వైరల్

Elephant Attack: కేరళలో ఏనుగు బీభత్సం.. టపాసులు పేల్చడంతో భయంతో పరుగులు తీసిన ఏనుగు, ముగ్గురు మృతి.. వీడియో ఇదిగో

Arun Charagonda

కేరళలో ఏనుగు బీభత్సం( Elephant Attack) సృష్టించింది. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి(Kerala Elephant Attack) చెందగా 36 మందికి గాయాలు అయ్యాయి.

Pulwama Attack: పుల్వామా దాడికి ఆరేళ్లు.. వీర జవాన్లకు యావత్ దేశం నివాళి, ఒడిశా తీరంలో సైకత శిల్పంతో నివాళి అర్పించిన సుదర్శన్ పట్నాయక్

Arun Charagonda

జమ్మూ కశ్మీర్‌లోని పూల్వామాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడి నేటికి ఆరేళ్లు. 2019 ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై భీకర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు కొల్పోగా ఈ దుర్ఘటన జరిగి ఆరేళ్లు కావొస్తుంది.

Tripura Shocker: దారుణం, భార్యను చంపి రాత్రంతా ఆమె మృతదేహంతోనే పడుకున్న కసాయి భర్త, తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన నిందితుడు..

Hazarath Reddy

త్రిపుర (Tripura) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జరిగింది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త (Husband) క్షణాకావేశంలో భార్య (Wife)ను కొట్టి చంపేశాడు. త్రిపుర పశ్చిమ ప్రాంతంలోని అమ్తాలి పోలీస్‌స్టేషన్‌ (Amtali police station) పరధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

Laila Movie X Review in Telugu: లైలా మూవీ డిజాస్టర్ అంటున్న నెటిజన్లు, ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న DisasterLailaMovie హ్యాష్ ట్యాగ్, వివాదాలే కొంప ముంచాయా..?

Hazarath Reddy

రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం మూవీ ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్స్ వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే

Advertisement

Rotten Chicken Seized In Hyderabad: బర్డ్ ఫ్లూ భయాల వేళ.. 5 క్వింటాళ్ళ మేర పట్టుబడ్డ కుళ్లిన చికెన్.. సీజ్ చేసిన అధికారులు.. ఎక్కడంటే?

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు బర్డ్ ఫ్లూ భయాలు వణికిస్తున్న వేళ.. ఆందోళన కలిగించే ఘటన ఒకటి వెలుగుచూసింది. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నా నగర్ చికెన్ సెంటర్స్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Allu Aravind Dances With Sai Pallavi: సాయిపల్లవితో అల్లు అరవింద్ సూపర్ స్టెప్స్.. శ్రీకాకుళంలో 'తండేల్' మూవీ థాంక్యూ మీట్ లో హల్ చల్.. (వీడియో)

Rudra

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది.

Orissa HC Verdict: చదువుకున్న భార్య ఖాళీగా ఉంటూ భర్త నుంచి భరణం కోరకూడదు.. అలాంటి వారిని చట్టం మన్నించదు.. ఒరిస్సా హైకోర్టు తీర్పు

Rudra

ఉన్నత చదువులు పూర్తిచేసి, ఉద్యోగం చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కేవలం తన భర్త నుంచి పోషణ భత్యాన్ని పొందాలన్న ఉద్దేశంతో భార్య ఖాళీగా ఉండటాన్ని ఒప్పుకోబోమని ఒరిస్సా హైకోర్టు చెప్పింది.

Fire In Car: కారులో చెలరేగిన మంట‌లు… డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్ లంగర్ హౌజ్ లో ఘ‌ట‌న (వీడియో)

Rudra

వేసవి రాకముందే కారులో అగ్ని ప్రమాద ఘటనలు పెరిగిపోతున్నాయి. సిటీలోనే మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

Advertisement

Happy Valentine's Day 2025: ప్రేమికుల రోజు సందర్భంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలికి లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా స్పెషల్ విషెస్ తెలిజేయండి ఇలా...

Rudra

నేడు ప్రేమికుల దినోత్సవం. చెలికి, చెలికాడికి నేడు ఎన్నో మధురానుభూతులను పంచబోతోంది. ప్రేమికులకు మరింత ప్రియమైన క్షణాలను అందించబోతోంది.

PM Modi-Donald Trump Meeting LIVE Updates: ట్రంప్‌ తో ప్ర‌ధాని మోదీ భేటీ.. ట్రేడ్‌, సుంకాలు, ఇరుదేశాల మ‌ధ్య సంబంధాల‌పై చ‌ర్చ‌.. ప్ర‌ధాని మోదీ గొప్ప నాయకుడు అన్న ట్రంప్‌.. శ్వేత‌సౌధంలో మ‌ళ్లీ ట్రంప్ ను చూడ‌టం ఆనందంగా ఉంద‌న్న మోదీ

Rudra

అమెరికా పర్యటనలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న ప్రధాని.. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు.

Faridabad Shocker: దారుణం, ఇంటి దగ్గర దించుతామంటూ బస్సులోనే మహిళపై డ్రైవర్‌తో పాటు కండక్టర్ అత్యాచారం, కిటికీలు మూసి కాపలాగా ఒకరు ఉంటే మరొకరు..

