Viral

ICC T20 World Cup 2024: ఘోర పరాభవంతో ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్, తొలిసారిగా సెమీఫైనల్స్‌కు చేరిన ఆప్ఘనిస్తాన్ జట్టు

Vikas M

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌(T20 Worldcup)లో ఆఫ్ఘ‌నిస్తాన్‌ బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం 8 ర‌న్స్ తేడాతో గెలుపొందింది.దీంతో నేరుగా వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే రెండు పాయింట్లు మాత్ర‌మే సాధించిన ఆస్ట్రేలియా జ‌ట్టు టోర్నీ నుంచి ఔట్ అయ్యింది.

David Warner Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ రికార్డులు ఇవిగో..

Vikas M

ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నీ నుంచి ఆస్ట్రేలియా (Australia) జట్టు నిష్క్రమించిన తర్వాత వార్నర్ తన రిటైర్‌మెంట్‌ని ప్రకటించాడు.

Indian 2 Trailer: భారతీయుడు-2 మూవీ ట్రైలర్‌ అదరహో, జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఇండియన్ 2 సినిమా

Vikas M

కమల్‌ హసన్‌ నటిస్తున్న భారతీయుడు-2 చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ మంగళవారం విడుదల చేశారు. కమల్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషనల్‌లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందుతున్నది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నది

Kalki 2898 AD Theme Song: దుమ్మురేపుతున్న కల్కీ థీమ్ సాంగ్, సినిమా స్టోరీ అంతా ఒకే పాటలో, వీడియో ఇదిగో..

Vikas M

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి(Kalki2898AD)’. ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా నుంచి తాజాగా ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు.

Advertisement

Job Creation in India: భారత ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాల సునామి, 19 లక్షల మందికి ఉపాధి, రూ. 15 లక్షల కోట్లకు చేరుకున్న మార్కెట్ విలువ

Vikas M

ప్రభుత్వ విధానాలతో ఖుషీగా ఉన్న భారత ఆటోమోటివ్ అనుబంధ రంగం 2023 చివరి నాటికి 19 మిలియన్ల మందికి ఉపాధి కల్పించిందని దాని దాని మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లకు చేరుకుందని మంగళవారం ఒక నివేదిక పేర్కొంది. భారతీయ కార్పొరేట్లు అత్యుత్తమ రిస్క్ హ్యాండ్లింగ్‌తో ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని నివేదిక తెలిపింది

IRCTC Clarification on Fake News: వివిధ ఇంటిపేర్ల కారణంగా రైల్వే ఇ-టికెట్ల బుకింగ్‌పై పరిమితి వార్తలు, క్లారిటీ ఇచ్చిన ఐఆర్‌సీటీసీ

Hazarath Reddy

వివిధ ఇంటిపేర్ల కారణంగా ఇ-టికెట్ల బుకింగ్‌పై పరిమితి గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని ఐఆర్సీటీసీ తెలిపింది. ఇటువంటి వదంతులను ఎవ్వరూ నమ్మవద్దని కోరింది. అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదని తెలిపింది.

Worms Found in Biscuit Packet: బిస్కెట్ ప్యాకెట్ కొనేముందు ఈ వీడియో చూడండి, ప్యాకెట్ నుంచి పురుగులు ఎలా బయటకు వస్తున్నాయో చూస్తే షాకే మరి

Hazarath Reddy

Newly Married Couple Shot Dead: దారుణం, పెళ్ళయిన కొత్త జంటను పార్కులో కాల్చి చంపిన బంధువుల, ప్రేమ వివాహమే కారణం

Hazarath Reddy

హర్యానాలో అనుమానాస్పద పరువు హత్య కలకలం రేపింది. వివాహం అయిన రెండు నెలల తర్వాత కొత్త దంపతులను కాల్చి చంపారు. సోమవారం ఉదయం హిసార్ జిల్లాలోని హన్సిలో కొత్తగా పెళ్లయిన జంటను కాల్చి చంపిన వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది

Advertisement

Food Poisoning in Girls Hostel: హైదరాబాద్‌లోని లేడిస్ హాస్టల్‎లో ఫుడ్ పాయిజన్, 50మందికి అస్వస్థత, ఆరుగురి పరిస్థితి విషమం

Hazarath Reddy

హైదరాబాద్ లోని చందానగర్ పరిధిలో ఉన్న మహిళా దక్షిత సమితి బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సుమన్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 50 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ బారినపడ్డారు. హాస్టల్ లో ఫుడ్ తిన్న విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి హాస్టల్ యాజమాన్యం తరలించింది

Telangana: వీడియో ఇదిగో, కాలువ గట్టుపై కార్ రివర్స్ చేస్తూ వాగులో పడిన కారు, ఊపిరాడక డ్రైవర్ అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారు రివర్స్ చేస్తున్నప్పుడు అది అదుపుతప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. కారు కాలువలో పడిపోవడంతో ఆ వ్యక్తి చనిపోయాడు.

