Viral

Roof Collapse at Delhi Airport: భారీ వర్షాలతో కుప్పకూలిన ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు.. వీడియో ఇదిగో!

Rudra

భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అస్తవ్యస్తం అవుతున్నది. గురువారం రాత్రి నుంచి ఈ ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానలతో నగరంలోని రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి.

Viral News: కుడి ఎడమైతే పొరపాటు ఉందోయ్... ‘థాంక్యూ సర్‌’.. అన్న మహిళను విమానం ఎక్కనీయని సిబ్బంది.. ఎందుకంటే??

Rudra

‘కుడి ఎడమైతే, పొరపాటు లేదోయ్..’ అని ఓ సినిమాలో కవి హృదయం చెప్తుంది. అయితే, నిజ జీవితంలో మాత్రం కుడి ఎడమైతే, పొరపాటు ఉందని నిరూపించిన ఘటన ఇది. మహిళా సిబ్బందిని ‘సర్’ అని పొరపాటుగా సంబోధించినందుకు తల్లీకొడుకులను విమానం నుంచి దించేశారు.

Tragic Accident in Karnataka: కర్ణాటకలోని హవేరీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన టెంపో.. 13 మంది దుర్మరణం

Rudra

కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో బలంగా ఢీకొట్టడంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Viral Video: నార్సింగ్ హనుమాన్ గుడిలో చోరీ.. సీసీటీవీలో రికార్డు అయిన చోరీ దృశ్యాలు.. వీడియోతో

Rudra

హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంధంగూడలోని శ్రీనివాస నగర్ కాలనీలోని హనుమాన్ గుడిలో చోరీ జరిగింది.

Advertisement

Cow at Traffic Signal: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న ఆవు.. గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ కూడలి వద్ద వాహనాలే కాదు ఈ ఆవు కూడా ఆగిందోచ్.. పూణెలో ఘటన, వీడియోను షేర్ చేసిన స్థానిక పోలీసులు.. మీరూ చూడండి!

Rudra

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. పసుపు పచ్చ, రెడ్ సిగ్నల్స్ పడ్డా ఆగని వాహనదారులు కూడా ఉన్నారు.

Hanamkonda Accident: వేగంగా వచ్చి స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు.. కారు వేగానికి బొక్కబోర్లాపడ్డ బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు విద్యార్థులు.. పలువురికి గాయాలు.. హన్మకొండలో యాక్సిడెంట్.. వీడియో వైరల్

Rudra

అతివేగం నిండు ప్రాణాలను బలికొంటున్నది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Mohammed Muizzu: ఏకంగా అధ్యక్షుడి మీదనే క్షుద్రపూజలు.. కారకులైన ఇద్దరు మంత్రుల అరెస్టు.. మాల్దీవుల్లో సంచలన పరిణామాలు.. అసలేం జరుగుతుంది?

Rudra

ఆధునిక వైజ్ఞానిక విధానాలు, చదువుకు దూరంగా ఉండే పల్లెలు, కుగ్రామాల్లో చేతబడి, క్షుద్రపూజలు అనే మూఢనమ్మకాలు ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటాయి. అయితే, ఓ దేశంలో అదీ ఏకంగా ఆ దేశ అధ్యక్షుడి మీదనే క్షుద్రపూజలు జరిగినట్టు వార్తలు వచ్చాయి.

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీపై రాజమౌళి సంచలన కామెంట్స్, చివరి 30 నిమిషాల సమయం నన్ను పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిందని వెల్లడి

Vikas M

రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో వచ్చిన కల్కి 2898 ఏడీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న కల్కి... విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Advertisement

India vs England Semi Final: భార‌త్- ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు, టాస్ ఆలస్యం, మ్యాచ్ రద్దయితే భారత్ ఫైనల్‌కు..

Vikas M

అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ భార‌త్ (India), ఇంగ్లండ్ (England) మ్యాచ్ ఆల‌స్యం కానుంది. వ‌ర్షం కార‌ణంగా గయానాలోని ప్రొడిడెన్స్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ త‌డిగా మారింది. దాంతో, అంపైర్లు షెడ్యూల్ ప్ర‌కారం రాత్రి 8 గంట‌ల‌కు వేయాల్సిన టాస్‌ను వాయిదా వేశారు. గురువారం ఉదయం నుంచే గ‌యానాలో వాన దంచ‌డం మొద‌లెట్టింది

Mahindra XUV700: దుమ్మురేపుతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700, మార్కెట్లోకి వచ్చిన 33 నెలల్లో రెండు లక్షలు దాటిన అమ్మకాలు

Vikas M

మహీంద్రా అండ్ మహీంద్రాలో టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీ కారు ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700) మార్కెట్లోకి వచ్చిన 33 నెలల్లోనే రెండు లక్షలకు పైగా యూనిట్ల విక్రయంతో లాండ్ మార్క్ రికార్డు నమోదు చేసింది. ప్రారంభించిన మూడు సంవత్సరాల కంటే తక్కువ సమయంలో, మహీంద్రా XUV700 యొక్క 2 లక్షల యూనిట్లు భారతదేశంలో తయారు చేయబడ్డాయి

Reliance Jio Tariff Hike: రెండున్నరేండ్ల తర్వాత 20 శాతం చార్జీలు పెంచేసిన జియో, కొత్తగా 19 రకాల టారిఫ్ ప్లాన్లు ప్రకటన, పూర్తి వివరాలు ఇవిగో..

Vikas M

రిలయన్స్ జియో కొత్తగా 19 రకాల అన్ లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. వాటిలో 17 ప్రీపెయిడ్ ప్లాన్లు కాగా, రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు. ఇక రెండున్నరేండ్ల తర్వాత రిలయన్స్ జియో టారిఫ్ ధరలు పెంచింది. పెరిగిన ఈ కొత్త టారిఫ్ ప్లాన్లు జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. మొత్తంగా ఈ ప్లాన్ మీద 22 శాతం చార్జీలు పెంచేసింది.

