Viral
Telangana Assembly Budget Session 2024: వీడియోలు ఇవిగో, ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌
Hazarath Reddyరెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీశ్‌ రావు చెప్పారు.ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు.
Vyooham Release Date: ఫిబ్రవరి 23న విడుదల అవుతున్న వ్యూహం, అందాల సుందరాంగితో సెలబ్రేషన్స్‌ చేసుకున్న వీడియోని పోస్ట్ చేసిన వర్మ
Hazarath Reddyటాలీవుడ్‌ వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఫిబ్రవరి 23న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్‌ బోర్డు క్లియెరెన్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమా విడుదలపై డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తన ఎక్స్‌ పేజీలో ఒక పోస్ట్‌ చేశారు
AB De Villiers on Virat Kohli Second Child: విరాట్ కోహ్లీ 2వ సారి తండ్రి కాబోతున్నారనే వార్త నిజం కాదు, తప్పుడు సమాచారం పంచుకున్నానని తెలిపిన ఎబి డెవిలియర్స్
Hazarath Reddyవిరాట్ కోహ్లి, అనుష్క శర్మలపై చేసిన వ్యాఖ్యలపై ఏబీ డివిల్లర్స్ యూటర్న్ తీసుకున్నాడు.తాజాగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు నిజం కాదని ఏబీ డివిల్లర్స్ చెప్పారు.
Microsoft Layoffs: 1900 మంది ఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్, వేరే జాబ్ చూసుకోవాలని ఆర్డర్స్ ఇచ్చిన టెక్ దిగ్గజం
Hazarath Reddyఇటీవలే కొనుగోలు చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో పాటు Xboxలో దాదాపు 1,900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు Microsoft ప్రకటించింది. క్రాష్ బాండికూట్, స్పైరో, స్కైలాండర్స్ స్టూడియో 'టాయ్స్ ఫర్ బాబ్' నుండి 86 మంది కార్మికులను తొలగించింది.
Lal Salaam: రజినీ కాంత్ ప్రత్యేక పాత్ర పోషించిన 'లాల్ సలాం' సినిమా నేడు విడుదల.. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి ఇదిగో (వీడియో)
Rudraసూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రత్యేక పాత్ర పోషించిన 'లాల్ సలాం' నేడు విడుదల కానుంది. ఈ క్రమంలో తమిళనాడులోని అన్ని థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొన్నది. వీడియో ఇదిగో..
Microsoft Windows 11: విండోస్11 యూజర్లకు కీలక అలర్ట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్.. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకనున్నట్టు ప్రకటన
Rudraవిండోస్11 యూజర్లకు (Microsoft Windows 11) గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక అప్‌ డేట్ ఇచ్చింది. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
Viral Video: మహిళకు సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు.. మహబూబ్ నగర్ లో ఘటన.. వీడియో వైరల్
Rudraమహబూబ్ నగర్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి 9:30 గంటల సమయంలో యాదమ్మ అనే మహిళ రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోవడం చూసిన బాంబ్ డిస్పోజల్ పోలీస్ సిబ్బంది గోవర్ధన్, వెంకట్ కుమార్ తక్షణమే స్పందించి మహిళకు సీపీఆర్ చేశారు.
Nagoba Jatara Begins from Today: మేడారం తర్వాత అతిపెద్ద గిరిజన ఉత్సవం.. నేటి నుంచే నాగోబా జాతర.. తరలి రానున్న మెస్రం వంశీయులు
Rudraప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ లో మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
Genetic Compatibility Testing: పెళ్లి చేసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు కంప‌ల్స‌రీ.. ఆ స‌ర్టిఫికేట్ ఉంటేనే మ్యారేజీని రిజిస్ట‌ర్ చేస్తారు.. ర‌ష్యాలో కొత్త నిబంధన.. ఎందుకంటే?
Rudraపెళ్లి చేసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు తప్పనిసరి. ఆ స‌ర్టిఫికేట్ ఉంటేనే మ్యారేజీని రిజిస్ట‌ర్ చేస్తారు. ర‌ష్యాలోని రిప‌బ్లిక్ ఆఫ్ బ‌ష్కోర్టోస్ట‌న్‌ లో డాక్ట‌ర్లు ఈ కొత్త ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నారు.
WhatsApp New Feature: వాట్సాప్‌ లో సరికొత్త ఫీచర్‌.. ఇతర మెసేజ్‌ యాప్‌ యూజర్లకు సందేశాలు పంపేందుకు క్రాస్‌ ప్లాట్‌ ఫామ్‌
Rudraటెలిగ్రామ్‌, సిగ్నల్‌, స్నాప్‌.. ఇతర యాప్‌ యూజర్లకు సందేశాల్ని పంపేందుకు ‘థర్డ్‌ పార్టీ ఛాట్‌’ సెక్షన్‌.. తీసుకొస్తున్నామని వాట్సాప్‌ మాతృసంస్థ ‘మెటా’ తాజాగా వెల్లడించింది.
Hyderabad Book Fair: నేటి నుంచి హైదరాబాద్‌ లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన.. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు.. ఈ నెల 19 వరకూ జరగనున్న బుక్‌ ఫెయిర్
Rudraపుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. హైదరాబాద్‌ లోని తెలంగాణ కళాభారతిలో (ఎన్టీఆర్ స్టేడియం) నేటి నుంచి ఈ నెల 19 వరకూ.. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరగనుంది.
