Viral
Crocodile on Road: భారీ వర్షాలతో రోడ్డు మీదకు వరద.. నీటిలో కొట్టుకొచ్చిన మొసలి.. వాహనదారులు షాక్.. మహారాష్ట్రలో ఘటన.. వీడియో మీరూ చూడండి.
Rudraమహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్డు మీదకి వరద మొదలైంది. అదే నీటి ప్రవాహంలో రోడ్డు మీదకు కొట్టుకొచ్చిన ఒక మొసలి వాహనదారుల ముందే పాకుతూ వెళ్లింది.
Dinesh Karthik: ఆర్సీబీ న్యూ బ్యాటింగ్ కోచ్, మెంటార్ గా టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్
Rudraఆర్సీబీ న్యూ బ్యాటింగ్ కోచ్, మెంటార్ గా టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ నియమితులు అయ్యారు. ఈ మేరకు క్రికెట్ న్యూస్ ప్లాట్ ఫాం క్రిక్ బజ్ వెల్లడించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
New Criminal Laws First Case: అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు.. ఢిల్లీలో తొలి కేసు నమోదు
Rudraబ్రిటీష్ హయాంనాటి చట్టాల స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు నేటి అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆచరణలోకి వచ్చాయి.
Pani Puri-Cancer Link: పానీపూరీని లాగించేస్తున్నారా? అయితే, జాగ్రత్త.. అందులో క్యాన్సర్ కారకాలు గుర్తింపు.. సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లలోనూ కృత్రిమ రంగులు.. అసలేంటీ విషయం?
Rudraపానీపూరీ అంటే ఇష్టపడని వారు ఉండరు. రోడ్డు పక్కన బండిమీద పానీపూరీని చూడగానే రివ్వుమని నాలుగైదు ప్లేట్లు లాగించేస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించండి.
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. జూన్ లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం
Rudraతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Team India New Head Coach: శ్రీలంక సీరీస్ తోనే టీమిండియా కొత్త కోచ్ నియామకం.. బీసీసీఐ చీఫ్ జై షా వెల్లడి
Rudraటీమిండియా కొత్త కోచ్ నియామకం రానున్న శ్రీలంక సీరీస్ లో జరుగనున్నట్టు బీసీసీఐ చీఫ్ జై షా తెలిపారు. రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు భావిస్తున్నారు.
Lonavala Waterfall Mishap: లోనావాలాలోని భూషి డ్యామ్ లో కొట్టుకుపోయి ఐదుగురు మృతి.. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారే.. భయానక వీడియో వైరల్
Rudraమహారాష్ట్రలోని లోనావాలాలో ఘోరం జరిగింది. భూషి డ్యామ్ వెనుక భాగంలో ఉన్న జలపాతం ప్రవాహంలో ఫోటోల కోసం దిగిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు.
Commercial LPG Prices Change: ఒకటో తారీఖు వచ్చింది... గ్యాస్ సిలిండర్ ధర మారింది... కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.30 మేర తగ్గింపు..
Rudraఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా? గ్యాస్ బండ భారం ఎప్పుడు తగ్గుతుందా? అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పేద, మధ్య తరగతి వర్గాలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొంత మోదం.. మరి కొంత ఖేదం అన్నట్టు చేశాయి.
Two Classmates To Be Army And Navy Chiefs: దేశ చరిత్రలో తొలిసారి, భారత ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా ఇద్దరు క్లాస్‌మేట్స్, జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేష్ త్రిపాఠిల కథ ఇదే..
Hazarath Reddyభారతదేశ సైనిక చరిత్రలో తొలిసారి ఇద్దరు సహ విద్యార్థులు ( Classmates As Army, Navy chiefs) ఆర్మీ, నేవీ ఛీఫ్‌లయ్యారు. ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించగా... ఈ ఏడాది మే 1న నేవీ చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు.
