Viral

Telangana: తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు, చావు ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపిన తండ్రి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది.కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చిలువేరి మురళి తన బిడ్డ చనిపోయింది అంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు.

Nagpur Road Accident: గేదె అడ్డు రావడంతో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకదానితో ఒకటి వరుసగా ఢీకొన్న 12 వాహనాలు, ఆరుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహారాష్ట్ర -నాగ్‌పుర్‌లో మంకాపూర్ స్క్వేర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి గేదె అడ్డు రావడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గేదెను తప్పించబోయి 12 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. వీటిలో తొమ్మిది కార్లు, ఓ అంబులెన్స్, రెండు ద్విచక్రవాహనాలు ఉన్నాయి

Total Solar Eclipse 2024: సంపూర్ణ సూర్యగ్రహణం చూడాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే నాసా లైవ్ ఇస్తోంది, ఈ లింక్ ద్వారా మీరు చూడవచ్చు

Hazarath Reddy

సంపూర్ణ సూర్యగ్రహణం 2024: ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం (Solar Eclipse) ఇవాళ ఏర్పడనుంది. అయితే నేటి సూర్య గ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి సమయంలో గ్రహణ ఏర్పడనుంది.

Total Solar Eclipse 2024: 54 సంవత్సరాల తర్వాత నేడే సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం, దాదాపు ఐదుగంటల 25 నిముషాలు పాటు కనువిందు చేయనున్న గ్రహణం, ఎలా చూడాలంటే..

Hazarath Reddy

సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయం, ఇక్కడ చంద్రుడు భూమి, సూర్యుని మధ్య వెళుతుంది మరియు సూర్యుని కాంతిని పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటుంది.చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు, అది భూమిపై నీడను చూపుతుంది, దీనిని "పూర్తి మార్గం" (Total Solar Eclipse 2024) అని పిలుస్తారు.

Advertisement

Chaitra Navratri 2024: చైత్ర నవరాత్రుల్లో రామలల్లాకు బంగారు పూతతో ప్రత్యేక వస్త్రాలు, వైష్ణవ వ్యవస్థ ఉట్టిపడేలా చిహ్నాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

చైత్ర నవరాత్రుల మొదటి రోజు నుండి శ్రీరామనవమి వరకు భగవాన్ శ్రీ రామలల్లా వస్త్రాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ బట్టలు ఖాదీ కాటన్‌తో తయారు చేయబడ్డాయి. వాటిపై నిజమైన వెండి, బంగారం చేతితో ముద్రించబడి ఉంటాయి.

Pushpa 2 - The Rule Teaser Out: పుష్పరాజ్ ఆగయా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు కానుకగా పుష్ప 2 టీజర్ విడుదల చేసిన చిత్రబృందం.. మీరూ చూడండి! (టీజర్ తో)

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా, దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hyderabad Horror: హైదరాబాద్ ప్రగతినగర్‌ లో దారుణం.. యువకుడిని చంపి ఇన్‌ స్టాలో సెల్ఫీ వీడియో పోస్ట్.. పాత కక్షల నేపథ్యంలో దారుణం

Rudra

హైదరాబాద్ ప్రగతినగర్‌ లో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని 20 మంది కలిసి దారుణంగా హత్య చేశారు.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరణ

Rudra

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్‌ కోసం ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.

Advertisement

Madhya Pradesh: ప్రధాని మోదీ రోడ్ షో‌లో అపశ్రుతి.. ఒక్కసారిగా కూలిన స్టేజి.. నలుగురికి గాయాలు.. మధ్యప్రదేశ్‌ లోని జబల్‌ పూర్‌ లో రోడ్ షో సందర్భంగా ఘటన

Rudra

మధ్యప్రదేశ్‌ జబల్‌ పూర్‌ లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది. మోదీని చూడటానికి అక్కడ ఏర్పాటు చేసిన ఓ స్టేజీ మీదకు చాలామంది ఎక్కి నిల్చున్నారు.

Boeing Engine Cover Lost: టేకాఫ్ సందర్భంగా ఊడిపోయిన బోయింగ్ విమానం ఇంజెన్ కవర్.. వీడియో ఇదిగో!

Rudra

టేకాఫ్ సందర్భంగా బోయింగ్ విమానం ఇంజెన్ కవర్ ఊడిపోయిన ఘటన అమెరికాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

Viral Video: నమస్కారం పెట్టి.. మస్కా కొట్టి ఏకంగా అమ్మవారి నగలే నొక్కేశాడు.. ఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో వీడియో వైరల్

Rudra

ఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో దొంగతనం కలకలం రేగింది. రాత్రిపూట అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ దొంగ అమ్మవారికి దండం పెట్టి.. పది కాసుల మంగళసూత్రాన్ని కాజేసి పారిపోయాడు.

