Viral
Pallavi Prashant: వీడియో ఇదిగో, పల్లవి ప్రశాంత్‌ను చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు, విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ 7 విన్నర్
Hazarath Reddyపల్లవి ప్రశాంత్‌ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసం కేసులో బిగ్ బాస్ - 7 విజేత పల్లవి ప్రశాంత్‌ మరియు అతని తమ్ముడు రాజును అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు.
New COVID Variant JN.1 Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే కరోనా కొత్త వేరియంట్ జేఎన్‌.1 సోకినట్లే, రెండు రోజుల పాటు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచన
Hazarath Reddyదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 (COVID variant JN.1) కలవరం పుట్టిస్తోంది. దీని ప్రభావంతో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. కాగా కరోనా వైరస్‌ జేఎన్‌.1 ఉపరకం తొలి కేసు అమెరికాలో వెలుగు చూసింది. సెప్టెంబర్‌లో ఇది అక్కడ విజృంభించగా డిసెంబర్‌ మొదటివారంలో చైనాలో వెలుగు చూసింది. ఇప్పుడు భారత్‌లో కేరళలో బయటపడింది.
Coronavirus: కోవిడ్ సార్‌కోవ్ 2తో చాలా డేంజర్ అంటున్న వైద్యులు, ఇది సోకడంతో అమెరికాలో మాటను కోల్పోయిన బాలిక, వైద్యులు ఏమంటున్నారంటే..
Hazarath Reddyఅమెరికాలో కరోనా బారిన పడిన ఓ బాలిక తన స్వరాన్ని కోల్పోయిందని మసాచుసెట్స్ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కోవిడ్‌కు కారణమైన సార్‌కోవ్ 2 వైరస్ నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని ఇప్పటికే వైద్య పరిశోధనలు తెలిపాయి. కోవిడ్ -19 బారిన పడిన 13 వారాలకు 15 ఏళ్ల బాలిక శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరింది.
Salaar First Review from UAE: సలార్ సెన్సార్ రివ్యూ ఇచ్చేసిన ఉమేర్ సంధు, సినిమాలో మూడు పాత్రలు చాలా గట్టిగా పని చేస్తాయంటూ ఏకంగా 4/5 రేటింగ్
Hazarath Reddyఈ సినిమాలో మూడు పాత్రలు చాలా గట్టిగా పని చేస్తాయి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్రలో ప్రభాస్ నటించని విధంగా కనిపించడమే కాకుండా.. యాక్షన్స్ అన్నివేశాల్లో ఇరగదీసాడు అని చెప్పాడు. మాస్ పాత్రలు వేయాలంటే ప్రభాస్ మాత్రమే బాస్ అనే రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చాడని ఉమేర్ సంధు తెలిపాడు.
Bullets In Baby Diaper: బేబీ డైపర్‌లో 17 బుల్లెట్‌లు దాచి అక్రమ రవాణా, న్యూయార్క్ విమానాశ్రయంలో పట్టుబడ్డ నిందితుడు
Hazarath Reddyన్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం నాడు డిస్పోజబుల్ బేబీ డైపర్‌లో 17 బుల్లెట్‌లు దాచి ఉంచినట్లు భద్రతా అధికారులు కనుగొన్నారని రవాణా భద్రతా అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఎక్స్-రే మెషీన్‌లో అలారంను ప్రేరేపించిన తర్వాత అధికారులు ప్రయాణీకుల క్యారీ-ఆన్ బ్యాగ్ నుండి శుభ్రమైన డైపర్‌ను తీసివేసినట్లు TSA తెలిపింది.
X-Twitter Down: ఎక్స్ డౌన్, పోస్టులు ఏవీ కనపడటం లేదని నెటిజన్లు గగ్గోలు, ఇన్‌స్టా‌గ్రాంలో ఫిర్యాదులు వెల్లువ
Hazarath Reddyఎక్స్( ట్విట్టర్ ) సర్వర్ డౌన్ అయింది. తమ ట్విట్టర్ ఖాతాలను ఓపెన్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వినియోగదారులు పోస్టులు పెడుతున్నారు. 'ఏదో తప్పు జరిగింది.. కానీ చింతించకండి -మరొకసారి ప్రయత్నించండి' అనే సందేశంతో ట్విట్టర్ పేజీ ఖాళీగా చూపిస్తోంది. మొబైల్,డెస్క్ టాప్ ఏదీ పనిచేయట్లేదు.
Mahalaxmi Scheme: 28వ తేది నుంచి రూ 500కే గ్యాస్ సిలిండర్.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
Rudraమహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను రూ.500కు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది.
Corona Cases: కరోనా డేంజర్‌ బెల్స్‌.. దేశంలో ఒక్క రోజే 614 కేసులు.. ముగ్గురి మృతి.. జేఎన్‌.1 రకం 21 కేసులు నమోదు
Rudraకరోనా మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత ఇంత అధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
Dalit Bandhu: దళితబంధుకు బ్రేకులు? ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ.. విధానపరమైన స్పష్టత వచ్చే వరకూ పథకాన్ని నిలిపివేసిన ఎస్సీ సంక్షేమ శాఖ
Rudraతెలంగాణలో దళితబంధుకు బ్రేకులు పడ్డట్టు సమాచారం. పథకానికి సంబంధించి రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను ఎస్సీ సంక్షేమ శాఖ నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఈ విడతలో 50 వేల దరఖాస్తులు వచ్చాయి.
