Viral

Shark Bites Fisherman Legs: చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన వ్యక్తి కుడి కాలు కొరికేసిన షార్క్, సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Hazarath Reddy

మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ జిల్లాలో చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన ఓ వ్యక్తిని భయంకరమైన షార్క్‌ చేప కాలు కొరికింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనతో ఆగ్రహించిన మత్స్యకారులు వలతో ఆ షార్క్‌ను పట్టి ఒడ్డుకు తీసుకువచ్చి చంపేశారు.

BAPS Hindu Mandir in UAE: అబుదాబిలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, బాప్స్‌ ఆలయం ప్రత్యేకతలు ఇవిగో..

Hazarath Reddy

నైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన బోచసన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ (BAPS) మందిరాన్ని (BAPS Hindu Mandir) ప్రధానమంత్రి నరేం‍ద్రమోదీ ప్రారంభించారు. అబుదాబిలోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంతంగా గడిపారు.

Mumbai Customs Seized Gold: బంగారాన్ని కార్డ్‌బోర్డ్ షీట్లలో పెట్టుకుని భారత్‌కు వచ్చిన ప్రయాణికుడు, చూసి ఖంగుతిన్న ముంబై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ బృందం

Hazarath Reddy

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మస్కట్ నుంచి ముంబై వస్తున్న ఓ భారతీయ ప్రయాణికుడిని అక్రమంగా బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ బృందం పట్టుకుంది. నిందితుడి నుంచి 430 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ప్రకారం, నిందితుడు ఓమన్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ నంబర్-డబ్ల్యువై 201లో మస్కట్ నుండి ముంబైకి వచ్చాడు.

Court on Domestic Violence: తల్లికి డబ్బులు ఇవ్వడం, ఆమెతో సమయం గడపడం గృహ హింస కాదు, భర్తపై భార్య వేసిన పిటిషన్ కొట్టేసిన ముంబై కోర్టు

Hazarath Reddy

భర్త తన తల్లితో సమయం గడపడం, ఆమెకు డబ్బు ఇవ్వడం గృహ హింస (Not Domestic Violence) కాదని సెషన్స్‌ కోర్టు పేర్కొంది. తన భర్త, అత్తమామలపై చేసిన ఫిర్యాదుపై మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఒక మహిళ చేసిన పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు ( Court quashes woman’s plea) కొట్టివేసింది.

Advertisement

Mallika Rajput Dies: సినీ పరిశ్రమలో ఆగని ఆత్మహత్యలు, ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించిన ప్రముఖ సింగర్ మల్లికా రాజ్‌పుత్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సింగర్ విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని పోలీసులు వెల్లడించారు

Mozilla Layoffs 2024: టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆప్స్, 60 మంది ఉద్యోగులను తీసేస్తున్న మొజిల్లా

Hazarath Reddy

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ డెవలపర్ అయిన మొజిల్లా, పలు ఉత్పత్తుల్లో తన పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని యోచిస్తున్నందున, 60 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. "ఫైర్‌ఫాక్స్‌లోకి విశ్వసనీయమైన AI"ని తీసుకురావడంపై దృష్టి సారిస్తుందని మొజిల్లా ఒక మెమోలో పేర్కొంది.

Bubonic Plague in US: అమెరికాలో బయటపడిన మరో కొత్త రకం వ్యాధి, గతంలో 5 కోట్ల మందిని బలిగొన్న బుబోనిక్ ప్లేగు వెలుగులోకి, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Hazarath Reddy

అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో కొత్త రకం వ్యాధిని శాస్త్రవేత్తలు, వైద్యులు కనుగొన్నారు. ఓ వ్య‌క్తికి బుబోనిక్ ప్లేగు(Bubonic Plague) సోకిన‌ట్లు గుర్తించారు.పెంపుడు పిల్లి ద్వారా సంక్రమించే బుబోనిక్ ప్లేగు (First Human Case of Bubonic Plague in Oregon) బయటకు రావడంతో యుఎస్ లో కలవరం మొదలైంది. బుబోనిక్ ప్లేగు వ‌ల్ల ఒక‌ప్పుడు యూరోప్‌లో భారీ న‌ష్టం జ‌రిగింది