BRS Ex MLA Shakeel Son Raheel Arrested: ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ అరెస్ట్‌… దుబాయ్ నుంచి వస్తున్నాడన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

Rudra

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసులో రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

Advertisement

Hyderabad Metro Shock: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్‌.. టికెట్‌పై రాయితీ ఎత్తివేత, హాలిడే కార్డు కూడా రద్దు.. ఎందుకంటే??

Rudra

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్‌ తగిలింది. మెట్రో రూ.59 హాలిడే కార్డును (తర్వాత రూ. 99కి మార్చారు) మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతోపాటు 10 శాతం రాయితీని కూడా ఎత్తేశారు.

Visakhapatnam-Amritsar Hirakud Express: మూసివున్న క్రాసింగ్ గేట్‌ ను దాటుకొని మరీ విశాఖపట్నం-అమృత్ సర్ హీరాకుడ్ ఎక్స్‌ ప్రెస్ రైలును ఢీకొట్టిన కారు.. దెబ్బతిన్న పలు కోచ్‌ లు (వీడియోతో)

Rudra

మధ్యప్రదేశ్‌ లోని అనుప్పుర్‌ లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. మూసి ఉన్న రైల్వే క్రాసింగ్‌ ను ఢీకొట్టి మరీ విశాఖపట్నం-అమృత్‌ సర్‌ హీరాకుడ్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును బలంగా ఢీకొట్టింది.

Viral Video: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం.. బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి (వీడియో)

Rudra

హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.

MP High Court on Live-In Relationship: పెండ్లి చేసుకోకున్నా.. సహజీవనం చేస్తే, ఆమె మనోవర్తికి అర్హురాలే.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

Rudra

సుదీర్ఘ కాలం సహ జీవనం చేసిన స్త్రీ, పురుషులు విడిపోయిన తర్వాత, వారిద్దరూ చట్టబద్ధంగా పెండ్లి చేసుకోకపోయినప్పటికీ, మనోవర్తి పొందేందుకు ఆ మహిళకు హక్కు ఉంటుందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పు చెప్పింది.

Advertisement

Health Complications with Bandages: దెబ్బ తగలగానే బ్యాండేజీ వేస్తున్నారా? అయితే, మీకు నిజంగా దెబ్బ పడినట్టే!! బ్యాండేజీతో క్యాన్సర్, సంతాన సమస్యలు వచ్చే ప్రమాదం.. పీఎఫ్‌ఏఎస్‌ రసాయనాలు ఉండటమే దీనికి కారణం.. ఇండియాలో వాడే ‘బ్యాండ్‌-ఎయిడ్‌’ బ్యాండేజీలోనూ ఈ కెమికల్స్‌ ఉన్నట్టు గుర్తింపు

Rudra

ఏ చిన్న గాయమైనా ముందుగా బ్యాండేజీ వేస్తాం. అయితే, గాయాలు తగ్గడం కోసం ఉపయోగించే ఈ బ్యాండేజీల వల్ల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నదని తేలింది.

Brushing Teeth-Cancer Link: ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటున్నారా? లేదా?? అయితే, ఈ వార్త మీకోసమే.. పొద్దున్నే బ్రష్‌ చేసుకోకపోతే పెద్దపేగు క్యాన్సర్‌ వస్తుందట.. అసలేంటీ సంగతి??

Rudra

ఉదయాన్నే పళ్లు తోమాలంటే బద్ధకంగా ఉండేవారి కోసమే ఈ వార్త. మార్నింగ్ బ్రషింగ్ చేసుకోకపోతే, నోటి నుంచి దుర్వాసనతో పాటు నోటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తుంటారు.

Sex Myths: ముక్కు ఎంత పొడవు ఉంటే వారి పురుషాంగం అంత పొడవుగా ఉంటుందట, అయితే యావరేజ్ అంగాన్ని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారంటున్న ప్రముఖ సర్జన్

Hazarath Reddy

లైంగిక ఆరోగ్యంపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన సర్జన్ డాక్టర్ రెనా మాలిక్ చేతులు కాళ్ళను చూసి వ్యక్తి యొక్క పురుషాంగం పరిమాణాన్ని చెప్పలేరని చెప్పారు.పెద్ద బూట్లను ధరించడం ఉత్తమం అనే మూస పద్ధతిని అణిచివేస్తూ సోమవారం డైరీ ఆఫ్ సీఈఓ పోడ్‌కాస్ట్‌పై ప్రకటన చేశారు

Virat Kohli: ఐపీఎల్‌-2024లో తొలి సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ, కేవలం 67 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న భారత్ స్టార్

Hazarath Reddy

ఐపీఎల్‌-2024లో తొలి సెంచరీ నమోదైంది. జైపూర్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ విరాట్‌ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 67 బంతుల్లో విరాట్‌ తన సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ఇది విరాట్‌కు 8వ ఐపీఎల్‌ సెంచరీ

Advertisement
Advertisement