Viral
TRAI New Rules: సిమ్ కార్డ్ రీప్లేస్ మెంట్, సిమ్ స్వాప్ కోసం పది రోజులు వేచిచూడక్కర్లేదు.... రేపటి నుంచి అమల్లోకి ట్రాయ్ కొత్త రూల్స్
Rudraసిమ్ స్వాప్, రీప్లేస్ మెంట్ కు సంబంధించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలకు చేసిన సవరణలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Instagram Reels: ఇది సినిమా కాదు.. నిజజీవితం.. 18 ఏండ్ల క్రితం విడిపోయిన అక్కా తమ్ముళ్లను కలిపిన ఇన్‌స్టా రీల్.. ఎలాగో మీరూ చూడండి!
Rudraచిన్నప్పుడు తప్పిపోయిన కొడుకునో.. బిడ్దనో పుట్టుమచ్చ ద్వారానో, మరో గుర్తు ద్వారానో కుటుంబ సభ్యులు గుర్తుపట్టి అక్కున చేర్చుకునే సెంటిమెంటల్ దృశ్యాలు 80లో వచ్చిన చాలా సినిమాల్లో చూశాం.
Rohit Sharma Kisses Hardik Pandya: భారత్ జగజ్జేతగా నిలిచిన శుభవేళ.. భావోద్వేగ దృశ్యాలు.. హార్దిక్ పాండ్యాను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో
Rudraదక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్ ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.
Safety Pin Found in Biryani: బాబోయ్, మణికొండ మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్, అధికారులకు ఫిర్యాదు
Vikas Mహైదరాబాద్ మణికొండలోని మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్‌ను(కాంట) కనుగొన్నాడు. కస్టమర్ జూన్ 29,2024, శనివారం నాడు సేఫ్టీ పిన్‌తో బిర్యానీ ఫోటోను పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిస్పందన కోరుతూ అధికారులకు ట్యాగ్ చేశాడు
Jharkhand: వీడియో ఇదిగో, రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ పట్టాలపై పడిపోయిన యువతి, రెప్పపాటులో పైకి లాగిన మిగతా ప్రయాణికులు
Vikas Mఝార్ఖండ్ లో మోనికా కుమారి(21) అనే యువతి కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి పట్టాలపై పడిపోయింది.. గమనించిన లోకోపైలెట్ వెంటనే ట్రైన్ ఆపగా పోలీసులు, మిగతా ప్రయాణికులు యువతిని సురక్షితంగా పైకి లాగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vodafone Idea Hikes Mobile Plan Tariffs: టెల్కోల బాదుడు షురూ, మొన్న జియో.. నిన్న ఎయిర్‌టెల్.. నేడు వొడాఫోన్ ఐడియా, ఎంత పెరిగాయంటే..
Vikas Mరిలయన్స్ జియో,ఎయిర్‌టెల్ తమ ఫ్రీపెయిడ్, పోస్టు పెయిడ్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. పెరిగిన ధరలు జులై 3 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని టెల్కోలు రెండూ ప్రకటించాయి. తాజాగా, ఈ జాబితాలో వొడాఫోన్ ఐడియా కూడా చేరింది. వివిధ కేటగిరీల్లో 11 నుంచి 24 శాతం వరకు ధరలు పెంచింది
India vs South Africa: దక్షిణాఫ్రికాపై కొత్త చరిత్రను లిఖించిన టీమిండియా ఉమెన్స్, ఒకే రోజు 509 పరుగుల చేసి భారీ రికార్డు, అదరగొట్టిన భారత ఉమెన్ బ్యాటర్లు
Vikas Mభారత్ ఉమెన్స్- దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ కొత్త చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి ఏకంగా 525 పరుగుల భారీ స్కోరు చేసింది.
Finger Found in Ice Cream: ఐస్‌క్రీంలో మనిషి వేలు ఎలా వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, ఫ్యాక్టరీలో కంపెనీ ఉద్యోగి వేలు తెగిపోవడతో అది నేరుగా..
Vikas Mదేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇటీవల ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న ఐస్‌క్రీంలో మనిషి వేలు కనిపించడం సంచలనం రేపింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు
UK Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, జైలులో ఖైదీతో సెక్స్ చేస్తూ కెమెరాకి చిక్కిన మహిళా పోలీస్ అధికారి, ఇద్దరూ చెరసాల గోడల మధ్యనే..
Vikas MUKలోని HMP ప్రిజన్ వాండ్స్‌వర్త్ నుండి ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన బయటపడింది. ఒక మహిళా జైలు గార్డు ఖైదీతో సెక్స్ చేస్తూ వీడియోలో పట్టుబడింది. వైరల్ వీడియో విస్తృత ఆగ్రహానికి దారితీసింది. ఘటనపై జైలు అధికారులు వెంటనే విచారణను ప్రేరేపించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫుటేజ్, మహిళా అధికారి జైలు పరిధిలో ఖైదీతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు చూపిస్తుంది
Accident Caught on Camera: వీడియో ఇదిగో, ఇంటి బయట తల్లి పక్కనే ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకొచ్చిన కారు, నెత్తుటి గాయాలతో పసిపాపను తల్లి చూసి భోరున..