Anant-Radhika Wedding Card: అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ వెడ్డింగ్ కార్డు చూస్తే మతిపోవాల్సిందే, వైరల్ అవుతున్న పెళ్లి కార్డు వీడియో ఇదిగో..

Hazarath Reddy

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ వివాహం జులై 12న జ‌ర‌గ‌నుంది. పెళ్లి ఏర్పాట్ల మధ్య అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను కూడా పంచిపెడుతోంది. ఈ క్ర‌మంలో అంబానీ పెళ్లి ప‌త్రిక తాలూకు వీడియో ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Advertisement

Telangana: ఎమ్మార్వో భూ సమస్యను పరిష్కరించడం లేదని పురుగుల మందు డబ్బాతో చెట్టు ఎక్కిన రైతు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చెట్టు పైకెక్కికి పురుగుల మందు డబ్బాతో రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. తన భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్, పోలీసుల చొరవతో ఎట్టకేలకు రైతు కిందికి దిగారు. వీడియో ఇదిగో..

Uttar Pradesh Horror: యూపీలో దారుణం వీడియో ఇదిగో, నలుగురు బిడ్డల్ని పోషించలేక నదిలో ముంచి చంపేసిన తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి, మరో ఇద్దరు అదృష్టవశాత్తు బతికిన వైనం..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నలుగురు పిల్లల తల్లి కసాయిగా మారి తన ఇద్దరు అమాయక కుమారులను నదిలో ముంచి చంపింది. ఆకలితో వారు ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నానని తల్లి పేర్కొంది. హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. మూడో బిడ్డ తప్పిపోగా, నాల్గవ బిడ్డ నది దగ్గర దొరికింది.

Shalini Pandey Viral Photos: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే లేటెస్ట్ లుక్స్ చూశారా.. అర్థ నగ్నంగా అందాలు ఆరబోస్తున్న అమ్మడు

Hazarath Reddy

షాలిని పాండే తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ప్రతిభావంతులైన భారతీయ నటి. ఆమె తెలుగు బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డిలో తన అరంగేట్రంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత అనేక తమిళ మరియు తెలుగు చిత్రాలతో తన ప్రభావాన్ని చూపింది.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, భార్య పరీక్ష రాస్తుంటే కొడుకును ఆడిస్తున్న తండ్రిపై దాడి చేసిన బౌన్సర్లు, జీ.నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఘటన

Hazarath Reddy

హైదరాబాద్ లోని షేక్ పెట్ పరిధిలో జీ.నారాయణమ్మ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల వద్ద ఒక వ్యక్తి భార్య కాలేజీ సెంటర్లో పరీక్ష రాస్తుండడంతో పార్కింగ్ వద్ద తన కుమారుడిని ఆడిస్తున్నాడు. ఈక్రమంలో అతడిపై అక్కడున్న బౌన్సర్లు అక్కడి నుంచి వెళ్లమని అతడిపై దాడికి దిగారు.

Advertisement

Murder Caught on Camera: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా యువతి గొంతు కోసిన యువకుడు, ఘాతుకాన్ని సినిమా చూసినట్లు చూసిన స్థానికులు

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలలో రద్దీగా ఉండే మార్కెట్‌లో రంజన యాదవ్ అనే 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది, వీక్షకులు ఈ ఘటనను వీడియోలో బంధించారు. దాడి చేసిన వ్యక్తి 26 ఏళ్ల దుర్గేష్ ప్రజాపతిగా గుర్తించబడ్డాడు, అతనికి తెలిసిన స్కాకర్, రంజనాను పలుసార్లు కత్తితో పొడిచి ఆమె గొంతు కోసి చంపాడు

Uttar Pradesh: షాకింగ్ వీడియో, నడి రోడ్డు మీద అందరి ముందే కస్టమర్ గొంతు కోసిన మోమోస్ అమ్మే వ్యక్తి, ఆపకుండా చోద్యం చూసిన స్థానికులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన షాకింగ్ సంఘటనలో, రద్దీగా ఉండే రహదారిపై మోమోస్ విక్రేత ఒక వ్యక్తి గొంతు కోసాడు. ఈ దారుణ ఘటనతో అతను వీడియోలో చిక్కుకున్నాడు. ఆందోళన కలిగించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది,

Maharashtra Shocker: వీడియో ఇదిగో, దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి దారుణంగా కర్రలతో కొట్టిన నలుగురు వ్యక్తులు

Hazarath Reddy

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కర్రలతో దారుణంగా కొట్టారు. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన ఒక వీడియోలో చూసినట్లుగా నలుగురు వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఫుటేజీలో వ్యక్తి పెద్ద కర్రతో కొట్టినప్పుడు బాధితుడు నొప్పితో మెలికలు తిరుగుతున్నట్లు చూపిస్తుంది,

Naked Woman Viral Video: ఇంత దారుణమా, రద్దీ రోడ్ల మీద మహిళ నగ్నంగా వెళుతుంటే కెమెరాలకు పని చెప్పిన వాహనదారులు, కప్పుకోవడానికి బట్టలు ఇవ్వకూండా..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ నగర్ చౌరాహా వద్ద రద్దీగా ఉండే రహదారిపై ఓ మహిళ నగ్నంగా నడుచుకుంటూ వెళ్తోంది. బిజీ వీధిలో బట్టలు లేకుండా తిరుగుతున్న మహిళకు సహాయం చేయడానికి లేదా ఆమెకు దుస్తులు అందించడానికి ఎవరూ ముందుకు రాలేదు.

Advertisement
Advertisement