Viral
Madhya Pradesh: తొమ్మిది ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య, ఉరిశిక్ష విధించిన దోషిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు, ఈ సందర్భంగా కోర్టు ఏమన్నదంటే..
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో, 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో రెండుసార్లు దోషిగా నిర్ధారించబడి మరణశిక్ష విధించబడిన వ్యక్తి మూడవ విచారణ తర్వాత నిర్దోషిగా ప్రకటించబడ్డాడు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ప్రాచీ పటేల్ మాట్లాడుతూ.. నేరం ఎంత తీవ్రమైనదైనా, నిందితులను దోషిగా నిర్ధారించే బాధ్యత ఎల్లప్పుడూ ప్రాసిక్యూషన్‌పైనే ఉంటుంది.
Temple Chariot Collapses: ఘోర విషాదం, బెంగుళూరులో కుప్పకూలిన 120 అడుగుల ఆలయ రథం, తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న భక్తులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఒక మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమం కోసం ఉద్దేశించిన 120 అడుగుల రధం నేలపై పడింది. 6 ఏప్రిల్ 2024 శనివారం నాడు కర్ణాటకలోని బెంగళూరులో ఈ రథం కుప్పకూలింది. అదృష్టవశాత్తూ దాని నుండి భక్తులు తృటిలో తప్పించుకున్నారు. ఈ సమయంలో ఎటువంటి గాయాలు సంభవించలేదు.
Pradeep Krishnan: తాత.. చిన్నప్పుడు మీరు నన్ను స్కూటర్ పై తిప్పారు.. ఇప్పుడు మిమ్మల్ని విమానంలో తీసుకుపోతా.. నెటిజన్లను ఫిదా చేస్తున్న భావోద్వేగ వీడియో మీరూ చూడండి!!
Rudra‘తాత.. చిన్నప్పుడు మీరు నన్ను స్కూటర్ పై తిప్పారు.. ఇప్పుడు మిమ్మల్ని విమానంలో తీసుకుపోతున్నా’ అంటూ ఓ మనుమడు చేసిన అనౌన్స్ మెంట్ యావత్ ఇంటర్నెట్ జనాల్ని భావోద్వేగాలకు గురిచేస్తున్నది.
Gunny Bags in Tirumala: తిరుమలలో కాళ్లకు గోనెసంచులు కట్టుకున్న భక్తులు.. కారణం ఏంటో తెలుసా?
Rudraతిరుమలలో కొందరు భక్తులు కాళ్లకు గోనె సంచులు కట్టుకుని కనిపించారు. కొండపై ఎండ తీవ్రత విపరీతంగా పెరుగడమే దీనికి కారణం.
Delhi High Court: తరుచూ భార్య పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే అవుతుంది. ఇది దంపతుల మధ్య దూరాన్ని పెంచుతుంది.. అందుకే విడాకులు ఇస్తున్నాం.. ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
Rudraభర్త తప్పు లేకున్నా భార్య మాటిమాటికీ పుట్టింటికి వెళ్లిపోతున్నట్లయితే అతడిని మానసికంగా హింసించినట్లేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
Congress Janajatara-Traffic Restrictions: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర.. హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Rudraతుక్కుగూడలో ఇవాళ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభను నిర్వహించనున్నది. ఈ సభలో పాల్గొనే ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. వాహనదారులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
QR Code at Vijayawada Railway Station: క్యూఆర్‌ కోడ్‌ సాయంతో జనరల్‌ టికెట్లు.. విజయవాడ రైల్వేస్టేషన్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ
Rudraనగదుతో పని లేకుండానే నేరుగా ప్రయాణికులు క్యూఆర్‌ కోడ్‌ సాయంతో జనరల్‌ టికెట్లు కొనుగోలు చేయడానికి రైల్వే శాఖ క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Notices to Dead Person: పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి ఎందుకు రాలేదు? ఏడాది కిందట మరణించిన టీచర్‌ కు షోకాజ్‌ నోటీసులు.. అసలెక్కడ జరిగింది?
Rudraఏడాది కిందట మరణించిన ఓ టీచర్ కు తెలంగాణలోని మేడ్చల్ విద్యాశాఖ అధికారులు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి ఎందుకు రాలేదో కారణాలు వివరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
Ugadi నాడు ఈ పనులు తప్పక చేయాలని చెబుతున్న పండితులు, లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఉండాలంటే ఈ నియమాలు పాటించాలని చెబుతున్న పురాణాలు
Hazarath Reddyఈ సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క 'ఆది' ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. తెలుగువారు చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఉగాది పండుగ ప్రముఖమైంది. ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని నియమాలు తప్పక పాటించాలని పురాణాలు చెబుతున్నాయి.