Good News For Kalki 2898 AD Team: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో, స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రాగానే కుప్పకూలి యువకుడు మృతి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఓ 17 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్‌ పూల్‌ (Swimming Pool) నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మీరట్‌ (Meerut)లో శుక్రవారం చోటు చేసుకుంది.సివల్ఖాస్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఫ్రెండ్స్‌తో కలిసి ఈత కొట్టేందుకు స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగాడు.

Advertisement

Punjab Drug Menace: వీడియో ఇదిగో, డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడంతో జాంబీస్‌లా మారిన పంజావ్ వాసులు, రోడ్డు మీద నడవలేక నానా అవస్థలు

Hazarath Reddy

పంజాబ్‌లోని వ్యక్తులు మాదకద్రవ్యాల అధిక మోతాదుల కారణంగా 'జాంబీస్' లాగా మారిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వారు నిలబడటానికి కూడా కష్టపడుతున్నట్లు, నడుస్తున్నట్లు చూపించే కలవరపరిచే వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. వైరల్ ఫుటేజ్ రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ వాడకంపై ఆగ్రహం, ఆందోళనను రేకెత్తించింది.

Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు పక్కన వెళుతున్న తల్లీబిడ్డలను ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

ఉత్తరాఖండ్‌లో అతివేగంగా వెళ్తున్న కారు ముగ్గురిని బలిగొంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం యొక్క భయానక వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని న్యూ తెహ్రీ ప్రాంతంలో జూన్ 24న ఈ ఘోర ప్రమాదం జరిగింది.

West Bengal Shocker: బెంగాల్ లో షాకింగ్ ఘటన.. అమ్మాయి ముందు హస్తప్రయోగం చేస్తూ యువకుడి వికృత చేష్టలు.. వీడియో వైరల్

Rudra

పశ్చిమ బెంగాల్ లోని బసీర్హత్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజీగా ఉన్న ఓ రోడ్డు పక్కన బైక్ ఆపిన ఓ యువకుడు.. అటుగా వస్తున్న ఓ అమ్మాయిని గమనించి హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడు.

Consumer Forum: ప్రయాణ సమయంలో బ్యాగు చోరీ.. వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించిన మహిళ.. సేవాలోపమేనని తేల్చిన వినియోగదారుల కమిషన్.. రైల్వేశాఖ నుంచి రూ. లక్ష పరిహారం ఇప్పించిన వైనం

Rudra

రైలు ప్రయాణ సమయంలో బ్యాగును పోగొట్టుకున్న ఓ ప్రయాణికురాలికి రైల్వే శాఖ పరిహారం చెల్లించాల్సిందేనని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది.

Advertisement

Coffee Could Lower Risk Of Death: కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. రోజూ ఎంచక్కా కాఫీ తాగండి.. మరణ ముప్పును తగ్గించుకొని ఆయుష్షును పెంచుకోండి.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

కంప్యూటర్ పై పనిచేయడం వల్ల ఎక్కువసేపు అదేపనిగా కూర్చోవడం జరుగుతున్నది. దీనివల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది. అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.

World's Oldest Wine: ప్రపంచంలోనే అత్యంత పురాతన వైన్.. రోమన్‌ సమాధిలో 2 వేల ఏండ్ల నాటి రెడ్‌ వైన్‌ గుర్తింపు.. స్వచ్ఛమైనదేనని నిర్ధారించిన శాస్త్రవేత్తలు

Rudra

ఏండ్లనాటి వైన్ తాగడం అంటే మందుబాబులకు ఎంతో ఇష్టం. రెండు, మూడేండ్ల కిందటి వైన్ ఉంటేనే గొప్పగా చెప్పుకునే రోజులివి. అయితే, స్పెయిన్‌ లోని కర్మొనాలో గల ఒక రోమన్‌ సమాధిలో 2 వేల ఏండ్ల నాటి పురాతన రెడ్‌ వైన్‌ ను పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

Sub-Standard Quality Drugs: గాలి, నీళ్లు, ఆహారమే కాదు జబ్బుచేస్తే వాడే మందులూ మన దేశంలో నాసిరకమే.. జాబితాలో పారాసిటమాల్‌, విటమిన్‌, కాల్షియం ట్యాబ్లెట్లు

Rudra

ఊపిరి కోసం పీల్చే గాలి, జీవక్రియల కోసం తాగే నీరు, మనుగడ కోసం తినే ఆహారం కల్తీ అయినట్టే, జబ్బుపడితే కోలుకోవడానికి వాడే మందులు కూడా నాసిరకాలుగానే ఉన్నాయి.

Ayodhya Ram Temple Leakage: ప్రారంభించి ఐదు నెలలు కూడా కాకముందే అయోధ్య రామాలయం పైకప్పులో లీక్.. తొలి వర్షానికే గర్భగుడిలోకి నీళ్లు.. పూజారి, వీఐపీలు కూర్చొనే చోట లీకేజీలు

Rudra

భవ్య మందిరం అయోధ్య రామాలయంలో నిర్మాణ వైఫల్యాలు బయటపడ్డాయి. ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఐదు నెలలు కూడా గడవక ముందే ఆలయ పైకప్పు లీక్ అవుతోంది.

Advertisement
Advertisement