Murder Caught on Camera: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద బౌన్సర్‌ని కాల్చి చంపిన దుండగులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyగురుగ్రామ్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. ఉల్లావాస్ గ్రామంలో 27 ఏళ్ల బౌన్సర్ హత్యకు గురయ్యాడు. ఇద్దరు దుండగులు అర్ధరాత్రి కాల్పులు జరపడంతో హతమయ్యారు. దుండగులు జొమాటో, బిల్కిట్ యూనిఫారాలు ధరించి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
Toronto Pride Parade 2024: వీడియో ఇదిగో, రోడ్లపై పురుషులతో పాటు మహిళలు కూడా నగ్నంగా ప్రదర్శన, టొరంటో ప్రైడ్ పరేడ్ 2024పై మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyటొరంటో ప్రైడ్ పరేడ్ 2024.. "కుటుంబ-స్నేహపూర్వక" ఈవెంట్‌గా బిల్ చేయబడిన సమయంలో అనేక మంది పెద్దలు నగ్నంగా, లైంగికంగా అసభ్యకర ప్రవర్తనలో నిమగ్నమైన తర్వాత వివాదానికి దారితీసింది. కవాతు యొక్క వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. దీనిపై నెటిజన్ల నుంచి ఎదురుదెబ్బ తగిలింది.
Andhra Pradesh: ఇదేమి త్యాగం బాబోయ్, రెండో సంతానం కోసం భర్తకు దగ్గరుండి మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు, పెళ్లి పత్రికను చూశారా..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. భర్తకు దగ్గరుండి ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం కాగా పిల్లలు పుట్టలేదని అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు
Rohit Sharma Retires: టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదంటూ భావోద్వేగం
Vikas Mవిరాట్ కోహ్లి బాటలోనే భారత కెప్టెన్,స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయనంతరం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్ పేర్కొన్నాడు.టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలవడం చాలా సంతోషం ఉంది.
Prize Money of Rs 125 Crores for Team India: టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన బీసీసీఐ, టీ20 ప్రపంచకప్ 2024 గెలిచినందుకు నజరానా ఇస్తున్నట్లు తెలిపిన జై షా
Vikas Mటీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. పొట్టి ఫార్మాట్‌లో జగజ్జేతగా నిలిచిన టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. టోర్నీ ఆధ్యాంతం టీమిండియా అసాధారణ ప్రతిభ, దృడ సంకల్పం మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిందని షా ట్వీట్ చేశాడు.
Ravindra Jadeja Retires: టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మిగతా ఫార్మాట్లలో కొనసాగుతానని ప్రకటన
Vikas Mటీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్, భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) కొనసాగుతానని స్పష్టం చేశాడు.
Suryakumar Yadav Catch Video: తొలిసారి ప్రపంచకప్ ముద్దాడలన్న సఫారీల కలను దూరం చేసింది ఇదే, ఆ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ పట్టి ఉండకపోతే, డేవిడ్ మిల్లర్ చేతిలో..
Vikas Mటీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ సఫారీలను ప్రపంచకప్ కు దూరం చేసింది. టీమిండియాను టీ20 వరల్డ్ ఛాంఫియన్స్‌గా నిలిపింది. క్యాచ్ వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమయ్యాయి.హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ వేయడానికి రెడీ అయ్యాడు.
Multivitamin Supplements: మల్టీ విటమిన్లతో ఆయుష్షు పెరగదు.. త్వరగా మరణించే ముప్పు పెరగొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraఆయుష్షు పెరగడానికి ప్రతిరోజూ మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తీసుకొంటున్నారా? అయితే, అదంతా మీ భ్రమే. మల్టీవిటమిన్ సప్లిమెంట్లతో ఆయుష్షు పెరగడం కాదు.. త్వరగా మరణించే ముప్పు పెరుగొచ్చు.
Heavy Crowd at Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రం.. దర్శనానికి 18 గంటల సమయం.. ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలకు భక్తులు పెద్దయెత్తున పోటెత్తారు. రద్దీ బాగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకూ అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
CH Shetty as SBI Chairman: ఎస్బీఐ చైర్మన్ గా తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి.. ఎంపిక చేసిన ఎఫ్ఎస్ఐబీ
Rudraభారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్ గా ఉమ్మడి పాలమూరుకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్ శెట్టి) ఎంపికయ్యారు. ప్రస్తుత ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టిని చైర్మన్‌గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారస్ చేసింది.
Rohit Sharma Eats Barbados Grass: భారత్ విశ్వవిజేతగా నిలిచిన శుభవేళ.. బార్బడోస్ మైదానంలోని గరికను తిన్న రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో
Rudraదక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్ ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.