Bull Attack Video: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుద్దిన గంగిరెద్దు, లారీ కింద పడినా తృటిలో ప్రాణాలు కాపాడుకున్న బైకర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyబెంగళూరులో ఎద్దు దాడి నుంచి బైకర్ తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన మహాలక్ష్మి లేఅవుట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇందులో బైక్‌పై వెళ్తుండగా ఎద్దు ఒక్కసారిగా బైకర్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కింద పడిపోయాడు.
Ugadi నాడు ఈ పనులు అసలు చేయకండి, లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఉండదని చెబుతున్న పురాణాలు, ముఖ్యంగా ఆ పని అసలు చేయవద్దు
Hazarath Reddyఈ సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క 'ఆది' ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. తెలుగువారు చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఉగాది పండుగ ప్రముఖమైంది. ఆ రోజున ఆరు రుచులను కలిపి ఉగాది పచ్చడిగా చేసుకుని జీవితంలో వచ్చే అటుపోట్లను తీపి, చేదు, పులుపు, కారం ఇలా అన్ని రుచులతోనూ మేళవించి తినడం అనేది మన సంస్కృతిలో భాగంగా వస్తున్న ఆచారం
Ugadi Messages in Telugu: ఉగాది పండుగ మెసేజెస్, అద్భుతమైన కోట్స్ మీకోసం, తెలుగు సంవత్సరాది పండుగ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి
Hazarath Reddyఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది.
Hardik Pandya Offers Prayers at Somnath Temple: ఢిల్లీతో మ్యాచ్ గెలవాలని శివాలయంలో ముంబై కెప్టెన్ పూజలు, సోమనాథ్ ఆలయంలో శివలింగానికి పాలతో అభిషేకం చేసిన హార్థిక్ పాండ్యా
Hazarath Reddyఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐపిఎల్ 2024 మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో పూజలు చేశారు. వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలో, ఆల్ రౌండర్ గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ శివాలయంలో కనిపించాడు, అక్కడ అతను ఆచారాలు పాటిస్తూ పూజలు చేశాడు
Bird Flu Pandemic: కోవిడ్ కంటే 100 రెట్లు ప్రమాదకరంగా బర్డ్ ఫ్లూ మహమ్మారి, కరోనా వైరస్ వ్యాప్తి కన్నా ఘోరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిక
Vikas MH5N1 జాతి వల్ల వచ్చే బర్డ్ ఫ్లూ మహమ్మారి సంభావ్య ముప్పు గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరిక బెల్‌ని వినిపించారు, ఇది "COVID-19 కంటే 100 రెట్లు ప్రమాదకరంగా ఉంటుందని, వ్యాధి సోకిన వారిలో సగం మంది వరకు మరణాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వైరస్ ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని ప్రేరేపించే కీలకమైన దశకు చేరుకుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.
Pushpa 2 – The Rule: పుష్ప‌-2 లో శ్రీవ‌ల్లి లుక్ సింప్లీ సూప‌ర్బ్‌, రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్, ఆగ‌స్టు 15వ తేదీన సినిమా విడుదల
Vikas Mప్రముఖ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె న‌టించిన పుష్ప‌-2 మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్రం యూనిట్‌ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఆకుప‌చ్చ‌ని చీర‌లో భారీగా న‌గ‌లు ధ‌రించి సింప్లీ సూప‌ర్బ్‌గా శ్రీవ‌ల్లి క‌నిపిస్తోంది. ఇక కొన్నిరోజుల క్రితం మూవీ సెట్ నుంచి లీక్ అయిన ర‌ష్మిక ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే
Nayanthara: అర్థరాత్రి నడిరోడ్డు మీద ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేసిన నయనతార, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Vikas Mనయనతార నిన్న రాత్రి (midnight) ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన ఐస్‌క్రీమ్‌ (ice cream) తింటూ ఎంజాయ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను నయన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది.
IPL 2024: ఉప్పల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత, టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ ఆందోళనకు దిగిన ఫ్యాన్స్, బారికేడ్లను తోసేసిన క్రికెట్ అభిమానులు
Hazarath Reddyటాటా ఐపీఎల్‌ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌), చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్‌ స్టేడియానికి క్రికెట్‌ ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చారు.
Tractor Driver Fine: సీటు బెల్టు పెట్టుకోలేదని ట్రాక్టర్‌ డ్రైవర్‌కు రూ. 100 జరిమానా, దీనిపై పోలీస్ అధికారులు ఏమంటున్నారంటే..
Hazarath Reddyట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్‌ పోలీసులు జరిమానా విధించిన ఘటన పాల్వంచ మండలం నాగారంలో చోటు చేసుకుంది.ఓ ట్రాకర్ట్ నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో వస్తోంది. మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్‌ పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ వంద రూపాయలు జరిమానా విధించారు.