప్‌లో పడి యువకుడు మృతి, ముందున్నడ్యాంను చూడకుండా ఆడుతూ..
Hazarath Reddyమహారాష్ట్రలో మరో PUBG సంబంధిత మరణం చోటు చేసుకుంది. నాగ్‌పూర్‌లోని డ్యామ్ ఓపెన్ పంప్ ఛాంబర్‌లో పడి 16 ఏళ్ల బాలుడు మరణించాడు. మృతుడు పుల్కిత్ షహదాద్‌పురిగా గుర్తించారు.
Virat Kohli Gloden Duck Video: ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన విరాట్ కోహ్లీ వీడియో ఇదిగో, టీ20లలో డకౌట్ కావడం కోహ్లీకి ఇది 6వసారి
Vikas Mఅమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీ పతనాల పరంపర కొనసాగుతోంది. ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై 4 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. వరుసగా మూడవ మ్యాచ్‌లోనూ అమెరికాపై మ్యాచ్‌‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
Virat Kohli Ducks Record: టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండవ భారత క్రికెటర్‌గా కోహ్లీ
Vikas Mటీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు ఏకంగా 12 సార్లు డకౌట్ అవ్వగా.. ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. 5 డకౌట్‌లతో రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్‌ని విరాట్ దాటేశాడు. మొత్తం 6 డకౌట్‌లతో రెండో స్థానంలో నిలిచాడు.
Importance of Pradosham: ప్రదోష సమయంలో శివుడిని ప్రార్థించిన వారికి పాపాలు తొలిగిపోతాయి, పరమశివునికి అంకితం చేయబడిన ప్రదోషం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి
Vikas Mదోష వ్రతం, లేదా ప్రదోషం, శివునికి అంకితం చేయబడిన ముఖ్యమైన ఉపవాస దినం. ప్రదోష నెలలో రెండుసార్లు సంభవిస్తుంది - 13వ రోజు (త్రయోదశి) - వృద్ధి చెందుతున్న చంద్ర పక్షం సమయంలో, మరొకటి క్షీణిస్తున్న చంద్రుని పక్షం సమయంలో వస్తుంది. సాయంత్రం పూజలు చేస్తారు.
Pradosham or Pradosh: శివునికి అంకితమైన ప్రదోష వ్రతం ఎలా చేయాలి, ఏ సమయంలో ప్రదోషం చేస్తే సకల శుభాలు జరుగుతాయో తెలుసుకోండి
Vikas Mదోషం, ప్రదోషం లేదా ప్రదోష అని కూడా పిలుస్తారు, ఇది హిందూ దేవుడు శివునికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ప్రదోష 2024 తేదీలు క్రింద ఉన్నాయి. సాంప్రదాయ హిందూ క్యాలెండర్‌లో ప్రతి చంద్ర పక్షంలో 13వ రోజున వ్రతం వస్తుంది. శివ భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు.
Pradosh 2024 Date: ప్రదోష 2024 తేదీలు ఇవిగో, శివునికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు గురించి తెలుసుకోండి, నెలలో రెండు ప్రదోషములు మాత్రమే..
Vikas Mదోషం, ప్రదోషం లేదా ప్రదోష అని కూడా పిలుస్తారు, ఇది హిందూ దేవుడు శివునికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ప్రదోష 2024 తేదీలు క్రింద ఉన్నాయి. సాంప్రదాయ హిందూ క్యాలెండర్‌లో ప్రతి చంద్ర పక్షంలో 13వ రోజున వ్రతం వస్తుంది. శివ భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. సంధ్యా కాలంలో ముఖ్యమైన ఆచారాలు, పూజలు జరుగుతాయి.
Toli Ekadasi 2024 Date: జూలై 17న తొలి ఏకాదశి, వైష్ణవ దేవాలయాలలో ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత, విష్ణువు ఈ రోజు నుండి నిద్రపోతాడని నమ్మకం
Vikas Mఆషాడ మాసంలో (జూన్ - జూలై) శుక్ల పక్షం (చంద్రుని వృద్ధి దశ) సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే సమాజం ద్వారా ఆచరించే ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. 2024లో, తెలుగు క్యాలెండర్‌లో తొలి ఏకాదశి తేదీ జూలై 17.
Hyderabad: వీడియో ఇదిగో, భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిందని పోలీసులకు చుక్కలు చూపించిన భర్త, మద్యం మత్తులో హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్ చల్
Hazarath Reddyసైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు(25) మద్యం మత్తులో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు, మోహన్ బాబు స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు.
Human Organ Inside Ice Cream Cone: మహిళ ఆర్డర్ చేసిన ఐస్ క్రీంలో పురుషుని ఆ పార్టు, నోట్లో పెట్టుకోగానే ఖంగుతున్న లేడీ, పోలీసులకు ఫిర్యాదు
Hazarath Reddyముంబైలో జరిగిన షాకింగ్ సంఘటనలో, మలాడ్ ప్రాంతంలో ఒక మహిళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీం కోన్‌లో మనిషి వేలి ముక్కను కనుగొన్నారు. ఘటన జరిగిన తర్వాత మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు యమ్మో ఐస్‌క్రీం కంపెనీపై కేసు నమోదు చేశారు.
Modi Tadasana: ప్రధాని నరేంద్ర మోదీ ‘తాడాసనం’ చూశారా.. తన గ్రాఫిక్‌ వీడియో షేర్ చేసిన ప్రధాని.. ఇంటర్నెట్ లో వైరల్
Rudraఅంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని మోదీ ఒక గ్రాఫిక్ వీడియోను షేర్ చేశారు. ‘తాడాసనం’ విధి-విధానాలపై రూపొందించిన ఆ వీడియో మోదీ చిత్రాన్ని పోలిన గ్రాఫిక్ తో ఆకట్టుకొంటుంది.
Viagra Benefits: పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంచడానికే కాదు.. నాడీ సంబంధిత జబ్బునూ నయం చేస్తున్న వయాగ్రా.. జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలకూ చెక్.. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
Rudraపురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంపు కోసం తయారుచేసిన వయాగ్రా మందుతో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం పరిశోధనలో వెల్లడైంది.
Non-Bailable Arrest Warrant to Actor Prithviraj: ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ ఫేమస్ నటుడు పృథ్వీ రాజ్‌ కు కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ.. ఎందుకంటే??
Rudra‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూ ఇలా పలు క్యారెక్టర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌ కు అనుకోని షాక్ తగిలింది.