HC on Love Marriage: ప్రేమ వివాహాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించకుండా అల్లుడిపై కేసు పెట్టడంపై మండిపాటు
Hazarath Reddyతన భర్తను, తనను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ తల్లిదండ్రులపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేసిన సందర్భంలో ఇది సమాజానికి చీకటి ముఖం అని జస్టిస్ ప్రశాంత్ కుమార్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
World's Tallest Man Video: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి ఇతనే, 8 అడుగుల 2.8 అంగుళాల ఎత్తులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyటర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ అనే వ్యక్తి 2009లో 8 అడుగుల 1 అంగుళం ఎత్తుతో ఆకట్టుకునేలా నిలబడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుండి 'టాలెస్ట్ లివింగ్ మ్యాన్' బిరుదును సంపాదించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, అతని అసాధారణమైన ఎత్తు అప్పుడు 8.1 గా నమోదు అయింది. 20 సంవత్సరాలలో అది కాస్తా 8 అడుగుల 2.8 అంగుళాల ఎత్తుకు చేరింది.
Delhi Metro Collapse Video: వీడియో ఇదిగో, ఉన్నట్టుండి కుప్పకూలిన ఢిల్లీ మెట్రో వాల్, శిథిలాల కింద చిక్కుకుని పలువురికి గాయాలు
Hazarath Reddyఢిల్లీలోని గోకల్‌పురి మెట్రో స్టేషన్‌లో సైడ్ వాల్‌లోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. . ఈ ఘటనలో కొందరు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొందరికి గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్నవారికి బయటకు తీసుకువచ్చి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు
Yatra 2 Movie Review: యాత్ర 2 లో ఈ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయట, యాత్ర 2 మూవీ రివ్యూ ఇదిగో, మళ్లీ డైరెక్టర్ బ్లాక్ బాస్టర్ కొట్టాడా..
Hazarath Reddyవైఎఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించగా...జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది యాత్ర 2. మరి మూవీ (Yatra 2 Movie Review) ఎలా ఉందో చూద్దాం.
Male Passengers Fight for Seat in RTC Bus: బస్సులో ఉన్న ఒక్క సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు మగ ప్రయాణికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyవేములవాడ - తిప్పాపురం బస్టాండ్లో మంగళవారం రాత్రి రాజన్న దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సు సీట్ల కోసం పలువురు గొడవ పడ్డారు. మహిళలు బస్సు ఎక్కగానే కనిపించిన ఒకే ఒక్క ఖాళీ సీటుకోసం సీటు నాదంటే నాదంటూ గొడవ పడటంతో ఘర్షణ మొదలై, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు
Hyderabad Shocker: అందరి ముందే కటింగ్ చేయించుకోమన్న పీఈటీ, అవమానం తట్టుకోలేక కాలేజీ భవనం పైనుంచి దూకిన విద్యార్థి, వీడియో ఇదిగో..
Hazarath Reddyఘట్కేసర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థి జ్ఞానేశ్వర్‌ను హెయిర్ కటింగ్ చేయించుకోలేదని డీన్ శ్రీనివాసరావుతో పాటు ఫిజికల్ టైనర్ అందరి ముందు అవమానించి కొట్టడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అవమాన భారం తట్టుకోలేక అదే యూనివర్సిటీ భవనం సెకండ్ ఫ్లోర్ నుంచి దూకాడు.
Woman Damages Cab Door, Walks Away: రోడ్డు మధ్యలో కారు డోరు తెరిచిన ప్రయాణికురాలు, ఆటో వెనక నుంచి దూసుకురావడంతో..
Hazarath Reddyక్యాబ్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు రోడ్డు మధ్యలో కారు డోర్‌ను తెరిసింది, దీని వలన ఆటో దానిమీదకు దూసుకెళ్లింది. అయితే ఆటో ఢీకొన్నప్పటికీ, ఆమె ఏమీ పట్టనట్లుగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఇది డాష్‌క్యామ్ ఫుటేజీలో పట్టుబడింది
Propose Day Wishes in Telugu: ప్రపోజ్ డే రోజున మీ లవర్‌కి విషెస్ చెప్పాలనుకుంటున్నారా..అయితే మీ కోసం ఇక్కడ బెస్ట్ ఇమేజెస్ రెడీగా ఉన్నాయి
Hazarath Reddyఇది ప్రేమ సీజన్, వాలెంటైన్స్ డే వచ్చేసింది. వాలెంటైన్స్ వీక్ 2024 వేడుకలు ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమవుతాయి. ప్రపోజ్ డే అనేది వాలెంటైన్ వీక్ యొక్క రెండవ రోజు, ఇక్కడ ప్రజలు తమ భాగస్వాముల పట్ల వారి ప్రేమ, ప్రశంసలను ప్రతిపాదిస్తారు. ప్రపోజ్ డే 2024 ఫిబ్రవరి 8న వస్తుంది.
Houthi Rebels Attack 2 More Ships: ఎర్ర సముద్రంలో మళ్లీ రెచ్చిపోయిన హౌతీ రెబల్స్, భారత్‌కు వస్తున్న నౌకపై డ్రోన్ల దాడి, బ్రిటన్‌ కంపెనీకి చెందిన నౌకపై కూడా దాడి
Hazarath Reddyఎర్ర సముద్రం మధ్యప్రాచ్య జలాల్లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై మంగళవారం తెల్లవారుజామున అనుమానిత యెమెన్ హౌతీ తిరుగుబాటు డ్రోన్‌లు దాడి చేశాయని అధికారులు తెలిపారు.