Viral

Pushpa 2: The Rule: ఆ ఒక్క జాతర సీన్ కోసం 51 టేక్‌లు తీసుకున్న అల్లు అర్జున్, పుష్ప2 లో బన్ని కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా..?

Vikas M

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ టీజర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టీమ్ స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది. కాగా అల్లు అర్జున్ తన హిస్ట్రియానిక్స్‌ సరిగ్గా రావడానికి జాతర సీన్ కోసం దాదాపు 51 టేక్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సీన్ లో నటుడు చీర కట్టుకుని తాండవం చేస్తూ కనిపించాడు.

Solar Eclipse 2024: వైరల్ అవుతున్న సూర్యగ్రహణం వీడియో, అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా సైంటిస్టులు పంపిన వీడియోను షేర్ చేసిన నాసా

Vikas M

సోమవారం అంతరిక్షంలో చోటుచేసుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం అద్భుతాన్ని నార్త్ అమెరికా వాసులతో పాటు మెక్సికో, కెనడా వాసులు ఆసక్తిగా వీక్షించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పాక్షిక గ్రహణం మాత్రమే కనిపించగా.. నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం 4.28 నిమిషాల పాటు కనువిందు చేసింది. సూర్యగ్రహణాన్ని చూడలేని వారి కోసం నాసా లైవ్ పోగ్రాం నిర్వహించింది.

Flipkart Launches Bus Bookings: ఫ్లిప్‌కార్ట్‌లో బస్‌ టికెట్‌ బుకింగ్‌ సర్వీసు, ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు లేకుండానే బుక్ చేసుకోవచ్చని తెలిపిన కంపెనీ

Vikas M

ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్‌ బస్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించింది. ఈమేరకు రాష్ట్ర రవాణా కార్పొరేషన్లు, ప్రైవేట్‌ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీలు వర్గాలు తెలిపాయి.

Fake FedEx Scam: ఫేక్ ఫెడెక్స్ స్కామ్‌‌తో రూ. 15 లక్షలు పోగొట్టుకున్న మహిళా న్యాయవాది, నగ్నంగా ఉన్న సమయంలో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన స్కామర్లు

Hazarath Reddy

ఆన్ లైన్ స్కాములు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. డెక్స్ స్కామ్‌కు బెంగుళూరుకు చెందిన ఓ మహిళ బుక్కయింది. ఏకంగా రూ. లక్షల్లో నగదును పోగొట్టుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా, నకిలీ FedEx కుంభకోణం వందలాది మంది కాకపోయినా, వేలాది మంది బాధితులను క్లెయిమ్ చేసింది.

Advertisement

Ugadi Asthanam at Tirumala: తిరుమలలో కన్నుల పండువగా ఉగాది ఆస్థాన వేడుకలు

Rudra

తిరుమలలో(Tirumala) శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని(Ugadi Asthanam) టీటీడీ(TTD) మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించింది.

Vigilance DG Rajeev Ratan Passes Away: గుండెపోటుతో విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్‌ కన్నుమూత

Rudra

సీనియర్‌ ఐపీఎస్ అధికారి రాజీవ్‌ రతన్‌ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు.

Maharastra Murder: సిగరెట్లు తాగుతున్న యువతులను చూసిన యువకుడి దారుణ హత్య.. మహారాష్ట్రలో ఘోరం

Rudra

మహారాష్ట్రలో శనివారం దారుణం జరిగింది. నాగ్ పూర్ లోని ఓ పాన్‌ షాపు వద్ద శనివారం రాత్రి ఇద్దరు యువతులు జయశ్రీ, సవిత సిగరెట్లు కాల్చుతున్నారు.

Ugadi Festival Telugu Wishes: క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి

Rudra

షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి.

Advertisement

Royal Challengers Bengaluru Greetings: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఉగాది ప్రత్యేక శుభాకాంక్షలు.. మీరూ చూడండి!

Rudra

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఉగాది ప్రత్యేక శుభాకాంక్షలు

Viral Marriage: 17 మంది మనుమలు, మనుమరాళ్లకు ఒకేసారి పెండ్లి..! ఒకే శుభలేఖ.. ఈ అద్భుతం ఎక్కడంటే??

Rudra

ఇంట్లో ఒకరికి పెండ్లి చేయడానికి సంబంధాన్ని చూడటమే నేటిరోజుల్లో ఓ పెద్ద ప్రహసనం. అయితే, రాజస్థాన్‌ కు చెందిన సూర్జారామ్‌ గోదారా ఏకంగా 17 మందికి ఒకేసారి వివాహాలు జరిపించారు.