Hazarath Reddyనోయిడాలోని సెక్టార్ 63ఎలో శుక్రవారం ఇంటి బయట ఆడుకుంటున్న ఏడాదిన్నర బాలికను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కైలాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియోలో బాలిక తన తల్లితో కలిసి ఇంటి బయట కూర్చున్నప్పుడు కారు ఆమెను ఢీకొట్టింది
Actor Ali Quits YSRCP: వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. రాజకీయాలకు కూడా స్వస్తి అంటున్న కమెడియన్
Rudraసినీ నటుడు, కమెడియన్ అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
Pawan Kalyan: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. అంజన్నను దర్శించుకోనున్న జనసేనాని
Rudraకొండగట్టు అంజన్నను నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆయన కొండగట్టుకు వస్తున్నారు.
DS Passed Away: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత.. గుండెపోటుతో అస్తమయం
Rudraకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. శనివారం గుండెపోటుకు గురై తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
Viral Video: చిందులేస్తూ.. సంబురపడ్తూ కదులుతున్న రైలుపై బైక్ తో నీళ్లు చిమ్మిన ఆకతాయిలు.. ఒక్కసారిగా రైలును ఆపేసి పరిగెత్తుకొచ్చిన రైల్వే సిబ్బంది, ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైంది?? (వీడియోతో)
Rudraసరదా కోసం కొందరు చేసే పనులు.. మరికొందరిని చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి. ఆకతాయిలు చేసే ఇలాంటి చేష్టలకు ఇబ్బందిపడుతూ కొందరు తిట్టుకుంటూ పోతే, మరికొందరు తగిన బుద్ది చెప్తారు. మీ చదువబోతున్న వార్తా.. ఆ రెండో క్యాటగిరీలోనిదే.
Teachers Falter on Basic Mathematics: భారత్, పశ్చిమాసియాలోని 80% మ్యాథ్స్ టీచర్లకు అసలు బేసిక్స్ కూడా తెలియవట.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraదేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా ఉన్నదో తెలిపే మరో ఉదాహరణ ఇది. భారత్ సహా పశ్చిమాసియా దేశాల్లోని దాదాపు 80 శాతం మంది మ్యాథ్స్ టీచర్లకు అసలు బేసిక్స్ కూడా తెలియవని ఓ ఎడ్ టెక్ కంపెనీ ఈఐ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.
Telangana DSC 2024 Exam Schedule Out: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రెండు షిఫ్ట్ లలో పరీక్షల నిర్వహణ.. జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలు
Rudraఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకొనే లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది.
Airtel New Plan: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్, పెంచిన ధరలు జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటన
Hazarath Reddyజులై 3 నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించిన ఒక్క రోజులోనే మరో దిగ్గజ సంస్థ భారతి ఎయిర్‌టెల్ కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలు పెంచుతున్నామని ఇవి కూడా జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్ ప్రకటించింది.
Amarnath Yatra 2024: ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర, 52 రోజుల పాటు కొనసాగనున్న గుహ పుణ్యక్షేత్ర యాత్ర, తొలి రోజు బయలుదేరిన 4,603 మంది యాత్రికులు
Hazarath Reddyహిమాలయాల్లో కొలువై ఉన్న అమరనాథ్ గుహ పుణ్యక్షేత్ర ప్రారంభమైంది. ఈ ఏడాది 52 రోజుల పాటు సాగే యాత్రను ప్రారంభించడానికి ఇక్కడి నుంచి అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరిన తొలి బ్యాచ్‌ను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.
Rohit Sharma Gets Emotional: భారత్ ఫైనల్ చేరగానే ఏడ్చేసిన రోహిత్ శర్మ, భుజం తట్టి ఓదార్చిన విరాట్ కోహ్లీ
Hazarath Reddyటీమిండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఆనందంలో సారధి రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. డగౌట్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న అతడిని కోహ్లీ భుజం తట్టి ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించాడు.
Chapter on Tamannaah in School Books: 7వ తరగతి సిలబస్ లో హీరోయిన్ తమన్నా, రణ్ వీర్ సింగ్ ల జీవిత చరిత్ర.. తీవ్ర విమర్శలు.. అసలేం జరిగిందంటే??
Rudraబెంగళూరు - హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలపాలవుతున్నది. 7వ తరగతి సిలబస్ లో భాగంగా పుస్తకాల్లో హీరోయిన్ తమన్నా, హీరో రణ్ వీర్ సింగ్ ల జీవిత చరిత్రను ఆ స్కూల్ యాజమాన్యం పొందుపరిచింది.