Video- Guy Kicking Girl: ప్రేమికుల రోజున ప్రియురాలిపై దారుణం, కాలుతో తన్నుతూ పదే పదే దాడి చేసిన ప్రియుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో ఒక వ్యక్తి అమ్మాయిని చాలాసార్లు తన్నుతున్నట్లు చూపించే ఒక షాకింగ్ వీడియో కనిపించింది. 2024 ప్రేమికుల రోజున వెలువడిన ఈ ఫుటేజీలో కాలేజీకి వెళ్తున్న యువకుడు అమ్మాయిని దూకుడుగా కొట్టడానికి పదే పదే ప్రయత్నిస్తున్నట్లు చూపబడింది

Advertisement

Valentine's Day 2024 Google Doodle: ప్రేమికుల దినోత్సవం 2024 గూగుల్ డూడుల్ ఇదిగో, "పింక్ అండ్ బ్లూ కలర్ డూడుల్ షేర్ చేసిన టెక్ దిగ్గజం

Hazarath Reddy

ఈరోజు వాలెంటైన్స్ డే. ప్రేమ దినోత్సవాన్ని జరుపుకోవడానికి, Google ఒక ప్రత్యేకమైన మరియు ఇంటరాక్టివ్ "పింక్ అండ్ బ్లూ" డూడుల్‌ను షేర్ చేసింది, తద్వారా రసాయన శాస్త్రం యొక్క ఆసక్తికరమైన ప్రపంచాన్ని అన్వేషించడానికి వినియోగదారులను ఆహ్వానిస్తుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా నేటి గూగుల్ డూడుల్ "డయాటోమిక్ బాండ్స్" సృష్టిపై దృష్టి సారించింది.

Hyderabad Accident: హైదరాబాద్‌ లో రోడ్డు ప్రమాదం.. బైక్‌ పై వెళుతున్న సీఐ దుర్మరణం.. ఎస్సైకి గాయాలు

Rudra

హైదరాబాద్‌ లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ సీఐ మరణించగా ఎస్సై గాయాలపాలయ్యారు. ఎల్బీనగర్‌ లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌ లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ ను ఢీకొట్టింది.

AI Boy Friends: ఏఐ బాయ్‌ ఫ్రెండ్స్‌ మీద చైనా అమ్మాయిల మోజు.. ఎందుకంటే??

Rudra

చైనా అమ్మాయిలు బాయ్‌ ఫ్రెండ్స్‌ వెంటపడుతున్నారు. అయితే, వాళ్లు వెంటపడేది సామాన్య బాయ్‌ ఫ్రెండ్స్‌ వెనుక కాదు. కృత్రిమ మేధ (ఏఐ) బాయ్‌ ఫ్రెండ్స్‌ వెంటపడుతున్నారు.

Ragging in Ramagundam College: రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్... గుండు కొట్టించి.. మీసాలు తీయించి జూనియర్లను అవమానపర్చిన నలుగురు సీనియర్లు

Rudra

రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాంగింగ్ కలకలం సృష్టించింది. ఇద్దరు జూనియర్లను నలుగురు సీనియర్లు వేధించారు. జూనియర్లకు గుండు కొట్టించి, మీసాలు తీయించి అవమానర్చారు.

Advertisement

Birth Twice In 6 Months: ఆర్నెల్లలో రెండుసార్లు ప్రసవం.. అమెరికాలో అరుదైన సంఘటన

Rudra

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన హెయిర్‌ స్టయిలిస్ట్‌ జెస్సీకా ఆరు నెలల్లో రెండు సార్లు ప్రసవించింది. ఆమె ఇద్దరి సంతానంలో మొదటి సంతానం వయసు ఒక ఏడాది కాగా.. రెండో సంతానం వయసు ఆరు నెలలు. దీన్ని వైద్య పరిభాషలో సూపర్‌ ఫెటేషన్‌ అంటారని జెస్సికా వెల్లడించింది.

