Viral
Thalapathy Vijay's Birthday Celebration: హీరో తలపతి విజయ్ పుట్టినరోజున వేడుకల్లో అపశ్రుతి.. ఫైర్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం (వీడియో ఇదిగో)
Rudraతమిళ హీరో తలపతి విజయ్ పుట్టినరోజున వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఓ ఫైర్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.
Good News to Kalki 2898 AD Team: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraరెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
IAS Transfers in AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
Rudra18 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లకు నియమకాలు అందించారు.
Rains in Telangana: తెలంగాణకు వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
Rudraతెలంగాణలో నేడు, రేపు వానలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Traffic Cop Dragged: వాహనపేపర్లు చూపించమన్నందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కారుతోనే లాక్కెళ్లిన తాగుబోతు, హర్యానాలో వైరల్ గా మారిన వీడియో ఇదుగోండి
VNSమద్యం మత్తులో ఉన్న డ్రైవర్ (Drunken Driver) రచ్చ చేశాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఆ కారు వద్దకు వెళ్లిన ట్రాఫిక్ పోలీస్ (Traffic police) వాహనం పత్రాలు చూపించాలని డ్రైవర్‌ను అడిగాడు. అయితే తప్పించుకునేందుకు ఆ డ్రైవర్ కారును వేగంగా ముందుకు నడిపాడు.
Hyderabad Shocker: కస్టమర్‌ను కత్తితో బెదిరించిన పేటీఎం లోన్ ఏజెంట్లు...వీడియో వైరల్...
sajayaPaytm లోన్ ఏజెంట్లు రుణాన్ని తిరిగి చెల్లించాలని ఒక కస్టమర్‌ను కత్తితో బెదిరించారు. బాధితుడు అశోక్ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి Paytm నుండి 6 లక్షలు అప్పు తీసుకున్నాడు.
Wrong Route Driving 3 Years Jail: హైదరాబాద్ లో పెరుగుతున్న రాంగ్ రూట్ రోడ్డు ప్రమాదాలు.. ప్రమాదాల కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్న సైబరాబాద్ పోలీసులు.. రాంగ్ రూట్ లో వెళ్తే మూడేండ్ల వరకూ జైలు
Rudraఇటీవలి కాలంలో హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే ఉండటంతో ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Hyderabad Horror: హైదరాబాద్ లో భయానక రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారి మీదకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్
Rudraహైదరాబాద్ లో రోడ్డు మీదకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. జవహర్ నగర్ పరిధిలో శుక్రవారం సాయంత్రం అతి వేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బైక్ మీద కూర్చొనిఉన్న సుబాన్(20) అనే వ్యక్తి పైకి దూసుకు వెళ్లింది.
River Ganges: భూకంపంతో తన ప్రవాహ దిశను మార్చుకున్న గంగానది.. పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraఆసియాలో పెద్ద నదుల్లో ఒకటైన గంగానదికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2500 ఏండ్ల క్రితం సంభవించిన ఒక భూకంపం వల్ల గంగానది ప్రవాహ దిశను మార్చుకున్నదని ఈ అధ్యయనంలో తేలింది.
Microplastics Discovered in Human Penises: మొన్న వృషణాలు.. నిన్న వీర్యం.. ఇప్పుడు ఏకంగా పురుషాంగంలోనూ కనిపించిన మైక్రో ప్లాస్టిక్ రేణువులు.. పురుష సంతానోత్పత్తిపైన ప్రభావం.. మరి అంగస్థంభనలు??
Rudraమారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లు మనుషుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. మైక్రోప్లాస్టిక్ రక్కసి మనిషి శరీరం అంతటా పాకిపోయింది. మొన్నటికి మొన్న పురుషుడి వృషణాల్లో, నిన్న వీర్యంలోనూ బయటపడ్డ మైక్రో ప్లాస్టిక్ రేణువులు తాజాగా పురుషాంగంలోని కణజాలంలోనూ కనిపించాయి.
Mosquitoes Released to Save Rare Birds: దోమకాటుతో అంతరించిపోతున్న పక్షిజాతిని రక్షించేందుకు అమెరికా కీలక నిర్ణయం.. హెలికాప్టర్లతో లక్షలాది మగదోమల విడుదల.. ఎందుకంటే??
Rudraఅమెరికాలోని హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన పక్షిజాతులు (హనీక్రీపర్స్) అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి.
YSRCP Central Office Demolished: తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత.. ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేస్తున్న సీఆర్డీఏ అధికారులు
Rudraగుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. తాడేపల్లిలో శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేతలు ప్రారంభించారు.
