Viral
Bank Holidays in 2024: 2024లో బ్యాంక్‌ సెలవులు జాబితా ఇదిగో, మొత్తం 24 శనివారాలు సెలవు దినాలు, పూర్తి వివరాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyడిసెంబర్ 2023 ముగింపుతో సంవత్సరం చరిత్ర పుటల్లోకి జారుకుంటోంది. మనం 2024 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో ఎవరైనా ఆశించే బ్యాంకు సెలవుల జాబితాను (Bank Holidays in 2024) ఇక్కడ చూడండి.
Coronavirus in India: ఆరు నెలల పసికందుకు కరోనా, ఒక్కసారిగా షాక్ తిన్న కోల్‌కతా వైద్యులు, కరోనా కొత్త వేరియంట్‌ జెఎన్‌ 1? కాదా? అనే దానిపై సస్పెన్స్
Hazarath Reddyదేశంలో కరోనా కొత్త వేరియంట్‌ జెఎన్‌ 1 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఆరు నెలల పాపకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఘటన కోలకతాలో చోటు చేసుకుంది. అక్కడ ఆరు నెలల పసికందుకు పాపకు కరోన పాజిటివ్‌ రావడం వైద్యులను మరింత కలవరపాటుకు గురిచేసింది.
HC on Divorce Case: భార్య నల్లగా ఉందని భర్త విడాకులు అడిగితే ఇవ్వలేం, రంగు విషయంలో మానవ ధృక్పథం మారాలని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పు
Hazarath Reddyభార్య నలుపు రంగులో ఉందని చెబుతూ ఓ వ్యక్తి విడాకుల దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనుషుల చర్మ రంగు విషయంలో మానవ ధృక్పథం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
Patna High Court: మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో పాట్నా హైకోర్టు సంచలన తీర్పు, స్నిఫర్ డాగ్ సాక్ష్యాల ఆధారంగా మరణశిక్ష విధించిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు
Hazarath Reddy2019 నాటి కేసులో, మైనర్ బాలిక తన అమ్మమ్మతో కలిసి అక్కడ ఒక జాతరను చూసేందుకు వెళ్ళినప్పుడు ఒక ఆలయం సమీపంలో సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో పాట్నా హైకోర్టు (Patna High Court) సంచలన తీర్పును వెలువరించింది.
Bajrang Punia Returns Padmashri Award: డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలపై నిరసన, పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రధాని మోదీకి లేఖ రాసిన రెజ్లర్ బజరంగ్ పునియా
Hazarath Reddyవివాదాస్పద బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఇటీవలి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.దీనికి నిరసనగా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు రెజ్లర్ బజరంగ్ పునియా గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు
Caught on Cam: షాకింగ్ వీడియో ఇదిగో, స్కూటీ మీద వెళుతున్న తల్లీకూతుళ్లని వెంబడించిన వీధి కుక్కలు, ఇంట్లోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైన బాధితులు
Hazarath Reddyచండీగఢ్ లో ఓ తల్లీకూతుళ్లు స్కూటీపై వెళ్తుండగా వీధి కుక్కలు వెంబడించాయి ,దానితో కుక్కల భయానికి ఓ ఇంట్లోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురయ్యారు. వీడియో ఇదిగో..
Viral Video: వీడియో ఇదిగో,పెళ్లి భోజనంలో పన్నీర్ లేదని చితగొట్టుకున్న ఇరువర్గాలు, కుర్చీలు విసురుకుంటూ రచ్చరచ్చ
Hazarath Reddyఇటీవల, ఒక వివాహ వేడుకలో భోజనం దగ్గర గొడవ రచ్చరచ్చ అయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. @GharKeKalesh అనే వినియోగదారు X లో వీడియోని షేర్ చేసారు. వీడియోలో వరుడు మరియు వధువు తరపు వ్యక్తులు మధ్య మతార్ పనీర్ విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మటర్ పనీర్'లో పనీర్ లేకపోవడంతో అతిథులు కుర్చీలు విసిరారు.