Screw in Sandwich: శాండ్‌ విచ్‌ లో ఇనుప స్క్రూ. ఇండిగో విమానంలో ప్యాసెంజర్ కు వింత అనుభవం.. తామేం చేయలేమన్న ఇండిగో

Rudra

ఇండిగో విమానంలో తనకు ఇచ్చిన ఓ శాండ్‌ విచ్‌ లో ఇనుప స్క్రూ కనిపించిందని ప్రయాణికుడు ఒకరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. విమానం దిగాక తాను ఈ విషయాన్ని గుర్తించానని, ఇదే విషయాన్ని ఎయిర్‌ లైన్స్ దృష్టికి తీసుకెళ్తే, ప్రయాణం ముగిసింది కాబట్టి.. ఇప్పుడు ఫిర్యాదు చేసే హక్కు లేదని ఎయిర్‌లైన్స్ తనతో అన్నట్టు వెల్లడించాడు.

Basara Vasant Panchami Celebrations: బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అట్టహాసంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు.. లైవ్ వీడియో

Rudra

నిర్మల్‌ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు.

Happy Valentine's Day 2024 Wishes In Telugu: నేడే ప్రేమికుల దినోత్సవం. మీ భాగస్వామి లేదా లవర్ కి శుభాకాంక్షలు చెప్పేందుకు అద్భుతమైన కోట్స్ ను లేటెస్ట్ లీ స్పెషల్ గా మీకోసం తీసుకొచ్చింది. మీ లవర్‌ కి ఈ మెసేజెస్ ద్వారా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి!!

Rudra

వాలెంటైన్స్ డే లేదా ప్రపంచ ప్రేమికుల దినోత్సవం. ఫిబ్రవరి 14వ తేదీన మీరు మీ భాగస్వామికి ప్రత్యేక బహుమతిని ఇవ్వడం ద్వారా ప్రపోజ్ చేయవచ్చు. వివాహిత జంటలు తమ ప్రేమను ప్రత్యేకంగా జరుపుకోవచ్చు!

Advertisement

Valentine's Day Wishes In Telugu: ప్రేమికుల దినోత్సవం విషెస్ చెప్పేందుకు అద్భుతమైన కోట్స్ మీకోసం, మీ లవర్‌కి ఈ మెసేజెస్ ద్వారా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

వాలెంటైన్స్ డే లేదా ప్రపంచ ప్రేమికుల దినోత్సవం, ఫిబ్రవరి 14వ తేదీన మీరు మీ భాగస్వామికి ప్రత్యేక బహుమతిని ఇవ్వడం ద్వారా ప్రపోజ్ చేయవచ్చు. వివాహిత జంటలు తమ ప్రేమను ప్రత్యేకంగా జరుపుకోవచ్చు!

Wife Dies After First Night: శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే పిల్స్ తీసుకుని తొలిరాత్రి రెచ్చిపోయిన భర్త, తట్టుకోలేక తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన భార్య

Hazarath Reddy

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌మీర్‌పూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తొలిరాత్రిలోనే త‌నివితీరా అనుభూతి చెందాలనే తపనతో భర్త శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే పిల్స్ ఉపయోగించడంతో భార్య తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైంది. మూడు రోజుల పాటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ నూత‌న వ‌ధువు ప్రాణాలు కోల్పోయింది.

First Hindu Temple in UAE: యుఎఇలో మొట్టమొదటి హిందూ దేవాలయం ప్రత్యేకతలు ఇవిగో, అబుదాబిలో BAPS మందిర్ గురించి పూర్తి సమాచారం మీకోసం

Hazarath Reddy

యుఎఇలో మొట్టమొదటి హిందూ దేవాలయం బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) ప్రారంభం కానుంది. అబుదాబిలోని BAPS మందిర్‌ను ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు, ఇది UAEలోని హిందూ సమాజానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

UPI Services in UAE: అబుదాబిలో యూపీఐ సర్వీసులు, యూఏఈలో రూపే కార్డ్ సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ,యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), రూపే కార్డ్ సేవలను గురువారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రవేశపెట్టారు.

Advertisement
Advertisement