Viral
TS to TG: తెలంగాణ రాష్ట్రం సంక్షిప్త నామం మార్పు.. ఇప్పటివరకూ ఉన్న టీఎస్ ఇకపై టీజీ.. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాల్సిందే.. సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు.. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ మార్పు
Rudraతెలంగాణ రాష్ర్టాన్ని సూచించే అధికారిక సంక్షిప్త నామానికి రేవంత్ ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకూ ‘టీఎస్’గా ఉన్న సంక్షిప్త నామాన్ని ఇకపై ‘టీజీ’గా (TS to TG) మారుస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
T20 World Cup 2024 Warm-Up Matches Schedule: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచుల షెడ్యూల్ విడుద‌ల చేసిన ఐసీసీ, బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మ‌ప్ మ్యాచ్‌
Vikas Mజూన్ 1వ‌ తేదీ నుంచి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఐసీసీ వార్మ‌ప్ మ్యాచుల షెడ్యూల్ విడుద‌ల చేసింది. దీనిలో భాగంగా జూన్ 1వ తేదీన‌ బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మ‌ప్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నట్లు ఐసీసీ ప్ర‌క‌టించింది. అయితే ఆ మ్యాచ్‌కు వేదిక‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపింది.
Suchitra Ramadurai: ఆ టాప్ హీరోలంతా స్వలింగ సంపర్కులే, ఎక్కడ గే పార్టీలు ఉంటే అక్కడికి వెళ్లే వారంటూ సింగర్‌ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Vikas Mసింగర్‌ సుచిత్ర కామెంట్లు సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి.గతంలో సుచీలీక్స్‌ పేరిట సంచలనం విషయాలు బయటపెట్టిన ఈ సింగర్ ఇప్పుడు రోజుకొక బాంబు పేలుస్తోంది. ఇప్పటికే తన మాజీ భర్త కార్తీక్ కుమార్, ధనుశ్, త్రిష, కమల్‌హాసన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మరోసారి సంచలన కామెంట్స్‌ చేసింది. ‍
Devara – Part 1: గూస్‌ బంప్స్‌ తెప్పిస్తున్న దేవర ఫియర్‌సాంగ్‌ ప్రోమో, మే 19 న విడుదల కానున్న ఫస్ట్ సింగిల్‌, వీడియో ఇదిగో..
Vikas Mకొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే కావడంతో ఒక రోజు ముందుగానే ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేవర నుంచి ఫియర్‌సాంగ్‌ అనే పేరుతో ఫస్ట్ సింగిల్‌ విడుదల చేయనున్నారు.
Bengaluru High Alert: వణికిస్తున్న డెంగ్యూ కేసులు, బెంగళూరులో హైఅలర్ట్, నగరంలో ఏకంగా 172 డెంగ్యూ కేసులు నమోదు
Hazarath Reddyకర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ ప్రకటించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ వెల్లడించారు. డెంగ్యూ వైరస్ విస్తరించకుండా నివారణ చర్యలు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విద్యుత్ షాక్‌తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా డాక్టర్
Hazarath Reddyవిజయవాడలోని అయ్యప్పనగర్‌లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి ఈ దృశ్యాన్ని చూసి వెంటనే అక్కడికి వెళ్లి బాలుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Dog Attack on Minor Boy: వీడియో ఇదిగో, మైనర్ బాలుడిపై దాడి చేసిన పిట్‌బుల్ డాగ్, కుక్క యజమానులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లో కుక్కల దాడికి సంబంధించిన మరో ఘటనలో, నోయిడాలో ఒక మైనర్‌ను పెంపుడు పిట్‌బుల్ కరిచింది. కుక్కల దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నోయిడాలో మైనర్ బాలుడిపై పిట్‌బుల్ కుక్క దాడి చేసిందని X (గతంలో ట్విట్టర్)లో వీడియోలను షేర్ చేసిన వినియోగదారు తెలిపారు.
Male Infertility: పురుషుల సంతానలేమికి తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే జన్యులోపమే కారణం, సీసీఎమ్‌బీ అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగులోకి..
Vikas MCSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవలి బహుళ-సంస్థాగత అధ్యయనంలో "TEX13B జన్యువు స్పెర్మ్‌కు అవసరమని మొదటిసారిగా గుర్తించారు. తల్లి నుండి వచ్చే లోపభూయిష్ట జన్యువు కొడుకు సంతానలేమికి కారణమవుతుందని కొత్త అధ్యయనం తెలిపింది.
SSMB 29 Latest Update: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై పుకార్లను నమ్మవద్దు, సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ అయినా తామే ఇస్తామని తెలిపిన చిత్ర నిర్మాణ సంస్థ
Vikas Mసూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. రాజమౌళి - మహేశ్ బాబు ప్రాజెక్ట్ కు సంబంధించిన నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయని శ్రీ దుర్గ ఆర్ట్స్ తెలిపింది.
Sex Game Gone Wrong! డ్రగ్స్ తీసుకుని శృంగారంలో రెచ్చిపోయిన ప్రియుడు, ఊపిరాడక గుండైపోటుతో ప్రియురాలు మృతి, భయంతో చెట్టుకు ఉరివేసుకుని ప్రియుడు సూసైడ్
Hazarath Reddyజార్జియా బ్రూక్, 26 ఏళ్ల బ్రిటీష్ నృత్యకారిణి, ప్రయోగాత్మక సెక్స్ సమయంలో ప్రమాదవశాత్తూ ఆమెకు ఊపిరాడక మరణించింది. ఈ ఘటనతో భయపడిన ఆమె భాగస్వామి జార్జియాలో ఓ ఆసుపత్రికి సమీపంలోని చెట్లతో కూడిన ప్రదేశంలో ఉరివేసుకుని ఆత్మహత్యతో చనిపోయాడు.
