Viral

Pond Stolen in Bihar: ఇదేందయ్యా.. ఇది?? దొంగతనానికి గురైన చెరువు.. బీహార్‌ లో షాకింగ్ ఘటన.. రాత్రికి రాత్రే నీళ్లు తోడేసి గుడిసెను నిర్మించిన భూమాఫియా

Rudra

బీహార్‌ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్భంగా జిల్లాలో రాత్రికి రాత్రే ఒక చెరువు దొంగతనానికి గురయ్యింది. తెల్లారే సరికి నీళ్లు ఉన్న ప్రదేశంలో ఒక గుడిసె వెలిసింది.

New Year 2024 Telugu Wishes: హ్యాపీ న్యూ ఇయర్ 2024 కోట్స్ తెలుగులో, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో చెప్పేద్దామా, కొత్త సంవత్సరం రాకను తెలిపే విషెస్ మీకోసం..

Hazarath Reddy

కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని కాంక్షిస్తూ మీ అందరికీ విషెస్ చెబుతోంది లేటెస్ట్‌లీ, పాత సంవత్సరంలొ జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని తిరిగి కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటోంది.

New Year 2024 Telugu Wishes: మీ బంధు మిత్రులకు Whatsapp, Facebook, SMS ద్వారా Photo Greetings రూపంలో శుభాకాంక్షలు తెలపండి..

sajaya

ఇది సోషల్ మీడియా యుగం, తమ కుటుంబానికి, స్నేహితులకు లేదా ప్రియమైనవారికి కింద ఉన్న గ్రీటింగ్స్ ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు పంపవచ్చు. మీరు దూరంగా ఉన్నప్పటికీ మీరు వారికి ఎంత సన్నిహితంగా ఉన్నారో కూడా వారికి అర్థమయ్యేలా చేయవచ్చు.

Happy New Year 2024 Wishes: మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం రానుంది.. ఈ శుభ సమయంలో మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే Images, Greetings, Quotes ద్వారా విషెస్ తెలపండి

Rudra

మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ శుభ సమయంలో మీ స్నేహితులు, బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ అద్భుతమైన శుభాకాంక్షలు, కోట్‌లు, వాట్సాప్ సందేశాలు, ఫేస్‌బుక్ గ్రీటింగ్‌ల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి.

Advertisement

Ayodhya Ram Mandhir Akshat: రేపటి నుంచి ఇంటింటికీ రాముడి అక్షింతలు.. చిత్రపటం, మందిరం నమూనా కరపత్రం కూడా.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడి

Rudra

బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా జన సంపర్క అభియాన్ కార్యక్రమం చేపట్టింది.

TSRTC Tickets: ఫ్యామిలీ 24, టీ 6 టికెట్లను రద్దు చేస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి అమల్లోకి

Rudra

ఫ్యామిలీ 24, టీ 6 టికెట్లను రద్దు చేస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి(జనవరి 1) వీటిని రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.

Corona Danger Bells in Warangal: వరంగల్ లో డేంజర్‌ బెల్స్ మోగిస్తోన్న కరోనా.. తొమ్మిది మంది చిన్నారులకు వైరస్.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కోవిడ్-19 కేసులు

Rudra

ముగిసింది అనుకున్న కరోనా మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ముఖ్యంగా వరంగల్ లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలో ఆరుగురు చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

PSLV-C58 Launch: కొత్త సంవత్సరం తొలి రోజునే ఇస్రో మిషన్.. సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ58 ప్రయోగం.. కౌంట్ డౌన్ షురూ

Rudra

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముఖ్య ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది.

Advertisement

Ration Cards E-KYC: రేషన్‌ కార్డుల ఈ-కేవైసీకి జనవరి 31ని డెడ్‌ లైన్ గా ప్రకటించిన తెలంగాణ పౌరసరఫరాల శాఖ

Rudra

తెలంగాణలో రెండు నెలలుగా కొనసాగుతున్న రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీకి జనవరి 31 తుది గడువని స్పష్టం చేసింది.

New Year celebrations in Telangana: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నవారికి అలర్ట్.. రాత్రి 8 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు.. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం.. న్యూఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌లో ప్రత్యేక ఆంక్షలు.. అర్ధరాత్రి 12.15 గంటల వరకు నడవనున్న మెట్రో రైళ్లు

Rudra

మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలుకానుంది. 2023 చరిత్రలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌ గా వెల్‌కమ్ చెప్పేందుకు తెలంగాణ యువత ఇప్పటికే సిద్దమైంది.