Locopilot Engine Repair: గుండెలు ఆగిపోయేలా బ్రిడ్జి నుంచి వేలాడుతూ.. రైలు ఇంజెన్ కు రిపేర్ చేసిన లోకోపైలట్లు.. ఉత్తర్ ప్రదేశ్ లో నర్కటీయా గోరఖ్ పూర్ ప్యాసెంజర్ రైల్లో ఘటన
Rudraమార్గమధ్యంలో ఓ బ్రిడ్జిపై ఓ రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని రైలులోని ఇద్దరు లోకోపైలట్లు భావించారు. రైలు ఇంజెన్ కు అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి, వేలాడుతూ రిపేర్లు చేశారు.
Anti Paper Leak Law: నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన పేపర్ లీకుల నిరోధక చట్టం.. నిందితులకు రూ. కోటి వరకూ జరిమానా.. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష
Rudraనీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. కేంద్రం వ్యవహారశైలి, లీకులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
Jharkhand Shocker: జార్ఖండ్‌లో దారుణం, అన్నా నొప్పి అంటూ ఏడుస్తున్నా వదలని కామాంధులు, 8 ఏళ్ళ బాలికపై పదే పదే గ్యాంగ్ రేప్, ఆపై గొంతు కోసి దారుణ హత్య
Vikas Mజార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సహా నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Strawberry Moon 2024 Date and Time: స్ట్రాబెర్రీ మూన్ తేదీ, సమయం ఇదిగో, బంగారు రంగులో చందమామ మెరిసిపోతూ కనిపించే రోజు, మొదటి పౌర్ణమి గురించి మరింత తెలుసుకోండి
Vikas Mఈ జూన్ 2024, ప్రత్యేక పౌర్ణమి స్ట్రాబెర్రీ మూన్ కోసం సిద్ధంగా ఉండండి! ఈ సంవత్సరంలో మూన్ కి పండిన స్ట్రాబెర్రీల పేరు పెట్టబడింది. ఇది జూన్ 21న వస్తుంది. ఈ సంవత్సరం, వేసవి కాలం వచ్చే రోజునే స్ట్రాబెర్రీ మూన్ వస్తుంది కాబట్టి ఇది మరింత ఉత్తేజకరమైనది.
Pat Cummins Hat-Trick Video: వీడియో ఇదిగో, టీ20 ప్రపంచ కప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన పాట్ కమిన్స్, వరుస బంతుల్లో ముగ్గురు బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కి..
Vikas Mటీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) తొలి హ్యట్రిక్ నమోదు అయింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ సూపర్-8 పోరులో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. వరుస బంతుల్లో బంగ్లా బ్యాటర్లు మహమ్మదుల్లా, మహెది హసన్, తౌహిద్ హృదోయ్‌ను ఔట్ చేశాడు. దీంతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు కాగా.. ఓవరాల్‌గా ఏడోది.
Airtel New Plan: 9 రూపాయలకే 10 జీబీ డేటా, సంచలన ప్లాన్ ప్రకటించిన ఎయిర్‌టెల్, షరతులు వర్తిస్తాయి మరి..
Vikas Mటెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ ఊహించని ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.9 తో ప్రత్యేక డేటా ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో ఏకంగా 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 గంటలోనే ముగిసిపోతుంది.
Hajj 2024: ఈ ఏడాది మక్కా యాత్రకు వెళ్లి 98 మంది భారతీయులు మృతి, హాజ్ యాత్రలో తీవ్రమైన వేడిగాలుల వల్ల మరణించారని తెలిపిన విదేశాంగ శాఖ
Hazarath Reddyపవిత్ర హజ్ యాత్రలో మృత్యుఘోష వినబడింది. ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 900 మందికి యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు ధృవీకరించారు. వీరిలో హజ్ తీర్థ యాత్ర(Hajj Pilgrims) కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో ఇప్పటివరకు 98 మంది భారతీయులు(Indians) మరణించారని విదేశాంగ శాఖ తెలిపింది.
Pune Shocker: వీడియో ఇదిగో, భార్య కాపురానికి రానని చెప్పినా వదలని భర్త, జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి కారులో పడేసిన కసాయి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Hazarath Reddyఒక మహిళను బలవంతంగా కారులోకి లాగుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మహిళ కిడ్నాప్‌కు గురైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళను లాగుతున్న వీడియోలోని వ్యక్తి ఆమె భర్త. ఈ సంఘటన కుటుంబ కలహాల నుండి వచ్చింది.