Good news for Metro Passengers: ఉగాది పర్వదినాన హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. నేటి నుంచి 3 ఆఫర్లు అందుబాటులోకి.. సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లు మరో 6 నెలలు పొడిగింపు

Rudra

తెలుగు సంవత్సరం క్రోధి నామసంవత్సర ఉగాది పండుగ రోజు హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 3 కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Man Cuts Off Finger For Modi: ప్రధాని మోదీ కోసం వేలు నరుక్కున్న వీరాభిమాని, ఇంట్లో చిన్న గుడి కట్టి పూజలు, కర్ణాటకలో ఘటన

Hazarath Reddy

ప్రధాని మోదీకి వీరాభిమాని అయిన అరుణ్ వెర్నేకర్ భక్తుడు మూడోసారి ప్రధాని కావాలని ఆకాక్షింస్తూ కాళీ మాతకు రక్తాన్ని అర్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పొరపాటున వేలు నరుక్కున్నాడు. సగానికిపైగా తెగిన వేలిని పరిశీలించిన డాక్టర్లు సర్జరీ ద్వారా అతికించడం కష్టమని తేల్చారు.

Advertisement

Andhra Pradesh: రోడ్డు లేకపోవడంతో రాని అంబులెన్స్, నడిరోడ్డు మీదే ఆడశిశువును ప్రసవించిన గిరిజన మహిళ, భారీగా రక్తస్రావం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల అనంతగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రసవవేదనలో ఉన్న గిరిజన మహిళ నడవలేని స్థితిలో, కొండ ప్రాంతాల మధ్యలో ఆడశిశువును ప్రసవించింది.

Andhra Pradesh Elections 2024: జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన చిరంజీవి, భావోద్వేగాలకు గురైన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. నిన్న అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలతో చిరంజీవి కదిలిపోయారు. తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే భారీ విరాళం అందించారు.

Jawan Commits Suicide: గన్‌తో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య, ఢిల్లీ మెట్రో స్టేషన్‌ సీసీటీవీ కెమెరాలో వీడియో రికార్డు

Hazarath Reddy

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సీఐఎస్‌ఎఫ్ జవాన్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పశ్చిమ్‌ విహార్‌ మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది.

HC on Dowry: బిడ్డను పెంచేందుకు అత్తింటి నుంచి భర్త డబ్బులు డిమాండ్ చేస్తే అది కట్నం కిందకు రాదు, పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

కొత్తగా పుట్టిన తన బిడ్డ నిర్వహణ కోసం భార్య తల్లిదండ్రుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్న భర్తపై పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్తగా జన్మించిన బిడ్డను పోషించడం కోసం ఆ తండ్రి.. తన భార్య ఇంటి నుండి డబ్బు డిమాండ్ చేస్తే, వరకట్న నిషేధ చట్టం 1961 సెక్షన్ 2 (i) ప్రకారం అది కట్నం పరిధిలోకి రాదని తెలిపింది.

Advertisement

Sex During Surya Grahan 2024? సూర్యగ్రహణం సమయంలో హస్తప్రయోగం చేసుకోవచ్చా, భార్యాభర్తలు సెక్స్‌లో పాల్గొనవచ్చా, పురాణాలు ఏమి చెబుతున్నాయి ?

Vikas M

ఏప్రిల్ 8, 2025న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు ఏప్రిల్ అంతా సిద్ధంగా ఉంది. చంద్రుడు భూమి మరియు సూర్యుని మధ్య ప్రయాణిస్తున్నప్పుడు సూర్యుని కాంతిని పూర్తిగా లేదా కొంత భాగాన్ని అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మూడు రకాల సూర్యగ్రహణాలలో ఒకటి,

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు, కర్ణాటకలో రూ. 5 60 కోట్ల నగదు, 106 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక (Karnataka) పోలీసులు భారీ స్థాయిలో బంగారం (Jewellery), నగదును స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి (Bellary)లో ఓ నగదు వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.5.6 కోట్ల నగదు, 106 కేజీల బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు.

HC on Hindu Marriage: హిందూ వివాహ చట్టం ప్రకారం హిందువుల పెండ్లికి కన్యాదానం ముఖ్యం కాదు, సప్తపదిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలిపిన అలహాబాద్ హైకోర్టు

Hazarath Reddy

హిందూ వివాహ చట్టం ప్రకారం హిందూ వివాహానికి కన్యాదాన్ వేడుక అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది." అందువల్ల, హిందూ వివాహ చట్టం కేవలం సప్తపదిని హిందూ వివాహానికి అవసరమైన వేడుకగా పేర్కొంది ధర్మాసనం. సెషన్స్ ట్రయల్‌లో లక్నోలోని అదనపు సెషన్స్ జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ అశుతోష్ యాదవ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Ugadi Festival Telugu Wishes: క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

ఉగాది అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి. ఇదిలా ఉండగా.. హిందూ పురాణాల ప్రకారం, ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. ఈ గమనానికి ఆది ఉగాది.. అంటే దీనర్థం సృష్టి ఉగాది రోజు నుంచే ప్రారంభమైంది.

Advertisement
Advertisement