Shooting in Mexico: మెక్సికో పార్టీలో కాల్పుల మోత.. ఆరుగురు మృతి, 26 మందికి గాయాలు

Rudra

మెక్సికోలోని సియుడాడ్ ఓబ్రెగాన్‌లో కాల్పుల మోతమోగింది. శుక్రవారం రాత్రి సియుడాడ్‌ ఓబ్రెగాన్‌ లో జరుగుతున్న ఓ పార్టీలోకి చొచ్చుకెళ్లిన ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

Leopard at Tirumala: తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం.. ఎలుగు కదలికలు కూడా

Rudra

తిరుమల మెట్లమార్గంలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. నడకదారిలో ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి.

Advertisement

Reservation in Central Govt. Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ప్రమోషన్లలో దివ్యాంగులకు రిజర్వేషన్‌..

Rudra

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్టు ప్రకటించింది.

Inter Exams Fee Date Extended: ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు తేదీ పొడిగింపు.. జనవరి 3 వరకు పొడగించిన ఇంటర్మీడియెట్ బోర్డు.. రూ.2500 అపరాధ రుసుము చెల్లించాలని స్పష్టం

Rudra

తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడగిస్తున్నట్టు తెలిపింది.

Gold ATM in Hyderabad: హైదరాబాద్‌ లో మరో గోల్డ్‌ ఏటీఎం.. ఈసారి ఎక్కడంటే??

Rudra

హైదరాబాద్ లోని అమీర్‌ పేట మెట్రోస్టేషన్‌ లో మరో గోల్డ్‌ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది.

Modi Govt Big Action Against Khalistan: కెనడాకు చెందిన ఖలిస్తానీ సానుభూతిపరుడు లక్ బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్

Rudra

కెనడాకు చెందిన ఖలిస్తానీ సానుభూతిపరుడు లక్ బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ వెల్లడించింది.

Advertisement

Masturbation: హస్త ప్రయోగాన్ని రోజువారి దినచర్యగా పెట్టుకుంటే చాలా డేంజర్, అదే పనిగా మాస్టర్బేషన్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవిగో..

Hazarath Reddy

హస్తప్రయోగం అనేది పురుషులు, స్త్రీలు తమ దైనందిన జీవితంలో చేసుకొనే ఒక సాధారణ కార్యకలాపం. హస్తప్రయోగంలో తమకు తాముగా వారి జననాంగాలను ప్రేరేపిపించుకుంటారు. ఇది శరీరంలో లైంగిక ఉద్రిక్తతను పెంపొందించడానికి, భావప్రాప్తిని (Orgasm) పొందడానికి, శృంగార సంతృప్తిని పొందడానికి ఒక మార్గం.

IT Warning for Taxpayers: ఆదాయ పన్ను శాఖ ఫైనల్ వార్నింగ్, డిసెంబర్ 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయాలని డెడ్ లైన్, లేకుంటే భారీ జరిమానా తప్పదు

Hazarath Reddy

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ అప్రమత్తం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గత జూలై 31 లోపు ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయనివారు డిసెంబర్ 31 లోపు ఫైల్‌ చేయాలని ఆఖరిసారిగా సూచించింది.

COVID-19 in India: దేశంలో 162కు పెరిగిన కరోనా సబ్-వేరియంట్ JN.1 కేసులు, ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసుల పెరుగుదలతో ఆందోళన, చైనాలో మళ్లీ భయానక పరిస్థితులు

Hazarath Reddy

శుక్రవారం తాజాగా వెలువడిన INSACOG డేటా ప్రకారం, దేశంలో మొత్తం 162 COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు కనుగొనబడ్డాయి, కేరళలో అత్యధికంగా 83, గుజరాత్‌లో 34 నమోదయ్యాయి. గత కొన్ని వారాలుగా అనేక రాష్ట్రాలు కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదలను నివేదిస్తున్నాయి.

UP Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బస్సును తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడిన సిమెంట్‌ లారీ

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టకుండా తప్పించబోయేందుకు సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్‌ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. (Cement-Laden Truck Overturns) దీంతో అందులోని సిమెంట్‌ బస్తాలు రోడ్డుపై పడ్డాయి

Advertisement
Advertisement