Hazarath Reddy

ఇంట్లో దింపుతానని చెప్పి మహిళను వాహనంలోనే బస్సు డ్రైవర్, కండక్టర్ అత్యాచారం చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 9న ఫరీదాబాద్‌లోని సెక్టార్ 17లో 56 ఏళ్ల గృహ కార్మికురాలిపై ప్రైవేట్ బస్సులో డ్రైవర్ అత్యాచారం (Bus Driver Rapes Woman Inside Vehicle ) చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

Laila Movie Controversy: వీడియో ఇదిగో, వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్, జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్న నెటిజన్లు

Hazarath Reddy

లైలా సినిమా (Laila Movie) ఈవెంట్‌లో 11 గొర్రెలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్‌ తాజాగా క్షమాపణలు చెప్పారు. ఆయన వీడియో విడుదల చేస్తూ.. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీదా ద్వేషం లేదని, తన వల్ల సినిమా దెబ్బతినకూడదని అందరికీ క్షమాపణలు చెప్తున్నానన్నాడు.

Advertisement

Viral News: పెళ్లి వేడుకకు అతిథిగా చిరుతపులి.. 4 గంటలు కారులోనే వధు,వరులు, రాత్రి సమయంలో ఘటన..చివరకు అధికారులు వచ్చి!

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వింత సంఘటన జరిగింది. లక్నోలోని బుద్ధేశ్వర్ రోడ్‌లోని ఎంఎం లాన్ గెస్ట్ హౌస్‌లో బుధవారం రాత్రి పెళ్లి వేడుక జరుగుతుండగా అనుకోని అతిథిగా చిరుతపులి వచ్చింది.

Rajat Kumar Takes Poison: రోడ్డు ప్రమాదంలో రిష‌బ్ పంత్‌ను కాపాడిన వ్యక్తి ప్రియురాలితో కలిసి ఆత్మహత్యాయత్నం, ప్రియురాలు మృతి, చావుబతుకుల్లో రజత్ కుమార్

Hazarath Reddy

2022 డిసెంబ‌ర్‌లో ఉత్త‌రాఖండ్‌లోని రూర్కీ వ‌ద్ద రిష‌బ్ పంత్ కారు ప్ర‌మాదానికి గురైన స‌మ‌యంలో ఆ క్రికెట‌ర్‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు కాపాడారు. భారత క్రికెటర్ ను కాపాడిన ఇద్ద‌రిలో 25 ఏళ్ల ర‌జ‌త్ కుమార్(Rajat Kumar) ఒక‌రు. అయితే ఫిబ్రవరి 9న ర‌జ‌త్ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిసింది.

Kolhapur Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, ట్రాక్టర్ మీద నుంచి దిగుతూ జారి కింద పడి విద్యార్థి మృతి, ముందు టైరు ఒక్కసారిగా ఎక్కేయడంతో..

Hazarath Reddy

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన హృదయ విదారక సంఘటనలో 14 ఏళ్ల విద్యార్థి స్కాలర్‌షిప్ పరీక్షకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీ కిందపడి మరణించాడు. షాహువాడి తహసీల్ పరిధిలోని బంబవాడేలో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు శ్రీధర్ సంజయ్ వానంగ్డే కదులుతున్న వాహనం నుండి దిగడానికి ప్రయత్నిస్తూ జారిపడ్డాడు.

Lucknow Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న బైక్, గాలిలో ఎగిరిపడ్డ యువకుడు, వైరల్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది(Lucknow Road Accident). సీసీటీవీలో రికార్డు అయిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Andhra Pradesh Police: దటీజ్ ఏపీ పోలీస్, 106 కిలోమీటర్లు దూరంలో ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న యువకుడిని 6 నిమిషాల్లో కాపాడిన పోలీసులు

Hazarath Reddy

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి చెందిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. ఓ గదిలో ఉరివేసుకునేందుకు సిద్ధమవుతూ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. అయితే 11.21 గంటలకు పి.గన్నవరం సీఐకు కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పాటు వీడియోను సైతం షేర్‌ చేశారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, శివలింగాన్ని ఆభరణంలా చుట్టేసుకుని భక్తులకు దర్శనమిచ్చిన నాగుపాము, ఇది శివలీలేనంటూ భక్తి పారవశ్యంలో మునిగిన భక్తులు

Hazarath Reddy

Fact Check: ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త పూర్తిగా అబద్దం, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండని తెలిపిన ఏపీ ఫ్యాక్ట్ చెక్

Hazarath Reddy

ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకిందనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ఏలూరులో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది అని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దం. ఇప్పటివరకు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం జరగలేదు.

Rajat Patidar is RCB New Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. వెల్లడించిన ఫ్రాంఛైజీ, జట్టు సభ్యులంతా అండగా ఉంటామని ప్రకటించిన విరాట్ కోహ్లీ

Arun Charagonda

ఐపీఎల్ 2025 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఆర్సీబీ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. రజత్ పాటిదార్‌ ను ఆర్సీబీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది జట్టు యాజమాన్యం.

Advertisement
Advertisement