Hyderabad Fire Video: వీడియో ఇదిగో, పంజాగుట్ట అగ్ని ప్రమాదంలో తలుపులు పగులగొట్టి కుటుంబాన్ని రక్షించిన పోలీసులు
Hazarath Reddyఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తరలించారు. ఆరో అంతస్తులో చిక్కుకున్న వారిలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Kohli Family Emergency: ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి బయలు దేరిన విరాట్ కోహ్లి, గాయంతో రుతురాజ్ గైక్వాడ్ దూరం
Hazarath Reddyఇటీవలే టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన కోహ్లి.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ఎమర్జెన్సీకి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు స్పష్టంగా లేవు,
COVID in India: దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా, మొత్తం 10 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు, ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు, తాజాగా 328 కొత్త కేసులు
Hazarath Reddyదేశంలో కరోనా కేసుల సంఖ్య 2,997కు చేరింది. ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,328కు చేరింది. బిహార్‌లో మొదటిసారి రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
Coronavirus in Telangana: నిలోఫర్ ఆస్పత్రిలో 14 నెలల చిన్నారికి కరోనా, తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు నమోదు, 16 కేసులు హైదరాబాద్‌లోనే..
Hazarath Reddyతెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. 16 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది.
Kan Kan Me Ram: వీడియో ఇదిగో, రామజన్మభూమి ఆలయ ప్రారంభోత్సవానికి ముందు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిన ఉంగరాలు
Hazarath Reddyఅయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన రోజు సమీపిస్తున్న కొద్దీ దేశవ్యాప్తంగా భక్తుల్లో ఉత్సాహం పెరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లాలా జీవితాన్ని పవిత్రం చేయనున్నారు. కాగా, ఆన్‌లైన్‌లోనూ, మార్కెట్‌లోనూ రామ్ మందిర్ 3డి కీ చైన్‌లు, రామ్ లల్లా కీ చెయిన్‌లు మార్కెట్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి. ఈ ఉంగరాలపై రామ్ లాలా 3డిలో చెక్కబడి ఉంది.
DCGI: నాలుగేండ్ల లోపు పిల్లలకు ఎఫ్‌డీసీ మందులు వాడొద్దు: డీజీసీఐ
Rudraనాలుగేండ్ల లోపు పిల్లల్లో జలుబు నివారణ కోసం ఫిక్స్‌ డ్‌ డోస్‌ కాంబినేషన్‌(ఎఫ్‌డీసీ)తో తయారయ్యే మందుల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నిషేధించింది.
Corona Cases in Hyderabad: హైదరాబాద్ లో 10కి చేరిన కరోనా కేసులు.. గురువారం ఒక్కరోజే 4 కేసులు నమోదు.. అందుబాటులోకి ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్టులు
Rudraగడిచిన రెండు రోజుల్లో హైదరాబాద్ లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10కి చేరింది. ఈ నెల 20న 6 కేసులు నమోదు కాగా, తాజాగా గురువారం మరో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
Gas Cylinder at Rs 500: రూ.500 వంట గ్యాస్ సిలిండర్‌ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్
Rudraఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ ఒకటి. ఈ పథకం పొందడానికి కేవైసీ తప్పనిసరి అని చెప్పడంతో వినియోగదారులు ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు వరుస కడుతున్నారు.
AP Assembly: జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగింపు.. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి.. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చెయ్యాలని ఆదేశం
Rudraవచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ సహా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
South Central Railway: పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి గుడ్‌ న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. పూర్తి వివరాలు ఇదిగో
Rudraపెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృ1ష్టిలో ఉంచుకొని 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
Free Bus Service in Telangana: వీడియో ఇదిగో, మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సిందే, బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా చేసిన ఓ వ్యక్తి
Hazarath Reddyఆర్టీసి బస్సులో మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నా. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి బస్ స్టాండ్ ముందు వాసు అనే వ్యక్తి ఆందోళన. వీడియో ఇదిగో..
Jio Phone Explodes: వీడియో ఇదిగో, జేబులో పేలిన జియో సెల్‌ఫోన్, అదృష్టవశాత్తు ఎలాంటి గాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వైనం
Hazarath Reddyగద్వాల పట్టణంలో శుక్రవారం కూరగాయల మార్కెట్లో జయరాముడు అనే వ్యక్తి జేబులో ఉన్న జియో కీప్యాడ్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే అదృష్టవశాత్తు జయరాముడికి ఎలాంటి గాయాలు కాలేదు.
Telangana: మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్, బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు
Hazarath Reddyఅదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో అజీం ఖాన్ అనే వ్యక్తి టికెట్ తీసుకోగా ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సీటు లేదని కండక్టరుతో గొడవపడి చెంప కొరికాడు.