Amul Sharam Cheese Fake: 'అమూల్ శరం' పేరిట జున్ను.. నకిలీ ప్రచారం అని క్లారిఫై చేసిన సంస్థ
Rudraపాలు, పాల పదార్థాలు ఉత్పత్తిదారు అమూల్ నుంచి తాజాగా 'అమూల్ శరం (అమూల్ సిగ్గు)' పేరిట కొత్తగా జున్ను వస్తుందంటూ ఓ నెటిజన్ ప్యాకింగ్ పోస్ట్ చేశాడు. దీనిపై పెద్దయెత్తున చర్చ సాగింది.
108 Feet Agarbathi: రామమందిర ప్రారంభోత్సవం సంబురంలో 108 అడుగుల అగరబత్తీ (వీడియోతో)
Rudraజనవరి 22న అయోధ్యలో జరుగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం 108 అడుగుల పొడవున్న అగరబత్తీ సిద్ధం చేస్తున్నారు.
Verification Compulsory For These Aadhar: కొత్తగా ఆధార్ తీసుకునే వారికి పాస్‌ పోర్ట్ వెరిఫికేషన్ తరహా వ్యవస్థ.. త్వరలో ఫిజికల్ వెరిఫికేషన్ నిబంధన.. దీంతో ఆధార్ జారీకి 180 రోజులు పట్టే సమయం.. ఆధార్ అప్‌ డేషన్ మాత్రం ప్రస్తుత పద్ధతిలోనే
Rudra18 ఏండ్లు వయసు దాటి, తొలిసారిగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి తప్పనిసరిగా ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని యూఐడీఏఐ సంస్థ వర్గాలు వెల్లడించాయి.
Viral Video: వైరల్ వీడియో ఇదిగో, వధువు వద్దంటున్నా ముద్దు పెట్టబోయిన వరుడు, తరువాత ఏమైందంటే..
Hazarath Reddyముద్దు విషయంలో వధూవరుల మధ్య పెళ్లి వేదికపై చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేదికపై వధూవరులిద్దరూ దండలు మార్చుకుంటున్నారు. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేసింది. అనంతరం వరుడి వంతు వచ్చింది.
Ghaziabad Shocker: టీ సరిగా ఇవ్వలేదని భార్యను కత్తితో మెడపై నరికి చంపిన భర్త, అనంతరం ఇంట్లో నుంచి పరార్..
Hazarath Reddyఘజియాబాద్‌లో టీ తయారు చేసే విషయంలో గొడవపడి ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసుకు సంబంధించి అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు.
Pallavi Prashanth: వీడియో ఇదిగో, నేను ఎక్కడికీ పోలేదు ఇంటివద్దనే ఉన్నా, నా ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ అయిందని తెలిపిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌
Hazarath Reddyబిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ పరారీలో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి విదితమే. తాజాగా బిగ్‌బాస్‌ విన్నర్‌ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పోలేదని.. ఇంటివద్దనే ఉన్నా.. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Sudden Death in Karnataka: కర్ణాటకలో విషాదం, గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి, పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా కుప్పకూలిన విద్యార్థిని
Hazarath Reddyకర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న 13 ఏళ్ల బాలిక బుధవారం గుండెపోటుతో మృతి చెందింది. బాలికను ముదిగెరె తాలూకాలోని కేశవలు జోగన్ననకెరె గ్రామానికి చెందిన 13 ఏళ్ల సృష్టిగా గుర్తించారు.
TMC Leader's Mimicry of VP Video: వీడియో ఇదిగో, రాజ్య‌స‌భ చైర్మెన్‌ను వెక్కిరిస్తూ నాటకం వేసిన జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, వీడియో తీసిన రాహుల్ గాంధీ
Hazarath Reddyమంగ‌ళ‌వారం స‌స్పెండ్ అయిన పార్ల‌మెంట్ విప‌క్ష స‌భ్యులు.. మ‌క‌ర ద్వారం వ‌ద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జ‌గ‌దీప్‌ను వెక్కిరిస్తూ నాట‌కం వేశారు. టీఎంసీ నేత క‌ళ్యాణ్ బెన‌ర్జీ.. చైర్మెన్ జ‌గ‌దీప్ త‌ర‌హాలో న‌టిస్తూ ఆయ‌న్ను అవ‌మానించారు.
Revanth Reddy: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ కు సీఎం రేవంత్‌రెడ్డి.. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి నేరుగా అసెంబ్లీకి!
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల విరామం తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
UP Horror: అంబులెన్స్‌ లేక తోపుడు బండిపై భార్య మృతదేహాన్ని తీసుకెళ్లిన భర్త.. యూపీలో ఘోరం
Rudraఉత్తర్‌ ప్రదేశ్‌ ఫిరోజాబాద్‌ జిల్లాలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో దయనీయ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్‌ లభ్యం కాలేదు.
Airplane Spins: బ‌ల‌మైన ఈదురుగాలికి.. విమానం కొట్టుకుపోయింది.. వీడియో ఇదిగో
Rudraఅర్జెంటీనాలో భీక‌ర గాలివాన వ‌చ్చింది. బ్యూన‌స్ ఏరిస్ స‌మీపంలోని ఏరోపార్క్ జార్జ్ న్యూబెరీ విమానాశ్ర‌యం పార్కింగ్‌ లో ఉన్న ఓ ప్రైవేటు విమానం ఆ గాలి ధాటికి కొట్టుకు(Airplane Spins) పోయింది.