Viral
Toddler Saved by CPR: వీడియో ఇదిగో, సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్, వైద్యులు ఏమన్నారంటే..
Hazarath Reddyకర్ణాటకలోని బెలగాంకు చెందిన ఒక కుటుంబం తాజ్ మహల్ చూడటానికి వెళ్లగా, అక్కడ వారి రెండేళ్ల చిన్నారి హైపోక్సియాతో అనారోగ్యానికి గురై స్పృహ తప్పి పడిపోయింది.ఇది గమనించిన సీఐఎస్ఎఫ్ జవాన్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
Kalki 2898 AD: ఖుషీ అవుతున్న ప్రభాస్ అభిమానులు, కల్కి టీ షర్ట్‌తో ఫస్ట్ షో చూడటానికి ప్రసాద్ మల్టీప్లెక్స్‌కి వచ్చిన పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రభాస్ ‘కల్కి’ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ప్రభాస్ అభిమానులు ధరించే కల్కి టీ షర్ట్ ధరించి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రసాద్ మల్టీప్లెక్స్ కి వచ్చాడు.
T20 World Cup 2024 Semifinals : వర్షం వల్ల సెమీఫైనల్స్ రద్దయితే..సౌతాఫ్రికా- భారత్ మధ్యనే ఫైనల్, వర్షం పడి మ్యాచ్‌లు రద్దయితే ఏం జరుగుతుందంటే..
Vikas Mటీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నమెంట్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ, సూపర్-8 ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు వచ్చేసింది.
BSNL Data Breach: బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల డేటా లీక్, 5000 డాలర్లకు అమ్మకానికి పెట్టిన హ్యాకర్, కస్టమర్ల డేటా హ్యాక్ అవ్వడం ఇది రెండోసారి
Vikas Mప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైంది.కాగా గత ఆరు నెలల్లో కస్టమర్ల డేటా హ్యాక్ అవ్వడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబరులో ఇలానే బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్, ల్యాండ్‌లైన్ యూజర్ల డేటా బయటకు పొక్కిన సంగతి విదితమే.
WhatsApp Users Alert: ఈ 35 రకాల స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ బంద్, మీ మొబైల్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి
Vikas Mప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్‌ఫోన్లలో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సప్ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Kalki 2898 AD: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ము రేపిన కల్కి 2898 ఏడీ, ఏకంగా 13.5 లక్షలకు పైగా టికెట్స్ అమ్మకం, విడుదలకు ముందే రూ. 200 కోట్లు క్రాస్
Vikas Mకల్కి (Kalki 2898 AD) మరికొన్ని గంటల్లో విడుదల కానున్న నేపథ్యంలో విడుదలకు ముందే కలక్షన్లలో దుమ్ము రేపింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు తిరగరాసింది. 2024లో విడుదలైన చిత్రాల్లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10లక్షల టికెట్స్ అమ్ముడైన తొలి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది.
Abraham Lincoln Wax Statue Melt: ఎండ వేడికి కరిగిపోయిన అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మైనపు విగ్రహం, ఫోటో ఇదిగో..
Vikas Mఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాషింగ్టన్‌లోని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఆరడుగుల మైనపు విగ్రహం కరిగిపోయింది. క్యాంప్ బార్కర్ లో ఉన్న ఈ విగ్రహం తల ఎండ వేడికి ముందుగా విగ్రహం తల, తరువాత కాళ్లు కరిగిపోయాయి. అది కూర్చున్న కుర్చీ కూడా భూమిలో కలిసి పోయింది.అధికారులు విగ్రహానికి మరమ్మతులు చేసే పనిలో పడ్డారు.
PM Modi's Adorable Moments with Kids: వీడియో ఇదిగో, ప్రధాని మోదీకి కవితలు వినిపించిన బండారు దత్తాత్రేయ మనవరాళ్లు
Hazarath Reddyఈరోజు ఇద్దరు ప్రత్యేక అతిథులు ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి చేరుకున్నారు, వారికి ప్రధాని ఎంతో ప్రేమతో స్వాగతం పలికారు. ఈ అతిథులు మరెవరో కాదు ఇద్దరు చిన్నారులు! హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన మనవరాళ్లతో కలిసి ప్రధానిని కలవడానికి వెళ్లారు.
Lightning Strike Video: వీడియో ఇదిగో, వర్షంలో యువతి డ్యాన్స్ వేస్తుండగా పెద్ద శబ్దంతో పడిన పిడుగు, బిత్తరపోయి ఇంట్లోకి పరిగెత్తిన యువతి
Hazarath Reddyఓ యువతీ వర్షంలో తడుస్తూ రీల్స్ చేస్తూ తృటిలో ప్రాణాల నుంచి బయటపడింది. బిహార్‌లోని సీతామర్హిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hospital Staff Hits Patient: షాకింగ్ వీడియో, బెడ్ మీద ఉన్న పేషెంట్‌ని కడుపు మీద దారుణంగా కొట్టిన ఆస్పత్రి సిబ్బంది, నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌లో వృద్ధుడైన రోగిని ఆసుపత్రి సిబ్బంది చితకబాదుతున్నట్లు చూపిస్తోంది. జూన్ 19న ఈ సంఘటన జరిగింది.వైరల్ అవుతున్న వీడియోలో హాస్పిటల్ యూనిఫారం ధరించిన ఒక వ్యక్తి రోగి పడుకున్న బెడ్ వద్దకు వచ్చాడు.
Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో, గుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలిన బ్యాంక్ ఉద్యోగి, సీపీఆర్ చేసినప్పటికీ తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ఓ బ్యాంకు ఉద్యోగి పనిచేస్తున్న సమయంలో గుండెపోటుకు గురై మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన జూన్ 19న జరగగా, దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో ఈరోజు ప్రత్యక్షమైంది.
Zomato Delivery Boy Stealing Video: వీడియో ఇదిగో, కస్టమర్ ఇంటి గేటు దగ్గర ఉంచిన ఫుడ్ ప్యాకెట్‌ను దొంగిలించిన జొమాటో డెలివరీ బాయ్
Hazarath Reddyజొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ ప్యాకెట్‌ను దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. సీసీటీవీ ఫుటేజీని షేర్ చేస్తున్నప్పుడు, జర్నలిస్ట్ ఆదిత్య కల్రా అనే వినియోగదారు తాను జూన్ 25న బెంగళూరులో జొమాటో నుండి కొంత ఆహారాన్ని ఆర్డర్ చేశానని చెప్పాడు
HC on Hijab Ban in College: ముంబై కాలేజీలో హిజాబ్ నిషేధం, ఎలాంటి జోక్యం చేసుకోలేమని తెలిపిన బాంబే హైకోర్టు
Hazarath Reddyదేశ ఆర్థిక రాజధాని ముంబైలోని చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాల యాజమాన్యం తీసుకున్న హిజాబ్ నిషేధ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
Telangana Shocker: దారుణం, హారన్ ఎందుకు కొట్టావంటూ కారు డ్రైవర్ పై దాడి చేసిన బైకర్స్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
Hazarath Reddyహాన్మకొండలో జాటోతు నాగన్న అనే కారు డ్రైవర్‌కు శంభునిపేట జంక్షన్ వద్ద ఓ బైకు కారుకు అడ్డురావడంతో హారన్ కొట్టాడు. హారన్ ఎందుకు కొడుతున్నావంటూ.. కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు.ఈ ఘటనలో గాయపడిన కారు డ్రైవర్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
Pet Dog Attack in Visakhapatnam: పెంపుడు కుక్క కరవడంతో తండ్రీ కొడుకులకు రేబీస్, కుక్క చనిపోయిన రెండు రోజులకే ఇద్దరూ మృతి, వీడియో ఇదిగో..
Hazarath Reddyవిశాఖ పట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భీమిలికి చెందిన నరసింగరావు(59), అతని కుమారుడు భార్గవ్(27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు
Doctors Remove Leech From Nose: రెండు వారాల పాటు యువకుడి ముక్కులో బతికి ఉన్న జలగ, రక్తం పీల్చుతున్నా కనిపెట్టలేకపోయిన యువకుడు, చివరకు ఏమైందంటే..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని వైద్యులు 19 ఏళ్ల యువకుడి ముక్కు నుండి సజీవ జలగను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఈ యువకుడు తన స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ, ఒక జలగ అతని ఎడమ ముక్కు రంధ్రంలోకి ప్రవేశించింది
SI Sexually Assaulted Woman: వీడియో ఇదిగో, ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేపల కూరతో రూంకి రావాలి, ఫిర్యాదు కోసం వచ్చిన మహిళపై ఎస్ఐ లైంగిక వేధింపులు
Hazarath Reddyరెండు గంటలపాటు అతని చాంబర్లో ఉంచి, అభ్యంతరకరంగా మాట్లాడడంతోపాటు వేధింపులకు గురిచేశాడు. ఈ కేసును పరిష్కరించాలంటే నేను చెప్పినట్లు చేయాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలి. నాకు కావల్సినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి. భర్తకు దూరంగా ఎందుకు ఉంటున్నావ్? అతనితో ఉండాలన్న కోరిక లేదా?' అని ప్రశ్నించాడని బాధిత మహిళ వాపోయారు.
'Slow Down When It's Raining': రహదారి భద్రతపై అవగాహన కోసం.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ వీడియోని షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
Hazarath Reddyవర్షాకాలంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ICC T20 ప్రపంచ కప్ మ్యాచ్ నుండి ఒక వైరల్ సంఘటనను ఎక్స్ లో షేర్ చేశారు.
ICC T20 World Cup 2024: ఈ సారి ప్రపంచకప్ ఎగరేసుకుపోయేది దక్షిణాఫ్రికానే, అయితే ఆప్ఘనిస్తాన్ జట్టును ఓడించాలి, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సంచలన వ్యాఖ్యలు
Vikas Mటీ20 ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోసారి దక్షిణాఫ్రికా సెమీఫైనల్ చేరింది. 2009, 2014లలో సెమీస్‌లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్ జట్టు ఈ సారి ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది.తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే.
ICC T20 World Cup 2024: వీడియో ఇదిగో, తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ఎంట్రీతో ఏడ్చేసిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు, క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా సంచలనాలు
Vikas Mపసికూన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు చేరింది.