Tamil Nadu Shocker: పూజారి దారుణం, తీర్థంలో మత్తు మందు కలిపి యువతిపై అత్యాచారం, పెళ్ళి చేసుకుంటానని నమ్మించి పదేపదే కోరిక తీర్చుకున్న కామాంధుడు
Hazarath Reddyమత్తుమందు కలిపిన 'తీర్థం' తాగించి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌కు చెందిన మహిళా యాంకర్ చెన్నైలోని విరుగంబాక్కంలోని ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో నగరంలోని ప్రసిద్ధ అమ్మన్ ఆలయ పూజారిపై ఫిర్యాదు చేసింది.
Wife Swapping Case: యూపీలో దారుణం, నా ఫ్రెండ్‌తో నీవు గడుపు..అతని భార్యతో నేను గడుపుతానంటూ భార్యకు భర్త చిత్రహింసలు, కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyతన జీవిత భాగస్వామిని కొట్టి, చిత్రహింసలకు గురిచేసి, అసభ్యకరమైన ఫోటోలు క్లిక్ చేయడంతో పాటు భార్య మార్పిడికి బలవంతం చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. లక్నోలోని ఆషియానా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల భార్య తన భర్తపై ఫిర్యాదు చేసింది.
Vlogger Sexual Harassment Case in Kerala: కేరళలో విదేశీ మహిళను బలవంతంగా ముద్దుపెట్టుకున్న వ్లాగర్.. ఎట్టకేలకు అరెస్ట్
Rudraకేరళలోని త్రిస్సూర్ పూరంలో విదేశీ మహిళను బలవంతంగా ముద్దుపెట్టుకున్న వ్లాగర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
Jr NTR Approached High Court: భూవివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. కిలాడీ చేతిలో మోసపోయిన టాలీవుడ్ స్టార్.. హైకోర్టును ఆశ్రయించిన వైనం
Rudraటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టు మెట్లేక్కారు. ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో ఈ మేరకు అయన హైకోర్టును ఆశ్రయించారు.
Nepal Bans Sale of Everest, MDH Spices: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై నిషేధం విధించిన నేపాల్.. కారణమేంటంటే..?
Rudraఇండియన్ మసాలా బ్రాండ్స్ ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం తెలిపింది.
Char Dham Yatra: చార్‌ ధామ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. ఆరోగ్య వివరాలు కూడా చెప్పాల్సిందే.. తప్పనిసరి చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. యాత్రలో ఇప్పటివరకు 11 మంది యాత్రికుల మృతి
Rudraప్రఖ్యాత చార్‌ ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది.
Marriage Gifts: పెళ్లిలో బంధువులు, స్నేహితులు తెచ్చిన గిఫ్ట్స్ జాబితాను తప్పనిసరిగా దాచుకోవాలి. వధూవరులకు అలహాబాద్‌ హైకోర్టు సూచన.. ఎందుకంటే?
Rudraపెళ్లి సమయంలో మీ జంటకు ఏమేం బహుమతులు వచ్చాయో గుర్తున్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు? అని అడుగుతున్నారా?? వధూవరులు పెండ్లి సమయంలో వచ్చే బహుమతుల జాబితాను సిద్ధం చేసుకుని, తమ దగ్గర ఉంచుకోవాలని అలహాబాద్‌ హైకోర్టు సూచించింది.
TS to TG: ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్‌ స్థానంలో టీజీ.. తెలంగాణ వాహనాల రాష్ట్ర కోడ్‌ మార్పు.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం.. మరి వాడుకలో ఉన్న వాహనాలకు ఏ గుర్తు ఉండాలి? టీఎస్ కొనసాగించవచ్చా??
Rudraతెలంగాణలోని వాహనాల నంబర్ ప్లేట్లపై ఇకపై టీఎస్‌ స్థానంలో టీజీ కనిపించనున్నది. ఈ మేరకు వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా టీఎస్‌ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Kerala Horror: ఇదేం నిర్లక్ష్యం?? నాలుగేళ్ల బాలిక వేలికి చేయాల్సిన ఆపరేషన్‌ నాలుకకు చేశారు.. కేరళలోని కోజికోడ్‌ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ ఘటన
Rudraకేరళలోని కోజికోడ్‌ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ లో డాక్టర్ల నిర్లక్ష్యం తాజాగా బయటపడింది. ఓ నాలుగేళ్ల బాలికకు పుట్టుకతోనే ఓ చేతికి ఆరు వేళ్లు ఉన్నాయి.
Astrology: మీ అరచేతిపై ఈ గీత ఉంటే గుండెకు ప్రమాదం, గుండె రేఖ చూపుడు వేలు మధ్య భాగంలో ఉంటే ఏమవుతుందో తెలుసా..
Vikas Mమీ అరచేతిని చూడటం ద్వారా మీకు తదుపరి ఏ వ్యాధి వస్తుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. హస్తాముద్రికంలో, హృదయ రేఖ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. గుండె రేఖ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆనందం మరియు విచారం, రక్త ప్రసరణ, గుండె సంబంధిత విషయాలను కూడా సూచిస్తుంది. ఈ లైన్ గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది.