Viral
Wine Shops Closing Time: మద్యం షాపులు, ఇతర కమర్షియల్ షాప్స్ క్లోజింగ్ టైమింగ్స్ ప్రచారంపై హైదరాబాద్ పోలీసుల స్పందన
Rudraతెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న శాంతి-భద్రతల దృష్ట్యా ఇకపై రాష్ట్రంలోని వైన్ షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 -11.00 కల్లా మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారంటూ ప్రధాన వార్తా వెబ్ సైట్లు, టీవీ చానల్స్ తో పాటు సోషల్ మీడియాలో సోమవారం వార్తలు గుప్పుమన్నాయి.
Rohit Sharma: రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, టీ20ల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ సూపర్-8 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా హిట్‌మ్యాన్ చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
Uttar Pradesh: ప్రేమించి మోసం చేసిందని పెళ్ళి కూతురును తుఫాకీతో కాల్చి చంపిన మాజీ ప్రియుడు, బ్యూటీ పార్లర్‌లో మేకప్ చేయించుకుంటుండగా..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోపెళ్ళి కోసం బ్యూటీ పార్లర్‌లో మేకప్ చేయించుకుంటున్న పెళ్లికూతురును ఆమె మాజీ ప్రియుడు కాల్చి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని దతియాకు చెందిన 22 ఏళ్ల కాజల్ అహిర్వార్‌కు ఒక వ్యక్తితో ఆదివారం రాత్రి పెళ్లి జరుగనున్నది.
Couple Suicide in Hotel: వీడియో ఇదిగో, హోటల్ గదిలో జంట ఆత్మహత్య, ప్రియుడు ఉరి వేసుకోగా, ప్రియురాలు విషం తాగి సూసైడ్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఓ దిగ్భ్రాంతికరమైన ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఓ హోటల్ గదిలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రాథమిక నివేదికల ప్రకారం, ప్రియుడు, శివం, ఓయోహోటల్ గదిలో ఉరి వేసుకుని కనిపించాడు
Gujarat: వీడియో ఇదిగో, ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం సముద్రంలోకి కార్లు తీసుకెళ్లిన యువకులు, అలలు పెరగడంతో సముద్రంలో ఇరుకున్న కార్లు
Hazarath Reddyరీల్స్‌కు క్రేజ్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను రూపొందించే నిర్లక్ష్య ప్రయత్నంలో ఇద్దరు యువకులు తమ థార్ వాహనాలను కచ్‌లోని ముంద్రాలోని సముద్ర తీరానికి సమీపంలోని లోతైన నీటిలోకి నడిపారు. రెండు వాహనాలు నీటిలో కూరుకుపోవడంతో స్టంట్ అదుపుతప్పింది.
Tamil Nadu Shocker: వీడియో ఇదిగో, రెండు ఆవులు పొట్లాడుకుంటుండగా మధ్యలో వచ్చిన బైకర్, ఒక్కసారిగా నెట్టివేయడంతో బస్సు కింద పడి మృతి
Hazarath Reddyతమిళనాడు - తిరునెల్వేలిలో కోర్టు ఉద్యోగి రాజ్ అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా రోడ్డు పక్కన రెండు ఆవులు కొట్లాడుకుంటున్నాయి. అయితే అందులో ఒక ఆవు ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చి బైకును ఒక్కసారిగా నెట్టివేసింది. దీంతో బైకర్ పక్కనే వెళ్తున్న బస్సు చక్రాల కింద పడి మృతిచెందాడు.దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Real Estate in Heaven: ఇదేందయ్యా.. ఇది..?? ఏకంగా స్వర్గంలో ప్లాట్ల అమ్మకం .. ఎంచక్కా దేవుడి పక్కనే ఉండొచ్చంటూ స్పెయిన్ చర్చ్ ప్రచారం.. చదరపు మీటర్ రేటెంతంటే?
Rudraభూమిపైనే కాదు చంద్రుడిపై కూడా రియల్ ఎస్టేట్ ఇటీవల జోరుగా జరిగింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో కానీ స్పెయిన్ కు చెందిన ఓ చర్చి ఫాస్టర్ ఏకంగా స్వర్గంలోనే భూములు అమ్ముతానంటూ ఆన్ లైన్ లో ప్రకటనలు గుప్పించాడు.
Suicide Attempt Caught on Camera: వీడియో ఇదిగో, నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ, చావు బతుకుల్లో ఆస్పత్రిలో..
Hazarath Reddyడోంబివిలీలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.థానేలోని డోంబివిలీలోని తన భవనంలోని నాల్గవ అంతస్తు బాల్కనీ నుండి దూకి ఆ మహిళ తన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది.
Nagarjuna: అభిమానికి క్షమాపణలు తెలిపిన అక్కినేని నాగార్జున.. ఎందుకంటే??
Rudraటాలీవుడ్ అగ్ర నటుడు, మన్మథుడిగా పిలుచుకునే హీరో అక్కినేని నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు ఇటీవల ఓ అభిమాని ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు.
UP DSP Demoted: ప్రమోషన్ గురించే విన్నాం.. ఇది డిమోషన్.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా యూపీ పోలీసుకు డిమోషన్.. వివాహేతర సంబంధమే కారణం
Rudraఇప్పటివరకూ ప్రమోషన్ గురించే విన్నాం. డిమోషన్ గురించి విన్నారా? యూపీలోని ఓ పోలీసుకు డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డిమోషన్ చేశారు.
Single and Ready to Mingle: తోడు కోసం చూస్తున్న ప్రపంచంలోనే ఏకైక ఒంటరి మొక్క.. జత కోసం అన్వేషిస్తున్న ఏఐ
Rudraఅదో మొక్క. పేరు ఎన్సెఫాలార్టోస్ వూడీ. సైకాడ్ జాతికి చెందినది. సౌతాఫ్రికాలోని గోయె అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ జాతి చెట్లు డైనోసర్ల కంటే ముందు నుంచి భూమి మీద ఉన్నాయి.
Single Charger for All Mobiles: అన్ని ఫోన్లకు ఒకే చార్జర్.. ఏ బ్రాండ్ ఫోన్ అయినా టైప్ సీ చార్జింగ్ పోర్ట్ మాత్రమే.. త్వరలో కేంద్రం కొత్త నిబంధన
Rudraపర్యటనలకు వెళ్లినప్పుడు, పనిమీద బయటకు పోయినప్పుడు ఫోన్ లో చార్జింగ్ అయిపోవడం, ఫోన్ కి సరిపోయే చార్జర్ కోసం దిక్కులు చూడటం ఎప్పుడైనా అనుభవమే కదా.
MLA Sanjay Kumar: బీఆర్ఎస్ కు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే
Rudraవరుస ఎన్నికల్లో ఓడిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్(congress)లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది.
Commercial Establishments Close: తెలంగాణలో ఇకపై రాత్రి 10.30 లోపు షాపులు బంద్.. హోటల్స్, బట్టల దుకాణాలు ఇలా అన్నీ మూసేయల్సిందే.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు పోలీసుల ఆదేశాలు.. కొత్త నిబంధనలపై వ్యాపారుల అసహనం
Rudraరాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణలోని షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 లోపు కట్టేయాలని స్పష్టం చేశారు.
Pawan Kalyan Family Pic: ట్రెడిషన్ లుక్ లో పవన్ కల్యాణ్ ఫ్యామిలీ ఫోటో, అన్నా లెజోనోవాను హత్తుకొని ఫోటో దిగిన పవన్ కుమార్తె ఆద్య
VNSపవన్‌కల్యాణ్ కుటుంబంతో (Pawan Kalyan Family) కలిసి సంప్రదాయ వస్త్రధారణలో దిగిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైట్ అండ్ వైట్ కుర్తా, ప్యాంట్‌లో పవన్ కల్యాణ్.. చీరకట్టులో అన్నాలెజినోవా, ధోతి, షర్ట్ కాంబోలో అకీరా నందన్, పంజాబీ డ్రెస్‌లో ఆద్య.. ఇలా అందరూ ట్రెడిషనల్ వేర్‌లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు
Dasari Gopi Krishna: అమెరికాలోని సూపర్ మార్కెట్ లో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ బాపట్ల యువకుడు మృతి
Rudraఅమెరికాలో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ (32) దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Suraj Revanna: తమ్ముడు అమ్మాయిలపై... అన్న అబ్బాయిపై... లైంగికదాడి?.. కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం.. యువకుడిపై లైంగికదాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణ అరెస్టు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraమాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Suraj Revanna) లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న సమయంలో మరో సంచలనం చోటుచేసుకున్నది. ప్రజ్వల్ సోదరుడు, ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణపై (Suraj Revanna) లైంగిక వేధింపుల కేసు నమోదయింది.
Hyderabad Horror: గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ప్రాణం వదిలిన వ్యక్తి.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ లోని షాద్ నగర్ పరిధిలో ఘోరం జరిగింది. అన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (39) అనే వ్యక్తి తన సోదరిని కలిసేందుకు వచ్చి కోఠిలోని ఓ వైన్స్ లో ఫూటుగా మద్యం తాగి ఆ తర్వాత చికెన్ బిర్యానీ తిన్నాడు.
Early Heart Attacks: అమెరికన్ల కంటే పదేండ్ల ముందుగానే భారతీయులకు గుండెపోటు.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
Rudraఅమెరికన్ల కంటే పదేండ్ల ముందుగానే భారతీయులు గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదమున్నదని తాజాగా తేలింది. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏపీఐ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.